తెలుగు పాట - జ్యోతి బిందు పరమాత్మ తో ...| Telugu Song - Jyoti bindu Paramatma tho

Поділитися
Вставка
  • Опубліковано 15 лип 2022
  • #telugusong #jyotibindu #brahmakumaris #omshanti
    www.shantisarovar.org

КОМЕНТАРІ • 25

  • @nithyaarts816
    @nithyaarts816 10 днів тому

    ఓం శాంతి
    జ్యోతి బిందు పరమాత్మతో
    ఆత్మీకమిలనమిది అవ్యక్త మిలనమిది
    అనుభూతుల మిలనమిది అవ్యక్త మిలనమిది
    పరమానందపు అనుభవము ఓ ఓ....
    పరమానందపు అనుభవములతో ధన్యమయ్యే జీవనము
    జ్యోతి బిందు
    ప్రభు ప్రేమకు మూల మంత్రమే సంపూర్ణ సమర్పణ
    ప్రభు సేవలో అర్పితమే... ఈ నా జీవితము ఓ ఓ ఓ...
    ప్రభువు ప్రేమకు మూల మంత్రమే.....సంపూర్ణ సమర్పణ
    ప్రభు సేవలో అర్పితమే,.... ఈ నా జీవితము ఓ ఓ ఓ...
    జ్ఞాన సూర్యుని కిరణాలే ఓ ఓ....
    జ్ఞాన సూర్యుని కిరణాలే.... వర్షించే వరదానాలై
    జ్యోతి బిందు
    ప్రేమ సాగరుని ప్రేమ కలలలో ఇక మునిగి తేలుదాం
    శివ పరమాత్మ ప్రేమ పాత్రులై శుభ వరాన్ని పొందుదాం ఓ ఓ
    శాంతి సాగరుని కిరణాలే ఓ ఓ
    శాంతి సాగరుని కిరణాలే సర్వసుఖాలకు మూలం
    జ్యోతి బిందు

  • @krishnakreddy680
    @krishnakreddy680 9 місяців тому +2

    Omshanthi Navodhayam 💐😊.

  • @prameelabk4456
    @prameelabk4456 Місяць тому

    👌

  • @anasuyabk
    @anasuyabk 3 місяці тому

    Omshinti bapdada

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 Рік тому +4

    Om shanthi mera sweet baba BHEL centre Hyderabad 🙏

  • @ramki84
    @ramki84 11 місяців тому +1

    Om shanthi Om shanthi sivababa pyary baba💐💐

  • @leelakakarala3312
    @leelakakarala3312 11 місяців тому +1

    Omshanti. Vishnu Priya Benji, we are with Almighty ShivBaba along with the song.

  • @botukavenkataiah7713
    @botukavenkataiah7713 2 роки тому +1

    Om shanthi 🌷🌺🌷🌺🌾 good morning baba 🕉️🕉️🇲🇰🇲🇰🇲🇰 Baba Mera pyar baba 🇲🇰🌹🌷🌺🌾🙏🙏🙏🙏🕉️

  • @sankararaopalaparthi1455
    @sankararaopalaparthi1455 Рік тому +1

    ఓం శాంతి 🍓🇲🇰

  • @sujathalakshmi8704
    @sujathalakshmi8704 Рік тому

    Om shanti 🙏🙏🙏💐💐💐

  • @BharathiBharathi-yh6bb
    @BharathiBharathi-yh6bb Рік тому

    Very beautiful song baba

  • @Putluruparameswaraprasad
    @Putluruparameswaraprasad 9 місяців тому

    Om shanti

  • @neelaneelakanta5192
    @neelaneelakanta5192 Рік тому

    Om shanti shiva baba

  • @naraynamurthyimandi6080
    @naraynamurthyimandi6080 Рік тому

    Excellent om shanthi

  • @tangudurajyalaxmi7823
    @tangudurajyalaxmi7823 2 роки тому

    Omshanti nice song

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 Рік тому

    Om shanthi mera sweet baba BHEL centre Hyderabad ❤️

  • @KrishnaKumari-rj9oq
    @KrishnaKumari-rj9oq 2 роки тому

    Omshanti

  • @bkmanohargopal5571
    @bkmanohargopal5571 2 роки тому

    All songs are very nice

  • @durgagoud1166
    @durgagoud1166 2 роки тому

    Very good song akkaya,om shanthi 💐

  • @ramanarv6699
    @ramanarv6699 4 місяці тому

    సూపర్ సాంగ్. ధన్యవాదాలు బాబా.

  • @prabhavatigoli6279
    @prabhavatigoli6279 Рік тому

    Nice Songs..Goodmorning mere pyare baba om santhi 🙏🧚‍♀️🌹🥭💚🌹👰🙏

  • @sathaiahkodithala5835
    @sathaiahkodithala5835 9 місяців тому

    ఓం శాంతి ఓం

  • @anjaneyulugilla9231
    @anjaneyulugilla9231 2 роки тому

    👌Song Excellent Bhenji

  • @nagaveenakumaripinupolu8475
    @nagaveenakumaripinupolu8475 2 роки тому

    👌