Anna ..nenu kuda aa calvary temple member ne..Kani eppudu mee msgs le chustunta..khachinthanga cheppesthavanna cheppalanukunnadhi.meeru cheppidhi..100%correct anna
మేము వెళ్లే చర్చ్ లో అయితే పాస్టర్ గారు ఎంత బాగా ప్రార్ధన చేస్తారంటే... దశమ భాగం ఇవ్వని వారి గుండెలు బద్దలైపోవాలని, దొంగలని, నాశనమైపోతారని ప్రార్ధన చేస్తాడు.. ఆయనకు ఎవరైన అడిగితే ఇక వాడి బతుకు ప్రసంగం రూపంలో చిందర వందర.. ఇంటి ఇంటికి వెళ్లి దుష్ప్రచారం చేస్తాడు.. దేవుడు చూస్తూ ఎలా ఉన్నారో...
అయ్య వందనాలు తాను (ప్రబు)ఏంతో ఇష్టం తో తన స్వీయ రక్తం ఇచ్చి కొనుక్కున్న ఇ సంఝమూలో ఇంతటి భ్రష్టాత్వం చుసి అఏసయ్య ఏంత దుక్కపడుతున్నరో తెలిసి తెలిసీ వీళ్ళు చేస్తున్న ఇ పాపిష్టి పనులకు కచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించకుండా వుండరు ఎందుకంటే తానా హృదయ అనుసారూడైన దావిదునే వదలనీ దేముడు వీళ్ళను విడిఛి పేడతడా 0:02 😮😮😮 0:020:020:020:02
దేవుని పేరు అడ్డుపెట్టుకొని ఇన్ని దారుణాలు జరుగుతుంటే, మనకెందుకు తిర్పు తీర్చకూడదు అని తమ సొంత స్వార్దం కోసం స్పందించకుండా ఉన్న సేవకులందరు కూడా ఈ పాపం లో పాలిభాగస్తులే. ప్రశ్నించేవారు లేకనే ఇలాంటి వారంతా, ఇష్టానుసారంగా ఎవరు కదిలించలేని సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు.
Religion has a lot of power. This has been taken advantage since centuries. Thank you for taking these folks to task. God bless your ministry. The cards will yield swachamaina money 😅
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 9:5,6,7 5.కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. 💥👉6.కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా(మూలభాషలో-దీవెనలతో) విత్తువాడు సమృద్ధిగా (మూలభాషలో-దీవెనలతో) పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. 7.సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
Brother I am a Hindu..... Okasari meeku call chesi matladali anukuni call cheste meeru Naa number block chesaru.. its ok but meeru ee donga pastor la tholu theeyadam chusi meeku fan ayyanu.. keep it bro. Mee matham gurinchi meeru chappukunte maaku emi problem ledu.. vere pastor laku meeku chala difference undi
Bro ఈ సతీసుగాడికి వేరొక పని ఏముంది, డబ్బు ఎలా సంపాదించాలి అని ఒకటే ఆలోచన ఇలాంటి వారికి ఎలాంటి ఐడియా లైన వస్తాయి, వీడికి ఇంకొకరు ఎలా అనుకుంటారు అని అనవసరం,
Bro వీడికి లక్షలు అంటే కంటికి కనిపించడం లేదు, వీడి ఆస్తి కోట్లలో వుంటుంది, అందుకు వీడికి లక్షలు అంటే ఒక లెక్క కాదు, వీడి ఆలోచన అలా వుంది , ఆ కోట్ల ఆస్తి వీడు కష్టపడి సంపాదించింది కాదు కదా , వీడిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు వీడి సంఘంలో వున్న వాళ్ళందరూ గొర్రెలు, అందులో డౌట్ లేదు, ఎవరైనా అడిగితే దేవుడి వాక్యం చెప్పి భయపెడతాడు
Calvary temple school gurinchi cheppu anna Manamu vesina kanukala dwara konna place lo school kattaru mari maa lanti kooli pani chesinollaki free ga chadiviste baguntundhi kada anna mari fees lu petti chadivinchalante kastam kada Memunde galli lo takkuva fees lu untayi kada
ఒక సంఘం కి పాస్టర్ ఉండాలి కదా బైబిల్ ప్రకారం. యెహోవా ఓల్డ్ testament ప్రకారం pastor's ని ఏర్పాటు చేశాడు మరి ఇదేమి సంఘం పాస్టర్ లేకుండా ఏంటి. ఎంతో మంది నిజమైన సేవకులు ఇబ్బందులు పడుతున్నారు చాలా హింసలు పడుతూనే ఉన్నారు ఒక్కసారి కూడా ఈ కల్వరి టెంపుల్ వారు ఇలాంటివారు జోలికి వెళ్లలేదు సహాయం చెయ్యలేదు. Rev. Bishop's పెద్ద పెద్ద పాస్టర్ అంటున్నారు ఇలాగేనా..... వాళ్ళ ఇంట్లో జరగాలి అప్పుడు తెలుస్తాయి god is watching he will take revenge wait చేయండి brother. విశ్వాసుల డబ్బుతో వాళ్ళు cars house's luxury గా జీవిస్తున్నారు ఒకరోజు వస్తాది చూస్తూ ఉండండి. నిజమైన సేవకులు హింసలు పడుతుంటే ఒక్కసారైనా స్పందించరా ... వాళ్ళు పాస్టర్ ఎలాగ అవుతారు..... విస్వసులుకి సిగ్గు లేదు. చిన్న churches కి సహాయం చేరారు గానీ ఇలాంటివారికి ఇస్తారు వారి గొప్పకోసం brother. Government కి fund గానీ party fund's ఇవ్వడంలేదు అని చెప్పమనండి బైబిల్ పట్టుకొని.... bouncers security పెట్టుకొని జీవిస్తున్నారు. Brother సేవకులు వాళ్ళ కొడుకులు కూడా దించి సేవ చేయిస్తున్నారు ఇది ఎక్కడైనా ఉందా ఒక్కడికి సమర్పణ లేదు డబ్బును ఎలాగ కాపాడుకోవాలో చూస్తున్నారు తప్ప నిజమైన సేవ కాదు. దేవుడు ఇలాంటివారిని కటినంగా శిక్షించాలి. ప్రతి ఒక్కరికీ ఇది ఒక ఫ్యాషన్ ఇయిపోయింది brother. చిన్న చిన్న సంఘాలు నిజమైన సేవ చేస్తుంటే ఒక్కరైనా సహాయం చేస్తున్నారా. చాలా విచారం brother. Chustu ఉండండి ఏమి జరుగుతాయో wait amd see. I agrree with your words brother
Ayya vandanaalu 🙏 meeru enti ala matladuthunnaru asalu Sathish Kumar gaaru dabbu ki ashapadu thelusa edho ala vachina dabbu tho valla pilla la ni pharein lo chadivisthunnadu..,papam peedavadu anthakante pedda chadvulu chadvukoleru andi alage valla pilla la ki bangaram tho underwear 🩲🩳 lu kuda cheiypisthadu valla bharya gaari ki bangaram tho mask cheiypisthadu avasaram iethe bangaram cheppu lu cheiypisthadu raskune pennalu kuda gold pens vaadatharu meeku enduku sir asalu kanukula cover lu kaakapothe repatnunsi gonesanchulu estharu sister lu meeku enduku sir iena memu kanukalu vestham enduku ante valla pilla la ki golden underwear 🩲🩳 cheiynchali adhe Calvary Church ki vellevalandari lakshyam asale ayana peedavadu meeku theliyadu ayana gudiselo untunnaru .
@@Akshay13134 ee sangati ilanti pastors telusukunnaremo!!!... Take for example (RZM) Ravi Zachariah...he co-owned massage parlours and his degree as a physicist is fake!. Hence they are deceiving the gullible people without an iota of human values!!!
అంత నీ బ్రమ తప్ప ఏమీ లేదు నీతో కూడా ఎవరికి సంబంధం లేదు ఫస్ట్ నీది నీవు కడుకో చాలు ఎప్పుడూ ఎదుటి వారి మిద పడి eduvadam తప్ప ఏమీ లేదు దశమ భాగము ఇవ్వడం తప్పు అధి విశ్వాసి ఇష్టం నికు ఏమి నొప్పి చెప్పు కల్వరి టెంపుల్ గురించి నాకు తెలియదు కానీ దశమ భాగము ఇచ్చి పాస్టర్ గారి తో ప్రేయర్ చేయించుకోవాలి
మేసేజ్ పెట్టే ముందు కొద్దిగా ఆలోచన చేయండి.ఇది క్రెస్తవ్వం లో ఉన్న బ్రస్టత్వము తీసివేయడానికి మొట్టు బాబు... కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచన చేసి మెసేజ్ పెట్టు సోదరుడా!
@@BabuBabu-hb8dcమేసేజ్ బాగానే పెట్టారా ! నీది నీవు కడుకో ఈ లాంగ్వేజ్ ఎంటి బ్రదర్ సరేలే మీ హృదయం ఇలానే ఉంది ఒకని మాటలని బట్టి వారి హృదయము నిండి యుండును 👍
Anna ..nenu kuda aa calvary temple member ne..Kani eppudu mee msgs le chustunta..khachinthanga cheppesthavanna cheppalanukunnadhi.meeru cheppidhi..100%correct anna
దేవుడి దయవల్ల vkr కు పట్టిన గతి పట్టాలని కోరుకుంటున్నాను
Good brother ❤❤
Wolf 🐺 preacher...SK
మిషనిరీలు వచ్చి ఆస్తులను అమ్మి సేవ చేస్తే, నేటి సేవకులు విశ్వాసుల ఆస్తులను అమ్మిపిస్తున్నారు...
అవును బ్రదర్.నిజంగా స్వఛ్చమైన వాక్యము...స్వఛ్చమైన సంఘం...స్వఛ్చమైన కల్తీ...
దేవుని రాజ్యం కోసం నిస్వార్ధమైన మీ ప్రయాసకి, దేవుడు కచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్నా.
🙏🙏🙏
Praise the lord anna 🙏, devunike mahima ghanata kalugunu gaka Amen amen amen amen amen
18/04/24
23:00
Jai shree Ram🙏🙏🙏🙏🙏
మేము వెళ్లే చర్చ్ లో అయితే పాస్టర్ గారు ఎంత బాగా ప్రార్ధన చేస్తారంటే...
దశమ భాగం ఇవ్వని వారి గుండెలు బద్దలైపోవాలని, దొంగలని, నాశనమైపోతారని ప్రార్ధన చేస్తాడు..
ఆయనకు ఎవరైన అడిగితే ఇక వాడి బతుకు ప్రసంగం రూపంలో చిందర వందర.. ఇంటి ఇంటికి వెళ్లి దుష్ప్రచారం చేస్తాడు..
దేవుడు చూస్తూ ఎలా ఉన్నారో...
అయితే అలాంటి చర్చ్ కి ఎందుకు వెళుతున్నారు
Meeru chepade nijamana
ఓరీ నాయనో ఇలాంటి వారు కూడా ఉన్నారా
బాగా చెప్పారన్న...super
మనం ఎంత చేపిన వాలా church లకి వెళ్లేవారు మానరు అన్న
👍🏻👍🏻
అన్నా మీ దర్యానికి TQ అన్న
ఒక వ్హక్తిలో భక్తి పోతే, దాని స్థానం లో వచ్చేదే 'యుక్తి'!
వందనాలు బ్రదర్ నేహేమ్యా🙏🙏🙏
Praise The Lord Pastor king John Paul Sir🙏
👁️ eye opening. Message. Brother 🎉❤ God bless you
ILANTI VAALLAVALLE VISVAASULU DHARIDRHULOUTHUNNARU PASTORS DHANAVANTHULOUTHUNNARU . PASTORS KI THELIYADHAA DHANAVANTHULU PARALOKARAAJYAM LO CHERARANI .
vandanalu annaiah
స్వచ్చమైన కల్తీ వ్యాపారం
Praise the lord anna 🙏
సంతుష్టి కరమైన దైవ భక్తి గొప్ప లాభదాయకం అని బైబిల్ చెబుతుందిగా
❤Praise the Lord Anna ❤
Vandanalu pastor garu 🙏🙏🙏
ANDHUKE NENU CHEPPEDHI CHACCHINA THARVAATHA PARALOKAM GAANI NARAKAM GAANI UNDHANI MUNDHU PASTORSE NAMMARANI
Vandanalu Anna 🙏🙏❤❤
Praise the Lord Jesus 🙏
Nice message brother. .God bless
బ్రదర్ వందనములు
వందనాలు నాన్న👏👏👌👍🙏
very nice Speach bro dare & dash speaker ,
వందనములు అన్నా
100%👍 మీరు చెప్పెది నిజం
Praise The Lord brother
Vandanalu annaiah
100% true 🎉
Prise the lord Anaya 🙏🙏🙏👌👌
Really this is Truely business....
Brother you're only one doing like this.grateful to you.
Dhanavantudu narakanike brother
His future is dark.
వాక్యం తెలియని, చదువ లేని, చెప్పినా వినే మనసు లేని విశ్వాసుల భయమే ఇలాంటి భ్రష్టులందరికి పెట్టుబడి.
తప్పు....చదువుకున్న గాడుదులుకే దేవుడు సర్రిగా తెలియదు
@@rajsudheer8959 అందుకే కదా బ్రదర్, చెప్పినా వినే మనసు లేని విశ్వాసులు అన్నాను. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
@@JesusChrist_TheOnlyGod అదే తప్పు ..చెప్పిన వినని వాడి ఎలా విశ్వాసి అవుతాడు.. ??
@@rajsudheer8959 👍
Yes brother
అయ్య వందనాలు తాను (ప్రబు)ఏంతో ఇష్టం తో తన స్వీయ రక్తం ఇచ్చి కొనుక్కున్న ఇ సంఝమూలో ఇంతటి భ్రష్టాత్వం చుసి అఏసయ్య ఏంత దుక్కపడుతున్నరో తెలిసి తెలిసీ వీళ్ళు చేస్తున్న ఇ పాపిష్టి పనులకు కచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించకుండా వుండరు ఎందుకంటే తానా హృదయ అనుసారూడైన దావిదునే వదలనీ దేముడు వీళ్ళను విడిఛి పేడతడా 0:02 😮😮😮 0:02 0:02 0:02 0:02
Praise the lord brother ee shates Kumaru Satya wakyam annadu asalu wakyam ekkduntundi Anna , Chelli,tammudu antaru tappa eam unadu
Praise the lord
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️
vandanalu🤝anna
దేవుని పేరు అడ్డుపెట్టుకొని ఇన్ని దారుణాలు జరుగుతుంటే, మనకెందుకు తిర్పు తీర్చకూడదు అని తమ సొంత స్వార్దం కోసం స్పందించకుండా ఉన్న సేవకులందరు కూడా ఈ పాపం లో పాలిభాగస్తులే.
ప్రశ్నించేవారు లేకనే ఇలాంటి వారంతా, ఇష్టానుసారంగా ఎవరు కదిలించలేని సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు.
Praise the lord sir 🙏🙏🙏🙏🙏 good evening sir 🙏🙏🙏
Glory to God brother
Praise the lord annyya😊😊
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏anna
వందనాలు అన్నగారు 🙏
Good job
Religion has a lot of power. This has been taken advantage since centuries. Thank you for taking these folks to task. God bless your ministry. The cards will yield swachamaina money 😅
Swatchamaina money 🤣
❤
Vadanalu
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 9:5,6,7
5.కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
💥👉6.కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా(మూలభాషలో-దీవెనలతో) విత్తువాడు సమృద్ధిగా (మూలభాషలో-దీవెనలతో) పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
7.సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
Calvary Temple yevaru Velankanni Mausam
దోపిడీలో ఇంతకంటే దరిద్రం రాజకీయ నాయకులలో కూడా వుండదు పొరపాటున ఈనా సీఎం లేదా పీఎం అయితే ఇండియాలో ఆడుకునే వారే వుంటారు ఈయన ను తిట్టడానికి పదాలు చాలావు
షలోమ్ అన్న
Real estate business kuda datipoyindi. Inni idealu vallakukuda ravemo ,
Praise the lord ❤Brother మా church లో ఈ దశమభాగ కవర్ లు 2010 నుంచే ఉన్నాయి 😅😅
Sir chala manchi visyam chepparu vasthavame cheputhunnaru konchem vakyam midha focus cheyandi.
ua-cam.com/video/MItQ0MZYnY4/v-deo.htmlsi=joVU5ki1pbT5CL4w
తప్పేవరిది.. ఉచ్చులో పడ్డవారిదా లేక ఉచ్చు లో పడేసేవారిదా.. 😜
I don't know why so many people still follow him and give donations...
మీ గట్స్ కి హ్యాట్సాఫ్ సర్ ఇది ఎప్పటికి ఉంటుందా లేదా మీరు కూడా మనుషుల మెప్పుకోసమొ లేదా భయంతో ప్రశ్నించడం మానేస్తారా...
భయంతో తగ్గడం అనేది జరగదు బ్రదర్ అపోస్తలులను బాగా దగ్గరగా పోలిన వ్యక్తిత్వం తనది మన ప్రార్ధనలో అన్న క్షేమం కోసం మన వంతుగా ప్రార్దిద్ధం వందనాలు
ఏస్ @@pulukuriludhiya7936
Brother I am a Hindu..... Okasari meeku call chesi matladali anukuni call cheste meeru Naa number block chesaru.. its ok but meeru ee donga pastor la tholu theeyadam chusi meeku fan ayyanu.. keep it bro. Mee matham gurinchi meeru chappukunte maaku emi problem ledu.. vere pastor laku meeku chala difference undi
Ichhey gorralu untey theesukoney gorralu untai kadha mari
MANASSAKSHI UNTE AMAAYAKULNI ENDHUKU DHOCHUKUNTAADU BRO , ILANTI JALAGALNI NAMME AMAAYAKA GORRELNI AA DHEVUDU KUDAA VADHILESAADEMO .
Sasha a bagam viva vada meru cheppandi .
Wherever he (Sathish Kumar) is invited, he opts to stay in 5***** hotel, not in ordinary hotel.
.....
Nannu datthu theesukomani cheppandi pls pls
Calvary Temple ki bank loan leap Okaya loan AP Mandira Nirmala Ki ichadu Chinta Gopal Chettu Nadu
ఈ ప్రశ్న Bharath konidela అనే బ్రదర్ గత 7 ఏళ్లు వాక్యం తో చెప్తున్నాడు .
2 comment nadhi😊
Verri జనాలు అలాగే istunnaru.. వాళ్ల మాట నమ్ముతారు.... ఎప్పుడు change avtaro..
Bro ఈ సతీసుగాడికి వేరొక పని ఏముంది, డబ్బు ఎలా సంపాదించాలి అని ఒకటే ఆలోచన ఇలాంటి వారికి ఎలాంటి ఐడియా లైన వస్తాయి, వీడికి ఇంకొకరు ఎలా అనుకుంటారు అని అనవసరం,
Anna ma frend 50000 kosam susaid chesukunnadhu ninna
Bro వీడికి లక్షలు అంటే కంటికి కనిపించడం లేదు, వీడి ఆస్తి కోట్లలో వుంటుంది, అందుకు వీడికి లక్షలు అంటే ఒక లెక్క కాదు, వీడి ఆలోచన అలా వుంది , ఆ కోట్ల ఆస్తి వీడు కష్టపడి సంపాదించింది కాదు కదా , వీడిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు వీడి సంఘంలో వున్న వాళ్ళందరూ గొర్రెలు, అందులో డౌట్ లేదు, ఎవరైనా అడిగితే దేవుడి వాక్యం చెప్పి భయపెడతాడు
Antay direct dabbuluni QR code tho devudu ki pampichaysthadu
Calvary temple school gurinchi cheppu anna
Manamu vesina kanukala dwara konna place lo school kattaru mari maa lanti kooli pani chesinollaki free ga chadiviste baguntundhi kada anna mari fees lu petti chadivinchalante kastam kada
Memunde galli lo takkuva fees lu untayi kada
ఎవడిమ్మన్నాడు అక్కడ?John Paul Anna ఎందుకు మాట్లాడడం?మీలాంటి వాళ్ళ వల్లనే కదా ఈ దరిద్రం?
మీ చర్చ్ లో కానుకలు ఎవ్వట్లేదా ఎంటి బ్రదర్ ఇంతాలా బాధపడుతున్నారు?
మీరు ఈ videos endhuku చేస్తున్నారు! డబ్బుల కోసం మే కదా , మరి ఇది బిజినెస్ కాదా?
అయన చెప్పేది విను బ్రదర్
ఒక సంఘం కి పాస్టర్ ఉండాలి కదా బైబిల్ ప్రకారం. యెహోవా ఓల్డ్ testament ప్రకారం pastor's ని ఏర్పాటు చేశాడు మరి ఇదేమి సంఘం పాస్టర్ లేకుండా ఏంటి. ఎంతో మంది నిజమైన సేవకులు ఇబ్బందులు పడుతున్నారు చాలా హింసలు పడుతూనే ఉన్నారు ఒక్కసారి కూడా ఈ కల్వరి టెంపుల్ వారు ఇలాంటివారు జోలికి వెళ్లలేదు సహాయం చెయ్యలేదు. Rev. Bishop's పెద్ద పెద్ద పాస్టర్ అంటున్నారు ఇలాగేనా..... వాళ్ళ ఇంట్లో జరగాలి అప్పుడు తెలుస్తాయి god is watching he will take revenge wait చేయండి brother. విశ్వాసుల డబ్బుతో వాళ్ళు cars house's luxury గా జీవిస్తున్నారు ఒకరోజు వస్తాది చూస్తూ ఉండండి. నిజమైన సేవకులు హింసలు పడుతుంటే ఒక్కసారైనా స్పందించరా ... వాళ్ళు పాస్టర్ ఎలాగ అవుతారు..... విస్వసులుకి సిగ్గు లేదు. చిన్న churches కి సహాయం చేరారు గానీ ఇలాంటివారికి ఇస్తారు వారి గొప్పకోసం brother. Government కి fund గానీ party fund's ఇవ్వడంలేదు అని చెప్పమనండి బైబిల్ పట్టుకొని.... bouncers security పెట్టుకొని జీవిస్తున్నారు. Brother సేవకులు వాళ్ళ కొడుకులు కూడా దించి సేవ చేయిస్తున్నారు ఇది ఎక్కడైనా ఉందా ఒక్కడికి సమర్పణ లేదు డబ్బును ఎలాగ కాపాడుకోవాలో చూస్తున్నారు తప్ప నిజమైన సేవ కాదు. దేవుడు ఇలాంటివారిని కటినంగా శిక్షించాలి. ప్రతి ఒక్కరికీ ఇది ఒక ఫ్యాషన్ ఇయిపోయింది brother. చిన్న చిన్న సంఘాలు నిజమైన సేవ చేస్తుంటే ఒక్కరైనా సహాయం చేస్తున్నారా. చాలా విచారం brother. Chustu ఉండండి ఏమి జరుగుతాయో wait amd see. I agrree with your words brother
Ayya vandanaalu 🙏 meeru enti ala matladuthunnaru asalu Sathish Kumar gaaru dabbu ki ashapadu thelusa edho ala vachina dabbu tho valla pilla la ni pharein lo chadivisthunnadu..,papam peedavadu anthakante pedda chadvulu chadvukoleru andi alage valla pilla la ki bangaram tho underwear 🩲🩳 lu kuda cheiypisthadu valla bharya gaari ki bangaram tho mask cheiypisthadu avasaram iethe bangaram cheppu lu cheiypisthadu raskune pennalu kuda gold pens vaadatharu meeku enduku sir asalu kanukula cover lu kaakapothe repatnunsi gonesanchulu estharu sister lu meeku enduku sir iena memu kanukalu vestham enduku ante valla pilla la ki golden underwear 🩲🩳 cheiynchali adhe Calvary Church ki vellevalandari lakshyam asale ayana peedavadu meeku theliyadu ayana gudiselo untunnaru .
Calvary Temple avada Lu janalu mausa potunna Kolu Kundi Asal Vakya Mein cheppadu Anya vadalu Anta mosame mosame
అతను బైబిల్ ను ఏవిధంగా క్యాష్ చేసుకొవచ్చే అందులొ అతను PHD చేసేడు అతని ప్రతి అలోచన డబ్బు ఏవిధంగా పిండుకోవాలి అందులో డాక్టర్ రేట్
Intha mandi gorrelu mosapothunte...mari devudu ilanti vallaki..addu veyyadam ledu enduku?....imp question...koncham lothu ga alochiyyandi...
Devudu ledu em ledu devudini manushulu srustincharu tana peru mida ila business chestaru
@@Akshay13134 ee sangati ilanti pastors telusukunnaremo!!!... Take for example (RZM) Ravi Zachariah...he co-owned massage parlours and his degree as a physicist is fake!. Hence they are deceiving the gullible people without an iota of human values!!!
@@schnellster1 Paisalu ostunay kabatti anni telisina em telonattu behave chestaru eh pastors
U message correctly now adays preaching Gospel business what a pity Already Govt poor people so many pathakalu unnecessary poor people funds
QR KUMAR 😂😂😂😂
Business
అంత నీ బ్రమ తప్ప ఏమీ లేదు నీతో కూడా ఎవరికి సంబంధం లేదు
ఫస్ట్ నీది నీవు కడుకో చాలు
ఎప్పుడూ ఎదుటి వారి మిద పడి eduvadam తప్ప ఏమీ లేదు
దశమ భాగము ఇవ్వడం తప్పు అధి విశ్వాసి ఇష్టం
నికు ఏమి నొప్పి చెప్పు
కల్వరి టెంపుల్ గురించి నాకు తెలియదు కానీ
దశమ భాగము ఇచ్చి పాస్టర్ గారి తో ప్రేయర్ చేయించుకోవాలి
మేసేజ్ పెట్టే ముందు కొద్దిగా ఆలోచన చేయండి.ఇది క్రెస్తవ్వం లో ఉన్న బ్రస్టత్వము తీసివేయడానికి మొట్టు బాబు... కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచన చేసి మెసేజ్ పెట్టు సోదరుడా!
@@goodinformation9004 నేను కరెక్ట్ గానే కామెంట్స్ పెట్టాను కానీ నికు అర్థం కాలేదు అంతే
దశమ భాగం ఇచ్చి ప్రేయర్ చేయించుకోవాలా ....... ?
ఎక్కడుందో ప్లీజ్ చెప్పండి బ్రదర్.
@@BabuBabu-hb8dcమేసేజ్ బాగానే పెట్టారా ! నీది నీవు కడుకో ఈ లాంగ్వేజ్ ఎంటి బ్రదర్ సరేలే మీ హృదయం ఇలానే ఉంది ఒకని మాటలని బట్టి వారి హృదయము నిండి యుండును 👍
Vadanalu.postorgoru
Praise the lord Amen Hallelujah
Vandanalu pastor garu 🙏
Praise the Lord brother
Vadanalu
Praise the lord brother