పాతపాడు గ్రామ మత్స్య సంపద వైభవం.. అప్పుడు...ఇప్పుడు.తరలిపోయిన ఎండు చేపల వ్యాపార వైభవం. పార్ట్-2
Вставка
- Опубліковано 10 лют 2025
- పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం సముద్రతీరం సమీపన ఉండే పాతపాడు ఊరు గురించి ఇది రెండో పార్ట్.. ఇది మత్స్యకార గ్రామం.పూర్తిగా మత్స్య రంగానికి సంబంధించి వ్యాపారంతోనే ఈ గ్రామం ఆధారపడి ఉపాధి పొందుతుంది. ఇందులో ఆసక్తి కరం కలిగించే అంశం ఏమిటంటే... గతంలో సౌకర్యాలు లేనప్పుడు ఈ గ్రామం అందరికీ ఊళ్లోనే ఉపాధి పుష్కలంగా లభించేది.. కథ రెండు దశాబ్దాలుగా ఊరు మారింది.. ఊరికి సౌకర్యాలు పెరిగాయి. కానీ ఉపాధి తగ్గిపోవడంతో ఊరోళ్లందరూ పొరుగు ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోంది. ఇక ఈ వీడియోలో పాతపాడు ఎండు చేపల మార్కెట్ వైభవం గురించి నాడు- నేడు పరిస్థితులను వివరించా... లేదా పాతపాడు చుట్టూ ఉన్న ఉప్పుటీల్లో లభించే స్థానిక నాటు మత్స్య సంపద గురించి చూపించాం. ఇందులో నాటు పండుగొప్ప చేప పెద్ద సైజు లభించింది. ఆ వివరాలన్నీ చూడండిఈ వీడియో లో..
పాతపాడు గ్రామ పార్ట్ -2#dryfish#fish #fishing