భారతదేశానికి బైబిల్ అవసరమా ? | Telugu Christian Short Film - 2024 | MGM VJA OFFICIAL

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 525

  • @chinnalingaiah1842
    @chinnalingaiah1842 9 місяців тому +40

    అన్నయ్యలు మీకు వందనాలు చాలా చక్కగా కొన్ని విషయాలు బైబిల్ నుంచి వివరించారు. ఇలాగే ఇంక ఎన్నెన్నో బైబిల్ లో వున్నాయి. అన్ని టిని వివరించి ఈ ప్రపంచం కు చెప్పాలి, అందరం దేవుని జ్ఞానం బైబిల్ అని చాటి చెప్పాలి గుడ్ జాబ్ అన్నయ్యలు

    • @BenuguAmosu
      @BenuguAmosu 6 місяців тому +2

      క్రీస్తు పేరట🙏🙏🙏 బ్రదర్స్👮👮👮👮 మీరందరు చాలా చక్కగా వాక్యాన్ని వివరించారు ఇంకా అనేక ప్రాంతాలలో వాక్యము బుద్దిహీనులకు ప్రకటించి రక్షణ ఇవ్వాలని ప్రార్దిద్దాము CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @TrueActs
    @TrueActs 10 місяців тому +44

    మన వేదాల్లో ఉన్నా,మనువాదులు దాస్తూ,చెప్పని దేవుడు ఎవరు?మన గ్రంధాల్ని చదవకపోతే ఇలాగే ఉంటుంది.
    1) ఓం శ్రీ భ్రహ్మ పుత్రయ నమః బ్రహ్మ అనగా దేవుడు.. పుత్రుడు అనగా కుమారుడు దేవుని కుమారుడిగా ఉండాలి.
    2) ఓం శ్రీ కన్యాసుతాయ నమః కన్యక కు జన్మించి ఉండాలి.
    3) ఓం శ్రీ దరిద్ర నారాయణా నమః నారాయణుడే (దేవుడే) దాసుడవ్వాలి.
    4) ఓం శ్రీ పంచ గాయాయ నమః అయన కు అయిదు గాయాలుండాలి.. ఆ గాయాలు ద్వారా మన పంచేంద్రేయాల ద్వారా చేయబడిన పాపాలకు విముక్తి కలగాలి.
    5) ఓం శ్రీ వృక్ష శిలాయ నమః వృక్షం అంటే చెట్టు... శిలాయనం అంటే వ్రేలాడదీయబడటం.
    6) ఓం శ్రీ మృత్యుంజయ నమః మరణం పై విజయం సాధించాలి.
    7) ఓం శ్రీ దక్షిణా మూర్తి నమః మూర్తి అనగా దేవుడు. దక్షిణం అనగా కుడిపార్షం.. దేవుని కుడి పార్శం నందు ఉండాలి.
    సామవేదం,తాండియ మహా బ్రాహ్మణం నందలి శ్లోకాలు:
    "ప్రజాపతిర్డె ఆత్మనాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ "
    "సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం." అర్ధం ఏంటి? మనువాదులు, హిందువాదులు దాన్ని చెప్పకుండా,నిజం దాచి భారతీయుల్ని మోసం చేస్తున్నారు.ఎప్పటికైనా నిజం ప్రజలు గుర్తిస్తారు.. సత్యమేవ జయతే.
    దేవునికి పై లక్షణాలు ఉండాలని హిందూ మత గ్రంధాలు సృష్టంగా తెలుపుతున్నాయి. 11:37

    • @pastormjparamjyothi2715
      @pastormjparamjyothi2715 9 місяців тому

      Super sir

    • @dr.msivakrishna6932
      @dr.msivakrishna6932 9 місяців тому +3

      నేనుMD ఆయుర్వేద,MA sanskrit చేసాను మీరు చెప్పిన అర్దాలు విపరీతంగా అర్దారహితంగా ఉన్నాయి, భాష మీద జ్ఞానం లేకపోతే నేర్చుకోండి అంతే కాని పనికిమాలిన అర్దాలు చెప్పకండి సంస్కృతం లో ప్రతి అక్షరం కి ప్రతి పదం కి ఒక వ్యాఖ్య ఉత్పత్తి ఉంటుంది. తెలుసుకొని మాట్లాడాలి ఎదో చర్చి లలో ఏమి తెలియని వాళ్లకు చెప్పినట్టు చెప్పకూడదు.

    • @saradhisaradhi3089
      @saradhisaradhi3089 9 місяців тому

      🎉yes💯

    • @kattisrinivas5380
      @kattisrinivas5380 9 місяців тому

      Nice story..... అంటే బ్రహ్మకు కుమారుడున్నాడా, బ్రహ్మ దేవుడైతే మరి శివుడు, విష్ణువులు ఎవరు..... భగవద్గీత లొ తండ్రి క్లియర్ గా చెప్పాడు ఎందంటే..... ఈ సమస్త సృష్టి నాచే సృష్టించ బడ్డది, నా అజ్ఞాలేనిదే ఆకు కూడా కదలదని..... యధా యాదహి ధర్మస్య గ్లానిర్భవతిభరత, అభ్యుదనామాధర్మస్య తధాత్మానం సృజమ్యాహం..... అర్జున ఏ కాలమున ధర్మమునకు హానికలుగునో, అధర్మము వృద్ధి నొందునో ఆయాసమయములయందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను అని..... సృష్టి కంటే ముందే అంటే లక్షల సంవత్సరాల క్రితమే వేదం, సనాతన దర్మం వుంది..... గూగుల్ ఓపెన్ చేసి..... Which is the first and oldest religion and first holy book not in the world..... On earth..... అని టైప్ చేసి ఆన్సర్ చుడండి.....

    • @israelsamuel7871
      @israelsamuel7871 8 місяців тому +1

      Praise the lord

  • @akepoguyesaiah2161
    @akepoguyesaiah2161 10 місяців тому +38

    బ్రదర్ దేవునికి స్తోత్రం చాలాచక్కగా వారి ప్రశ్నలకు జవాబు చెప్పారు మీకు నా హృదయపూర్వక వందనాలు

  • @VanthalaSanyasirao-fe8cv
    @VanthalaSanyasirao-fe8cv 7 місяців тому +1

    అన్నయ్యలు సూపర్ గా చెప్పారు దేవుడు మీమల్ని దేవుడు దీవిచ్చునుగాక

  • @vandanatv3309
    @vandanatv3309 10 місяців тому +39

    ప్రైస్ ది లార్డ్ అన్న షార్ట్ ఫిలిం బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @sbangarayya3034
    @sbangarayya3034 10 місяців тому +34

    చాలా ‌శుబావార్త మీరును దేవుడు దివీంస్తాడు

  • @Srinivas.bapatla201
    @Srinivas.bapatla201 10 місяців тому +22

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ఈ షార్ట్ ఫిలిం దేవునికి మహిమ కరంగా ఉంది ఈ షార్ట్ ఫిలిం చాలా క్వాలిటీ గా తీశారు పిక్చర్ క్వాలిటీ బాగుంది డైలాగ్ డెలివరీ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది డైలాగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి డైరెక్షన్ మరియు ఫోటోగ్రఫీ చాలా బాగుంది ఎడిటింగ్ చాలా అద్భుతంగా చేశారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అందరూ దేవునికి మహిమ కరంగా చాలా బాగా చేశారు ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక.

    • @DyavanapellyGangadhar
      @DyavanapellyGangadhar 10 місяців тому +2

      Idi cheppcy matha marpidulu cheinche meeru matha marpidulu cheinchuthunnaru thappa vere emi ledu meeru manchi ni marche prayathnam cheyyandi anthe thappa iee matha marpidi apandi manishilo unde chedunu marpinchandi Anni mathalanu gouravinchandi

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 10 місяців тому +2

      మహిమ లేని దేవుడికి మహిమ కలగాలని కోరుకోవడంలో తప్పేమి లేదు.

    • @Srinivas.bapatla201
      @Srinivas.bapatla201 10 місяців тому

      మేము మతమును మారమనట్లేదు మనసులు మార్చుకోమంటున్నాము బ్రదర్ నిజాన్ని తెలుసుకోమని చెప్తున్నాను ​@@DyavanapellyGangadhar

    • @Srinivas.bapatla201
      @Srinivas.bapatla201 10 місяців тому +1

      ​@@Bharatheeyudu88సర్వ సృష్టిని సృష్టించిన సృష్టి కర్త అయిన దేవునికి సమస్తమైన మహిమ చెందాలి

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 10 місяців тому +1

      @@Srinivas.bapatla201 నా ఆస్తి మొత్తం, ఆస్తి లేని నా కొడుకుకి చెందాలి. అలాగే ఏ మహిమ లేని యేసుకి సమస్త మహిమ కలగాలని మీరు కోరుకుంటున్నారు. అందులో తప్పేమి లేదు కదా.
      మీరు క్రైస్తవుల? బయటేనా, సర్టిఫికెట్స్ లో కూడానా?

  • @danielmahimaministries50
    @danielmahimaministries50 10 місяців тому +14

    అన్నా ప్రైస్ ది లార్డ్ ఇన్ని సంవత్సరాల నుండి ఎలాంటి మంచి అర్థమయ్యే అటువంటిది తీసినందుకు వెరీ వెరీ చాలా అద్భుతమైనటువంటి స్కిట్ గాడ్ బ్లెస్స్

  • @Jesus-el7gf
    @Jesus-el7gf 10 місяців тому +8

    Excellent words... Many doubts will be clarified for all

  • @alexanderbadiya6907
    @alexanderbadiya6907 10 місяців тому +10

    Thank you brother, Almighty God bless you for your trials.

  • @arunodhayadhyanamulu
    @arunodhayadhyanamulu 7 місяців тому +2

    Praise the lord devudu mimulanu deevinchunugaka thank you brothers

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 10 місяців тому +4

    Gospel ( Bible )brought light to the world.

  • @babubennyprabhakararaoboll2348
    @babubennyprabhakararaoboll2348 10 місяців тому +6

    The entire world needs the Holy Bible including India.

    • @leahagama5600
      @leahagama5600 10 місяців тому

      “When the missionaries came to Africa they had the Bible and we had the land. They said ‘Let us pray.’ We closed our eyes. When we opened them we had the Bible and they had the land.”
      - Desmond Tutu, South African Anglican bishop and theologian
      “God is not upset that Gandhi was not a Christian, because God is not a Christian!"
      - Desmond Tutu, South African Anglican bishop and theologian
      in USA, Bible was removed from schools and libraries because of book's graphic depictions of sex and violence.

  • @sagardarakonda4832
    @sagardarakonda4832 9 місяців тому +6

    Exllent video praise the lord

  • @DevaVaramAddula
    @DevaVaramAddula 9 місяців тому +6

    Thank you very much bro God bless you

  • @KotikalaPremteja12
    @KotikalaPremteja12 9 місяців тому +2

    చలా చలా ముఖ్య౦ మీ ప్రాణనీకు నీంకాప్రా ముఖ్యమే అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం

  • @kuvichristianshortfilm
    @kuvichristianshortfilm 10 місяців тому +45

    super సూపర్ కౌంటర్ అన్న మతోన్మాదుల కి

    • @gollanageswarudu5441
      @gollanageswarudu5441 10 місяців тому +2

      మతంము కొరకు త్తిరిగేది ఎవరు తండ్రి

    • @LuCipher321
      @LuCipher321 10 місяців тому

      "ధర్మనింద", "దేశద్రోహం" నేరాలక్రింద రోముసైనికులతో కుక్కదెబ్బలు తిని, ఉమ్మించుకుని, మేకులు కొట్టించుకుని, రెండు చెక్కల శిలువకు వ్రేలాడిన, మరియ అనే ఒక బజారుముండకు పుట్టిన ముండమోపిని మన పాపాలకోసం సచ్చాడని ప్రచారం చేస్తుంది దశమభాగాల దోపిడీ వ్యవస్థ అయిన క్రైస్తవం.

  • @srivanijyothi1482
    @srivanijyothi1482 6 місяців тому +1

    Naa esuprabhuvu. Nijamaina Devudu. 🙏 Amen

  • @shyamsampathi6087
    @shyamsampathi6087 9 місяців тому +11

    Praise the lord my god bless you

  • @DarelliHanokDarelli
    @DarelliHanokDarelli 10 місяців тому +7

    సత్యమే జయిస్తుంది యేసే సత్యము

  • @jchmkids4christ.377
    @jchmkids4christ.377 10 місяців тому +28

    Supero super ❤🎉 చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలామందికి సరియైన పద్ధతిలో వివరించారు..God bless you సాతాను కొత్త కొత్త ప్రశ్నలకు పరిశుద్దాత్మ సమాధానాలు అద్భుతంగా ఇప్పించారు 😂God bless you all❤

    • @leahagama5600
      @leahagama5600 10 місяців тому

      “When the missionaries came to Africa they had the Bible and we had the land. They said ‘Let us pray.’ We closed our eyes. When we opened them we had the Bible and they had the land.”
      - Desmond Tutu, South African Anglican bishop and theologian
      “God is not upset that Gandhi was not a Christian, because God is not a Christian!"
      - Desmond Tutu, South African Anglican bishop and theologian
      in USA, Bible was removed from schools and libraries because of book's graphic depictions of sex and violence.

  • @Jesus_saves_you121
    @Jesus_saves_you121 10 місяців тому +8

    Excellent 🎉❤ chala bagundi

  • @SHEILD7
    @SHEILD7 9 місяців тому +1

    Thank you for good information praise the Lord🙏 bro..

  • @MEMary-nr5gq
    @MEMary-nr5gq 9 місяців тому +3

    Good message Bible chaala chaala avasaram

  • @PendelabodannaPendelabodanna
    @PendelabodannaPendelabodanna 9 місяців тому +3

    సూపర్ సెపర్ సార్

  • @solmanrajsingaluri8202
    @solmanrajsingaluri8202 7 місяців тому +3

    అద్భుతంగా దేవదేవుని పరిశుద్ధ గ్రంధం గూర్చి తెలియజేసి క్రీస్తును ప్రకటించిన మీకు వందనాలు

  • @salomikuchipudi7541
    @salomikuchipudi7541 7 місяців тому +3

    మనిషికిఊపిరిఎంతఅవసరం అంతే బైబిల్ అంతఅవసరం మానదేశానికి

  • @narayanaswamysc7775
    @narayanaswamysc7775 9 місяців тому +1

    Nice msg brother
    Amen...

  • @abrahamm6522
    @abrahamm6522 10 місяців тому +10

    Wonderful massage brothers God bless your plans.

  • @dollyramnanibuddi7855
    @dollyramnanibuddi7855 10 місяців тому +12

    Grate msg 🎉 vandanalu

  • @ماناماهندي
    @ماناماهندي 9 місяців тому +4

    Super brothers vandanalu ❤

  • @ShantiMohan-xj6wj
    @ShantiMohan-xj6wj 7 місяців тому

    Wowwww wonderful message brothers.. Our God is living God... Owesum GOD.... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @nageshkumar8473
    @nageshkumar8473 10 місяців тому +12

    ఈ వీడియో సూపర్ బ్రో అర్థం కాని వాళ్ళ కూడా అర్థం అయ్యేటట్టుగా చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక

  • @jawaharv692
    @jawaharv692 10 місяців тому +17

    100% Bible is needed to India

  • @prabhajeyloveall4651
    @prabhajeyloveall4651 9 місяців тому +7

    amen amen amen

  • @Adhonairabbuni
    @Adhonairabbuni 10 місяців тому +29

    సృష్టికర్త గ్రంథం అందరికీ అవసరమే

  • @williamcarey1360
    @williamcarey1360 10 місяців тому +5

    Jai bolo yeshu masiki. !

  • @leahagama5600
    @leahagama5600 10 місяців тому +7

    “When the missionaries came to Africa they had the Bible and we had the land. They said ‘Let us pray.’ We closed our eyes. When we opened them we had the Bible and they had the land.”
    - Desmond Tutu, South African Anglican bishop and theologian

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 6 місяців тому +3

    నా తోడు ప్రతి నాలుక నా నామ ముచ్చరించును ప్రతి మోకాలు నా ఎదుట వంగును అన్న యెహోవా వాక్కు భవిషత్ లో నెరవేరక మానదు.ఈ సన్నివేశం చూపేవారీకి నా ధన్యవాదములు

  • @chinnu3446
    @chinnu3446 10 місяців тому +14

    Wooww Wonderful Brothers .... Great work , All Glory to God 🙌

  • @sanjeevnursing
    @sanjeevnursing 9 місяців тому +5

    Thank you for the short film

  • @swamyirekulla1218
    @swamyirekulla1218 10 місяців тому +8

    చాలా చాలా చాలా అవసరం, ఎందుకంటే దేశంలోని లంచాలు, వ్యభిచారాలు, కులాలు, మతాలు, మానవత్వం, భుముల గొడవలు, అన్న దమ్ముల గొడవలు, పేదవారు, ధనవంతులు, రోగులు, రోగాలు, నరహత్య లు, పోలీసుల లంచాలు, వీడి పెళ్ళాం వాడితో వాడి పెళ్ళాం వేరే వాడితో చా....ఇవన్నీ తీసివేయాలి అంటే బైబిలు గ్రంథము అవసరం ❤తో

    • @max2dz538
      @max2dz538 9 місяців тому

      😅😮😂

    • @kchandrasekhar9395
      @kchandrasekhar9395 9 місяців тому

      ఈ లంచాల మన దేశ రాజకీయాలకు బైబిల్ ఎందుకురా దరిద్రుడా మనకంటే దరిద్రంగా ఉండే దరిద్రం దేశాలు ఉండాయి వాళ్లకి ఈయన బైబిల్

  • @dasanbabu4548
    @dasanbabu4548 10 місяців тому +6

    ఈ రోజు క్రైస్తవ మతం మన భారత దేశంలో ఉన్నది కనుకనే ప్రశాంతత జీవిత విధానం విలసిల్లుతోన్ది. ప్రస్తుత మతోన్మాద సంస్థలు 1947 లో పుట్టిఉన్టే మన భారత్ మరొక దేశంగా ఉన్డేది.

  • @sirikimahalaxminaidu2019
    @sirikimahalaxminaidu2019 10 місяців тому +7

    Good massage god bluss you all

  • @malleshajmira4359
    @malleshajmira4359 9 місяців тому +5

    Praise the lord nice

  • @iwewgcreation450
    @iwewgcreation450 10 місяців тому +4

    Im happy, very good brothers.

  • @kunchalaraja1083
    @kunchalaraja1083 10 місяців тому +3

    సూపర్ అన్న వందనాలు

  • @kasarapusudheer5650
    @kasarapusudheer5650 7 місяців тому +1

    Praise the lord brother 🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 10 місяців тому +5

    Thank you JESUS 🙏
    Very Good Message Andi 👏👍💐🙏

  • @veeraswamymarripati5844
    @veeraswamymarripati5844 9 місяців тому +4

    Excellent MSG Anna God bless you

  • @Sravanimetlapalli
    @Sravanimetlapalli 10 місяців тому +16

    It's a glory to God 🙏🙌🙏
    Everyone played their roles very well in front of the camera and the back side of the camera...👏👏👏
    దేవునికే మహిమ కలుగునుగాక😇
    అందరినీ దేవుడు దివించునుగాక😇
    అమెన్ ఆమెన్ ఆమెన్🙏

  • @nirmalav6101
    @nirmalav6101 10 місяців тому +7

    Thank God nice explanation brothers edantha God Grace.Halleluuya

  • @svrathnamsv282
    @svrathnamsv282 10 місяців тому +10

    😮praise the lord brother good movie God bless you brother 👍 🙏 🙌

  • @malleswararao489
    @malleswararao489 10 місяців тому +38

    బైబిల్🇮🇳🇮🇳🇮🇳 భారతదేశానికి నిత్యం అవసరం💯 . దేవుడికి మహిమ కలుగును గాక

  • @apgphome
    @apgphome 10 місяців тому +7

    MGM VJA official c Bible gurinchi chala baga chepparu eroje me video chusanu brothers and pastors meru bible tagula pettevari prashnalaku chakkati javabulu echi varini marchinaru Bible bharath desaniki avasarame ani cheppinaru Mahathma Gandhi garu swami vivekanada garu Bible chadivaru kani variki teliyadu praise the Lord pastors 🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️❤️🙌🙌🙌🛐🛐🛐🛐🌹🌹🌹🕊️🕊️🕊️

  • @gudusairamulu735
    @gudusairamulu735 10 місяців тому +11

    Anna Akka Amma all Bible prathi manishini avasaram Bible 100% amean

  • @theanjasmin3666
    @theanjasmin3666 10 місяців тому +7

    బైబుల్ భారత దేశం లో లేకపోతే సర్వనాశనం అవుతుంది

  • @AdiKulampeda-ve1eb
    @AdiKulampeda-ve1eb 7 місяців тому

    Highlights ❤❤❤❤❤ glory to Jesus 🙂🙃😇😊☺

  • @g.sharada8620
    @g.sharada8620 9 місяців тому +16

    Bible భారత దేశానికి అత్యంత అవసరం ❤

  • @nagaboinaprasad
    @nagaboinaprasad 10 місяців тому +3

    Manchi sandesam

  • @begarishravan1947
    @begarishravan1947 10 місяців тому +7

    Good 👍👍

  • @khosanna7
    @khosanna7 7 місяців тому +2

    ఈ లోకానికి ఏసుక్రీస్తు వెలుగై ఉన్నాడు ఆయన లేనిదే ఈ లోకం లేదు,ఇది ఆయన ద్వారా చేయబడిన సృష్టి, ఏసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన లోక రక్షకుడు అందుకనే ఈ లోకానికి ఆయన పంపించిన పరిశుద్ధ గ్రంథము అవసరమైనది, ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక.ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrabhalaYarlagadda
    @PrabhalaYarlagadda 10 місяців тому +20

    Praise the lord brothers God bless you 🙏🙏🙏

  • @sushantjena3410
    @sushantjena3410 10 місяців тому +10

    Bible God The True God Word of God ❤❤❤ Jay Prabhu Yeshu Masih ✊✊✊

  • @rameshkarumanchi1075
    @rameshkarumanchi1075 10 місяців тому +9

    Super super brothers God bless u all praise the lord

  • @EstherNaniLydia
    @EstherNaniLydia 10 місяців тому +7

    Super worthyenough this short film ,God bless you and it will be an eye opening to many.

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 10 місяців тому +17

    Praise the Lord Sir వందనాలు 🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @jayarajukaithi723
    @jayarajukaithi723 10 місяців тому +4

    Glory be to God

  • @amruthacaesar
    @amruthacaesar 9 місяців тому +6

    🙏🙏🙏👍💐

  • @salivendrasanjeevarao7210
    @salivendrasanjeevarao7210 7 місяців тому +3

    బైబిల్ భరతదేశనికి అవసరం మే Don't understimate the power of bible

  • @SureshYenubari
    @SureshYenubari 6 місяців тому +1

    Thank you🙏 brother s

  • @premaraju7975
    @premaraju7975 6 місяців тому +1

    సృష్టికి మూలాధారం బైబిల్ అని బాగా చెప్పారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక

  • @asheervadamparepagu8631
    @asheervadamparepagu8631 10 місяців тому +16

    Glory to God,

  • @jesuscenterpvd9248
    @jesuscenterpvd9248 10 місяців тому +5

    Good channel good video s

  • @VallapuVenkatesh-j2k
    @VallapuVenkatesh-j2k 9 місяців тому +4

    Good,bible,nejamaina,thudi,good,vadhanamull

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 8 місяців тому +1

    వందనాలు బ్రధెర్ హల చక్కగ చెప్పరు యేసు ప్రభువు మనదరికి థొడ్యి ఉండునుగాక

  • @ravikumarbavisetti660
    @ravikumarbavisetti660 9 місяців тому +3

    Good shortfilm❤❤❤❤❤❤

  • @benjaminwaltermedari7602
    @benjaminwaltermedari7602 10 місяців тому +6

    Yes avasaramu paralokaniki vellataniki. Bharatha deshamay kaduna Prapanchaniki kavali. Under the sky its only Book is Holy Bible . No book is Holy. quran is noble book. and bhagvathgitha is not holy book told. Thus is the reason Holy Bible is required for whole World.

  • @godismystrenth.official
    @godismystrenth.official 10 місяців тому +13

    All glory to Jesus amen....

  • @b.deevenarajkumar4322
    @b.deevenarajkumar4322 10 місяців тому +11

    Glory to god 🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👍🏻👍🏻👍🏻👍🏻

  • @kapialgassa3267
    @kapialgassa3267 10 місяців тому +7

    Praise the lord ❤️

  • @sirishasuma333
    @sirishasuma333 10 місяців тому +18

    వివేకానంద గారి మాటలు ఆ మాటలు అన్నారు అని తెలుసు కానీ మళ్ళీ మీరు ఆ మాటలు మీ నుండి వింటున్నాంత సేపు కన్నీళ్ళు ఆగలేదు అన్న ❤ నేను కూడా యేసు ప్రభువు ఉన్న ఆ ప్రాంతం లో ఉంటే యేసు ప్రభువు పా దాలను ప్రతి రోజూ న కన్నీటితో కడిగేదాన్ న్ని యేసుప్రభువు అందరి పాపాలను నా పాపాలను ఆయన పవిత్రమైన రక్తంలో కడగటానికి వచ్చిన ఆ మహానుభావుడి పవిత్ర మైనా పాదాలను నా కన్నీటితో ప్రతి రోజూ కడగడం యెంత భాగ్యం❤ న ప్రియమైన యేసుప్రభువు న ప్రియ భారతదేశాన్ని ప్రేమిస్తున్నoదుకు Thank You LOVE You so much FOREVER& EVER ❤

    • @anugamingyt3268
      @anugamingyt3268 10 місяців тому +1

      Ayina vivekanandha eppudu cheppadu

    • @sampurnadanielvasa8508
      @sampurnadanielvasa8508 10 місяців тому

      MEERU OOPEEREENEE TEESUKOVADUM MANEYANDEE OK NIMISHAM BRATHAKA LEYROO BRATHAKHA LEYROO YANEE TELASOOKONDEE OOPEEREELONEY YESOO YESOO ANEY JEEVAMNY PONDOO PARCHEE NENNOO NANNOO SRUJENCHARANEE GRAHINCHEE PRACTICALGHA PEELCHUCHU Y/ SOOO YANE BRATHA KHANDEE CHUDANADEE
      MANAMOO PHEELCHU UPEREEYE ASU NAMAMEY YANEE MARACHEPOKHANDEE
      TRY CHEYANDEE BOMAMNOO CEYSEE OOPEEREEPPHOSEE ADEYVOO NEE KHADEE VEYDOOKHA AH BOMMALAMEY MANAMOO YANEE NASHANA KOOPAM LO PHADEE KOTTUMEETTADAHKANDEE CHANEE PO MAHKANDEE TELEVEE LEYKUANDA POTLAHDAKHANDEE
      ANDEE

    • @LuCipher321
      @LuCipher321 10 місяців тому +1

      ​@@anugamingyt3268దశమభాగాలు దోచుకునే పాస్టర్లకు కలలో వచ్చి చెప్పి ఉంటాడు 😂😂😂

    • @mvrss-b6i
      @mvrss-b6i 10 місяців тому +1

      ఎడ్చి ఏడ్చి భాగా విక్నేస్ వచ్చి చచ్చి పోతే ?

    • @NELLORETV
      @NELLORETV 10 місяців тому +1

      మా భారతదేశం లో ఏ తప్పు చేసిన్న వాడికి సహాయం చేసెవాడు కూడ ముద్దయి మీ పాస్టర్ లు చేసి రెపులు, దొంగతనాలు, మడ్డర్ లు మీరు పాపులు మీకు సహాయం సేసిన మీ నల్లా బైబుల్ దేవుడు కుడా పాపుడే

  • @akshith1091
    @akshith1091 10 місяців тому +2

    అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి

    • @mgmvjaofficial
      @mgmvjaofficial  10 місяців тому +2

      థాంక్యూ బ్రదర్ నీలాంటి వాళ్లు కూడా బైబిల్ చదవమని చెప్తున్నారంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే నీలాగే బైబిల్ లో తప్పులు వెతుకుదామని ఒక బ్రాహ్మణుడు బైబిల్ చదివి తన మత గ్రంథాలలో లేనిది బైబిల్ లో మాత్రమే ఉందని బైబిల్ ని అనుసరించాడు ఆయన పేరు ఆచార్య ఆర్ ఆర్ కె మూర్తి

  • @victorprasadrajanandam8209
    @victorprasadrajanandam8209 9 місяців тому +5

    దేవుని ఆత్మ జలముల పై అల్లాడుచుండెను.ప్రతి మానవుని గుండె మరణమువఱకు అల్లాడుతుండును.మనిషి యొక్క రక్తములో 80 శాతము నీరు..ప్రపంచానికీ బైబిల్ సత్యము.

    • @victorprasadrajanandam8209
      @victorprasadrajanandam8209 9 місяців тому

      దేవుని ఆత్మతో కలిగివున్న గుండె అల్లాడు చుండుట.దేహభాగములకు రక్త ప్రసార చేయుట.యీ రక్తములో నీరు కలిగివుంది.బైబిల్ లో దేవుడు మొట్టమొదటి మానవుని నుండి యిప్పుడు జన్మించిన Shank

    • @victorprasadrajanandam8209
      @victorprasadrajanandam8209 9 місяців тому

      మనుషులను తన రూపములో చేసేనుగానుక తన ఆత్మకు మనుషులందరూ అర్హులు.ప్రపంచములోని వారు.ప్రపంచ దేవుడు వొక్కడే.bible true.

  • @yjessydweepesh4616
    @yjessydweepesh4616 10 місяців тому +4

    Needed amen

  • @Balamuraliwinmarg
    @Balamuraliwinmarg 10 місяців тому +4

    God bless u brother

  • @josephbegary8606
    @josephbegary8606 9 місяців тому +3

    చాల అర్ఢం అయ్యేలా తీశారు వందనాలు

  • @jhansiadimalupu
    @jhansiadimalupu 10 місяців тому +3

    amen praisetheelord 13:55

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw 10 місяців тому +5

    Yes bro

  • @anjanal2290
    @anjanal2290 10 місяців тому +3

    Bible is most important in the life

  • @govaiahn815
    @govaiahn815 8 місяців тому

    GOD BLESS U Brothers SUPERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR Short FILM

  • @SumanaEvanjali
    @SumanaEvanjali 9 місяців тому +2

    Yes e lokaniki Bible chala avasaram .

  • @PrasanaB.sharath
    @PrasanaB.sharath 8 місяців тому

    🙏Good message God bless you all 🙏🙏🙏🙌🙌🙌

  • @srikanthjoelministries
    @srikanthjoelministries 10 місяців тому +5

    God bless you

  • @GabrieldayanGundugollu
    @GabrieldayanGundugollu 9 місяців тому

    Bible buthu pusthakam Anna variki manchi answer chepparu. Bible doubts vnna varu ee short film chusthe Manchin.

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 9 місяців тому +6

    HOLY BIBLE not only One Caste Ki Sambadinchindhi kadhu BIBLE is Above All caste books BIBLE is HISTORY, and Great to Science BIBLE is not regarding one Caste BIBLE is Show the WAYto HEVEN. Hallelujah Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @kandulaprasadrao8673
      @kandulaprasadrao8673 8 місяців тому

      Thank GOD, And Thank you Very much Brother's and Sister's to Kept my Comment ad Hi Lighted, Hallelujah Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mylabala5669
    @mylabala5669 9 місяців тому +4

    Praise the lord

  • @vijayyejju9887
    @vijayyejju9887 9 місяців тому +2

    ఈ గ్రంధాలు అన్ని మానవులను పాపములనుండి విడి పించ లేదు మానవుని మనసుని మార్చ లేదు

  • @ajjarapusatyanarayana4127
    @ajjarapusatyanarayana4127 10 місяців тому +1

    very good short Film 🙏🙏🙏

  • @kuvichristianshortfilm
    @kuvichristianshortfilm 10 місяців тому +8

    ❤❤❤❤❤