Urike Chilaka Video Song | Bombay Telugu Movie Songs | Arvind Swamy | Manisha Koirala | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 4,4 тис.

  • @snsunilvarmacreation4052
    @snsunilvarmacreation4052 4 роки тому +1358

    చెప్పలేని అనుభూతిని ఇచ్చి.....మరువలేని బాధని మిగిలిచేదే ప్రేమ.......రెండు పదాల్లో .....దాగి ఉన్న ఒక వింత లోకం

    • @adsvijaya3486
      @adsvijaya3486 4 роки тому +14

      Super ea movie ki neanu chinna vadini , eppuduu na age 35 , eppatiki ea song antea naku naku chaalaa like

    • @tejamucharla2727
      @tejamucharla2727 4 роки тому +8

      super

    • @myatharilatha5218
      @myatharilatha5218 4 роки тому +10

      Super ga cheparuuuu annaya..

    • @mrkinnu
      @mrkinnu 4 роки тому +3

      Super bro

    • @fantasticmusic4u
      @fantasticmusic4u 3 роки тому +1

      plz once visit our channel for best songs

  • @sridhar7015
    @sridhar7015 5 років тому +1977

    ఇంకో వంద సంవత్సరాలు దాటినా ఇటువంటి అద్భుతమైన గీతాలు రావు చాలా మంచి పాట

  • @SaiDigitalPrinters
    @SaiDigitalPrinters 11 місяців тому +978

    2024 వీంటున్న వాళ్ళు లైక్ చేయండి , నాకు వినికిడి శక్తి ఉన్నంత వరకు నా ఫేవరేట్ సాంగ్ గా ఇదే ఉంటుంది

  • @venkatk9296
    @venkatk9296 4 роки тому +993

    నిజమైన ప్రేమికులు ఒక లైక్ ఇవ్వగలరు,,,అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు..

  • @ranjithshafard8500
    @ranjithshafard8500 3 роки тому +3862

    ఇంకో వంద సంవత్సరాలు ఉన్న ఇటువంటి పాటలు రావు మన జనరెషన్ లో ఇంకా ఏమైనా మరుగున పడిన పాటలు ఉంటే వెతికి పోస్ట్ చెయ్యండి bro

  • @hamanthkumar9045
    @hamanthkumar9045 2 роки тому +177

    ఇంకో వందేళ్ళు గడిచినా ఇలాంటి మధురమైన పాటలు రావు రాలేవు...❤️2022 లో ఈపాట ను వినేవాళ్ళు ఒక్క లైక్ చేయండి

  • @mamidipellysrikanth3549
    @mamidipellysrikanth3549 3 роки тому +347

    అద్భుతాలు అప్పట్లో నే.......ఏ రంగం లో ఐన...........1980 నుండి 1990 ల మద్యలో పుట్టిన వారు చిట్ట చివరి అదృష్ట వంతులు......

  • @rameshtandra4879
    @rameshtandra4879 8 років тому +785

    హృదయాన్ని హత్తుకునే పాట.. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట.. ఫీల్ గుడ్.. అద్భుతం గా ఉంటుంది.. చాలా మంచి లిరిక్స్..

  • @raghuramakrishna9260
    @raghuramakrishna9260 4 роки тому +216

    ఈ పాట వింటే అదొక వింత అనుభూతి కలుగుతుంది. రాసిన వాళ్ళకి మరియు పాడిన వాళ్ళ కు నా 🙏.

  • @hifriends3607
    @hifriends3607 Рік тому +34

    తెలుగు ప్రజల మనస్సు లో
    శాశ్వతముగా నిలిచిపోయే పాట
    ఈపాట లో అర్థం ఉంది
    ఈ పాటలో జీవితం ఉంది
    ప్రేమ గురించి
    ఎంత గొప్పదో చక్కగా వివరించారు ☀
    Love feelings awesome
    Love life is beautiful.

  • @MaaAbhiruchi
    @MaaAbhiruchi Рік тому +114

    వేటూరి‌గారి‌ పాట, రెహ్మాన్ గారి సంగీతం, అరవిందస్వామి ఒకరేమిటి అందరూ మహామహులే..ఎన్నిసార్లు విన్నా, ఇంకా వినాలనిపించే పాటలు 🙏

  • @belakantikashinath6100
    @belakantikashinath6100 4 роки тому +205

    ఇప్పటికీ ప్రతి రోజూ కనీసం 3సార్లు వింటాను ఈ పాట...
    My fev song..

  • @chinthamadhu
    @chinthamadhu 3 роки тому +153

    నాకు వినికిడి శక్తి ఉన్నంత వరకు నా ఫేవరేట్ సాంగ్ గా ఇదే ఉంటుంది...😎

  • @akkumarkumar6151
    @akkumarkumar6151 5 років тому +87

    ప్రేమలో ఉన్నవాళ్లు దూరమైనప్పుడు హృదయం పడే బాధ కు ఈ పాట అద్దం పడుతుంది .పాట రాసిన వారికి ,రెహమాన్ గారికి congratrs.

  • @rajendragudala8242
    @rajendragudala8242 2 роки тому +58

    వేటూరి గారూ రాసిన పాటలు అన్ని అద్భుతాలు. ఇంకా ఎవరు ఆయనలా రాయలేరు 🙏🙏🙏

  • @vishnuvs8291
    @vishnuvs8291 5 років тому +750

    తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను దూరం చేసుకున్న కానీ ఈ 15 సంవత్సరలో 15 కోట్ల సార్లు గుర్తుకొ వచ్చావ్. I miss u.(SANTHI)

    • @Chandusjewellery
      @Chandusjewellery 5 років тому +33

      Vallu doorm Ina, valla gnapakalu meetho eppudu untai... Keep moving

    • @abdulabid8161
      @abdulabid8161 5 років тому +5

      @@Chandusjewellery yes u r right.

    • @sagarv4843
      @sagarv4843 5 років тому +11

      having pain from 5 years

    • @chandusd8845
      @chandusd8845 4 роки тому +9

      I'm also miss my love 😥😥same

    • @battasampath5060
      @battasampath5060 4 роки тому +11

      Anna na lover naku 2011 lo hand echindhi aiena nenu eppati ki marachi polekunna

  • @lokeshloke7115
    @lokeshloke7115 4 роки тому +133

    2020 కాదు ఇంకో 100 యేళ్లు అయినా ఈ పాటలో మధురం చెక్కు చెదరదు

  • @AnandKumar-zq6id
    @AnandKumar-zq6id 5 років тому +387

    కాటుక కళ్ళతో కాటు వేశావు నను ఎపుడో 👌👌👌

  • @pallavirao5844
    @pallavirao5844 4 роки тому +2144

    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
    కాటుకా కళ్ళతో…కాటు వేశావు నన్నెపుడో..
    కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!!
    నీ రాక కోసం తొలి ప్రాణమైనా… దాచింది నా వలపే…
    మనసంటి మగువా… ఏ జాము రాక చితిమంటలే రేపె…
    నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు… అది కాదు నా వేదన..
    విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే… ఎద కుంగి పోయేనులె..
    మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా…!
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి…చెలిగా.. సఖిలా.. తాను చేరింది చెలుని ఒడి…
    నెలవే.. తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి..కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి…
    కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో..
    కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!!
    తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ… మాసేది కాదు సుమా..
    ఒక కంటి గీతం జలపాతమైతే… మరు కన్ను నవ్వదమ్మా…
    నా పరువాల పరదాలు తొలగించి వస్తే…కన్నీటి ముడుపాయనె..!!
    నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా… నీ వేణుగానానికే..
    అరెరే.. అరెరే… నేడు కన్నీట తేనె కలిసె....
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
    మోహమో మైకమో…రెండు మనసుల్లొ విరిసినదీ..
    పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది..
    ఉరికే చిలకే వచ్చి వాలింది.. కలత విడి..
    నెలవే తెలిపే నిన్ను చేరింది… గతము విడీ..!!

  • @KSR_Oney
    @KSR_Oney 5 років тому +1904

    ఈ పాటలొ కొన్ని ప్రత్యేకతలు వున్నాయి.
    1. ప్రేమించిన అమ్మాయి ప్రేమను సాదించుకోవడానికి ప్లేడ్ తొ తన చేతిని కోసుకుంటాడు, ఆ రోజులలో అబ్బాయిలు తన ప్రేమను సాదించుకోవడం కొరకు ఇలాగే చేసేవారు. (కాని ఈ రోజులలో అమ్మాయిలు ప్రేమించలేదని గొంతులు కోస్తున్నారు. )
    2. తను అబ్బాయి కోసం పరుగెత్తుకొని వస్తుంటె తన బురఖా త్రిసూలానికి చిక్కుకుంటుంది, ఆ అమ్మాయి బురఖా ను వదలి అబ్బాయి దగ్గరకు పరుగెత్తుకొని వెళుతుంది. ఈ సినిమా కధ అంతా ఈ ఒక్క సీన్ లోనే కనబడుతుంది, నిజంగా ఆలోచిస్తే ఇది చాలా గొప్ప సీన్ దర్శకుని గొప్పతనం ఇక్కడ కనబడుతుంది.
    3. ఆ అమ్మాయి అబ్బాయి దగ్గరకు వస్తుంది అబ్బాయి అమ్మాయిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని చేతులు ఆమె చెంపల దగ్గరకు చాచుతాడు కాని ఆమెను తాకడు, ఆ అమ్మాయి తన చేతులతొ అబ్బాయి చేతులను అభిమానంగా తాకుతుంది.. ఇది కూడ చాలా గొప్పగా వుంటుంది. ఇదే సీన్ ను ఈ రోజులలో అయితె అబ్బాయి అమ్మాయి కౌగిలించుకొని ముద్దులతొ తీసేవారు, కాని దర్శకుడు చాల గొప్పగా హుందాగా ఈ పాటను తీశాడు అందుకే ఈ పాట మన అందరి మనసులను దోచుకోగలిగింది.

  • @anantha2232
    @anantha2232 2 роки тому +5

    వేటూరి సాహిత్యం వింటే నే తెలుస్తుంది ఇది వేటూరి వేటూరి వేటూరి we మిస్ యు సర్ తెలుగునాట అరుదు. అలాంటి అక్షరాలు పదాలుగా మారి గీతాలు. రావడం అదృష్టం

  • @morthabvsaikumar5395
    @morthabvsaikumar5395 3 роки тому +112

    ఒక అమ్మాయి ఏడుపు వెనక లా ఎన్నో కర్ణాలు ఉంటాయి. కానీ నీ ఒక అబ్బాయి ఏడుపు వెనక కారణం అమ్మాయే అవుతుంది .💞ఇది నిజం

  • @arrurisaidev1486
    @arrurisaidev1486 3 роки тому +19

    ఎంత అద్భుతమైన పాట ప్రేమ విలువ తెలియనోలు ప్రేమలో మోసపోయినోళ్లు ఇద్దరు ఈ పాట వినాలి

  • @funkychannel3047
    @funkychannel3047 3 роки тому +345

    నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
    అది కాదు నా వేదన
    విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
    ఎద కుంగి పోయేను లే❤️😭

  • @madhuchukka630
    @madhuchukka630 2 роки тому +29

    AR రె.హమాన్ ఒక ఇంటర్వ్యూలో,,, ప్రేమికుల గీతంలో,,వి‌షాద ట్యూన్ ఎలా చేశారో చెప్పాలని అడిగితే,, తాను ఆ ట్యూన్ కట్ట లేదు అని,,అది పై లోకం నుంచి వచ్చింది,, అంటారు గొప్ప జవాబు 🙏👍🙏

  • @MH-pp3pg
    @MH-pp3pg Рік тому +4

    ప్రకృతిలో కొన్ని సహజసిద్ధంగా కొండలు పర్వతాలు ఏర్పడతాయి కొన్నేళ్లకు అవి ఎంతో అందంగా తయారవుతాయి. ఈ పాట కూడా అలానే అనిపిస్తుంది. తెలుగు భాషలో పుట్టడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

  • @kornisrinu595
    @kornisrinu595 5 років тому +353

    In future generations too everyone will remember and like this song 💖💖💖💖💞ippudu kuda chusevaru unte like cheyyandi 👍👍👍👍

    • @sampulivarthi586
      @sampulivarthi586 5 років тому +1

      To

    • @lavudyasuresh3981
      @lavudyasuresh3981 4 роки тому +3

      It's been hundreds of time I'm listening this song since 14-02-2019

    • @purysanthosh
      @purysanthosh 4 роки тому +1

      @@abhinay8781 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    • @purysanthosh
      @purysanthosh 4 роки тому +1

      @@abhinay8781 bj

    • @purysanthosh
      @purysanthosh 4 роки тому +1

      @@abhinay8781 fyjj

  • @AJAYBABU-yv8ug
    @AJAYBABU-yv8ug 3 роки тому +29

    1990s సాంగ్స్ లాంటి సాంగ్స మళ్ళీ రావు మనం వినలేం రాసినవాళ్లు లెజెండ్స్ 🙏🙏🙏

  • @TejaTeja-u3w
    @TejaTeja-u3w 4 дні тому +1

    Life lo కొన్ని మర్చి పోవాలి అనుకున్న కూడా ఈ పాట వాటిని గుర్తు చేస్తుంది ప్రాణం ఉన్నంత వరకు అవి మరచి పొలేము వెరీ పెయిన్ సాంగ్

  • @mrghost6403
    @mrghost6403 4 роки тому +328

    ఇంకో వందాల సంవత్సరాలైనా ఈ లాంటి పాట రాదు

  • @g.venkatraog.venkatrao8480
    @g.venkatraog.venkatrao8480 6 років тому +94

    సూపర్ గుడ్ లవ్ ఫీల్ సాంగ్ ఎన్నిసార్లు ఈ పాట మధురక్షణాలు మర్చిపోలేరు

  • @RajaRaja-nu7ys
    @RajaRaja-nu7ys 11 місяців тому +122

    2024 లో వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో

  • @sujiisrujan
    @sujiisrujan 10 місяців тому +4

    ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకొంటే ఉండే సంతోషం లో కంటే వాళ్ళని miss ayinappudu vunde బాధ yentho sweet గా ఉంటుంది . aaa మెమోరీస్ yeppudu manathone vundi క్షణ క్షణం మనల్ని తియ్యనైన బాధకి గురిచేస్తూ వుంటాయి

  • @gvenkat6923
    @gvenkat6923 3 роки тому +4

    మరచి పోలేని..మధురమైన.. జ్ఞాపకాల.. పాట.. ఎన్నిసార్లు అయినా.. మళ్లీ మళ్లీ.. వినాలనిపించే..song..

  • @shaikfayase4734
    @shaikfayase4734 4 роки тому +138

    నా పరువాల పరదాలు తొలగించి వస్తే
    కన్నీటి ముడుపాయెనే
    నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
    నీ వేణు గానానికే
    అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

  • @shivarajkannadatravelerbal8506
    @shivarajkannadatravelerbal8506 4 роки тому +138

    Oka oscar Award takkuve rehaman sir ki.. 🙏🙏🍾🍾 wine and ee song Rendu okate ,expiry date undadu 🙋‍♂️🙏

  • @gorleramakrishna3340
    @gorleramakrishna3340 3 роки тому +5

    ఒక కంటి గీతం జలపాతం అయితే / మరు కన్ను నవ్వధమ్మ ,,, she also had same feelings,,, what a lyrics 🙌👌

  • @maheshgoud3636
    @maheshgoud3636 4 роки тому +43

    ప్రేమ లో లేని వాలకు దీన్ని అర్థం తెలియదు

    • @giribabu8949
      @giribabu8949 3 роки тому

      👍Vasu
      👍

    • @bannorazia177
      @bannorazia177 3 роки тому +2

      Love thalisina valuu kuuda moosaum chasthunaruu boss

  • @rajeshraju9015
    @rajeshraju9015 4 роки тому +20

    అద్భుతమైన పాట ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు

  • @karthikk9029
    @karthikk9029 8 місяців тому +11

    ఈ పాట లో హీరోయిన్ కోసం తన రాక కోసం హీరో ఎదురు చూస్తూ ఉంటాడు..ఆమె ఒక ముస్లిం కాబట్టి ఇష్టం ఉన్న కూడా వెళ్ళడానికి సంకొచిస్తు ఉంటుంది..అయిన సారి తన కి ఇష్టం అయిన వ్యక్తి వర్షం లో చిక్కుకు పోతాడేమో అన్న బయం తో అక్కడి కి వెళ్తుంది..వెళ్ళే సమయం లో గాలికి ఆమె భూర్కా ఎక్కడో తగులుకుని ఊడిపోతుంది...అంటే ప్రకృతి ప్రేమ కి కులం ,మతం అడ్డం లేదు అని సూచిస్తుంది అని డైరెక్టర్ మనకి చాలా గొప్ప గా చూపించాడు...నిజం గా చాలా గ్రేట్

  • @durgaprasadpriya6706
    @durgaprasadpriya6706 2 роки тому +11

    ఏమి రాసారో సాంగ్ మీనింగ్ ఎంత బాగా రాసినరో రాసినవారికి ధన్యవాదములు అండ్ పడిన వారు వాయిస్ కూడా చాలా చాలా బాగుంది 🤝🤝

  • @kothakondachandhar440
    @kothakondachandhar440 6 років тому +3066

    ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
    కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో
    కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    నీ రాక కోసం తొలిప్రాణమైన
    దాచింది నా వలపే
    మనసంటి మగువ ఏ జాము రాక
    చితి మంటలే రేపే
    నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
    అది కాదు నా వేదనా
    విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
    ఎద కుంగి పోయేనులే
    మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
    చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
    నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
    కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ
    కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
    కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
    మాసేది కాదు సుమా
    ఒక కంటి గీతం జలపాతమైతే
    మరు కన్ను నవ్వదమ్మా
    నా పరువాల పరదాలు తొలగించి వస్తే
    కన్నీటి ముడుపాయెనే
    నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
    నీ వేణు గానానికే
    అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
    మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
    పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
    నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ

  • @ravitejaboya6945
    @ravitejaboya6945 4 роки тому +5

    ఏ.ఆర్.‌రెహమాన్ గారు అప్పట్లో అద్భుతమైన సంగీతం ఇచ్చారు..

  • @naniratnakuncha3514
    @naniratnakuncha3514 6 років тому +150

    Mana life lo marchipoleni konni madhuramaina anubutulu untayi...andulo ilanti manasu dochea songs kuda.....nijama ga superrrrrrrrrrr ennisarlu vinna kuda vinna pratisari Edo kotha anubooti😍😍😍😍😍😍

  • @boddepalliluckysweety6632
    @boddepalliluckysweety6632 Рік тому +7

    E song vintuntey aa feeling veru 😢😢😢😢😢😢

  • @uppariraju1487
    @uppariraju1487 3 роки тому +14

    నిజమైన ప్రేమికుడు ఏ పూడు ఒడిపొడు ఈలాంటి పాటలను వినుకుంటు తన గ్యపకలతో ఉంటాడు Tq

    • @bannorazia177
      @bannorazia177 3 роки тому

      Ssssssssssssssssssssssssss ur right

  • @nikhilareddy9246
    @nikhilareddy9246 4 роки тому +278

    కాలం chellithe ఇంత మన్నేసి పో wow what a liric ,😥😥😥😥

    • @nikhilareddy9246
      @nikhilareddy9246 4 роки тому +1

      D pavan haa avnu same situation in my life

    • @dpavan5031
      @dpavan5031 4 роки тому +4

      @@nikhilareddy9246 antha problem emochindhi miku

    • @nikhilareddy9246
      @nikhilareddy9246 4 роки тому +1

      D pavan na Deepak ravatle na dhaggara ki

    • @dpavan5031
      @dpavan5031 4 роки тому +1

      @@nikhilareddy9246 deepak ni boyfriend aaa

    • @nikhilareddy9246
      @nikhilareddy9246 4 роки тому

      D pavan avnu

  • @kanakamkishore
    @kanakamkishore 3 роки тому +16

    నా కడ ప్రాణం పోనివ్వు కథమాసిపోదు అది కాదు నా వేదన, విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనమ్మ... Those lines are 😍😍😍mainly ఒక కంటి గీతం జలపాతమైతే మరో కన్ను నవ్వదమ్మ👏💓💓💓

  • @nareshkumarkatam8173
    @nareshkumarkatam8173 Рік тому +357

    Still listening in 2023 is so refreshing

  • @Santhosh_Bethi
    @Santhosh_Bethi 2 роки тому +30

    4:51 goosebumps..incredible Chithra ji 🙏

  • @Ravikumar-cs6sd
    @Ravikumar-cs6sd 5 років тому +2662

    2020 lo ee song vinnavallu evaryina untey oka like

  • @umaduppada5101
    @umaduppada5101 Рік тому +2

    ఊహ తెలిసిన అప్పుడు నుండి ఇష్టం... ఇప్పుడు ఎప్పుడు kudaaaa...మే బి..చచ్చే వరకు...

  • @fitersinallativites3534
    @fitersinallativites3534 2 роки тому +6

    ఇలాంటి పాటలు విననాపుడు మనసుకి చాలా బాగుంటది .
    ఎనీ సరులు వినిన ఇంకా ఇంకా వినాలి అని పిస్తాడి🖤❤️

  • @youngforest8793
    @youngforest8793 7 років тому +721

    వేటూరి వారి కి పాదబి వందనము

  • @kishoremarthati1251
    @kishoremarthati1251 10 місяців тому +1

    Hariharan గారికి పాదాభివందనం ఎంత హాయిగా పాడారు 🙏

  • @chennurisiva1587
    @chennurisiva1587 5 років тому +29

    ఇంకొక 10ఇయర్స్ అయిన ఈ పాట వినకుండా వుండలేము

  • @HariKrishna-xs8wr
    @HariKrishna-xs8wr 4 роки тому +5

    200 సంవత్సరాలు అయినా ఈ పాట ఒక అద్భుతం సూపర్ సూపర్ సూపర్ సూపర్ ఈ పాట వింటే చాలు పాత జ్ఞాపకాలని గుర్తుకు వస్తాయి

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 3 роки тому +8

    ప్రేమ కి రూపం లేదు.వయస్సు లేదు.ప్రేమ ని ప్రేమ ప్రేమిస్తుంది.

  • @amarenderbethala4847
    @amarenderbethala4847 3 роки тому +4

    5:02 ఒక కంటి గీతం జలపాతమైతే మరు కను నవ్వదమ...
    సూపర్ లిరిక్స్ గుండెను touch చేసాయి..

  • @saimansharan1556
    @saimansharan1556 3 роки тому +6

    ఒక కంటి గీతం జలపాతామైతే మరుకన్ను నవ్వధమ్మా 👌👌👌👌👌

  • @prabhupetrisha357
    @prabhupetrisha357 5 років тому +408

    2019 lo vinna vallu oka like vaskondi

  • @vmr.v9740
    @vmr.v9740 3 роки тому +6

    నావయసు 7 సంవత్సరాలు టైం లో విన్నాను నేను ఒక విషయం ఆ వాతావరణం కి ఈ సాంగ్ కి ఎలా తీశారు ఆ ప్లేస్ ఎక్కడ కానీ ప్రేమించే మనసు ఉంటే గాని ఆ ప్లేస్లో జీవితాంతం ఆ మనిషి కోసం ఉండిపోవచ్చు ఆ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే రిప్లై ఇవ్వండి

  • @ap9930
    @ap9930 11 місяців тому +1

    ఏమి పాటరా సామి ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనే స్వర రచన అద్భుతం.అందులో చిత్రమ్మ స్వరం అమోఘం.

  • @iknownothing3339
    @iknownothing3339 4 роки тому +49

    A Muslim girl loved me..she comes to my mind whenever i listen this song and I love the song and that girl

    • @MrAnonymous3333
      @MrAnonymous3333 4 роки тому +8

      Bro never leave anyone who loves u the Most
      Apologize Her & get back to Her
      U may not find anyone like Her again & again in ur life
      A friendly suggestion 🙏

    • @subhanimehbboob4080
      @subhanimehbboob4080 4 роки тому +1

      Correct bro 👌

    • @srinivasv5015
      @srinivasv5015 3 роки тому

      Same here, i am missing her so much

  • @pavankmr100
    @pavankmr100 5 років тому +93

    Mani Rathnam, A.R Rahman, Hariharan, Chitra all deserves appreciation for this master piece, అద్భుతం..!!!

  • @LakshmiAddepalli
    @LakshmiAddepalli 3 роки тому +68

    Only 90's kids feel this song and love story movies like sakhi, bombay, roja...

  • @mravikumarnaik.ravikumar9447
    @mravikumarnaik.ravikumar9447 3 роки тому +2

    హృదయం వుండే ప్రతి అమ్మాయి అబ్బాయి ఒక ప్రేమ అనే పదం తో ఇప్పడు
    అంత ప్రేరేపరణ విలువలు ఇవ్వట్లేదు
    కానీ అప్పట్లో ముంబై సినిమా వచ్చిన నప్పుడు ప్రేమ అనేది ఒక విలువైనది
    ఇలాంటి సినిమాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో కానీ ప్రేమించు ఒకరికి అన్యాయం చేయకు నమ్మి వచ్చిన అమ్మాయికి అన్యాయం చేయకు అందరి కోసం నా వ్యాసం

  • @sarpanchravindra4584
    @sarpanchravindra4584 5 років тому +6

    ఎటువంటి హృదయాన్ని కూడా కదిలించే song
    అద్భుతమైన పాట
    It's my one of the favorite song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +72

    పాటవిటుంటే తుఫాన్. ముందు. సముద్ర గోష ఎలా వుటుందో చూపించారు అలాగే ప్రేమించినతరువాత. ప్రేమికుల గోష ఎలావుంటుందో ఈ పాట ద్వార
    మనకు తెలిపారు. మణిరత్నం. రహెమాన్. ఎమి కంపోజర్ మైడ్ బ్లాక్ ఇళయరాజ. తరువాత. నీకే సాద్యం. ఇలాంటి పాటలు. సుృష్టించాలంటే లొకేషన్ చాలా బాగుంది. వాతవర్ణం. బీచ్. అన్ని కుదిరాయి అసలు రెహెమాన్ కడుపు నిండా మ్యజిక్ పరికరాలు వున్నాయా ఎంత బాగా అందించావయ్యా ఈపాటను 12/7/20 🌷🌷🌷🌷💐💐💐🧡❤️❤️🌺🌺🌺🌺🦚🦚🦚🦚🦚🦜🦜🦜

  • @noorhassan733
    @noorhassan733 9 років тому +69

    NA BHUTO: NA BHAVISHYAT: never again we can listen these kind of songs Where is this AR RAHMAN?? we want this rahman back missing you Rahman ji.... Plzz do recreate ur magic with this kind of compositions

    • @ibrahimsheek2167
      @ibrahimsheek2167 6 років тому

      Hiii

    • @kaladar5377
      @kaladar5377 6 років тому +1

      Yes he should be recreat his music with live instruments.

    • @vijaykanaparthy
      @vijaykanaparthy 5 років тому

      Noor hassan u r absolutely correct... 31/12/2019

  • @JasthiCS
    @JasthiCS 3 роки тому +5

    ఆ గాత్రం ఎంటి, ఆ సంగీతం ఎంటి, ఆ సాహిత్యం ఎంటి. 😍😍😍

  • @vendragangabhavani8215
    @vendragangabhavani8215 2 роки тому +7

    ఒక అందమైన ప్రేమ కావ్యం ఇది 🌹

  • @sandycool6622
    @sandycool6622 3 роки тому +6

    Ippudu ilanti songs n music e levu.. antha langa music n songs. Legends are always legends. 🙏🙏🙏

    • @madone3073
      @madone3073 3 роки тому

      😂😂😂 avunu bhaiya

  • @saritaguvvala112
    @saritaguvvala112 6 років тому +102

    Rahman sir music100 years ayena evergreen ga vuntundhi that is rahman🤗😍

    • @PraveenKumar-cy9qq
      @PraveenKumar-cy9qq 4 роки тому +5

      Ever green song. Not even 100. Earth vunnanta varuku vintune Vuntaru. Aa Song lo Vunna feel atlantidhi

    • @raahilsyed5394
      @raahilsyed5394 4 роки тому

      Anna e song ki music director Rahman siraa???? Plz replay

    • @PraveenKumar-cy9qq
      @PraveenKumar-cy9qq 4 роки тому +1

      @@raahilsyed5394 . Music composed by Rehman

  • @gmanirathnam8638
    @gmanirathnam8638 3 роки тому +17

    నీ రాకా కోసం తోలి ప్రాణామైన దాచింది నా వాలవే 😍మనసంటి మగువ ఏ జమ్ము రాకా చితి మంటలే రెప్ నా😍కడా ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు😍

  • @vinodkelli1362
    @vinodkelli1362 3 роки тому +8

    90s legends బాగా addict అవుతారు e song

  • @shekaryadav7799
    @shekaryadav7799 3 роки тому +4

    ఒక కంటీ గీతం జలపాతం ఐతే
    మరూ కన్ను నవధమా
    Old is gold rehman Sir meeru great

  • @vinodkumargurrana4926
    @vinodkumargurrana4926 6 років тому +22

    Nijamyna prema yeppudu goppadey...dhanilo sahanam, gouravam,badyata,nammakam, eddaru ala vuntey adey swargam leda adey narakam...

  • @chinnalucky2884
    @chinnalucky2884 2 роки тому +1

    Hari haran sir మీరు ఒక అద్భుతమైన వ్యక్తి మీకు సాటి ఎవరూ రారు

  • @seshkalyandasari7212
    @seshkalyandasari7212 6 років тому +1120

    who are listening in 2019

  • @shaikrafi2792
    @shaikrafi2792 5 років тому +85

    తప్పని పరిస్థితుల్లో నిన్ను దక్కించు కోలేక పోయాను 😔😔 meri #john i love u i love you 😔😔💔💔😭😭😭😭😭

    • @subbukonada8347
      @subbukonada8347 4 роки тому +1

      Super love song

    • @subbukonada8347
      @subbukonada8347 4 роки тому +1

      💞💞💞💞💞💞💞💖💖💖💖💗💗💗💓💓💓💓💓💓💓💓💯💯💯❤️🧡💚💙💜💜💘💘💝💝💝💝💝

    • @shaikrafi8249
      @shaikrafi8249 3 роки тому

      💟

    • @supriya1958
      @supriya1958 3 роки тому +1

      Tapani paristi ante emiti sir??? Paristi telisinapudu okari jeevitam lo ki vellakudadu, vellaka vadala kudadu paristiti ani ante manasu gnapakalu jeevitam venaki vastaya????

    • @peraiahpera4922
      @peraiahpera4922 3 роки тому

      Y bro replly

  • @bhavaniyedla713
    @bhavaniyedla713 3 роки тому +48

    There won't be a one who doesn't like AR Rehman 's music. Iam a big fan of him.

  • @rkraju6612
    @rkraju6612 9 місяців тому +1

    Super lyrics❤
    Super singing❤
    Super music❤
    Super direction❤
    Super acting❤
    I love the song 😍😍😍

  • @wnpgaming9996
    @wnpgaming9996 16 днів тому +9

    Any body watching 2024 Dec ? ❤❤❤❤

  • @koyyadasrikanth833
    @koyyadasrikanth833 4 роки тому +2035

    2021 లో విన్న వాళ్లు ఒక లైక్ చెయ్యండి

  • @vinayprathap7493
    @vinayprathap7493 8 місяців тому

    ఎన్నో మధుర సంగీతాలను అందించిన.... సాహిత్య వేత్త వేటూరి గారికి నా పాదాభివందనాలు... ఎన్ని యుగాలు గడిచినా ఇలాంటి గీతాలను రచించడం వేటూరి గారికి మాత్రమే సాధ్యం.

  • @vinyasavini4769
    @vinyasavini4769 7 років тому +108

    This music can be heard for years, decades, and Centuries ! This song is such a Classic ....Deep gratitude to AR Rahman sir , Hariharan sir, Chitra mam, Mani Ratnam sir for the Masterpiece !

    • @eswarraomutha741
      @eswarraomutha741 5 років тому +2

      మనసుకు హత్తుకునే పాటలలో ఆణి ముత్యం. Eswar mutha. Akp

    • @Noortalkies
      @Noortalkies 5 років тому

      vini vinyasa

    • @panchalijoginaidu280
      @panchalijoginaidu280 Рік тому

      ​@@Noortalkiesh szzzz

  • @inthiyazinthiyaz7489
    @inthiyazinthiyaz7489 3 роки тому +16

    పాట వ్రాసినా వేటూరి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagadurgaprasadtndp8178
    @nagadurgaprasadtndp8178 4 роки тому +2090

    2020 లో యి పాట విన్నా వాళ్ళు ఒక like వేసుకోండి

  • @vinodkelli1362
    @vinodkelli1362 3 роки тому +1

    Na fav song ... చిన్నపుడు black and white Tv lo చుసినపుడు చాలా addict ayya...

  • @Pfayazkhan
    @Pfayazkhan 2 роки тому +81

    AR Rahman sir you made us INDIANS proud with your composition... many musicians are coming but no one can replace you... We are still listening your 90s composition in 2022 and it cannot be competed until next 50 years.. what a genius you are, most humble person ever seen besides so much success.. proud to be born in the era of experiencing your live concerts, getting OSCAR, GOLDEN GLOBE.. Salute you sir..

  • @bhaskarsanatana5066
    @bhaskarsanatana5066 4 роки тому +12

    ఇలాంటి పాటలు మల్లి ఈ జన్మలో వస్తాయో రావో

  • @gavaskarmargam560
    @gavaskarmargam560 4 роки тому +62

    This used to be a boring song when I was a kid..
    But after knowing the feel of this song. I did listen to it more than 100 times...

  • @moolasrinivas8809
    @moolasrinivas8809 Рік тому +3

    రాత్రి పడుకునే ముందు ఈ పాట వింటే
    💖💜💞💘💕❤️💗❣️

  • @ajaychelluru
    @ajaychelluru 4 роки тому +272

    తెలుగు లో కామెంట్స్ పెట్టిన మిత్రులందరికీ నా వందనాలు....

  • @propertiesinnandyalrealest5133
    @propertiesinnandyalrealest5133 9 років тому +78

    chitra garu your voice very very nice, 20 years over film bombay, still we are hearing your voice ....thank q chitra garu....

  • @rayalasemayouth7016
    @rayalasemayouth7016 4 роки тому +9

    ఈ సాంగ్ వింటే. నా మనసు. నెల్లూరు కీ పొతాదీ

  • @sandeepthummanapelly7243
    @sandeepthummanapelly7243 11 місяців тому +1

    entha quality ga entha badhaga entha neet ga paadam ante hari haran chithra gariki chala chala thank you so much 🙏😊❤️

  • @ramakrishnavemulapally9234
    @ramakrishnavemulapally9234 5 років тому +4

    Kurisee chinukaa elluvainave edha varakuuu 😍😍😍 wt a lyrics , wt a tempoooo I think we are the last generation to enjoy this Telugu lyrics

  • @kuttikuttan
    @kuttikuttan 4 роки тому +55

    This song was shot at Bekal Fort, Kasaragod, Kerala while I was working there.I worked at Kasaragod for eight years.A beautiful beach