"Mallanna Exposes Irregularities of Sripaal Reddy Live" | QnewsHD

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 37

  • @mathsmasters-1117
    @mathsmasters-1117 8 годин тому +14

    BC SC ST teachers whatsapp group తయారు చేయండి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది

  • @LaluD-ep2hm
    @LaluD-ep2hm Годину тому +4

    మల్లన్న గారు అనేక జిల్లాలోనే కాదు. ఆ జిల్లాలలో ఉన్న మెజారిటీ మండలాలకు అధ్యక్ష పదవిలో కచ్చితంగా ఒక రెడ్డి వ్యక్తిని ఉంచుతారు. వీలు కాకపోతే ప్రధాన కార్యదర్శి చేస్తారు.

  • @LaluD-ep2hm
    @LaluD-ep2hm Годину тому +2

    సూర్యాపేట జిల్లా 23మండలాలలో 15మండలాలకు వారే అధ్యక్షులు

  • @RajeshwariVallapu-k2c
    @RajeshwariVallapu-k2c 5 годин тому +14

    మల్లన్న గారు టీచర్స్ MLC ఎలక్షన్ లో SGT లకు ఓటు హక్కు కల్పించండి.... చాలు రెడ్డి అనే వాడు అధ్యక్షులు కాదు కదా అంచుకు కూడా కనపడడు

    • @sridharpothula1614
      @sridharpothula1614 3 години тому +1

      Yes

    • @kandivamshi930
      @kandivamshi930 3 години тому +1

      అది .. ఒక్కటి సాదించు .. మల్లన్న

  • @ravikumaar953
    @ravikumaar953 8 годин тому +8

    మల్లన్న గారు సమగ్ర శిక్ష అభియాన్ లో PTIలు 2500 మంది ఉంటారన్న వాళ్లకు అందరికంటే అతి తక్కువ వేతనం 11700. ఒకసారి ముఖ్యమంత్రితో మాట్లాడి మాకు న్యాయం చేయండి అన్నగారు

  • @rameshyadav937
    @rameshyadav937 6 годин тому +8

    Sripal waste person

  • @jahaneer
    @jahaneer 3 години тому +1

    Super analysis

  • @dubbasishakunthala
    @dubbasishakunthala Годину тому +1

    317 go vachinde villavalla...

  • @ravikumaar953
    @ravikumaar953 8 годин тому +3

    సమగ్ర శిక్ష అభియాన్ లో అందరికీ మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అన్నగారు 20 సంవత్సరాల నుండి చేస్తున్నాం 30 వేల మందిని ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు మేము అధికారంలోకి రాగానే మీకు పర్మినెంట్ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు ఏమి జరగలేదు అన్న

  • @Rapchik-x4q
    @Rapchik-x4q 8 годин тому +5

    Great Anna garu
    How the Reddy's monopoly all the sectors
    It is wake up call for BCS

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 8 годин тому +3

    సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేస్తామని హామీ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడు అమలు చేయాలని కోరుతున్నాం.

  • @ramauppi
    @ramauppi 4 години тому +3

    Meeru enni చెప్పిన కానీ బీసీ sc st లలో మార్పు రాదు sir...ma kgbv ki mts ఇప్పించండి సార్

  • @SHETTY-mi2yt
    @SHETTY-mi2yt Годину тому

    మల్లన్న గారు, ప్రాథమిక స్థాయిలో పని చేసే teachers కి TEACHER MLC లో ఓటు హక్కు కై ఒక్కసారి చర్చ పెట్టగలరు

  • @b.narayana3175
    @b.narayana3175 Годину тому

    విద్యా రంగం కోసం ఎంతో ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్, విద్యా వ్యవస్థ లో 15 సంవత్సరాలనుండి వెట్టిచాకిరీ చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ చేసి న్యాయం చేయండి, CM గారు హామీ ఇచ్చారు.

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 22 хвилини тому

    Reedy's de PRTU. Mallanna cheppindi 1000 o/o Correct.

  • @LaluD-ep2hm
    @LaluD-ep2hm 2 години тому

    సూర్యాపేట జిల్లా PRTU అధ్యక్షులు జితేందర్ రెడ్డి.

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 26 хвилин тому

    Reedy's de PRTU.

  • @rajeshvg245
    @rajeshvg245 36 хвилин тому

    317😢

  • @teluguraj15
    @teluguraj15 4 години тому +1

    317 G.O.

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 19 хвилин тому

    Bc party eppudu cheppu first?

  • @Navinkk100
    @Navinkk100 32 хвилини тому

    Veedu chesedi third class journalism, 2nd class politics and first class blackmail

  • @srinivasgoud2404
    @srinivasgoud2404 8 годин тому +6

    Reddy union not prtu

  • @rajeshvg245
    @rajeshvg245 37 хвилин тому

    317

  • @jaipalboreddy4259
    @jaipalboreddy4259 4 години тому +3

    విషయం సూటిగా చెప్పు, అరవడం తగ్గించు

    • @g.vijayender4583
      @g.vijayender4583 3 години тому +3

      కడుపులో మండినప్పుడు గట్టిగానే చెప్పుతారు స్మూత్ గా చెప్పరు
      బాగా హర్ట్ అయితున్నట్టున్నారు కద
      Mlc results తరువాత ఇంకా కావాల్సి వొస్తుంది ఇప్పుడే ఫీల్ కాకండి

    • @MS-nf7qo
      @MS-nf7qo 2 години тому

      Telugu artham kavatleda

    • @MS-nf7qo
      @MS-nf7qo 2 години тому +1

      Meeku kalam ledu kada kulam vundi kadu

  • @Ushodaya_Tutorials
    @Ushodaya_Tutorials 6 годин тому +5

    నీకు కాలమే సమాధానమే చెప్తుంది

    • @8dinakaran8
      @8dinakaran8 6 годин тому +3

      Em reddy sab kopamvastinadha ne ku😂

    • @Rapchik-x4q
      @Rapchik-x4q 5 годин тому

      @@Ushodaya_Tutorials this is the time to teach lessons those who are misleading the people of BCs

    • @g.vijayender4583
      @g.vijayender4583 3 години тому

      అవును బహుజనుల కాలం కూడా వొస్తుంది ఒకరోజు
      అప్పుడు నిజమయిన సమానత్వం వైపు దేశం పయనిస్తుంది

    • @dubbasishakunthala
      @dubbasishakunthala Годину тому

      Enduko???? Vunna nijam kunda baddalu kattinatlu chepputhunanduka???? Mis leading enduku???? Inni rojulu guddi ga BC lu poindru,dinitho aina kandlu theravandi BC teachers lara 😢

  • @jmr5139
    @jmr5139 8 годин тому +3

    అన్న కేజీబీవీ MTS గురించి అడగండి అన్న