సేద్యము కొత్తే//సీడ్ కొత్తే// Bayer's seminis company ashutosh seed first time cultivation
Вставка
- Опубліковано 6 лис 2024
- ఇది కేవలం ఇన్ఫర్మేషన్ వీడియో.. మీరు ఈ విధంగా సక్సెస్ అవ్వమని చెప్పట్లేదు.. 100 మంది మనుషులు 100 మనస్తత్వాలు.. మీకు నచ్చింది చేయండి
నా ఇంటెన్షన్ రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అంతే
అది పాటించమని చెప్పటం కాదు
నాణ్యత కి నా ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు
ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకరైతు సక్సెస్ స్టోరీ చెపుతాను ఒక రైతు ఫెయిల్యూర్ స్టోరీ చెపుతాను
మీరు bayers కంపెనీతో పాటు ఇతర రైతుల సలహాలు తీసుకొని వ్యవసాయం చేసుకోండి
యూట్యూబ్ ని ఇన్ఫర్మేషన్ కోసం వాడుకోండి