ఏమైనా అనుకోండి బిడ్డలు బాగా కష్టపడుతున్నారు ..వారికి ధన్యాదాలు🎉 మంచి మెసేజ్ లు ఇలానే చేస్తూ ఉండండి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.👍 ముగ్గురు బాగా చేస్తున్నారు,ముగ్గురికి నేను అభిమానినే.💐
Charan ure soo sweet u're comedy u're. confident ki..andharu ninu karri bbida anna sare nuv positive ga tesukonney ni manchithanamki vandhanamulu....love u all....Main ga neeku charanu love u ❤❤
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఇంతకుమించి నవ్వే అంత ఓపిక లేదు నిజంగా అత్తలు ఎలా ఉంటారో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం ఇలానే ఉంటారు అనిపిస్తుంది 😅😅😅😅😅😮
మనిషి జీవితం లొ ఎన్నో కష్టాలు టెన్షన్లు ఉంటాయి.... వాటిని మర్చిపోయి హ్యాపీగా నవ్వుకోవచ్చు మీ వీడియోస్ చూస్తే... నిజంగా.. పొట్ట చెక్కలు అయ్యే లా నవ్వు కున్నాం 🤣🤣😅😅😅😆😆😆
సూపర్ బ్రదర్స్ చాలా బాగుంది మీ గెటప్పులు మీ కామెడీ సూపర్ చాలా బాధ తో ఉన్నాను యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మీ వీడియో కనపడింది వెంటనే ఆన్ చేసి తనివితీరా నవ్వుకున్నాను నా బాధంతా మర్చిపోయాను😂😂😂😂😂🎉🎉🎉🎉
Part 2 link ua-cam.com/video/WM2suYdx19I/v-deo.html please watch and enjoy
Karramma,gundamma
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@@sangeethamusicalworld2932jhhhhh😊😊😊😊😊😊ú😊😊😊ú😊😊😊😊. 😊😊😊😊😊😊. 😊. 😊 😊 B😊bbbb😊bhb😊b😊😊😊😊😊😊😊😊b😊jjjhhhjj jn
Q@@sangeethamusicalworld2932
Charan your next video is movie- conformly you go movies🎉🎉
అమ్మ........ నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి 🤣🤣🤣🤣సూపర్ కాన్సెప్ట్
బ్రదర్స్ మీ టాలెంట్ కి జోహార్లు 🙏🙏🙏
మణి గారు ఏంటండీ ఆ గెటప్. నవ్వలేక సచ్చిపోతున్న ❤
Same 😊😊
మణి గారు చరణ్ గారు(కర్రీ బిడ్డ) గిరి గారు సూపర్ అండి ఎంత బాధలో ఉన్న స్కిట్ చూస్తే ఎంత హ్యాపీనెస్ వుంటుందో అండి thank you andi❤😂
ఏంది వీళ్ల performance...... నిజంగా unbeatable 😂😂😂
చాలా సూపర్ గా ఉంది బ్రదర్స్ మమ్మల్ని ఇలా ఆనందింప చేస్తున్నందుకు మీకు అభినందనలు ఇలాగే సాగిపొండి
మీ వీడియో చూస్తూ డిన్నర్ చేశేషాను, ఈ జీవితానికి ఈ నవ్వు చాలు, tnq కర్రీ గా, మా ఇంటి మనిషివి అయిపోయావు రా కర్రీ బాయ్
Vadivelu garu ❤❤❤😅😅😅😂😂బావుంటాయి me వీడియోలు 😅😅😅
ఏమైనా అనుకోండి బిడ్డలు బాగా కష్టపడుతున్నారు ..వారికి ధన్యాదాలు🎉
మంచి మెసేజ్ లు ఇలానే చేస్తూ ఉండండి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.👍
ముగ్గురు బాగా చేస్తున్నారు,ముగ్గురికి
నేను అభిమానినే.💐
నా కామెంట్స్ ఎవ్వరూ like kuda కొట్టరు, అది అంతే..😭
అత్త కోడళ్ళు ఏమి సక్కదనంగా ఉండారు రా
నాయన. అత్త గుండు కోడలు నేరేడి పండు 😂😂😂😂👌
వీడియో మొదలు నవ్వు ఆగితే ఒట్టు
మన కర్రీ బిడ్డ గెటప్ సూపర్😂😂😂😂
పార్ట్ 2 కోసం సెకండ్లు, నిమిషాలు, గంటలు, లెక్కపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు మీ ఫ్యాన్స్.💖💖
❤ Ana మీ fenss is wetig Ana ❤🎉🎉🎉🎉🎉
Avunu 😂
Ha
avunu
Part already vachi undhi
మట్టిలో మాణిక్యాలు మీరు😊😊
మీరు ఇలాంటి వీడియోలు చాలా చేయాలి నవ్వలేక కడుపు నొప్పి ఇలానే నా నవ్వి చుకుంటూ ఉండాలి ఎన్నో చేయాలని వీడియోలు కోరుకుంటున్న
😅😅😂😂😂balee navvukunnam🎉brothers keep going😊
పెళ్లి అయిన వారందరూ ఇలానే అదురుకుంటున్నారు 😂😂😂😂😂
మా కర్రీ బిడ్డ సూపర్😂😂😂
Charan ure soo sweet u're comedy u're. confident ki..andharu ninu karri bbida anna sare nuv positive ga tesukonney ni manchithanamki vandhanamulu....love u all....Main ga neeku charanu love u ❤❤
Me anthha kodalla bonding super 😂😂😅
ఆదరగోట్టేసారు... భయ్యా...... సూపర్...
Vamo acting chala bagundhi director sir I love 💕 you ❤❤ party 2 kosam waiting
మీ కామెడీ ముందు జబర్దస్త్ కామెడీ కూడా పనికిరాదన్న నవ్వలేక సచ్చిపోతున్నాం
ఒరే స్వామి మీ కామెడీ మామూలుగా అన్న సూపర్ అన్న😂😂😂😂 మన కర్రీ బిడ్డ కి హాయ్ అన్న లైవ్ పెట్టు అన్న
Part 2 thoraga ivvandira karti biddalu....chalaa happyga untunnaanu..me videos chusi..comedy UNTUNDHI..yedhutivaallaki manchi mesage untundhi...suuper
అయ్యో అప్పుడే అయిపోయిందా అన్న😂, super అన్న మి వీడియోస్ ఎంత సేపు అయినా చూడాలనిపిస్తుంది అన్న superrrrrrr కామెడీ,god bless you all
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఇంతకుమించి నవ్వే అంత ఓపిక లేదు నిజంగా అత్తలు ఎలా ఉంటారో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం ఇలానే ఉంటారు అనిపిస్తుంది 😅😅😅😅😅😮
😊😊😊😊😊😂😂😂😂😂😂
కడుపు ఉబ్బ నవ్వించారు 😂😂😊😊
యూట్యూబ్లో బెస్ట్ ఛానల్ అంటే ఇదే 👌👌 కామెడీ షో ఇది 😂😂😂😂🤣🤣🤣
దేవి చాల అందంగా వున్నారు పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్న 😂😂😂😂
మనిషి జీవితం లొ ఎన్నో కష్టాలు టెన్షన్లు ఉంటాయి.... వాటిని మర్చిపోయి హ్యాపీగా నవ్వుకోవచ్చు మీ వీడియోస్ చూస్తే...
నిజంగా.. పొట్ట చెక్కలు అయ్యే లా నవ్వు కున్నాం 🤣🤣😅😅😅😆😆😆
ముగ్గురు ముగ్గురే హ్యాట్సాఫ్ ❤❤❤❤❤❤❤❤❤❤
చాలా బాగుంది సూపర్
చాలా బాగా చేసారు ముగురు పార్ట్ 2 కోసం వేచి ఉంది
మా కర్రీ బిడ్డ సూపర్❤❤❤
Really superb comedy 😆😆😆😆😆 thanks for doing this type of comedy videos 😊😊😊
Karri బిడ్డ supper 😂😂
40 ఏళ్ల కదరా సూపర్ మణి అన్న ❤❤❤❤
😁🤣🤣🤣🤣 Wat a healthy comedy... Natural action... Please upload 2 part 🥰
Charan annna chalaaaa cute ga vunaduuuuuu😊
Atha acting oscarrrrrr pakkkka😂😂😊
కర్రీ బిడ్డకు ఒకటే డ్రెస్ ఉంద😂😂😂😂😂
అన్నా సూపర్ అన్నా నిజంగా సూపర్😂😂😂
మీ వీడియోస్ సూపర్ గా ఉన్నాయి,7 వారాల నగలు కూడా రెడీ గా ఉన్నాయి పెట్టుకోవడం మే ఇంకా 😂😂😂😂
Super bro 😂😂😂 super comedy 😂😂😂
😂😂😂 charan acting super
e video okkasari kante ekuva chusinavallu attendence veyyandi❤🎉🥰
హాయ్ బ్రదర్స్ మేము కువైట్ లో ఉంటాము మీ వీడియోలు సూపర్ సూపర్ నవ్వలేక కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి
ముందుగా కర్రీ బిడ్డకు హాయ్
Lol😊
Dabbu undiga..... 😂😂😂😂
We called u like that because u r extremely good...carre bidda..
Hi brothers nice comedy ❤❤I enjoyed well thank u for ur comedy videos chaala releaf ga vuntundhi chusthunte❤❤❤
Hlo ala anaku 🙄 k na
చరణ్ గెటప్ బలే undhi
Meru baga chesthunaru kamedi
Me videos valla manasu prasanthaga vuntundi mind relax 😊antha baguntai
Elanti skits inka ravali anna from chittoor
కర్రి బిడ్డ ఆక్షన్ కింగ్. మణి అన్న అత్త గా భాగానే నటించారు అన్న 😢😢😢
సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖💘💝💓
Meeru 3 kuda superb..
Chammak Chandra tharvatha- antha Natural ga chesindhi meere ❤
Really superb ur comedy
Waiting for part-2 😂😂
👍👍👍👍......... ❤
Supperrrooooo superrrrrrb👌👌👌👌
😂😂😂😂 part 2 kosam waiting
Super కామెడీ bro's 😂😂😂😂😂😂😂😂😂
❤సూపర్😂😂😂😂😂
మీ వీడియో లు చుస్తే నా బాధ అంత మరచిపోతున్న అన్నలు 🙏🙏🙏🙏🙏
Super fentastic expression
All members ❤
MI comedy chala bagundi Anna MI comedy ante Naku chala istam mast navsadhana Jana lagu meeru iche message Anna bagundi
Super brother s
Super 😂 and waiting part 2😂😂😂😂
Full comedy gaa undi bro
Aya ma baby super endhulo mahanati acting ga ra adhi kadhu jevinchesindhi atta inka ma baby so cute 😂😂😂😂😂😂😂😂😂waiting for part 2😂😂😂😂😂😂
Superooo super❤❤
నవ్వి నవ్వి చస్తున్నాం బ్రో
😂😂😂😂😂
Very nice happy episode annayya🎉😂😂😂😂
Variations super bro ❤ Charan babu look super ❤❤❤in dress and comedy super bro 😂😂😂😂
❤❤❤
చాలా ధన్యవాదములు అన్న మీకు
మీ చేసిన వీడియో చూసిన తరువాత చాలా stress రిలిప్ గా ఉంటుంది అన్న
Thankyou soo much anna
Super super super super super
Kodhal superoooo superrrrr😂😂😂😂😂😂😂
Meeru super
Vammo.... 😂😂😂
Charan comdey super 👌😃😃🤭
Part 2 kosam waiting bro
Karri bidda😂😂
Broo mee videos ni regular ga follow avthunta... Chala bhaguntai... Adhi choosi like kottarqm kuda marchipoyenthala untai... Mee videos..
😂😂😂navvi navvi sachi pothe evaridandi response 😅😅
Waiting for second part❤
Superrrrr comedy
All technical team super 🥰 dedication love you anna waiting part 2😍😍🥰🥰😊😊
లాస్ట్ పంచ్ మాత్రం అదిరింది 😂😂😂😂
O super 👌
Super comedy
Super.video😅😅😅😅😅😅
పార్ట్ 2 వెయిటింగ్ అత్త కోడలుగారు 😂
Super bro nice...
Super anna navvalekapothunna thank you anna meeku 😀😆😂😂🤣🤣🤣🤣
సూపర్ కామిడీ ఉంది సూపర్ ♥️♥️సూపర్ 😍😍😍😍😍🤣🤣🤣🤣🤣
We are waiting for part 2 🔥
Nakythe Full tentions,aena mi video chusi relaxe avthunna,thanks brothers😂
Super brother...
Super video full enjoy 🎉🎉😂😂😂😅😅
సూపర్ బ్రదర్స్ చాలా బాగుంది మీ గెటప్పులు మీ కామెడీ సూపర్ చాలా బాధ తో ఉన్నాను యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మీ వీడియో కనపడింది వెంటనే ఆన్ చేసి తనివితీరా నవ్వుకున్నాను నా బాధంతా మర్చిపోయాను😂😂😂😂😂🎉🎉🎉🎉
Super, bro
Entha mandhi ki 2nd part kosam waiting like cheyadi frnds 😊😊😊
Hii aunty 😂😂
Attha get up 😁😂🤣🤣🤣🤣🤗