మా బంధువుల వల్ల మీరు పెట్టే కామెంట్స్ వల్ల నా ఛానల్ అమ్ముకుంటున్నాను మీ 🥹🥹కడుపు మంట చల్లార్చుకోండి

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 53

  • @SailajaThyagaraj
    @SailajaThyagaraj 15 годин тому

    Miru yemi feel avakandi sister babu baga untadu

  • @SubramanyamGalidevara
    @SubramanyamGalidevara 20 годин тому +1

    Sister badhapadaku

  • @rajanasujatha1269
    @rajanasujatha1269 23 години тому +1

    Hi sister... మీరు అలాంటి నిర్ణయం తీసుకొని బాధపడవద్దు.. మీరు సొంతంగా టైలరింగ్ నేర్చుకుని యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. UA-cam కూడా ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకుని రన్నింగ్ చేస్తున్నారు రన్నింగ్ చేస్తున్నారు.. నేను చెప్పచ్చు ఏమిటంటే. చెప్పింది వినండి సిస్టర్. ఇరుగుపొరుగువారు చట్టాలు బంధువులు అందరూ మార్చాలని చేస్తారు కానీ ముఠా సాయం చేయరు... అలాగే మన గురించి తెలియని వారు ఏమేమో వాగుతారు.. వాటిని ఆలోచించుకొని బాధపడడం శుద్ధ వేస్ట్... మనకు ఉన్న లేకపోయినా పరిస్థితులు ఎలా ఉన్నా.. ధైర్యంగా ఉండాలి.. అప్పుడే మన పని మనం చేసుకోగలుగుతారు.. 😊

  • @bandarutushararani
    @bandarutushararani День тому +3

    ఎన్ని కామెంట్స్ వచ్చినా సరే మీరు ఛానల్ అమ్మ కండి ఎదిగేకొద్దీ రాళ్ల దెబ్బలు తగులుతూ ఉంటాయండి పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అలాగే మీరు డెవలప్ అవుతున్నారు కాబట్టే ఇలాంటి కామెంట్స్ అన్ని వస్తూ ఉంటాయి అంత మాత్రానికే ఛానల్ అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు పోరాడండి గెలవండి ఆల్ ద బెస్ట్ దేవి గారు🎉

  • @anithapaul2250
    @anithapaul2250 День тому +1

    Good , God bless you Sister

  • @ManideepAyyappa-c9b
    @ManideepAyyappa-c9b 21 годину тому

    👌👌

  • @swathibeautyhome7706
    @swathibeautyhome7706 День тому

    మీ బాబు బాగుంటాడు సిస్టర్ వేస్ట్ బాడ్ కామెంట్స్ కి మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి మంచి వాళ్ళకి ఎప్పుడూ దేవుడు తోడుగా ఉంటారు❤🎉

  • @moulikagolla2332
    @moulikagolla2332 День тому +1

    అక్క బాధపడకు చానల్ అమ్మ వద్దు అక్క ఇప్పుడు ఉన్న బాధ రేపు ఉండదు కాలంతో పాటు మనం ముందుకు వెళుతూ ఉండాలి అన్న ఏం ఛానల్ అమ్మడు అక్క లేదు నీతో అలా అంటున్నాడు అని అనుకుంటున్నాను బాయ్ అక్క

  • @SwaroopaBeemari
    @SwaroopaBeemari 22 години тому

    Akka machiga hospital ki chupichadi akka 😢😢😢

  • @yadagirigurija488
    @yadagirigurija488 17 годин тому +1

    30000

  • @PurnimaKoyyala
    @PurnimaKoyyala День тому

    Kukkalu moruguthae badhapadakandi god bless you sai👐👐

  • @palaaswini322
    @palaaswini322 День тому

    Aunu annayya ne saport chalaa avasaram e roju ana valu evaru rep ma badhalo raruu annayya evaro matalaki mana biddala bavisyathu pogottadam manchindi kadu ardam cheskoni chalaa kastapadthundi evar matalu vinna vaddu God bless uuuu nd ur family ❤

  • @radhaelagam962
    @radhaelagam962 День тому +1

    Congratulations 🎉

  • @SudhaVechalapu
    @SudhaVechalapu 22 години тому

    🎉🎉🎉👍👌👋

  • @shivanii8480
    @shivanii8480 День тому

    NUVVU GOPPA AMMAVI GREAT

  • @sivamadhu5458
    @sivamadhu5458 День тому

    Akka meeru badha padakandi babu ki eamkadhu devudu manchi health istadu dont worry akka

  • @sudhabaimude5338
    @sudhabaimude5338 4 години тому

    Hai, akka

  • @RevathiRRJMp
    @RevathiRRJMp День тому

    Ma alludu bangaram
    Thvaraga sai ki nayam kavalani manasputhiga korukuntuna love you 💕 sai

  • @nagamaheswari2619
    @nagamaheswari2619 День тому

    Good mother

  • @RevathiRRJMp
    @RevathiRRJMp День тому

    Congratulations 🎉 vadhina

  • @Sunithavlogs7989
    @Sunithavlogs7989 23 години тому

    ఎందుకు అమ్ముకుంటున్నారు అక్క మీరు అది మీ కష్టం వాళ్లకేమి

  • @GaddamShobha77
    @GaddamShobha77 День тому

    Akka badapadakanndi be positive

  • @Rajinientertainments1
    @Rajinientertainments1 День тому

    Ni vides chla bagutaei akka

  • @RevathiRRJMp
    @RevathiRRJMp День тому

    Anna message vasthundha reply evandi please

  • @REDDYSAILATHA
    @REDDYSAILATHA День тому

    అక్క devika vlog lo మీరు live పెట్టినపుడు నా msglu vasthaleva అక్క replay isthaleru

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 День тому

    Avvru anneo vally pechhivaru akka please🙏 bada padavaddu bad good anni unttayyi good tesukonddi bad tesukovaddu please🙏 kepetap akka muduku vallanddi

  • @LakshmiNani-o7k
    @LakshmiNani-o7k День тому

    Hi andi

  • @BodenkiRaju
    @BodenkiRaju День тому +1

    హాయ్. అక్క. బాధ. పడకు.

  • @RsubbaraoSubbu
    @RsubbaraoSubbu 23 години тому

    అక్క బాధ పడ్డ ద్దు. చానల్అమ్మ వద్దు అక్క

  • @nagamalleswarianagani1798
    @nagamalleswarianagani1798 День тому

    Don't worry uma devi

  • @pavanib4803
    @pavanib4803 23 години тому

    Bada bada Kandi sister

  • @kotipallidurgaprasad7614
    @kotipallidurgaprasad7614 День тому +1

    Akka hai

  • @human4217
    @human4217 День тому

    Meeru ila react ayite inka antaru akka channel maneyalani, block cheste ayipoyedi aa account

  • @LakshmipadmavathiChilakapati
    @LakshmipadmavathiChilakapati День тому

    Hi akla

  • @vakabhavani-w4j
    @vakabhavani-w4j День тому

    Valla comment s patichukokandi akka

  • @BodenkiRaju
    @BodenkiRaju День тому

    నేను చాలా. బాగుకుడుతున్నాను. నీవల్లనే.

  • @chanbasha-lx7vt
    @chanbasha-lx7vt День тому

    Badha padakandi akka babu ki antha baguntadi avaru am anukunna pattinchukovaddu

  • @Rajinientertainments1
    @Rajinientertainments1 День тому

    Bada padaku akka karatuga chepav akka

  • @DeenammaNune-i3j
    @DeenammaNune-i3j День тому

    Hii akka

  • @shivanii8480
    @shivanii8480 День тому

    VADDU CHANNEL AMMAVADDHU MANCHINI YEVARU PROTHSAHINCHARU

  • @RevathiRRJMp
    @RevathiRRJMp День тому

    A mahathalli evaru vadhina

  • @REDDYSAILATHA
    @REDDYSAILATHA День тому +1

    Haiiii akka సాయి ఎపుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న అక్క

  • @svkvideos23
    @svkvideos23 День тому

    Maku videos help me akka

  • @Sanju999-j3g
    @Sanju999-j3g День тому

    మీ కొడుకు ఆరోగ్యం భగుండాలి మీరు బాధపడకండి అక్క నేను మీ వీడియోలు చూస్తాను. నాకు chanalvundi అక్క.

  • @shivanii8480
    @shivanii8480 День тому

    AVI CHADAVA VODDU CHADIVINA PATTINCHUKOVADHU

  • @saikrishnavisali8188
    @saikrishnavisali8188 День тому

    Hi

  • @manipasumurthi5775
    @manipasumurthi5775 День тому

    ఎవరో అంటే మీరు భాధ పడద్దు మీరు ఛానెల్ ఆపద్దు

  • @tangiralavenkatareddy373
    @tangiralavenkatareddy373 День тому

    Hi sister T sridevi no worry

  • @KalyaniKitchenKadapa
    @KalyaniKitchenKadapa День тому

    కామెంట్స్ ఆఫ్లో పెట్టండి ఏ బాధ ఉండదు ముందుకు సాగిపో చానల్ ఆపొద్దు😢