'చక్ర తీర్ధం' వద్ద సాధువులు తపమాచరించిన అద్భుత గుహలు

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 133

  • @naveenkumarreddy983
    @naveenkumarreddy983 3 роки тому +7

    గోపీనాథ్ దీక్షితులు గారికి, జై బాలాజీ గారికి అనేక కోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 4 роки тому +2

    ఒక సెలవురోజున ఈ ప్రాంతమంతా ఒక్కడినీ కలియతిరిగాను. మీరు చూపించిన చక్రతీర్థ సమీపంలోని బండలమీదికి ఎక్కి దిగాను. ఐతే మీరు, జైబాలాజి గారు మరింత లోపలికి పోయి గుహలన్నీ చూపించారు. ఈ రోజుల్లో ఈ అటవీ ప్రాంతంలో తిరగడానికి ధైర్యం కావాలి. స్వామివారే మీకు ధైర్యాన్నిచ్చి మంచి సమాచారాన్ని అందరికీ పంచేలా చేస్తున్నారు. మీకూ, జైబాలాజీ గారికి కృతజ్ఞ తలు.

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому +1

    ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి దివ్య గుహలను దర్శించ లేము, ఇంత చక్కని దివ్య దర్శనమ్ మాకు కూడా మీరు కలుగ చేస్తున్నారు, మీకు, బాలాజీ గారికి🙏🙏, ఆ తిరుమల బాలాజీ స్వామి ఏ ఈ విధమైన దర్శనమ్ మీ వలన చూపిస్తున్నారు🙏🙏

  • @kirankarthik0909
    @kirankarthik0909 3 роки тому +1

    తిరుమల యందు మా మది ఎరుగని విశేషములను చాలా చక్కగా వివరించారు, చూపించి తరింపజేశారు.....మీకు, బాలాజీ గారికి ప్రణామములు.....

  • @bhagyalatha1129
    @bhagyalatha1129 4 роки тому +9

    మేము జన్మలో దర్శించలేని గుహలు దర్శింప చేసిన మీకు బాలాజీ గారికి ధన్యవాదాలు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @vijaykumaricg4056
    @vijaykumaricg4056 4 роки тому +5

    చాలా అందంగా ఆకర్షణీయంగా అద్భుతంగా వుంది.ధన్వవాదములు కన్నయ్య.
    Govindha bless you.

    • @vijayalakshmimn3353
      @vijayalakshmimn3353 3 роки тому +1

      చాలా బాగుంది.సిల.తోరణం గుహలు.చక్ర.తీర్థం ధన్యవాదములు.జై.బాలాజీ

  • @maheshbabu9041
    @maheshbabu9041 4 роки тому +5

    తిరుమలలోని ఎన్నో మాకు తెలియని ప్రదేశాలు గురుంచి
    Chepparu
    చాల థాంక్స్ స్వామి

  • @akhileshsriram
    @akhileshsriram 4 роки тому +5

    గోవిందా...గోవిందా...ఓం నమో వెంకటేశయా...🙏🙏...చాలా క్లుప్తంగా వివరించారు గోపీనాథ్ స్వామి గారు...మీకు మరియు జై బాలాజీ గారికి నా🙏🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 роки тому

    మీకు జైబాలాజి గారికి కృతజ్ఞతలు. సామాన్యులు వెళ్లలేని ప్రదేశాలు శ్రమపడి మీరు దర్శనము చేయిస్తునారు.
    ఉభయ దేవేరి సమేత శ్రీ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    శ్రీగోపినాథ దీక్షితులు గారు మీకు వందనములు🙏🙏🙏

  • @rahullakkakula2856
    @rahullakkakula2856 4 роки тому +5

    ఓం నమో వెంకటేశాయ
    గోపీనాథ్ దీక్షితులు గారికి నమస్కారం
    సప్త గుహల గురించి మరియు చక్ర తీర్థ విశేషాలను వివరించిన జై బాలాజీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 3 роки тому +3

    So much struggle & so much pain you took. Hats off to U Sir!, May the Lord Srinivasa bless U ever. Namaskaram.

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 4 роки тому +1

    ఓం నమో వేంకటేశాయ. దీక్షితులు గారికి నమస్కారములు. మాకు ఇంతవరకు తెలియని ఈ గుహల గురించి జై బాలాజీ గారి సహకారంతో వివరించిన మీకు ఇద్దరికీ శతకోటి వందనాలు.

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 роки тому

    తిరుమలలో అలాంటి తెలియని ప్రదేశాలు ఎన్ని ఉండవచ్చు. ఇది భూమిపై గొప్ప ప్రదేశం. మీ అన్వేషణ చాలా బాగుంది. ఓం నమో వెంకటేశయ

  • @dr.shailajareddy5126
    @dr.shailajareddy5126 4 роки тому +1

    మనసు పులకించిపోతోంది అండీ మీ వీడియోలు చూస్తుంటే....
    ఎంతో శ్రమ/రిస్క్ తీసుకుంటున్నారు మా అందరికోసం.
    ఇంట్లో ఉండే ఇన్ని విశేషాలు తెలుసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నారు.
    పరమ పవిత్రమైన అపురూపమైన ఆ ప్రదేశాలన్నీ మిరు కళ్ళకికట్టినట్టు
    చూపిస్తుంటే తన్మయత్వం కలుగుతోంది.
    అసలు ఇలాంటి వీడియో లు చేయాలన్న మీ ఆలోచనకి, మీరు చేస్తున్న EXTRAORDINY Effort కి
    వేలవేల నమస్కారములు

  • @tarunsai9812
    @tarunsai9812 4 роки тому +1

    గుహలు అనేవి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు మీ వల్ల మేము చూడగలిగం మీకు జయబాలజీ గారికి ధన్యవాదాలు
    గోవిందా గోవింద🙏

  • @telugudestiny3117
    @telugudestiny3117 3 роки тому +1

    Miku balaji gariki padalaku namaskaram andi...
    Ma andarki chupinchi naduku
    Govinda Govinda 🙏

  • @komalasaikumar39
    @komalasaikumar39 4 роки тому +1

    Om Namo Venkateshaya
    Govinda....Govindaaa
    సాధారణ జనాలకు తెలియని మరియు తెలుసుకోవలసిన ఆ ఏడుకొండల స్వామి వారి చాలా విశేషాలు మీరు మాకు అందించడం మా అదృష్టం స్వామి.
    ధన్యవాదములు స్వామి

  • @srinivasaraonimmagadda6571
    @srinivasaraonimmagadda6571 4 роки тому +2

    Swami gurinchi enta telisu kunna inks takkuve anipistundi guruvu garu. Mi dwara inta manchi vishayalu teluputu anduku santhosham guruvu garu. Jai sri ram 👏👏🙏🙏

  • @Doddaka123
    @Doddaka123 4 роки тому +1

    Om Namo Venkatesaaya, Sri Venkateshwara...
    Tirumala Darsanaa bhagyam ippinchu swami... Govindaa Govindaa

  • @bdeepikab2647
    @bdeepikab2647 4 роки тому +1

    Excellent......
    Memu a Janmalo chesukuna punyamo gopinath swamy valana
    Ilanti adbuthamaina places chusthunamu...take care swamy
    Om namovenkateshaya 🙏🙏🙏

  • @msr5626
    @msr5626 4 роки тому +1

    ఓం నమో వెంకటేశయ. . మీకు జై బాలాజి గారికి ధన్యవాదాలు ఈలాంటి గుహలను చూపించి నందుకు.

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 роки тому +1

    అనిర్వచనీయమైన అనుభూతి కలుగచేసారు, ధన్యోస్మి స్వామి. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @srinivasaraopayyavula4200
    @srinivasaraopayyavula4200 4 роки тому +1

    Tq deekshitulu garu om namo venkateshaya 🙏 govinda 🙏 govinda 🙏 govinda 🙏🙏🙏🙏🙏

  • @bhavanishivam4425
    @bhavanishivam4425 4 роки тому +1

    Memu antha dhuram velli elagu a gruhalu chudalemu.mi vall,jai Balaji gari valla chudagalguthunam.thank you swami .care full.

  • @bjaya3038
    @bjaya3038 4 роки тому +1

    Meeru chala manchi videos teestunnaru swami.
    Ohm namo narayanaya namaha 🙏🙏🙏

  • @dr.phanikiran40
    @dr.phanikiran40 4 роки тому +1

    అన్నా నమస్తే! చాలా విశేషమైన వీడియో.సర్వదా మీ ఆసక్తి లో నుండి ఉదయించే ఈ లఘు చిత్రాలు విశేష అంశాలను తెలియచేస్తున్నందులకు కృతజ్ఞతలు 🙏

  • @sreedevi243
    @sreedevi243 4 роки тому +1

    Om namo venkatesaya 🙏🙏 guruvu gariki namaskaram 🙏🙏...adhyatmithakatha ku nelavayina. Guhala gurinchi Baga chupincharu 🙏 🙏...teliyani vishayalu...pradesalu chupistunnaru...

  • @t.y.jayalakshmi5133
    @t.y.jayalakshmi5133 4 роки тому +1

    Very nice pleasant place Guruji

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 3 роки тому +1

    Thanks to jai Balaji and you Sir. Your effort towards this is nonMeasurable

  • @sashiutsav2644
    @sashiutsav2644 4 роки тому +2

    Adbhutham, swamy narayana. Krishna govinda

  • @nagamanij5603
    @nagamanij5603 4 роки тому +1

    Om namo venkateshaaya .deekshithulugaru intha adhbhutamaina video lu maku andisthunnaduku miku maa dhanyavadalu

  • @bikshapathidegala7339
    @bikshapathidegala7339 3 роки тому +1

    Adbuthamina guhalani chupinchina Gopinath deekshitulavariki mariyu jai Balaji gariki dhanyavadhamulu 🙏🙏🙏

  • @indiraramkishore3483
    @indiraramkishore3483 3 роки тому +1

    Thanks sir for sharing all the places which we have never seen

  • @ravindrayekkanti8827
    @ravindrayekkanti8827 2 роки тому

    గోపీనాథ్ దీక్షితులు గారికి పాదాభివందనం🙏🙏.

  • @raoba4109
    @raoba4109 3 роки тому +1

    అద్భుతం...

  • @sunkararaja9637
    @sunkararaja9637 4 роки тому +1

    గోవిందా గోవిందా..... నమః వెంకటేషయ నమః

  • @footNroots8716
    @footNroots8716 4 роки тому +1

    So many hidden caves and secrets of Tirumala explored just bcoz of you.Thankyou. Sages always find places to connect to Swamy.Whereas we connected to materialistic world.Amazing!👌🙏🙏🙏

  • @nagaveni4665
    @nagaveni4665 3 роки тому +1

    Pavithra stalamulu chupinchina balaji gariki kruthajnayalu. Namo venkateshaya.

  • @Nikivlogskl
    @Nikivlogskl 4 роки тому +1

    Good adventure..👍
    Jai Balaji Swami walks without silppers in that Hill.... That's really Shocking
    Thank u for this adventures video ❤️

  • @arpithamadadi3342
    @arpithamadadi3342 4 роки тому +1

    No words for ur work...... Only namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 роки тому +1

    Gopinath deekshithulu variki padabhi vandanalu. Swamy vari sevakulyna hanumanthulu varu tirumala girulalo anthata vyapinchi yunnaru. Jai balaji gari, meeru saptha gruhala gurinchi chakkaga vivaricharu. Ohm namo venkatesaya🙏🙏🙏💐💐💐

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 роки тому

    Thanks swamy amazing facts about tirumala venkatesa pahimam srinivasa rakshamam 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍋🍋🍋🍋

  • @Gamingworld-ec1sx
    @Gamingworld-ec1sx 4 роки тому +1

    Thank u guruji gaaru
    For amazing dhyana guhalu

  • @lalitha7016
    @lalitha7016 4 роки тому +1

    ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹ఓం నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశాయా నమః🙏🌹జై బాలాజి గురు గారు🙏ధన్యవాదములు గోపీనాథ్ దీక్షితులు గురు గారు🙏

  • @pulihari8648
    @pulihari8648 4 роки тому +1

    Namaskaram guruvu gaaru om namo naarayanaya dhanyavaadalu guruvu gaaru

  • @lakshmim4275
    @lakshmim4275 3 роки тому +1

    Om namo venkatesaya🙏guruv gariki🙏jaibalaji gariki🙏

  • @somasekhar9217
    @somasekhar9217 4 роки тому +2

    Thanku swamiji garu for sharing this video....

  • @balanorules
    @balanorules 3 роки тому +1

    Om Namo Venkatesaya... 🙏🙏🙏

  • @nadupallianuradha4081
    @nadupallianuradha4081 4 роки тому +1

    Om namo Venkateshwara 🙏🏻 Thanks for sharing the video sir

  • @goodfood324
    @goodfood324 3 роки тому

    Memu velaleni places meru chupistunaru swamy. Memu chesukuna punyam tho mee dwara evanni chustunamu swamy.
    Om Namo Venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vmeenanair1455
    @vmeenanair1455 3 роки тому +1

    Om Namo Venkatesaya 🌸🙏🙏🙏🌸

  • @kavithadendukuri5096
    @kavithadendukuri5096 4 роки тому +1

    Thanks for sharing to both of you

  • @muralivenugopal7010
    @muralivenugopal7010 4 роки тому +1

    Om namo venkateshayya 🙏🍎🙏

  • @revanthsai4512
    @revanthsai4512 4 роки тому +1

    Sri guruvu garu Namaskaram sir
    OM NAMO VENKATESWARAYA
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 роки тому +1

    🌷🙏ఓం నమో \\!//వెంకటేశాయా🙏🏻🌷
    9.11.2021

  • @preetikolthuru2437
    @preetikolthuru2437 4 роки тому +1

    Goooovinda govinda

  • @govindaraju456
    @govindaraju456 4 роки тому +2

    జై శ్రీ రామ్

  • @MEEMANATIRUMALA
    @MEEMANATIRUMALA 4 роки тому +1

    ఓం నమో వేంకటేశాయ
    దీపావళి శుభాకాంక్షలు స్వామి

  • @gayathridevi897
    @gayathridevi897 4 роки тому +1

    Namastay swamy⚘⚘🌹🌹🌷🌷om namo venkatesaaya .

  • @avinash3537
    @avinash3537 4 роки тому +2

    Doing good adventures for us. Thank you Swamy and jai balaji. If possible I would like to join next time.

    • @VijayKumar-hv2dn
      @VijayKumar-hv2dn 4 роки тому +1

      I to join and take blessings of load Srinivasa (GOD)🙏

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 4 роки тому +1

    Thank 🙏 you swami Iam very happy thank 🙏 you so much

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 роки тому +1

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🍋🍋🍋🍋🍋🍋🍋🍋

  • @arunagadudasu6348
    @arunagadudasu6348 4 роки тому +1

    tq swamigi garu 🙏🙏🙏🙏🙏

  • @SkReshma-ij5hb
    @SkReshma-ij5hb 4 роки тому +1

    Namastay swamy om namo venkatesaya 🙏🙏🙏

  • @sureshbabu-bj9if
    @sureshbabu-bj9if 4 роки тому +1

    Jai balaji Om namo venkatesaya 🙏🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Рік тому +1

    Om namo venkateshaya

  • @lakshmirama4646
    @lakshmirama4646 4 роки тому +1

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏 స్వామి అద్భుతంగా ఉంది. తిరుమలలో నిఘాడమై ఉన్న ఇలాంటి గృహాలను చూపించటం మాకోసం మీరు ఎంతో ప్రయాస పడటం నిజంగా మేము అదృష్టవంతులం గోపినాథ్ స్వామి గారు. ఒక్క సందేహం కలిగింది స్వామి అంత అడవిలో జయబాలాజీ గారికి ఆ మాల ఎక్కడ దొరికింది??? ఆంజనేయ స్వామి వారికి ఎక్కడ నుండి తీసుకువచ్చి అలంకరించారు అయన???

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 роки тому

      నాకు కూడా తెలియదు.నేను ఆ గుహ చుస్తుంటే ,తను మాయమైపోయాడు ....వీడియో లో అదే చెప్పాను .అక్కడ అతనికి అణువణువు తెలుసు కాబట్టి, ఏదో గుహలోనుండి తెచ్చాడు .నేను అడగలేదు .అది ప్లాస్టిక్ మాల

    • @lakshmirama4646
      @lakshmirama4646 4 роки тому

      అదే మాకు ఆశ్చర్యం అనిపించింది స్వామి 🙏🙏🙏చాలా చాలా కృతజ్ఞతలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏.

  • @sambaagn
    @sambaagn 3 роки тому +1

    On Namo Venkatesaya

  • @Gottipati0
    @Gottipati0 4 роки тому +1

    ఓం వషట్కారాయ నమః

  • @triveni5910
    @triveni5910 3 роки тому +1

    SaiGovinda 🙏🙏🙏🌺🌺🌺🙏🌺🙏🌺

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 роки тому +1

    Ohm namo venkatesaya 🙏🙏💐💐

  • @geethareddypalavalli5311
    @geethareddypalavalli5311 4 роки тому +1

    Om namo Venkatesaya govinda

  • @ch.manga.dharaj757
    @ch.manga.dharaj757 3 роки тому +1

    Govinda Govinda 🙏🙏🙏🙏🙏

  • @suneelkumargopavaram4855
    @suneelkumargopavaram4855 4 роки тому

    Namaskaram Anna. Please share a video on how you decorate your pooja room for Mukkoti on December 25 next month Sir.

  • @thulasiramg832
    @thulasiramg832 4 роки тому +1

    Jai balaji

  • @rrr-zq9dv
    @rrr-zq9dv 4 роки тому +1

    OME NAMO VENKATESAYA 🙏🙏🙏

  • @maheshbabu9041
    @maheshbabu9041 4 роки тому +1

    స్వామి ఈరోజే దీపావళి కదూ స్వామి

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 4 роки тому +1

    Tq 🙏🙏🙏💐🌸🌼🌻🌺💮🌹

  • @neethuannadurai8165
    @neethuannadurai8165 4 роки тому +1

    Govinda Govinda 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 3 роки тому

    Karthika masam lo voka roju sri bhoga srinevasa murthi ni vuregimpu chestaru ani venanu ade apudu atla jarugutunde aa information ( aa time ki velte chudavacha) voka video chayende

  • @mycityblocks162
    @mycityblocks162 3 роки тому +2

    👌🙏🙏🙏🙏

  • @manojreddy7400
    @manojreddy7400 4 роки тому +1

    గోవిందా గోవిందా........

  • @sureshpattem3298
    @sureshpattem3298 4 роки тому +1

    Govinda 🙏🙏🙏

  • @arifkamalur3218
    @arifkamalur3218 4 роки тому +1

    Om Namo Venkatesaya

  • @aseelmuralikrishnarao8932
    @aseelmuralikrishnarao8932 4 роки тому +2

    Thank u very much swami🙏🙏🙏govinda govinda govinda

  • @bathinhaasya2415
    @bathinhaasya2415 4 роки тому +1

    Swamy gaaru thumbura theertham visheshalu thelapandi

  • @sireesha7875
    @sireesha7875 4 роки тому +1

    Govinda Govinda

  • @akhilg92
    @akhilg92 4 роки тому +1

    While doing such risky adventures take care of yourself gopinath swamy.

  • @vinodboddu1991
    @vinodboddu1991 4 роки тому +1

    Narayana Narayana

  • @jayanthchilakala7541
    @jayanthchilakala7541 4 роки тому +1

    How did he brought garland ...

    • @jayanthchilakala7541
      @jayanthchilakala7541 4 роки тому

      But really thanks for showing places..which we can't go on casually .👍

  • @crazybros1934
    @crazybros1934 4 роки тому +1

    🙏🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 4 роки тому +1

    🙏🙏🙇

  • @uppuganipallijayamma3585
    @uppuganipallijayamma3585 10 місяців тому +1

    జై బాలాజీ స్వామి ఫోన్ నంబర్ చెప్పండి

  • @uppuganipallijayamma3585
    @uppuganipallijayamma3585 10 місяців тому +1

    తిరుమల లో తళుకులు తోలుకొని జై బాలాజీ స్వాములు లాంటి స్వాములు తో జయవెంకట్ మాట్లాడాలి కానీ తిరుమల లో తళుకులు స్వాములు.ఎక్కడ ఉంటారు తెలియదు కొంచెం అడ్రస్ చెప్పండి

  • @gajangisuresh7680
    @gajangisuresh7680 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @swayamprabharavula5838
    @swayamprabharavula5838 4 роки тому +1

    🙏🏻🙏🏻🍎🙏🏻🙏🏻

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 3 роки тому +1

    Mee Dwaraka makukooda Kantha punyam dakkuthunnadi.

  • @lakshmipathiyj3162
    @lakshmipathiyj3162 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradha2778
    @anuradha2778 4 роки тому +1

    🌿🌺🌸🌺🌿🙏🙏

  • @subbaraoav8489
    @subbaraoav8489 Рік тому +1

    1985లో గుహలలో నేనుకూడాధ్యానంచేశాను