Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Amen 🙌🙌🙌🙏🙏🙏❤❤, undoubtedly true..
Amen hallelujah, My favorite song..
పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X) … రండి …2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X) … రండి …3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X)నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X) … రండి …RAMAKRISHNA*** BANGALORE
Amen Amen hallelujah🙌🙌🙌
Prise The Lord 🙏
Lyric Tune By Bro D.V.Moses
LGo.
ట్రాక్ పెట్టిండి అన్న
Amen 🙌🙌🙌🙏🙏🙏❤❤, undoubtedly true..
Amen hallelujah, My favorite song..
పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)
1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X) … రండి …
2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X) … రండి …
3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X)
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X) … రండి …
RAMAKRISHNA*** BANGALORE
Amen Amen hallelujah🙌🙌🙌
Prise The Lord 🙏
Lyric Tune By Bro D.V.Moses
L
Go.
ట్రాక్ పెట్టిండి అన్న