Mahipal Yadav కు ధమ్కీ ఇచ్చిన Nizamabad Farmer ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు | CM Revanth | PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • #pmrtv
    Mahipal Yadav కు ధమ్కీ ఇచ్చిన Nizamabad Farmer ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు | CM Revanth | PMR TV
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

КОМЕНТАРІ • 48

  • @saidaiahyallavula3612
    @saidaiahyallavula3612 6 днів тому +7

    దమ్ కి మహిపాల్ యాదవ్ కా? లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కా?

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 6 днів тому +4

    పొద్దుబొక చేస్తున్నారు కాల్స్ .... రేవంత్ కు వ్యతరేకంగా నిరుద్యోగుల గురించి కొట్లడుతున్నాడు కదా ! రైతుబందు ఇవ్వకుంటే అది అడుగుతాడు.

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 6 днів тому

    Haa haa

  • @Teacher3897
    @Teacher3897 3 дні тому

    🎉🎉🎉😂😂😂😂😂😂😂

  • @user-jb7ss8yk2s
    @user-jb7ss8yk2s 6 днів тому

    Nijamabad raithu sai lu anna garu ne phone pettu matladudam

  • @lalithanevili2079
    @lalithanevili2079 6 днів тому +1

    Kcr ni anukaku ledhu mundhu ledhu Revanthu ame paripalana chesthunadu

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 5 днів тому

    IT EMPLOYEES 2.8 LAKHS

  • @Teacher3897
    @Teacher3897 3 дні тому

    Yes kcr ఉన్నపుడు yearly two times రైతు బందు ఇచ్చేవాడు

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 5 днів тому

    6 MONTHS LO ENNI INDUSTRY LU VACHINAI YADHAVE

  • @user-bu7dx6yx7m
    @user-bu7dx6yx7m 6 днів тому

    Free ga vasthe fina oil aina thagutharu telangana prajalu...

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 5 днів тому

    EPPUDU IT EXPORTS 2.34 CRORES TELANGANA ONLY KANIPISTHALEVA YADHAVE

  • @rakshakm7623
    @rakshakm7623 6 днів тому

    Call chesina annaki hatsoff.... package teesukunnadu kcr ki vyathirekamga matladindu

  • @g.vijayender4583
    @g.vijayender4583 4 дні тому

    మహిపాల్ కి mind ఉండదు
    స్కాం కాంగ్రెస్ కి
    మనువాద బీజేపీ కి
    సపోర్ట్ చేస్తాడు

  • @jampalarajujampalaraju5164
    @jampalarajujampalaraju5164 5 днів тому

    ఓరి మహిపాల్ గా రైతుబంద్ మేనిపెస్టోలొ పెట్టిండ హౌలే రైతుల బాధ తెలుసుకొని ఇచ్చిండు

  • @kanakareddykonyala5171
    @kanakareddykonyala5171 6 днів тому

    Congress party

  • @madavidatta9849
    @madavidatta9849 6 днів тому +1

    మహిపాల్ గాడు బీజేపీ ఫాలోవర్ గాడు

  • @Raithubidda
    @Raithubidda 2 дні тому

    Mahipal yadav number pettandi

  • @janibabamohammad8218
    @janibabamohammad8218 5 днів тому

    Ahipaal dongamatalu nammi prajalanu mosamcheciroo

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 5 днів тому

    UMMADI A.P. LO IT EXPORTS 54 THOUSAND CRORES

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 5 днів тому

    Varidhanyam 3.5 crores varidhanya uthpathi ukane aithadha yadhave

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 6 днів тому

    😂😂

  • @PRADEEPKUMAR-dv5yt
    @PRADEEPKUMAR-dv5yt 6 днів тому

    3:27 normal ga ladhu bhayya sayilu

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n 6 днів тому

    ee rythu news chusthaledaaa...CM 15 ugst varaku chesthaa annaadu kadaa...pelli chesina panthulu pillalu puttinchaalaa...

  • @tuppayadagiri6703
    @tuppayadagiri6703 4 дні тому

    Donga mahipalpur Dungarpur

  • @rajkumarsunnapu2784
    @rajkumarsunnapu2784 6 днів тому

    Me mailaram ki em radhu.endukante cong Reddy unnadu.

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 5 днів тому

    Shigu sharam unte emicheyalefhu antunnave yadave

  • @naraharivenkatesh6568
    @naraharivenkatesh6568 6 днів тому

    Mahipalu.2500.gass.500.ekkada

    • @user-bu7dx6yx7m
      @user-bu7dx6yx7m 6 днів тому

      Chee Em karma ra babu... Evadu kastam lekunda free ga ne kavali andariki

  • @madhuraj7825
    @madhuraj7825 6 днів тому

    Kcr di poyindi ippadidhi cheppu

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 5 днів тому

    UNNA INDUSTRYEES ETHARA RASTRALAKU POTHUNNAVI NEEKANDLU SAROJINI HOSPITAL LO CHUPICHUKO

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 5 днів тому

    Neeku kandlu kanipistha leva seethrama project traial suces aindhi emi cheyaledhu

  • @user-wp5pq2qt9y
    @user-wp5pq2qt9y 6 днів тому

    Good work brother
    Mahepal gAade k macheka eskunav

  • @nareshnoone1632
    @nareshnoone1632 6 днів тому +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 2:43

    • @keerthan1435
      @keerthan1435 2 дні тому

      ఎవడురా నువ్వు

    • @nareshnoone1632
      @nareshnoone1632 2 дні тому +1

      ​@@keerthan1435నేను బామ్మర్దీ నీ బావను గుర్తు పట్టలేదా

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 6 днів тому

    Mahipal yadav 🔥💯

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 6 днів тому +1

    కేసీఆర్ ఉన్న ఖజానా ఖాళీ చేశాడు ఎక్కడ నుండి ఇస్తాడు వాడు😂

  • @user-fl5tt5ru9j
    @user-fl5tt5ru9j 6 днів тому +1

    సాయిలు పరిజ్ఞానం మాటలు ఎందుకు సాయిలు గా కెసిఆర్ రైతుల ద్రోహి రైతుల