హాయ్ బ్రదర్ .మాది శ్రీకాకుళం జిల్లా నేను గత సంవత్సరం నుండి మీ వీడియోలు చూసి మీరు చెప్పిన మందులు మిరపకు స్ప్రే చేసాను. రిజల్ట్ చాలాబాగుంది. ప్రత్తిలో లైకా స్ప్రే చేసాను. రిజల్ట్ మాత్రం చాలా బాగుంది .
అన్న మీ వీడియోలు ఫాలో అవుతూ మందులు స్ప్రే చేస్తున్న నా తోట చాలా బాగుంది నేను మీ సబ్స్క్రైబర్ని మీ వీడియోలు రైతులకు చాలా ఉపయోగంగా ఉంటున్నాయి LYKA స్ప్రే చేశాను ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది తర్వాతి వీడియోస్ కూడా ఫాలో అవుతాను ప్రతి వీడియో లైక్ చేస్తున్నాను
Super ga work chesindhi✌️...
హాయ్ బ్రదర్ .మాది శ్రీకాకుళం జిల్లా
నేను గత సంవత్సరం నుండి మీ వీడియోలు చూసి మీరు చెప్పిన మందులు మిరపకు స్ప్రే చేసాను. రిజల్ట్ చాలాబాగుంది. ప్రత్తిలో లైకా స్ప్రే చేసాను. రిజల్ట్ మాత్రం చాలా బాగుంది .
Nenu cheppe mandhulu mi srikakulam jilla varaku cherinandhuku dhanyavadhamulu
Lyka is super exlent growth vastundhi
👍👍
Lyka super pani chestundi groth super
@@Enuguharika 🙏🙏
👌బ్రదర్ గుడ్ ఇన్ఫర్మేషన్
Brother gulabirangu purugu ki khansar ani edho pesticide chepparu adhi okasari ye company dho chepthara
Ieeja lo akkada dorukundi pls cheppadi
మహిమ ఆర్గానిక్స్
Lyka super bro
anna.flowring.ekkuvaga.undi.emi.spry.cheyali.65d,s.aiindi
Anna lyka superb
🙏🙏
Lyka 20 ml pumpuki yenta dose vaadali
50ml
20 liter pampu ml kadhu
Anna Lyka tho vepa oil mariyu formula 4 lanti vatini kalipi kottocha
Lyka super bro ❤
Lyka super
🙏🙏
లైఖ ఎ క్కడ దొరుకుతోంది ఆన్న
Pvc
Good మార్నింగ్ అన్న 🤗
గుడ్ మార్నింగ్
Suparga.vundhi.five.ekaraki.vesaamu
👍👍
Good morning Anna
Good morning
Lyka super anna baga growth vacchindi, polam bagundi
Note: oka 2 ఎకరాలు మొద్దిబార్రీనట్టి ఉంది,గుడా, పూత లేదు, a మందు కొట్టాలో చెప్పు అన్న.
Jt cott
Meothrin and agromin max kottanu bro, cotton field 2 acres, 90 dys crop, polam moddu barinattu undi, gudaa, poota ledu bro 😭😭
Anna ma patthi ki entha varuku ఎరువు kattalu veyaledhu ma pathi ఎత్తు aiuthe 4 నుంచి 5 అడుగులు ఉంది ఎ ఎరువు కట్టలు వేయాలో kocham chepava
Anna lyka 20 liter pump ki entha kalapali
lika sagrika kalep 13 0 45 kalep koutavacha anna pleg reply anna
@@rambabupallela9509 ఏదో ఒక్కటే కొట్టండి
Anna me patti panta videos chala usefulga undi anna. Anna lyka dorakadamledu memu 1 acre patti vesamu purugu undi guda ralutundi solomon spray cheyacha
Rohini traders,sathanapalli
Lika.kotina.super.hundhi.bhi
👍👍
16ltr pump ki jt cott entha ML poyali.
Flowerplus entha ML poyali.
అన్న మీ వీడియోలు ఫాలో అవుతూ మందులు స్ప్రే చేస్తున్న నా తోట చాలా బాగుంది నేను మీ సబ్స్క్రైబర్ని మీ వీడియోలు రైతులకు చాలా ఉపయోగంగా ఉంటున్నాయి LYKA స్ప్రే చేశాను ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది తర్వాతి వీడియోస్ కూడా ఫాలో అవుతాను ప్రతి వీడియో లైక్ చేస్తున్నాను
Bro మాది. కొమురం భీమ్ (ఆసిఫాబాద్ ) తెలంగాణ. మండలం. వాంకిడి Lika ఎక్కడ దొరుకుతుంది
9014225658
Techinava. Nadi asifabad
Lyka exlent panichesindhi bro
🙏🙏
Lyka exlent memu 20acr ki kotinam super vundhi thanks Anna 🤝🤝
🙏🙏
కాస్ట్ ఎంత బ్రో
800
Ml antha veskovali
LYKASUPERBRO
👍👍
Anna lyka super result 4 acre ki spray chesa
🙏🙏
Layka super
Hirapur emmanu kottali
LYKA palvancha lo dhorukuthudha bro
Sri rama pesticides
Anna Sattenapalli lo dorukuthundha
@@MuthyalaBalaswami-qs8dp rohini traders
Lyka bhainsa lo ekkada dorukuthundi please
శ్రీ మహాదేవ ట్రేడర్స్
Nalgonda lo jt cott ekkada dorkuthundi
@@nareshpittala4631 ఎక్కడ మీది
Lyka లో fantac plus+agri pro కలిపి కొట్టొచా
No
Good morning anna garu
Good morning
Jt cotton lo consar kalipikottacha
వేరు వేరు కలిపి కొట్టాలి
Hii goodmorning Anna happy nagara Panchami
గుడ్ మార్నింగ్
Porapatuna Mirchi narulo 10-26-26 challukunanu today.inka naru height bhagane vundhi khani mirapa natukodaniki Anni rojulu agali
Anna Lyka tho uriya 2kg kalipi spry chayavacha
@@chaitanyareddy7428 no
Bhupalapalpally lo ekkada dorukutundi bro.
పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్, పరకాల
Anna lyka maripeda banlow lo dhorukuthundha
విన్ ఫర్టిలైజర్స్,కూరవీ రోడ్
Flower drop akunna no video patandi
నమస్కారం సార్ సూర్యాపేట district lo ...E mandhu ekkada దొరుకుతుందో చెప్పండి సార్
@@reddymallasrinu4639 పాతట్లపహాడ్ స్టేజ్, శ్రీ వెంకటేశ్వరా, pesticides
R@@MB-uk4gl
ekaraki entha paduddi anna
retu
Anna dintlo f6 kalupukovaccha jt cotton lo
Siddipet lo dorukuthunda
9014225658
Good morning brother memu mirapa vithanalu gorruki veshamu super 10 veriety vesi 25days avutundi ee naaruki tazlac spray cheyocha
Yes
Nadie guntur aria Naku lyka kavalie ekada dorukutundie
రోహిణి ట్రేడర్స్, సత్తనపల్లి
Anna Lyka mandu ekkada dorukutundi.? Maadi vikarabad dist..
9014225658
Lyka exlent Super
🙏q
super result bro lyka
👍👍
@@MB-uk4gljt. Cot purugu ki use avudha bro inkaa emnna use cheyala bro
ఉలాల మందు 4 ఎకరాలకు డోస్ ఎంత కొట్టాలి చెప్పు అన్న
Flowerplus cost how much.
అన్న లైక ఎక్కుడ దొరుకుతుంది సూర్యాపేట.జిల్లా నూతనకల్. మండలంలొ
పాతర్లపహాడ్ స్టేజ్, శ్రీ వెంకటేశ్వరా షాప్
Anna nirmal district lo దొరుకుతుందా
Kosalu eppudu sunchaali pattilo ante enni rojulaku cheppagalaru
Good morning sir
గుడ్ మార్నింగ్
3వ స్ప్రే Lyka మందు కొట్టచ్చా...2 ఎకరాకు ఎన్ని లిటర్లు వాడాలి
ఎస్ 100 లీటర్
Anna YEMMIGANOOR lo ekkada dorukutundi
శ్రీ పంచముఖి ట్రేడర్స్
Price entha anna
జెట్టి కాటన్ తిరుమలగిరిలో దొరుకుతుంది అన్న
Agros lo undi
Anna yemmiganur JT coot ekkada dorukutundi
పంచముఖి ట్రేడర్స్
Videos.petadi anna
Hi bro gudmrng
గుడ్ మార్నింగ్
Layka sattanapall where available
Rohini traders
లైక పత్తి ఎదుగుదళాక కా అన్న
హాయ్ అన్న గుడ్ మార్నింగ్
Good morning
Anna lyka mandu kliputha unte jigur ga authundi em problem kadu ga anna anna ala jigur ga gadda kattadam
@@chimpirisamsonraj3935 ఎం కాదు
1acre cost entha avtundi
800
G morning anna
Anna ఈ jt cott mandu ekkada availablega undo cheptara madi gunturu anna
రోహిణి ట్రేడర్స్, సత్తనపల్లి
Anna madi kumram bheem district maku available unnadha
9014225658
15 litar ki ml antha veyali
40ml
లై కోన్ మాత్రమే షేర్ చేయాలా దాంట్లో ఏమైనా కలపవచ్చా
ఆగ్రోమిన్ మాక్స్
Anna lyka 2nd does gaa vadavachuna.
Yes
Hai Anna good morning
Good morning
Jt-cott devarakonda,kondamallepally lo a shop lo available vundhi anna
చరగొండ లో శ్రీ పరమేశ్వర ట్రేడర్స్
Tq anna
Lyka spray chesaka 3 hours tharuvata varsha paddadhi em kadha anna
50%-50%
Parkal lo ekkada dorukuthndi lyka,jt cott
పరమేశ్వరి ఆగ్రోస్, పరకాల
Anna na Patti 5.6 ft hight vachhindi camindi chenu putha catha ledu 85 days avtundi best spray please anna
పత్తి లో ఎర్ర నల్లికి ఏ మందు వాడాలి సార్
Lyka నకిరేకల్ లో ఎక్కడ దొరుకుతుంది లేక సూర్యాపేట ఎక్కడైనా పర్వాలేదు
@@BHUPATHITELUGUTRAVELLER శ్రీ వెంకటేశ్వరా పేష్టిసైడ్స్, పాతర్లపహాడ్
Hi bro lyka guntur lo akkada dorukutade Naku 11pumpulaki kavali cost pls
రోహిణి ట్రేడర్స్, సత్తనపల్లి
Lyka Nalgonda district Devarakonda, konda mallepally, Haliya lo dorukuthada bro
Hi Anna JT cott Thorrur lo dorukuthunda anna
Laxmi sai
Ts....madira lo lyka vundha shaop name bto
Anni pamppulu cheyali
Safari cost
Maripeda bangla lo shop
అన్న లైక ఎక్కడ దొరుకుతుంది ఆసిఫాబాద్ జిల్లా మండల్ కేరమేరి అన్న
9014225658
@@MB-uk4gl ని నంబర్ రా అన్న
Brother jt cott lo megnisium, zink, boran kalipi spracheyocha
Yes
Anna 1 acr ki jt_cott money antha vuntadhii
950
Ana lyka maku kawali
Alaga darkutadi madi orisha
9014225658
Kurnool lo akkada unda anna
Sri panchamukhi traders, yammiganoor
Janagaon lo a shop lo undhi bro
9014225658
Anna nenu spray chesanu kani varsham vachindi doma inka poledu
Ippudu yedhi spray cheyali anna 😢plz
Lyka spray cheyandi
@@MB-uk4gllyka spray chesina tarvata ne varsham vachindi em cheyali
65 days avutundi anna seed patti naadi
Anna 60 days crop madhi
Growth nd side branches ki mandhu cheppandi annaa
Lyka supar anna
🙏🙏
దీని రేట్ ఏంత