మీరు చచ్చిపోతే.. నేను పిచ్చోడిలా ఎవరి కోసం పోరాడుతున్నట్టు?

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ •

  • @shivaprasadandhrapradesh6872
    @shivaprasadandhrapradesh6872 4 роки тому +23

    Anna ninnu chusaka naku Chala dhairyam vacchiy Anna nuvvu ma real hero nenu kuda chanipodam anukunna ninnu chusaka naku Chala ante Chala dhairyam vacchindi nenu eppatiki chavanu maku nuvvu vunnav manam ansharam kalisi poradadam Anna maku nuvvunte chalu Anna fraud apps ku ecchina sim koddi rojuluga off chesa Anna memu metho kalisi poradatam vijam manade friends manaku Anna vunnadu evvaru suicide chesukokandi play store lo vunna Anni app lu ban chestaru manaku Kalyan Anna vunnadu ayana cheppedi kuda vinandi bro please don't suicide please friends 🙏💔💔💔🙏👌💜💙 mama andaru poradam manade vijayam andaram kalisi app lu Anni ban intaruvata andaram kasilo Anna daggaraku veladam Ade mama life lo biggest day celebration cheddam edi nakottha number 8341607159 touch lo vunna andariki Chala thanks Jai Hind Jai Kalyan Anna 🙏🙏🙏🙏🙏

  • @brahmanaiduyakkati379
    @brahmanaiduyakkati379 4 роки тому +49

    న్యాయమైన వడ్డీ అయితే తప్పకుండా అప్పు చెల్లించాలి. అదే దుర్మార్గపు వడ్డీ అయితే అసలు మొత్తం కూడా ఇవ్వవద్దు.

  • @sunilvalavala7071
    @sunilvalavala7071 4 роки тому +33

    'Skip Ad' కొట్టకుండా నేను చూసే ఛానల్ commoner library
    Hatsoff to your patience Kalyan garu.

  • @parupulavijaykumar9665
    @parupulavijaykumar9665 4 роки тому +27

    మీరు కరెక్ట్ గానే చెప్తున్నాను సార్
    మీ దర్యం వల్లనే ఎన్నో ప్రాణాలు కాపాడారు సార్ మీకు కోటి కోటి వందనాలు

  • @ravibhai2078
    @ravibhai2078 2 роки тому

    సర్ మీరు సుప్రీం కోర్టు లో అడ్వకేట్ అయ్యి అక్కడ కూడా న్యాయం కోసం వాదించాలని కోరుకుంటున్న.మీ ఆరోగ్యం జాగ్రత్త సర్.🙏🏿🙏🏿🙏🏿

  • @veerendrav1275
    @veerendrav1275 4 роки тому +9

    దయచేసి దిలీప్ గారికి సహకరించండి 🙏 వాళ్ళు కాల్ చేసి బెదిరిస్తే కట్టను అని తెగేసి చెప్పండి,కోర్టు లో కేసు నడుస్తోంది.... వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు.. తీర కేసు ఒక కొలిక్కి వచ్చినప్పుడు ఇలా ఆత్మహత్య లు చేసుకుంటే.. ఇంక పడ్డ కష్టానికి ఉపయోగం ఏముంటుంది ..వాళ్ళు మీ పాన్ కార్డుని , ఆధార్ కార్డు ను బ్లాక్ చేయలేరు,.....మనతో అవసరం ఉన్నప్పుడు ఎగేసుకుని వచ్చి... కష్టాల్లో ఉన్నప్పుడు మొసలి కన్నీరు కార్చే బంధువుల గురించి... వాళ్ళ ముందు పరువు పోతుంది అని మీ ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతవరకు సమంజసం 🙏🙏 ఒక్కసారి మీ తల్లదండ్రులను, భార్య పిల్లల గురించి ఆలోచించండి....వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి..మీ తరవాత ఏ బంధువులు వాళ్ళను ఆదుకోరు . దయచేసి అటువంటి ఆలోచన వచ్చినపుడు #commonerlibrary లో ఉన్న వీడియోలు చూడండి..

  • @subbaraoreddy1590
    @subbaraoreddy1590 4 роки тому +2

    మీ ఓపికకు ధన్యవాదములు

  • @yernenaramesh2863
    @yernenaramesh2863 4 роки тому +8

    దయచేసి ఎవరు చనిపోవద్దు🙏 ప్లీజ్ మన అమ్మ నాన్న బందువులు మన ఫ్రెండ్స్ చాలా మంది మనం ఏదో సాధిస్తాం అని చూస్తారు మనం ఈ చిన్న ప్రాబ్లెమ్ కి 🙏చనిపోవటం చాలా తప్పు ప్లీజ్ మనం పోరాడదాం✊✊✊✊

  • @modelchinnu...8544
    @modelchinnu...8544 4 роки тому +106

    అన్న నీ ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకున్న అన్న మా ఇంట్లో నువ్ నిజంగా దేవుడివి

    • @manishmayur7454
      @manishmayur7454 4 роки тому

      @Kiran Kumar Tamarapalli ❤️❤️

    • @vijaykumar-jc9xk
      @vijaykumar-jc9xk 4 роки тому +3

      a ra dhadhamma ne photo kuda pakkana petti Dhanda veskoni pooja cheyra .. nenu kuda dileep gariki respect istanu but intlo photo eentra , a ooru ra babu needhi

    • @modelchinnu...8544
      @modelchinnu...8544 4 роки тому +4

      Orey vijay kumar jaffa pavan kalyan gaarini abhimaninchi chudu automatic ga dileep garu ante respect vastadi nenu nila loans thiskunna bapath kadura haule 1year mundu nunde ayana photo na intlo undira chetta yedava

    • @modelchinnu...8544
      @modelchinnu...8544 4 роки тому +3

      Miru naku salahalu ivvadam manesi mi pani chuskondi abba nenu okkadini kadhu janasena nu pavan garini abhimaninchr prati okkadu dileep garini abhimanistaru

    • @modelchinnu...8544
      @modelchinnu...8544 4 роки тому +1

      Addamaina loans thiskunna milanti valla kosame ra ayana fight chestundi

  • @ranjithkumarbonam
    @ranjithkumarbonam 4 роки тому +17

    మీరు సూపర్ sir నేను కూడా 1.5 లక్షలు దాకా apps ద్వారా తిస్కొన్న 70% apps కి payment చేశాను ఇంకా కొన్ని కట్టాలి. కానీ చాలా వడ్డీ వేస్తున్నారు మీ వీడియోస్ చూశాక కట్టొద్దు అనుకుంటున్న

  • @chinnaranadh4488
    @chinnaranadh4488 4 роки тому +2

    ఎవ్వడి మాటలు పట్టించు కో కన్నా 🙏🙏🙏 ధర్మమే గెలవాలి నువ్వేగెలవాలి

  • @narendrakn8788
    @narendrakn8788 4 роки тому +5

    కామన్ మాన్ కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి శక్తి మీరే దిలీప్ అన్నా..thanks అనేది చిన్న పదం అన్నా..నీకోసం ఏదో చేయాలి.ఇంకేదో చేయాలి అన్నా.

  • @prashanthsudamalla4836
    @prashanthsudamalla4836 4 роки тому +1

    అన్నా మీ కాళ్ళకు నా యొక్క నమస్కారం
    మీ వీడియోల వల్ల నాకు కొండంత ధైర్యం వచ్చింది💪

  • @Thinkwords1-1
    @Thinkwords1-1 4 роки тому +4

    Sir super
    మనోళ్ళకి మీరు ఎంత భరోసా ఇస్తున్నారు.కానీ వీళ్ళు మార రు.అందరి కోసం ప్రాణాలు మీరు పనం గా పెట్టి పోరాడుతున్నారు.పట్టించుకోకుంటే పట్టించుకోలేదు అంటారు.

  • @ramaddala69
    @ramaddala69 4 роки тому +1

    కళ్యాణ్ దిలీప్ గారికి సపోర్టు చెయ్యని మీడియా ఛానల్స్ ఎవరు చూడవద్దని నా మనవి

  • @Godishalaranjith3
    @Godishalaranjith3 4 роки тому +33

    మీరు చాలా సహాయం చేసారుతున్నారు సార్, చాలా థాంక్స్ సార్, ఇంకా ఇలాటి సహాయం చేయడు సార్

  • @mylittleprincejohnwesley
    @mylittleprincejohnwesley 11 місяців тому

    ❤అన్న నికు నా తరపున ధన్యవాదాలు 🙏

  • @syedzulfekhar7516
    @syedzulfekhar7516 4 роки тому +58

    ❤️ U sir.. I'm a law student.. Want to be like u

  • @vs-di5fz
    @vs-di5fz 4 роки тому

    శ్రీ కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి నమస్కారములు,
    మీరు చేసుత్నటువంటి ఈ పని చాలామందిలో ధైర్యాన్ని పెంచింది, కానీ మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ సమస్యనుంచి కాపాడడానికి ముందుకు ఎందుకు రవడంలేదో అర్తం కావడం లేదు. ఎంతో మంది చిన్న అప్పు చేసి భారీ మూల్యం చెల్లిస్తున్నారు, మరియు కొంత మంది ప్రాణాలను కూడా వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఒక్కరిపై ఇంతటి భారం మోయడం చాలా కస్టమ్.
    జిల్లాల వారీగా మీ పనిలో భాగం పంచుకొని ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడ గల వారికోసం పిలుపు ఇవ్వండి.
    ఈ మెసేజ్ ను సమర్తించే వారు, like చేసి మీ సంఘీభావం తెలుప గలరు.
    జై భారత్.

  • @venkat263
    @venkat263 4 роки тому +3

    మాటల్లేవ్... ఎంత మంచి మాటలు చెప్పావ్ అన్న...జై కళ్యాణ్ అన్న

  • @ravikumarkasimala7756
    @ravikumarkasimala7756 4 роки тому

    మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీ వీడియో లు చూసి చాలా మంది మానసిక భాద నుంచి విముక్తి అయ్యారు. ఇదంతా మీ వల్లే...మీరు మంచిగుండాలి.

  • @penugurthinagesh6217
    @penugurthinagesh6217 4 роки тому +4

    మీరు దేవుడు అన్నా. మీకు మేం ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం అన్నా

  • @srkindia5386
    @srkindia5386 4 роки тому

    అన్న, మీరు సూపర్, నేను కూడా ఈ app ల వల్ల మోసపోయాను, కానీ నేను బయపడను, నాకు, మా వాళ్లకు ఎన్నో కాల్స్ వచ్చినా వాళ్లు ఏమీ చేయలేరు, నేను అవమానంగా ఫీల్ అవను, ఏమి చేసుకొంటారో చేసుకోండి అని చెప్తా, మీరే నాకు దేర్యం. మీరు హ్యాపీ గా ఉండి పోరాడండి మీకు మేము కూడా ఉన్నాము. నాకు ఎటువంటి అవమానం అని అనుకోలేదు, మొదట్లో ఫీల్ అయ్యా, తరువాత కామన్ పాయింట్ అయ్యింది, loan ఇచ్చి ఎక్కువ వడ్డీ వసూలు చేసే వెధవలకు నేను బయపడను... Tq bro

  • @ivcs1965
    @ivcs1965 4 роки тому +7

    Sir, you are very great Leader to save the innocent people and victims of this fraud Apps. We wish you best of Luck in your struggle and fight against fraud. God bless you and your family. Great Success to you Sir

  • @singupuramanilkumar2544
    @singupuramanilkumar2544 4 роки тому

    Very nice job Sir.. మీరు పోస్ట్ చేస్తున్న వాయిస్ రికార్డ్స్ వింటుంటేనే నాకు వాళ్ళమీద కోపంతో BP raise అవుతుంది.
    మీరు ఇన్ని ఫోన్ కాల్స్ ఫేస్ చేస్తున్నారు. మీ ఆరోగ్యం జాగ్రత్త sir. మీ vidios ని షేర్ చేసి బాధితుల్లో ధైర్యం నింపడానికి మేమున్నము.

  • @varrunakrish3115
    @varrunakrish3115 4 роки тому +80

    Thanks to friend.. who has shared such a valuable Advocates link🙏🏼🙏🏼🙏🏼🙏🏼.... Hats off Kalyan garu 👏👏👏👏 u r working for satisfaction tht matters alot 👍🏻👍🏻👍🏻👍🏻

  • @madhusudhanagandhodi5892
    @madhusudhanagandhodi5892 4 роки тому

    Dileep గారు మీరు యే తెలుగు channel గాని, లాయర్ కాని చేయని ప్రయత్నం మీ సాయశక్తులా సరైన మార్గంలోనే చేస్తున్నారు. కొందరు సున్నతమునస్కులు మరియు చిన్న వయసులో వచ్చిన సమస్యను భూతద్దంలో చూసుకొని కావచ్చు. కుటుంబ నేపథ్యం కావచ్చు ఆత్మహత్యా యత్నములు చేస్తున్నారు. మీరు ప్రారంభించిన యజ్ఞం ఆపకుండా మీరు మొక్కవోని ఆత్మ విశ్యాశంతో ఇలాగే ముందుకు వెళ్లాలని, వెళ్తారు అని ఆశిస్తున్నాను.

  • @subhash4099
    @subhash4099 4 роки тому +9

    This touches who are suffering from loan payments... Please be strong guys dileep anna is there....

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 роки тому

    Mr Kalyan Babie Respect Andhra Boundaries with anyone is essential
    With yourself and others.GOD bless you.Nanna.

  • @rachurisaikrishna
    @rachurisaikrishna 4 роки тому +13

    You are doing the great job anna. We really proud to follow u.

  • @JaganAchanta
    @JaganAchanta 4 роки тому

    అన్నా మీకు అనేక నమస్కారాలు..........చాలా ఓపిక,పట్టుదలతో మీరు ఇది చేస్తున్నారు. చాలా మంది గుండెల్లో ధైర్యం నింపుతున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి............🙏🙏🙏

  • @pallesridhargoud714
    @pallesridhargoud714 4 роки тому +6

    Sir poradudam sir nenu ready sir meeru akkadiki ochi cheppamana dairyanga cheppagalanu sir

  • @rameshpennada3726
    @rameshpennada3726 4 роки тому

    మీ వీడియోస్ చాలమందికి భరోసాను ఇచ్చిందీ అన్నయ్య ,,,గ్రేట్ వర్డ్స్ సార్

  • @thisisdivakars
    @thisisdivakars 4 роки тому +14

    am a video game psychology student...I'm truly motivated to your words and I'll stand back of them and you..

  • @digumarthisantosh6412
    @digumarthisantosh6412 4 роки тому

    అన్న మీరు మా దేవుడన్న మీ ఇచ్చిన దైర్యమే మాకు శ్రీరామరక్ష

  • @rkelektroniks
    @rkelektroniks 4 роки тому +4

    సార్ కొంచెం క్రెడిట్ కార్డ్స్ మీద కూడా దృష్టి పెట్టండి ఇంతకన్నా భయంకరమైన దోపిడీ అది

  • @satyanarayanachikkala4819
    @satyanarayanachikkala4819 4 роки тому

    మీకు థాంక్స్ చెప్పుకోవాలి .. మరి ఎలా అందుకు కృతజ్ఞతగా మన commener library ని
    నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తున్నా అన్నా

  • @dhyananubhav2955
    @dhyananubhav2955 4 роки тому +5

    Really authentic talk.
    Please listen him carefully don't make any hasty decessions to end ur life. Life is really beautiful.
    Jai janasena.

  • @shivaprasadmalle3390
    @shivaprasadmalle3390 4 роки тому

    అన్నయ్య, మీ సమయానికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @Kprasanth123pandu
    @Kprasanth123pandu 4 роки тому +18

    Great work brother. Good to see you..
    Hope we will cross our paths to work in future

  • @bhukyalinganna6684
    @bhukyalinganna6684 4 роки тому +3

    Maaa lanti vallaki meeru devudu Anna...inko life icharu

  • @janakiram3485
    @janakiram3485 4 роки тому

    అన్నా మీరు వయసుకి మించి తోడబుట్టిన వాడికన్నా ఎక్కువ గా ఎంతో మంది జీవితాల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు మీరు మీ ప్రయత్నం వృధా కాదు
    జై హింద్ జై భీమ్ జై కళ్యాణ్

  • @stylishdresses3291
    @stylishdresses3291 4 роки тому +7

    tomorrow i should pay 11k 😪 but i dont fear,my only strength is dileep k anna

    • @saireddy2422
      @saireddy2422 2 роки тому

      Bhayya ipatiki kattaledha?? Please reply

  • @satyanarayanasundaraneedi9164
    @satyanarayanasundaraneedi9164 4 роки тому

    Kshaminchu Anna, Vallu Unna Paristithulalo Neetilo Munigipothunna/Kottukupothunna vallaku Oka Adhaaramga dorikaru, vallu mimmalni ibbandi peduthunnaru anukokandi, meeru ichhe dhairyam vallu sri rama raksha. Thank you so much Sir.

  • @kpraveen8374
    @kpraveen8374 4 роки тому +5

    No words to describe your determination.god bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KDVLOGS1995
    @KDVLOGS1995 4 роки тому

    అన్న నమస్కారం మీరు ఈ లోన్ ఆప్స్ చాలా ఎక్కువగా మకోసం మీరు కష్ట పడుతున్నారు .. చాలా చాలా ధన్యవాదాలు.. అన్నగారు ..
    నేను కూడా ఈ లోన్ అప్స్ లో ఒక బాధితుడ్ని ..దీనికి మీకు నా వంతు కృషి మీకు తప్పకుండా నేను మీకు చేస్తాను అన్న..

  • @sunilsantosha8001
    @sunilsantosha8001 4 роки тому +5

    Kalyan garu you are really amazing sir. Keep up the good work.
    🙏

  • @manasareddy357
    @manasareddy357 4 роки тому

    నిజంగా దేవుడివి సామి 🙏 నాలాంటి ఏందరో ఆడపిల్లల ఆశీర్వాదం మీకు ఉంటుంది.........43 లోన్ అప్స్ లో లోన్ తీసుకున్న 3 లోన్స్ తీసుకుని వాటిని కట్టడానికి మరికొన్ని ఇలా 43 అయ్యాయి....1.30 వేలు ఈపాటికే దాదాపు 2 లక్షలు కట్టిన ఇక 1 పైసా కట్టేది లేదు కానీ ఫోన్స్ వస్తున్నాయి torcher అయితే మాములుగా లేదు ఏమి జరుగుతుందో అని భయంగా ఉంది

  • @Bsairam444
    @Bsairam444 4 роки тому +4

    Sir I am with u Ur doing a great job I support u sir

  • @mannekrishna720
    @mannekrishna720 3 роки тому

    థాంక్స్ అన్న గారు నిజ్జంగా మీరు దేవుడు

  • @mahisublimationsrcpm3907
    @mahisublimationsrcpm3907 4 роки тому +65

    మీరు ఇంతలా ప్రజల కోసం కష్టపడుతున్నారు కానీ ప్రభుత్వలు ఎందుకు స్పందించడం లేదు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు...

    • @sunilgayakwad2779
      @sunilgayakwad2779 4 роки тому +1

      Ana no estara

    • @monark656
      @monark656 4 роки тому +2

      Think cheyandi mike ardam avtundi aa sad truth...!!

    • @travelindia8855
      @travelindia8855 4 роки тому +1

      @@sunilgayakwad2779 9992295559 Advocate Kalyan Dileep Sunkara 💪

  • @radharapusrinivas3108
    @radharapusrinivas3108 4 роки тому

    Thanks Anna
    Me opika ki salute Anna me messages naku chaala dairyam echindhi me motivation naku life echindhi na call data chori valla chaala ebbhandi paddanu but me motivation naku barosa echindhi thanks for your valuable information and for your cooperation to all of us Jai bheem Jai Bharat Jai Hind Anna

  • @Ak-rx2ye
    @Ak-rx2ye 4 роки тому +7

    Salute to your patience bro you r great 🙏

  • @gopalakrishnakrishna4303
    @gopalakrishnakrishna4303 4 роки тому

    Anna meru bagundali Anna. Mekulaga. Pavankalyangaru evishayalu gurimchi matladamledu ,yemichestunaruanna .velantha kanisam matladatam ledu .vellakosam votlu vestunaru .votlu kavali velaki athe .meru nilabadaru Anna thanks

  • @bjames7438
    @bjames7438 4 роки тому +12

    Don't pay even 1 rupee. Friends, let's fight against them.

  • @sripolisettys
    @sripolisettys 4 роки тому +1

    I don't know why JSP is not encouraging you... you are true inspiration sir.. thank you for being with JSP

  • @ganendramacherla7369
    @ganendramacherla7369 4 роки тому +3

    .1% kuda down avvodhu anna...we all r with u👍

  • @shaikibrahim3617
    @shaikibrahim3617 2 роки тому

    Huge respect to you sir.. Salute

  • @kothariphanikumar2143
    @kothariphanikumar2143 4 роки тому +3

    God bless you Gladiyator

  • @sureshbevara5581
    @sureshbevara5581 4 роки тому

    నీకు మంచి జరగాలి అన్న....జై హింద్

  • @gopimodela5013
    @gopimodela5013 4 роки тому +9

    Simply hats off to your work...and your focus towards a common people problems

  • @srinivasn8153
    @srinivasn8153 3 роки тому

    మీరు చెప్పింది అక్షరాలా నిజం అన్నా

  • @jyothiravilla3400
    @jyothiravilla3400 4 роки тому +2

    Anna you are Doing soo great.Guys be brave & strong believe him he is doing for us. Thank you Anna

  • @Kumar-lf7oi
    @Kumar-lf7oi 2 роки тому

    I am from Bangalore thanks to you give information to public

  • @pathanjabiullakhan2742
    @pathanjabiullakhan2742 4 роки тому +27

    Anna...we are already ignoring calls and not even ready to pay single rupee

  • @vijayalakshmimeher3172
    @vijayalakshmimeher3172 5 місяців тому

    God bless you naanna.

  • @pavanjsp928
    @pavanjsp928 4 роки тому +5

    10:20 dagara chaparu Kada salute sir 😎 we all win sir 🙏

  • @luckyp4391
    @luckyp4391 4 роки тому

    Thq very much sir nijanga andariki Chala dhairyam nimparu take care

  • @subburoyal5731
    @subburoyal5731 4 роки тому +5

    కొన్ని ఏరియాల్లో కనీసం complent కూడా తీసుకోవడం లేదు పోలీసులు

    • @subburoyal5731
      @subburoyal5731 4 роки тому

      @@Damodrachary మాది అనంతపురం జిల్లా పామిడి. నెగ్లేన్సీ ఎక్కువ వుంది

    • @anji2556
      @anji2556 4 роки тому +2

      Police seva app download chesukoni comlaint chey annaa

    • @subburoyal5731
      @subburoyal5731 4 роки тому

      @@anji2556 థాంక్యూ బ్రదర్

  • @zakirahmed9206
    @zakirahmed9206 4 роки тому

    Jeena hai to Ladna seekho kadam kadam pe Marna seekho ....Jai ho Dilip sir

  • @rakeshgoud944
    @rakeshgoud944 4 роки тому +10

    #One man Army
    Deliip Sir 🙏

  • @dhananjayar3327
    @dhananjayar3327 4 роки тому

    చుట్టాల గురించి ఈయన చెప్పింది 10000% నిజం..పరువు భ్రమలో ఎవరూ అఘాయిత్యానికి పాల్పడకండి ప్లీజ్...ఏం చెప్పగలం ఈయనకి కృతజ్ఞతలు తప్ప...కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయాను నేను...pf కోసం రెండు నెలలు ఆగాలంటే లోన్ తీసుకున్నాను..అంతే ఇక, సైకిల్ చైన్ లాగా ఒకదానికోసం ఇంకోటి ఇలా చాలా డబ్బు పోగొట్టుకున్నాను.కోర్ట్ ఇంత వడ్డీలని encourage చేయదని తెలుసు,కానీ అది ఒక క్రిమినల్ గాళ్ల చట్రం..ఇరుక్కున్నాను...కానీ ఇప్పుడు నేను రూపాయి కట్టలేదు..కాల్స్ వస్తున్నాయ్,నంబర్ మార్చేశాను..ఎంతదూరం అయినా పోతాను, వడ్డీ పేరుతో వేసిన అక్రమ డబ్బు కట్టను.

  • @Lakshmibaliboina
    @Lakshmibaliboina 4 роки тому +14

    Dilip garu... Miru chesthunna pani... Ki ippatiki miku support ledhu... Aina kuda... Miru poradthunnaru... Mimmalni mi athma stharyam... Ravali... Dhairyam kosam...

  • @karimullas909
    @karimullas909 4 роки тому

    True hatsoff anna really appreciate

  • @tirupathirao20
    @tirupathirao20 4 роки тому +5

    Daily morning levagane update kosam commoner Library chustanu

  • @vijenderredyr6093
    @vijenderredyr6093 4 роки тому

    Anna gaaru meeru teesukunna eeeee okka subject tooo great it's purely 100% public ki avasaram ina vishayam.🙏🙏🙏🙏🙏

  • @tirupathirao20
    @tirupathirao20 4 роки тому +7

    Anna meeru comments kuda konchem chudandi.,konni valuable questions unnay.,avi andariki use avtay

  • @abbasnbngold4855
    @abbasnbngold4855 4 роки тому

    ఆర్.బి.ఐ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రజలను పీడించే వారి అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల యొక్క ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడని అత్యంతదారుణ పాచిక ఆ నాగరికత కలిగిన మాఫియా వ్యవస్థను నివారించిన అంతవరకు కు సామాన్య ప్రజల ప్రాణాలు మానాలు పోతూ ఉంటాయి ఎప్పుడు రాజకీయం తప్ప ప్రజల సంక్షేమం బాధితులకు అండగా నిలబడడం కేంద్ర ప్రభుత్వం చేసినట్టు కనబడుట లేదు ఆర్బీఐ ఇటువంటి ఆప్ లను ఉదాసీనంగా వారి వెనుక ఉన్న శక్తులను అండగా ఉంటుంది అనడంలో ఇటువంటి సందేహము లేదు నేను ఇటువంటి ఆప్ లో లోన్లు తీసుకోలేదు కానీ లోన్లు తీసుకున్న వారి యొక్క బాధలను మనోవేదనను దగ్గర నుండి చూస్తున్నాను కానీ ఇటువంటి బాధితులను కాపాడేదెవరు ఆర్బిఐ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేంతవరకు అటువంటి దుర్మార్గపు మాఫియా ఆగడాలు ఆగవు

  • @mahisublimationsrcpm3907
    @mahisublimationsrcpm3907 4 роки тому +17

    21 thousand crores ఫ్రాడ్ జరిగితే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు

    • @mr_jay2119
      @mr_jay2119 4 роки тому +6

      Ministers and other officers ki andulo emaina percent iste vallu emaina support chestaru.

    • @monark656
      @monark656 4 роки тому

      @@mr_jay2119 👍👌

    • @naveen9189
      @naveen9189 4 роки тому

      @Kiran Kumar Tamarapalli konni sarlu corruption takes the part

    • @naveen9189
      @naveen9189 4 роки тому

      @Kiran Kumar Tamarapalli Ohh

  • @galisaikumar2526
    @galisaikumar2526 4 роки тому

    Really Anna no word's to say ...... I'm not getting word's to praise to u sir ...one word I'm saying from my heart is HATS UP SIR....THANK YOU SIR nd ANNA

  • @gghhjjj5562
    @gghhjjj5562 4 роки тому +26

    Anna... Nenu already cheppesa vallaki kattanu ani

    • @chukkaviswanadham9820
      @chukkaviswanadham9820 4 роки тому

      Emani annaru bro vallu

    • @gghhjjj5562
      @gghhjjj5562 4 роки тому

      @@chukkaviswanadham9820 ledhu sir kattaali annaaru... E time ki kattandi ani phone pettesaru

    • @chukkaviswanadham9820
      @chukkaviswanadham9820 4 роки тому

      Ok bro but amount entha

    • @ashokgoudkosuri9462
      @ashokgoudkosuri9462 4 роки тому +1

      Anna Cash Maama ,Cash Bean, Kreditzy, Kishhat ban చేస్తే చాలా మంది కి ఉపయోగ కరంగా ఉంటుంది.

    • @gghhjjj5562
      @gghhjjj5562 4 роки тому

      @@ashokgoudkosuri9462 avnu nadhi kissht undhi

  • @rk-np1hz
    @rk-np1hz 4 роки тому

    Good & great person 100 years arogyam gaaa vundandi anna family tho aaa god yevarainaa sarey mimalni thappaka bless chestaru

  • @mr_jay2119
    @mr_jay2119 4 роки тому +3

    Youth should gather and do rally/strike b4 secretariat or other govt buildings to take this issue b4 them

  • @simplecitylochitti3432
    @simplecitylochitti3432 4 роки тому

    Thank u so much andi a bhaditilalo nenu ma varu ma chelli kuda munigipoamu Kani mimmalni chusi chala dharyam to vunnanu Denni aina face chese dharyam vachhindi thank u andi.

    • @bojjaganapathi4745
      @bojjaganapathi4745 2 роки тому

      Yes mam i am also 17 apps lo teesukunna. Total 99000 rupees. Annitikee kalipi dadapuga one lakh paine kattanu. Inka 99k undi. Sir videos chusaka nenu okkate nirnayam teezukunna. Inka okka rupayee kuda kattakudadu ani.

  • @rajavlogs8980
    @rajavlogs8980 4 роки тому +19

    Anna naa friends ki andariki cheptunna meri ela fight chestunnaru ani

  • @parnandipraneeth493
    @parnandipraneeth493 4 роки тому +1

    అన్న మీకు ఏ విధంగా అయినా సహాయ పడగలమా? మీకు వచ్చే కొన్ని కాల్స్ కీ మేము సమాధానం చెప్పగలం అన్న. మొదటి రోజు నుంచి మీరు చెప్పిన అన్ని అంశాలు స్పష్టంగా అర్ధం చేసుకున్నాం ఏదో కొంత చదువుకున్నాం. మీకు సహాయ పడితే ఏదో చిన్న సంతృప్తి మాకు. మీ నుంచి సమాధానం కోసం వేచి చూస్తున్న ఓ తమ్ముడు అన్న 🙏❤️

  • @yugandhara3110
    @yugandhara3110 4 роки тому +8

    Ban mpokket high level torture

  • @karthishyam7131
    @karthishyam7131 3 роки тому

    Such a great human Kalyan Gaaru. Love you sir. Okka saraina I should meet u anna.

  • @giriprasadk2135
    @giriprasadk2135 4 роки тому +8

    అన్న మిమ్మల్ని pichollu అనుకునే వాళ్లు పెద్ద pichollu

  • @satyarajana835
    @satyarajana835 4 роки тому +1

    థాంక్స్ అన్న చాలా వివరంగ చెప్పారు నాకు ఒక సమాధానం దొరికింది థాంక్స్ అన్న

  • @mammelbasha8828
    @mammelbasha8828 4 роки тому +5

    Annaa nuvu cheppina matalu nannu nake gurthu chesesaai anna 😭😭😭😭 ni lage nenu untaa anna 🙏🙏

  • @chinnaranadh4488
    @chinnaranadh4488 4 роки тому +2

    నువ్వే నాధైర్యం 🙏🙏🙏 ✔️✔️✔️✔️

  • @PatalayFamily
    @PatalayFamily 4 роки тому +6

    Sir micro loan people still calling they are saying there is technical issue and they are saying they will share account details to which I should transfer,but I told them I will pay in application only after the case

  • @kalapakurimanojkumar3359
    @kalapakurimanojkumar3359 4 роки тому

    Naku loan arrangement pampista anaru loan vallu ok pampinchandi nanu police station ki velli akada kadata lakapota court lo judge mundu kadata ana kani akada avariki bayapadala thank you so much ana ur are the role model

  • @burownbo7613
    @burownbo7613 4 роки тому +16

    I kindly request all other youtube channelers to promote regarding loan apps until it reaches the central government...and other government officials because when some people died because of some bad gaming apps other countries have immediately.....taken necessary actions to ban those apps and games but this was a burning issue no other politicians are coming front whether it may be a ruling party or non ruling party....Dont know whether GOD was there are not I AM AN HINDU BRO'S as an example i want to make these loan apps matter ban fast and take quick actions today in vijayanagaram district the GODS head has been destroyed by some idiots...BJP AND TDP has made that issue high burning issue and did so many bandhs and it has became viral KANIPINCHANI DEVUDU KOSAM ANTHA CHESINA NAYAKULLARA ee call money vubilo chikkukunna valliki MANY PEOPLE WHO HAVE BEEN TAKEN THEIR LIVES BCOZ OF THESE FRAUDSTERS plz give protection...plz respond to this take immediate action ASAP

  • @remihari5817
    @remihari5817 4 роки тому +1

    Thank you Kalyan garu. I also taken loans from many fraud apps and I was in full depression about how to repay the loan. After watching your videos, I decided not to pay the loan to these fraud apps. Folks! Dhaya chesi meeru Kalan gariki support cheyyandi. Vaaru mana kosam chattam prakaaram poraduthunnaaru. Don't afraid. Continue with your regular life.

  • @allaribudugu
    @allaribudugu 4 роки тому +3

    Truecaller lo call block option on cheskondi brothers , ye calls raavu.. Truecaller automatically spam ani unna calls anni block chesestadi.. nen alage chesanu

    • @mohanareddy7575
      @mohanareddy7575 4 роки тому +1

      Relatives ki calls chesthaaru ga bro manam response avvakapothe

    • @allaribudugu
      @allaribudugu 4 роки тому +2

      @@mohanareddy7575 correct ye but .. Manam Apply chesetappude konchem mana cantacts motham change chesi apply cheste vaallaku chance dorakadu. Nenu maa friends ithe Cantacts list motham maaku parichayam leni vaallavi fake vi petti okkokkaru 30 to 50k varaku lepi ippudu kattatle asalu

  • @cenabhai3771
    @cenabhai3771 4 роки тому

    Very valubale words sir 👍 patinece ki hatsoff sir

  • @korusriramulu9155
    @korusriramulu9155 4 роки тому +10

    Jai bheem

  • @9505005798
    @9505005798 4 роки тому

    Dileep sunkara Anna meru Chala Great.