Feed Formula to get 30% more Milk | ఆధిక పాలకు నేను వాడే దాణా -సంతోష్ రెడ్డి | Dr. Madankumar Vet
Вставка
- Опубліковано 19 тра 2023
- #DairyFarmTelugu #DrMadankumarVet #feedfeed
I Dr. Madankumar, a Post Graduate Veterinarian( BVSc AH and MVSC) will be explaining How to Get Profits in Buffalo and Cow Dairy Farm Business in Telugu, How to run a Successful Buffalo and Cow Dairy Farm in Telugu, How to Start a Buffalo and Cow Dairy Farm and How to make Profit Buffalo and Cow Dairy Farm Business in my channel Dr. Madankumar Vet.
I also came across some Success Stories of Dairy Farming and Profits in Dairy Farming. I also visited an Ideal Dairy Farm with Organic Milk Production and a Successful Woman Entrepreneur in Dairy Farming. The Success Stories of Buffalo and Cow Dairy farming are many to notice.
I am asked by many Dairy Farmers of Telugu certain questions like How to Start a Buffalo and Cow Dairy Farm in Telugu and How to get Profits in Dairy Farm Business in Telugu.
keeping in view of above, I planned Videos on Practical Tips to get High Profits in Buffalo and Cow Dairy Farming.These will be uploaded periodically in this channel Dr. Madankumar Vet for Technical Information .
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090 - Домашні улюбленці та дикі тварини
సార్ మీరు పెట్టే ప్రతి వీడియో చూసాను కానీ చూడు గేదెలకు ఏమి దానా పెట్టాలి అనే వీడియో ఇప్పటివరకు మీరు చేయలేదు కొంతమంది ఉలవలు అంటారు కొంతమంది మొక్కజొన్న అంటారు ఏ దాన పెట్టాలో మాకు తెలియడం లేదు దయచేసి ఏమేం కలిపి పెట్టాలి అనేది ఒక వీడియో చేస్తే మీకు రుణపడి ఉంటాం🙏🙏🙏
ua-cam.com/play/PLK3mBJHsse8zqK-GF2LLhdlHRFi0MRuFW.html
ఈ వీడియోలు చూడండి
Hi thank you sir really like this is video
Good morning sir
Good information
Sir mee video s super
Aaa dhanaa memu thayaru chesthamu sir
Very nice
No.1 formula sir.
30% mokkazonna pindi
30% kandi or goduma pottu
20% oil cake
20% godhuma thawdu
+ 1 kg tine soda +1 kg salt+2 kg mineral mixture
Tq❤sir
Think you sir
No.1 formula sir. makkalu+boild rice thavudu+pathi pindi+ prsaru chunni super result sir.
Sir patthechakka vadetha gadaku kattakunda untunda salaha chapande
Sir Namesthe 🙏🏻 ,
Sir is it very much important to feed cattle dry grass , we are not feeding our cattle dry fodder we prefer green grass because of the high price of dry grass ...
డాక్టర్ గారు ...మినరల్ మిక్షరు మరియు కాల్సియం powder దానను నాన బెట్టిన తర్వాత పశువులకు ఇచ్చేటప్పుడు ఇవ్వాలని చెప్పారు ...ఇప్పుడు డైరెక్ట్ గా పొడి దాన లోనే కలిపి నాన బెట్టి ఇవ్వలంటున్నరు ...ఇందులో ఏది కరెక్టు ...తెలియజేయగలరు .....you r the one person who always helpful to young dairy farmers ....dr.madhankumar sir god of young farmers
ఎలా ఇచ్చిన ok
Nice video Sir
So nice of you
Hi sir video lo unna formula note chesukuna but one doubt undi
Items Ani direct ga evala or mission ki pinddi chesi evala? Please reply on my question as earlier as possible
Mee videos tho chala benefit ayyamu sir. Hf cow 3 times milking chesey cow ki feeding ela, nemaru veyadaniki time entha ivali. Theesukovalasina jagrathalu tho oka video cheyandi sir.
ok చేస్తాను
First like sir
Sir ma cow time ki ana mundu a delivery ayyindhi milk ravadaniki em use chyali
Sir. Chuddi Pasuvulaku and Dhudalaku Pettavach
Thank you sir
పెట్టవచ్చు
Thankyou for the informative video....... can we use this feed formula for all kind of cows like... calf and pregnant cows?... like do we have any complications like pregnancy may get failed that kind of things?
you can use to all
@@DrMadankumarVet tq
Sir please Rye grass video chayadi 🙏🙏🙏
ok
నమస్తే డాక్టర్ గారు... నేను పశువుల దాణా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను సార్ నాకు దాణా వ్యాపారం చేయాలి అని ఉంది.ఈ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు దాణా ఎక్కడా దొరుకుతుంది కొంచం సేపు గాలేరు సార్
సార్ దాన గురించి మీరు చెప్పారు కానీ ఒక ఆవుకి ఒక రోజు ఎంత ఎంత క్వాంటిటీలో ఇవ్వాలనేది మీరు చెప్పలేదు అది చెప్పండి ప్లీజ్ రిప్లై మై మెసేజ్
Kg per 3litres bro
ua-cam.com/play/PLK3mBJHsse8zqK-GF2LLhdlHRFi0MRuFW.html
ఇవి చూడండి
సర్ సమీకృత దాణా సొంతంగా తయారు చేసుకున్నది మంచిదా. రెడీమేడ్ గో పుష్టి మంచిదా. తెలియజేయగలరు
Sir my punganur cow giving 5.5 lits per day can u say how much we have to give green, dry fodder and dhana
తినేంత పచ్చి గడ్డి, ఎండు గడ్డి
దాణా 3 లీటర్లకు ఒక కిలో
Sir nenu. Mokkajonnalanu naanabetti goreelaku pettuthunnanu
Edaina problem,s Raav accha please. advice me
చక్కగా వాడండి
డాక్టర్ గారు ఎవరైనా దూడల పెంపకం చేపట్టే వారి వద్ద వీడియో చేయండి ...అలాగే మంచి ఆవు దూడలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి
ok
Maa geedaku podugu vaapu vachi taggipoyindi,kaani oka sannulo paalu chala takkuva vastunnavi.reshel h dorakaledani lavitone h techamu. Nelalo 7rojulu 10ml nillalo udayam tapamannaru. Ala chesina kuda 10% vachayi kani purthi palu raledu. Lavitone compony manchidena,Udayam 5ml,sayantram 5ml danalo iste palu purthi vastaya.edi manchidi telupagalaru
డాక్టరు తో చనుగట్టు లోపల క్లీన్ చేయాలి
Sir buffalos or cows lo sugarcane Kodi mottam lo use valla m Aina problems vuntaya plz tel me sir
కొంతవరకు ఇవ్వొచ్చు
Sir oka gedha sannu padipoindi palu istaled sariga daniki parishkaram cheppandi
వెంటనే డాక్టర్ ను కలవాలి
Sir dhuliya buffalo ke jafrabad buffalo ke difference ante photo tho video chayande please sir memu buffalos thesukunatapudu problem avuthundhi please sir
ఈ రెండు ఒక్కటే
Semen videos chye sir
ok
Namaskaram sir
Maa daggara free grazing place ledhu
Naatu gedhelani shed lone kattesi penchavacha
Amaina problems vasthaaya
చక్కగా పెంచవచ్చు
@@DrMadankumarVet thank you sir
Sir Ada padutha milk akuvaeastundi sir please tell
ua-cam.com/play/PLK3mBJHsse8zCfgzInLexvKnzXITSvJey.html&si=c5DlPZcsDyKaBRgP
ఇలా మెపండి
Namaskaram sir ma cow sarigga metha thinadam ledhu temparecharu morning 100 nunchi 101 untundhi evining 103 nunchi 103.8 ala untundhi blood sampulu thesukoni lab lo test chepichinte blood kanalu thakkuvaga unnai annaru ma cow kolukovalante amicheyali sir please
నార్మల్ temparature 98 to 102.7
Theileria వ్యాధి కావచ్చు. డాక్టర్ కు చూయించండి
@@DrMadankumarVet ma doctor tho chupincham sir bloodlo kuda a vyadhi ledhu annaru kanalu thakkuvaga unnai annaru thyleriya kuda kadhu annaru sir
🙏sir ma buffalo ki 40 days nuchi rummulo kanda addam padi milk ravatam laydhu sir enni medcines use chaysina problem taggatam laydhu
కాండ కట్ చేయాలి
డాక్టర్ ను కలవండి
sir ha sirgin dr mana ap lo ekkada vuntaru sir
2kg minarals ante entavi plz could plz explain
Minaral mixer ani marketlo untadi kgs lo
sir ma aavu hf daaniki vet edi vadina adi mosions avutavundi daniki solushion ent sir
ఎండు గడ్డి ఎక్కువగా ఇవ్వాలి
పల్లి చెక్క దానాలో ఎలా కలపాలి ..
ఎందుకంటే పల్లి చెక్క
పొడిగా వున్న దానాలో కలవదు కదా సార్
నానబెట్టినపుడు కలిపి
వేసేటప్పుడు మంచిగా కలిపి ఇవ్వాలి
Dhana vudaka peatala or nanabeti peatala sir
ఎలా ఇచ్చిన ok
సార్ ఒక 5 నెలలు గాల చుడి పశువుకు క్యాల్షియం ఎంత ఇవ్వాలి లేదా బెల్లం ఇవ్వాల్నా ఎన్ని గ్రాములు ఎన్ని రోజుల వరకూ ఇవ్వాల్సి ఉంటుంది
50 ml రోజు కాల్షియమ్ చాలు
Ee feed yella pettalli ??? Normal gaa pettala leka water loo nanapetti pettala kocham explain cheyaraa
Nanpettali
Memu natu aavu thesukonnam doodaku one month daniki emi pettali aavu 250ml mathrame palu isthundhi memu jonnalu thavudu peduthunnam pachagaddi yendigaddi peduthunnam first time aavu ni thesukonnam anduke dani guri xhi maku emi theliyadu sir emyna suggestions ivvandi
Plz reply
Palu chala takkuva isthundhi
Plz reply
Pasuvulaku sanagalu vadavacha
కొంతవరకు ఇవ్వొచ్చు
Minerala mixture antey పుస్ట్ aa sir
లవణాలు
ఇవి అరుగుదల, వ్యాధి నిరోధించడానికి ఉపయోగం
Ee formula lo 1 kg ki Rate enta padutundhi aa farmer ki??
మీరు తక్కువ రేటు ఉన్నవి కొనాలి
@@DrMadankumarVet ekkada dorukuthadi sir low price
Mari Salt add avasaram leda sir
రోజు ఇవ్వాలి వేరుగా
Sir ma side ekkuva ga liquid use cesthunaru
So liquid use ceyyavacha chepandi
నమస్తే డాక్టర్ గారు.... ఎండాకాలంలో పాల దిగుబడి పెంచుతూ & పశువులకు చలువ చేసేది ఏ ఏ పప్పు దినుసుల చూర/పొట్టు (మినుములు, శనగలు, పెసర, కంది)ఉత్తమం, దయచేసి తెలుపగలరు. కృతజ్ఞతలు 🙏
ఏ కాలం లో అయిన ఏదైనా వాడవచ్చు
Thank you so much, Doctor
@@subhashbabu6404sir ma Dhudaku nattala mandhu vesina kuda potta ubbaram ga undi chanipothunnayi. asalu potta ubbaram endhuku vasthundhi thelupandi sir. please sir
తినే సోడా కట్టిన వాటికి డెలివరీ కి రెడీ గా ఉన్నవాటి కి వాడవచ్చా sir
అవసరం అయితే వాడవచ్చు
వంటసోడా కేజీ పెడితే ఇబ్బంది కదా సార్
ఒక కిలో 100నికిలోల దాణా లో కలిపారు
నమస్కారం సార్
కంది పొట్టు పెట్టడం వలన పాల దిగుబడి తగ్గుతుంది అనేది కొంత మంది రైతుల అభిప్రాయం. దాంట్లో వాస్తవం ఏంటో తెలుపగలరు.
తగ్గవు
వాడండి
100kg price entha sir
23/-
India Mart lo season లో కొంటారు
Sir can we do murrah semen for hf that milk fat will increase
No.
Interbreed crossing is not possible
How much quantity should we give for each cow ? Means, how many kgs.
in cows 1 kg feed for 3 liters milk
and
buffaloes 1 kg per 2 liters milk
@@DrMadankumarVet sir, is it per day or per shift.
Per day
Sir can we do murrah semen for hf because milk fat will also increase
ముర్రా సెమెన్ HF కు చేయరాదు
మా దగ్గర ఉన్న ఒక ఆవు కి నాలుకను బయటకు తీసి తిప్పుతూ ఉంటుంది అలాగే ఈ ఆవు ప్లాస్టిక్ కవర్లు తినడం డ్రిప్పు వైర్లు కొరకడం లాంటివి చేస్తుంది మినరల్ మిక్సర్ ఉప్పు అలాగే పాస్పరస్ ఇంజక్షన్ కూడా చేశాను ఆయన ఏమీ తగ్గడం లేదు దీనికి పరిష్కారం తెలుపగలరా ప్లీజ్
కొన్నిటికి అలవాటుగా ఉంటుంది
మీ చికిత్స చాలా మంచిది
@@DrMadankumarVet thanks sir
మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వగలరు