BRS Working President KTR Interview with Ghanta Chakrapani | KCR | Ambedkar Jayanthi | Mirror TV

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • BRS Working President KTR Interview with Ghanta Chakrapani | KCR | Ambedkar Jayanthi | Mirror TV#ktr #ktrinterview #brsparty #ghantachakrapani #latestnews #ktrlive #telanganapolitics #ambedkarjayanthi
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 221

  • @arunamekala4931
    @arunamekala4931 5 місяців тому +21

    Best interview both are legends

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 5 місяців тому +19

    ఒక ఊర్లో 100 దళిత కుటుంబాలు అంటే 10 కుటుంబాలకు దళిత బంధు పథకం వస్తే మిగితా 90 కుటుంబాలకు BRS పార్టీ కేసిఆర్ గారు అంటే వ్యతిరేకత ఏర్పడింది..ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే కన్నా 100 కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తే అయిపోయేది అనే ముచ్చట బాగా నడిచింది..

  • @Telanganamalaporatasamathi
    @Telanganamalaporatasamathi 5 місяців тому +7

    అంబేద్కర్ గారి పట్ల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు అంబేద్కర్ గారు బహుజనులకు ముందుచూపు ఎంతో అద్భుతంగా అంబేద్కర్ గారి ఆలోచనలో ప్రజాస్వామ్యానికి తెలియజేస్తున్నాడు థాంక్యూ రామన్న

  • @lingampallig8941
    @lingampallig8941 5 місяців тому +9

    Great Debate 👍

  • @narayanreddy9115
    @narayanreddy9115 5 місяців тому +9

    Young and energetic dynamic leader Mr KTR... Jai KCR Jai BRS Jai Telangana...

  • @koramgovardhan4827
    @koramgovardhan4827 5 місяців тому +4

    నీతులు చెప్పడానికి చాలా బాగుంటాయి కానీ అనుసరించడం చాలా కష్టం

  • @chivishu1156
    @chivishu1156 5 місяців тому +4

    Jai telangana

  • @VIJAY1967ify
    @VIJAY1967ify 5 місяців тому +15

    Jai KTR, Best time to Remove scarp from BRS party'

  • @RakeshKumar-et9ks
    @RakeshKumar-et9ks 5 місяців тому +8

    Great debate

  • @BabuBabu-gq2ge
    @BabuBabu-gq2ge 5 місяців тому +17

    Super sir Jai kcr ❤❤

  • @VIJAY1967ify
    @VIJAY1967ify 5 місяців тому +33

    KTR Sir, Dammunna nayakudu Jai Telangana 💯💯

  • @raghunath7384
    @raghunath7384 5 місяців тому +17

    This is going to be best interview 😊

  • @thummasrinath3909
    @thummasrinath3909 5 місяців тому +13

    One of the best interview... hat's of కేటీఆర్ ఆన్న

  • @muraliradha1603
    @muraliradha1603 5 місяців тому +10

    Both are 🔥🔥🔥🔥

  • @ramanareddymorthala8619
    @ramanareddymorthala8619 5 місяців тому +2

    Very nice interview, I eco with you Ramanna , iam very proud of your thought process , iam 1year younger than you , resigned for pharma job with 20yrs experience and doing LLB 1st year, preparing for 1st sem.exams , I got seat with NCC quota , reservation required, every thing possible with constitutional rights, we need to protect constitution , finally if we plan special team who ever having constitutional knowledge &willing to work for society , and take initiatives to develope state wide programmes , then national wide wide it may useful to future generations.

  • @arpularamesh5295
    @arpularamesh5295 5 місяців тому +12

    Super interw ktr sir🎉

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya 5 місяців тому +12

    ❤❤❤ktr

  • @mahesherugu1288
    @mahesherugu1288 5 місяців тому +7

    Anna meru supper Jai k t r❤

  • @Sadanandam_2266
    @Sadanandam_2266 5 місяців тому +3

    One of the best interview jai KTR. 🌺🌺🌺

  • @Good-123d
    @Good-123d 5 місяців тому +8

    Super interview sir 👌❤️👍..
    Great talented Ktr...

  • @rukmannagangula8902
    @rukmannagangula8902 5 місяців тому +18

    Jai K.T.R K.C.R Jai Telangana

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 5 місяців тому +15

    జై జై చక్రపాణి సార్ గారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేటీఆర్ అన్న జై తెలంగాణ జై కెసిఆర్ సారు జై తెలంగాణ జై తెలంగాణ

  • @RaghuArrola
    @RaghuArrola 5 місяців тому +29

    Telangana is missing great leadership and vision by KCR & KTR

    • @Krv-y7f
      @Krv-y7f 5 місяців тому +2

      Telangana saved from scams and corruption and arrogance politicians 😂😂😂😂

    • @umakarreddypakanati7379
      @umakarreddypakanati7379 5 місяців тому

      Nonsense,that fake narratives spread by reddy, kamma and gujarati mafia for looting Telangana , this 100% truth and you may see in future​@@Krv-y7f

  • @chivishu1156
    @chivishu1156 5 місяців тому +5

    Jai ktr

  • @revantpakkeeru6808
    @revantpakkeeru6808 5 місяців тому +1

    what a knowledgable interview i have witness,
    great leader, great speech, might be great CM OF TELANGANA........

  • @NarendraRaja-bm5wq
    @NarendraRaja-bm5wq 5 місяців тому +6

    Jai KCR ✊ KTR Jai Telugu

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 5 місяців тому +19

    జై కెసిఆర్

  • @vishnulegal4802
    @vishnulegal4802 5 місяців тому +18

    Jai KCR and KTR forever and ever. Jai BRS overall India.

  • @chandramohan290
    @chandramohan290 5 місяців тому +6

    Excellent interview

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 5 місяців тому +14

    జై జై పండరి అన్న జై తెలంగాణ ప్రతి ఒక జర్నలిస్టు అన్నకి జై జై తెలంగాణ జై తెలంగాణ

  • @g.ramesh833
    @g.ramesh833 5 місяців тому +2

    Chala baga cheppinaru sir ktr garu

  • @RamLakhan-ld5nb
    @RamLakhan-ld5nb 5 місяців тому +1

    Ktr sir super sir yur int elegence and knowledge about democracy and constituation the way of future thinking marvellous👌🙏

  • @kiranummadi2928
    @kiranummadi2928 5 місяців тому +4

    Legend ktr

  • @robertarndt2814
    @robertarndt2814 5 місяців тому +14

    Jai BHEEM Jai BRS Jai KCR

  • @nazeerullsyed5202
    @nazeerullsyed5202 4 місяці тому

    Good 🎉 interview with Dr.bhim rao ambbethkar gurinchi interview bagundi good 👍🏻 sir dateeéeeeeeis KCR

  • @krishnachary5522
    @krishnachary5522 5 місяців тому +5

    Subject una Leader KTR

  • @ShekarRampelli
    @ShekarRampelli 5 місяців тому +2

    జై కేసీఆర్ జై జై కేసీఆర్

  • @chivishu1156
    @chivishu1156 5 місяців тому +6

    Jai Harish Rao

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 5 місяців тому +17

    జై జై తెలంగాణ జై జై కేటీఆర్ అన్న జై జై కేటీఆర్ అన్న జై జై జై డాక్టర్ అంబేద్కర్ జై తెలంగాణ జై తెలంగాణ

  • @chivishu1156
    @chivishu1156 5 місяців тому +7

    Jai Harish Rao 🎉

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 5 місяців тому +23

    రామన్న ఈ జనానికి ఎంత చేసినా దండగా..ఊరుకు చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారం రెండూ దండగే అన్నా.. ఈ ప్రజల గురుంచా మనం ఆలోచించేది..

  • @srinivasgadipalli1245
    @srinivasgadipalli1245 5 місяців тому +3

    జై తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆశయాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు వ్యతిరేక ఆలోచన వ్యక్తులే గంటా చక్రపాణి లాంటి ఇంకొందరు వ్యక్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇవన్నీ వద్దు సమాజంలో సమాన విధానం సమాన ఆలోచన విధానం కోసం పోరాటం జరగాలి మీరు మీలాంటి కొందరు వ్యక్తులు కచ్చితంగా బడుగు బలహీన వర్గాల వ్యతిరేక శక్తులే ఇది గమనించవలసిన విషయం జై తెలంగాణ జై జై తెలంగాణ విద్యార్థి అమరవీరులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం

  • @narayanreddy9115
    @narayanreddy9115 5 місяців тому +29

    కేటీఆర్ లాంటి మంచి ఐటీ మినిష్టర్ ని దూరం చేసుకున్న తెలంగాణ ప్రజలు,..

  • @krishnagunnala5501
    @krishnagunnala5501 5 місяців тому +3

    K c r ,Telangana,❤❤❤❤❤

  • @Daivachitrakatha
    @Daivachitrakatha 5 місяців тому +1

    Want to see KTR anna as a PM of India....

  • @bandaruharikrishna9258
    @bandaruharikrishna9258 5 місяців тому +16

    Jai Bheem Jai BRS

  • @survijyothirmai
    @survijyothirmai 5 місяців тому +7

    jai.kcr

  • @LaxminarayanaGandla
    @LaxminarayanaGandla 5 місяців тому +4

    దళిత బందు చాలా మంచి ప్రోగ్రాం కానీ ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ ఏర్పాటు ఐనా వెంటనే స్టార్ట్ చేసి 5ఇయర్స్లో కంప్లీట్ గా మొత్తం దళితులకు ఇచ్చినటలైతే గ్రాండ్ సక్సెస్ అవుతుంది అప్పుడు దళితులు అందరు బాగుపడుతూరు గవర్నమెంట్ కు మంచి పేరు ప్రక్యాతులు వచ్చేవి, నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఇలా చేస్తే బాగుంటది.
    ఇది నా ఒపనియన్.

    • @chinapakasrinu852
      @chinapakasrinu852 5 місяців тому +1

      కొంత కరోనా కూడా ముంచింది సార్

    • @manjulakasa5190
      @manjulakasa5190 5 місяців тому

      మరి దళితులకే ఇస్తే బీసీ లు ఏం కావాలి, oc నిరుపేదలు ఉంటారు వాళ్ళు ఏం కావాలి ఉన్నదంతా మీకే దోచిపెడితే మిగతా వాళ్ళ సంగతి ఏంటి

  • @chivishu1156
    @chivishu1156 5 місяців тому +14

    Jai కేసీఆర్

  • @manjulakasa5190
    @manjulakasa5190 5 місяців тому +3

    Rrr కి ఇంత అవగాహనా ఇంత బాగా మాట్లాడే తెలివి ఉందా

  • @gowthamtuluri294
    @gowthamtuluri294 5 місяців тому

    Excellent said by KTR.
    Who is jaishankar?
    Present external affairs Minister Or any other person?

  • @publicpulsekp
    @publicpulsekp 5 місяців тому +1

    Jai Telangana Jai KTR

  • @mannesatishkumar7272
    @mannesatishkumar7272 5 місяців тому +8

    Kcr

  • @TG36news
    @TG36news 5 місяців тому +1

    Very good interview ktr sir

  • @ShekarRampelli
    @ShekarRampelli 5 місяців тому +3

    అన్న మీరు కావలె మాకు

  • @shajiahmed5129
    @shajiahmed5129 5 місяців тому +4

    Jai ktr anna
    Super

  • @arakandlasrinivas7342
    @arakandlasrinivas7342 5 місяців тому +1

    Jai ktr, Jai ganta chakrapani

  • @krishnachaitanya8853
    @krishnachaitanya8853 5 місяців тому

    Excellent KTR sir

  • @laxmareddy3199
    @laxmareddy3199 5 місяців тому +4

    Very good ktr

  • @kondayellaiah4414
    @kondayellaiah4414 5 місяців тому +5

    Jai KCR

  • @chandramohan290
    @chandramohan290 5 місяців тому +5

    India needs ktr

  • @bjvenkatesh5405
    @bjvenkatesh5405 5 місяців тому

    సార్ అబేత్కరని బ్లేమ్ చేసేది నాకు తెలిసినంత వరకు రెడ్డీస్ బ్రమన్స్ అంబేత్కర్ అప్పుడున్న పరిసితులని చూసి రసిండు

  • @knrraju
    @knrraju 5 місяців тому +2

    Jai KCR sir

  • @veerendrakata1786
    @veerendrakata1786 5 місяців тому +3

    epitome of hypocrisy! Suggest KTR garu to do some introspection

  • @anianil4809
    @anianil4809 5 місяців тому +1

    2 లెజెండ్స్ వన్ frame ❤❤❤

  • @madhusudanreddykompelli2521
    @madhusudanreddykompelli2521 5 місяців тому

    Dear sir,
    You think like a genius, so great, so deep, that there is a great need for the ideas of people like you to be communicated to the youth today. Otherwise, there is a danger that the young people of this generation will think wrongly

  • @Dagapaddaudyamakarudu
    @Dagapaddaudyamakarudu 5 місяців тому

    తెలంగాణ ఉద్యమం లో పాల్గొని అన్ని విధాలుగ మేము నష్ట పోవడమే కాకుండా మా పిల్లలు ఆగం అయ్యారు. కానీ మీరు అందిన కాడికి దోసుకొని చిప్పకూడు తింటున్నారు. ఇంకా అనుభ విస్తారు ఇంకా ఉసురు తాకుతుంది

  • @laxman007rajasri
    @laxman007rajasri 5 місяців тому +1

    This ktr will come to your TV if he is in power

  • @srinuj6972
    @srinuj6972 5 місяців тому

    ప్రస్తుత కథనం చూస్తుంటే రెండు విషయాలు బోధపడుతున్నాయి . 1. KCR మరియు TRS ను ఒకటిగా చూడడం 2. నీటి ప్రాజెక్టులు మరియు వాటి నిర్మాణ నాణ్యతను ఒకటిగా చూడడం. తెలంగాణ ఉద్యమం ఎప్పటినుండో ఉన్నప్పటికీ సామాన్య ప్రజానీకం మరియు ఇతరప్రాంత ప్రజలు మరియు పార్టీలు తెలంగాణాన్నీ TRS తో మడికట్టారు. విమర్శకులు తమ అసహనాన్ని వీటిని కలిపి చూపితే, అట్టి విమర్శను ప్రత్యేక తెలంగాణ మరియు నీటి ప్రోజెక్టుల ఆవస్యకతకు అంటుకట్టి, అసలు వాటి అవసరమే లేదు, ఆ నినాథం కేవలం వారి స్వలాభం కొరకు లేవనెత్తారు అని అనే ప్రమాదం ఎంతగానో ఉంది. ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి సారిస్తారని కోరిక! వ్యక్తులపై అపోహలు కోపము అసహనం కలుగుతుంటది అది సహజమే కానీ అట్టి భావోద్వేగాన్ని TRS పైన, ప్రాజెక్టులపైన చూపడం మంచికాదేమో!

    • @madhusudanreddykompelli2521
      @madhusudanreddykompelli2521 5 місяців тому

      మీరు ఒక మేధావి లాగ, చాలా గొప్పగా, లోతుగా, ఆలోచించారు, మీలాంటి వారి ఆలోచనలు ప్రస్తుతం యువకులకు తెలియజేయాల్సిన అవసరం చాలా వుంది. లేదంటే ఈ తరం యువకులు తప్పుగా ఆలోచించే ప్రమాదం వుంది.

  • @nenavathpremlal4934
    @nenavathpremlal4934 5 місяців тому +1

    ❤❤

  • @laxmareddy3199
    @laxmareddy3199 5 місяців тому +2

    Telanga lo atipedda ambedkar statue yenta avamanam jaragadam siggu leda e govt ku

  • @kelothrambabu9478
    @kelothrambabu9478 5 місяців тому +1

  • @desidesi5598
    @desidesi5598 5 місяців тому

    Antha scene leydhuuuuu Sri Krishna astamiiii international level lo cheysukuntaruuuuu

  • @kolukondasatyapal1238
    @kolukondasatyapal1238 5 місяців тому

    K T R సార్ మీ మీద గాని B R S పార్టీ మీద తప్పుడు అర్థం చేసుకున్న వారికి మీ గొప్పతానం తెలిసేలా అర్థం అయ్యేలా ఇలాంటి డిబేట్ లు ప్రతి ఛానల్ లో ఇవ్వండి మిమ్మల్ని దూరం చేసుకొని ఎంత నష్టపోయాం అని అర్ద అవుతుంది 🙏🙏 jai brs

  • @yourssanthosh52
    @yourssanthosh52 5 місяців тому +1

    Adbutam .emanna interview na.super.congress ki vote vesin vallu siggu padandi.vote ki note vaadu paga tho unnadu tappa development.mida ledu

  • @badugurekha3742
    @badugurekha3742 5 місяців тому

    I'm a big fan of you KTR Sir. I will always support you sir.

  • @rebel858
    @rebel858 5 місяців тому +1

    #JaiRamAnnaRaajYum

  • @naramdaslingam3988
    @naramdaslingam3988 5 місяців тому +1

    Jai kcr ❤️❤️❤️

  • @zumbaxgreatleader3090
    @zumbaxgreatleader3090 5 місяців тому +1

    Wher ghanta went when kcr said to change ambedkar writen constitution ...more than ambedakr sab ghanta is trying to lift ktr and kcr

  • @sudarshanrao4915
    @sudarshanrao4915 5 місяців тому

    Veedu ekkada unna thope raa
    Knowledgeable fellow

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 5 місяців тому +8

    అట్టడుగు వర్గాల గురుంచి ఆలోచించిన కేసిఆర్ అనే గొప్ప నాయకుణ్ణి కాదనుకున్నది నేడు తెలంగాణ సమాజం..

  • @bhaskarpendyala9966
    @bhaskarpendyala9966 5 місяців тому +1

    KCR ✊💪👌

  • @swethanaidu25
    @swethanaidu25 5 місяців тому

    Really we didn't get that dalitha bandu

  • @pandugaharikishan1492
    @pandugaharikishan1492 5 місяців тому

    Jai ktr

  • @rangerjoker933
    @rangerjoker933 5 місяців тому

    This is ktr,why he has become a great leader

  • @Dagapaddaudyamakarudu
    @Dagapaddaudyamakarudu 5 місяців тому

    దళిత బంధు పదకం లో బ్రోకర్లు ఎక్కువ బాగుపడ్డారు

  • @NarsimhaGolla-u9j
    @NarsimhaGolla-u9j 5 місяців тому +3

    Some how I don’t like your ego

    • @NaaAmmaMoguda
      @NaaAmmaMoguda 5 місяців тому

      He is a confident man not ego person - I met him personally and he is very honest and humble person - first meet him once and recheck it

  • @manjulakasa5190
    @manjulakasa5190 5 місяців тому +6

    మేము టాక్స్ లు కట్టాలి మీకు free ga పది లక్షలు ఇస్తే మేము ఊరుకుంటామ అందుకే ఓడిపోయారు

  • @bjvenkatesh5405
    @bjvenkatesh5405 5 місяців тому

    కొన్ని గ్రామాల్లో మాదిగలకు గుడిలోకి రనివడం లేదట మరి మాదిగలు క్రిస్టయిక్నీటి ఎంచుకుకుంటున్నారు తప్పు ఎవరిది

  • @srikanthbabupendem9270
    @srikanthbabupendem9270 5 місяців тому

    Try encouraging and involving leaders like Prof. Ghanta Chakrapani garu in active politics who rigorously and actively participated in Telangana hesitation, avoid contract leaders and leaders for contracts

  • @foruse5591
    @foruse5591 5 місяців тому +1

    Ktr cm

  • @rathnakargoud7314
    @rathnakargoud7314 5 місяців тому

    🙏

  • @3ROSESanju
    @3ROSESanju 5 місяців тому

    Change the name From BRS To TRS

  • @AIRA001
    @AIRA001 5 місяців тому

    Anchor interrupting more , let him complete sir .

  • @yz7495
    @yz7495 5 місяців тому +1

    Introduction over anipinchaleda ? Did u see any interview on Dr. ambedkar when they/you TRS are in power?

  • @janardhanboyapalli4544
    @janardhanboyapalli4544 5 місяців тому +1

    U don't ask about mla valasalu

  • @naveennaninaveennani6094
    @naveennaninaveennani6094 5 місяців тому

    Jai bheem ❤

  • @manayogahyd
    @manayogahyd 5 місяців тому

    ఈ ఇద్దరు మహానుభావులు దళితుల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వదిలేసినట్టు ఉన్నది 😂😂😂

  • @ferozmohammed707
    @ferozmohammed707 5 місяців тому +3

    చక్రపాణి గారు మీరు మనిషి వెనా మీరు మనిషీ అయితె కెసిఆర్ దరణి వల్ల పెద రైతులు భూములు పోయి చనిపోతున్నారు కెసీఆర్ పెదలనె దోచుకున్నాడు మీరు కెటీర తోటి ఇంటరవృ రెండోది.

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 5 місяців тому +8

    ఇప్పుడు ఏ బంధు లేదు..నోట్లె మన్ను పడ్డది అందరికీ..దళితులకు..