Venu Swamy Full Interview | Nagaraju Venu Swamy | Signature Stories

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Astrologer Venu Swamy Sensational Interview | Venu Swamy | Signature Stories
    #venuswamyastrology #venuswamy #astrologer #2023election #ysjagan #rahulgandhi #congress #ysrcp #appolitics

КОМЕНТАРІ • 339

  • @totasivaprasadarao6954
    @totasivaprasadarao6954 Рік тому +37

    ఈ స్వామి శాస్త్రం గా జ్యోతిషం చెప్పరు.
    ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి
    తప్పించుకు తిరుగువారు ధన్యులు సుమతీ

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 Рік тому +1

    వేణు స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి దేవుడా మన ఇండియాకు ఒక్కడే దేవుడా ఇది ఒకటి చెప్తే నీ నోటి నుండి వినాలని ఉంది

  • @muralimohan5997
    @muralimohan5997 Рік тому +1

    Sir

  • @muralimohan5997
    @muralimohan5997 Рік тому +1

    Vanu garu hhaas

  • @muralimohan5997
    @muralimohan5997 Рік тому +1

    Na jathakam chapannddeee garu

  • @sriganapathi4425
    @sriganapathi4425 Рік тому +25

    తొక్కలో జాతకము
    మొన్నటి దాకా తిరుగు లేదు జగని కి అన్నావు...

  • @muralimohan5997
    @muralimohan5997 Рік тому +1

    Nejathakamu. Cusukonde some garu hhaaa

  • @panthamsrinivas1749
    @panthamsrinivas1749 Рік тому +3

    I like and i love venu swamy

  • @muralimohan5997
    @muralimohan5997 Рік тому +1

    HHHH. AAAAA VANU. GERO. GERO🎉❤🎉❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DassDassDassDass-cv8nv
    @DassDassDassDass-cv8nv 8 місяців тому

    నేను సమీప.. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤👌👌👌👍👍

  • @Akhanda-369-t7s
    @Akhanda-369-t7s Рік тому +11

    నీ జోతిష్యమే సుద్ద అబద్దం వేణు స్వామి

  • @jvvteam3082
    @jvvteam3082 Рік тому +4

    ఈదేశంలో ఎవరైనా వేణుస్వామి కావచ్చు. అది కేవలం మనదేశంలో మాత్రమే సాధ్యం.

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Рік тому +66

    ఈమధ్య చంద్ర బాబు నీ కలిశాడు అని విన్న, అప్పటి నుండి వేణు స్వామి స్వరం మారింది, ఇంతకు ముందు జగన్ సీఎం అవుతాడు ఆయన జాతకం అద్భుతంగా వుంది cbn కి ఛాన్స్ లేదు అని ఇంటర్వ్యూ లో చసాను, మళ్ళీ ఇప్పుడు కష్టమే అంటున్నాడు , అవుతాడా కాడ అనేది చెప్పడం లేదు ఆప్షన్ ఉంచుకున్నాడు రేపు జగన్ మళ్ళీ గెలిస్తే appudu నేను కష్టం అన్నాను కాని కాలేదు అనలేదు కదా చెబుతాడు😊.

    • @cryptocom-du9wr
      @cryptocom-du9wr Рік тому +2

      Lol

    • @ykande92
      @ykande92 Рік тому +1

      Ayana jagane cm ani cheppadu 21.02

    • @Moviesadmirer
      @Moviesadmirer Рік тому

      ఇంకా hope ఉందన్నమాట 😂😂😂

    • @upenderkamma7639
      @upenderkamma7639 Рік тому

      Brother CBN నీ కలిశాడు వినికి పోటో అడిగితే కూడా దెంగేయే అన్నడట ఆ apartment కూడా తెలంగాణ తెలుగుదేశం లీడర్ తో వెళ్ళాడట కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు అంట

    • @chandrasekharsarmacheela3645
      @chandrasekharsarmacheela3645 Рік тому

      Eediki kuda pakage andidemo?

  • @DassDassDassDass-cv8nv
    @DassDassDassDass-cv8nv 8 місяців тому

    సుపరు🎉🎉🎉🎉❤❤❤🎉

  • @rkesapragada
    @rkesapragada Рік тому +2

    మహానుభావుడు మరీ!!!

  • @chirravurivijaykumar52
    @chirravurivijaykumar52 Рік тому +2

    AYYAPPA..SWAMY SARANAM...DAYACHESI INTERVIEW NIJAYITHIGA YE DATUDO CORRECT GA DATE ICHCHI CHUSEY JANALAKI NYAYAM CHEYADANIKI JANALA KI MEEPAI VUNDEY NAMMAKANI NILABETTUKODANIKI PRAYATNAM cheya SAVINAYA MANAVI.. .nagarajugaru

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 Рік тому +91

    వేణు స్వామి మంచి రాజకీయ విశ్లేషకుడు. ఇప్పుడు జగన్ గ్రాఫ్ తగ్గిందని తెలిసి ఇప్పుడు కష్టమే అని అంటున్నాడు

    • @radboys5877
      @radboys5877 Рік тому +19

      Correct, inkoka 15 years Jagan CM annadu

    • @bossgamingyt7627
      @bossgamingyt7627 Рік тому +19

      Ee sari jagan dagara payment raledemo

    • @babud7427
      @babud7427 Рік тому

      Venu swami erripooku gaadu

    • @rkvideos5692
      @rkvideos5692 Рік тому +7

      ఇంకో 15 years jagan CM seat లో వుంటారు అని చెప్పారు

    • @rkvideos5692
      @rkvideos5692 Рік тому +5

      Jagan CM seat లో 15 year's వుంటారు అని చెప్పారు

  • @murthydsn8865
    @murthydsn8865 Рік тому +4

    People are clever and they cannot vote inexperienced persons.jaisriram

    • @sudheerlanka3820
      @sudheerlanka3820 Рік тому

      MS Dhoni never lead a side before Ganguly not even a vice captain but ended up leading a side and winning the World Cup. How does someone prove without a chance. Wake up Mr.

  • @kolliparachandrasekhar9926
    @kolliparachandrasekhar9926 Рік тому

    For theLast one year, I am watching. Brisrtty garu meeru goki goki goki vadilite venu swamy ki gokudu pundu padutundi kani PK jatakam maradu.

  • @devaguptapubapiraju2214
    @devaguptapubapiraju2214 Рік тому

    Venuswami garu jagan emyna yagalu homalu chesti.malli c.m avutara cheppandi.

  • @pssswaroop2010
    @pssswaroop2010 Рік тому +28

    నిన్న మొన్నటి వరకు జగన్ కు తిరుగులేదని చెప్పారుగా.మీరు పొలిటికల్ అనలిస్ట్ గా మారారా sir! Astrology మానేసారా!

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 Рік тому +1

    పవన్ కళ్యాణ్ గురించి మాత్రం చాలా కరెక్ట్ చెప్పారు స్వామి

  • @konakontibhaskarreddy3400
    @konakontibhaskarreddy3400 Рік тому +2

    Jai venu swamy garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhulammata5764
    @madhulammata5764 Рік тому +12

    ఇంకో రెండు మూడు నెలల తర్వాత స్వరం ఇంకా మారుతుంది.

  • @haranathg532
    @haranathg532 Рік тому +2

    You are true sir,
    Politics are now becoming shady bussiness .
    Now our politicians will go " Narak"
    ☠☠☠☠☠☠

  • @kaldiv5776
    @kaldiv5776 Рік тому

    paul , manchu family tarvatha next level comedy edhi. venusamy cheptuna comedy ki counter questions matram hats off to the anchor

  • @cosmicpowerchannel7926
    @cosmicpowerchannel7926 Рік тому +2

    God bless you all forever 🌹🌹🌹🌹♾️

  • @jaganmohansarma7668
    @jaganmohansarma7668 Рік тому

    Kumbha Raasi ki remedy cheppaledhu venuswamy garu

  • @ganeshkumar9751
    @ganeshkumar9751 Рік тому +12

    సర్ ఈ స్వామీజీ వేణు గారు 2024లో గెలిచేది జగన్ పక్క అని చెప్పినా వీడియో చూసినట్లు గుర్తు, ఇప్పుడు ఏది నిజం

    • @Ramramram2023
      @Ramramram2023 Рік тому

      Still venu garu same ga né chepparu
      Jagan vastharu konchme seats thaggavachu antunnaru

  • @oooopppsss773
    @oooopppsss773 Рік тому +3

    Venu garu 2019 elections lo jagan అసలు లెక్క లోనే లేడు అన్నాడు but AP కి CM 2019 APRIL MONTH TV DEBET లో

  • @anilkumar-ue2cx
    @anilkumar-ue2cx Рік тому +3

    Sir బ్రాహ్మణులకి పెర్ఫ్యూమ్ గాగుల్స్ అవసరమా అన్నట్టు అన్నారు. ఏం సార్ బ్రాణులు మనుషులు కారా కోరికలు ఉండ కూడదా బ్రాహ్మణులు స్టైల్ గా ఉండ కూడదా

  • @laxmiguduri9810
    @laxmiguduri9810 Рік тому +1

    Yelina nati senililo naku chala manchi prathi visayamlo manchi jarigindhi

  • @Sudhershankar
    @Sudhershankar Рік тому

    Vide chala weather Yadav

  • @KNarsimhuluAdg999
    @KNarsimhuluAdg999 Рік тому

    సూపర్

  • @siripurapuvlnvaraprasad3718

    మాననీయ స్వామి గారికి దశమహావిద్యలు వామాచారం తోచేసే. సాధకుల ను గటంలోయేమనేవారో మీకు తెలిసే వుంటుంది రహస్యం అనే సినిమాలో ఈ సబ్జెక్ట్ పై చాలసునితసంగాచెప్పరు విగ్యులు మనిషి కి గానీ సమాజానికి గానీ కాలజ్ఞానం తెలెప్ ట ప్పుడు అదృష్ట యోగం వున్న వ్యక్తి దుష్ట స్వభావి అయితే ఆప్రేదిక్టిన్ని వెల్లడించకుండా జాగ్రత్త పడగలరాని మనవి

  • @raj9039
    @raj9039 Рік тому +8

    Next CM Jagan Mohan Reddy sir 💯💯✔️🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸💪💪💪

    • @vasub2003
      @vasub2003 Рік тому

      Raj swamy bavisha Vani

  • @sundararaokodamarthi8504
    @sundararaokodamarthi8504 Рік тому

    😊

  • @raopsvs9308
    @raopsvs9308 Рік тому

    Dear swami
    Mathralaku chinthakayalu ralavu

  • @SmB-b6q
    @SmB-b6q Рік тому

    వచ్చే 30 సంవత్సరాలు జగనే CM ఈమాటకుతిరుగులేదు రాసిపెట్టుకోమన్న వేణుస్వామి ఈలామారిపోయాడేంటి ముక్క మందు పడితే ఒకమాట లేకపోతే ఇంకొకమాట నిన్నబాగున్నజాతకం ఈరోజు ఎలామారిపోయింది

  • @BhaskarraoRaju-cv1ut
    @BhaskarraoRaju-cv1ut Рік тому +1

    Now 40 % vote bank janasena pothulu Unna lekunna vote for janasena next cm Pawan Kalyan garu

  • @subbalakshmibhaskaruni457
    @subbalakshmibhaskaruni457 Рік тому +1

    Venuswamigaru how to get ur appointment

  • @Classyrebel_sanju
    @Classyrebel_sanju Рік тому

    వేణు స్వామి గారు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే శాస్త్రాన్ని పాటించండి మంచిగ ఉంటుంది ఇంకా బాగుంటుంది

  • @lakshmidvdn8135
    @lakshmidvdn8135 Рік тому

    నమస్కారమండి

  • @damodharkumar1141
    @damodharkumar1141 Рік тому +4

    అంతా సొల్లు వాగుడు... సెలబ్రిటీ లని భయపట్టి పూజలు జరిపించి డబ్బులు గుంజుతున్నారు.. అసలు జాతకం అనేది పూర్తిగా వ్యక్తిగతం.. ఇలా బహిరంగంగా అందరికి చెప్పి వారి పరువు తీస్తున్నందుకు మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి మీకు నడుస్తోంది... కొత్తగా పెళ్ళైన జంట విడిపోతారు అని చెప్పడం.. ఇవన్నీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరుగుతాయి.. దానికి జాతకాలు దాక ఎందుకు?

  • @sudharanichintalapudi9743
    @sudharanichintalapudi9743 Рік тому

    Meku eanta icharu sir jatakalu cheppeballa daggarki velli jai kottistunnavu jagan garki

  • @420.politics
    @420.politics Рік тому

    Na peru anil na jathakam chepandi kodiga

  • @avr-ramaiha8674
    @avr-ramaiha8674 Рік тому +7

    AP NEXT CM JAGAN ANNA 💯 CORRECT 🇸🇱🇸🇱🇸🇱

    • @SP91223
      @SP91223 Рік тому

      Oddu ra babu eee jagan ni malligelipiste mee kharma 🙏🏻🙏🏻

    • @SP91223
      @SP91223 Рік тому

      Already state 70 percent kudisipoindii

    • @yaswanthreddy5543
      @yaswanthreddy5543 Рік тому

      ​@@SP91223Bollodu vasthe mogga kudisi pothundi a p

    • @yaswanthreddy5543
      @yaswanthreddy5543 Рік тому

      ​@@SP91223A p state 80 percent bagupadindi y S jagan valla

    • @rajucivil79
      @rajucivil79 Рік тому

      Vadu ra babu nasam chesadu

  • @meenakshimediachennal3777
    @meenakshimediachennal3777 Рік тому

    నాగరాజు సుత్తె ప్రశ్నలు

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 Рік тому

    BRS malli adhikaramloki vastunda rada sutiga cheppandu

  • @padhmagogineni2101
    @padhmagogineni2101 Рік тому

    Bale cheputaru

  • @rangaraoyeluri574
    @rangaraoyeluri574 Рік тому +2

    Ado okati correct ga cheppi chavu.

  • @rkvideos5692
    @rkvideos5692 Рік тому +1

    Jagan ఇంకో 15 year's CM seat లో వుంటారు అని వేణు స్వామి చెప్పారు

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 Рік тому +4

    కష్టమే అంటే ఏమిటి సామీ ?

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Рік тому +1

    బైరి నరేష్ గారితో వేణు సామి డిబేట్ చేయాలని ఉంది

    • @shivak4495
      @shivak4495 Рік тому

      Naresh Garu endira bewakuf

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Рік тому

      @@shivak4495 బైరి నరేష్ వాస్తవాలు మాట్లాడే వ్యక్తి
      వేణు సామి అబద్ధాలు చెప్పే వ్యక్తి రా బేవకూఫ్

    • @shivak4495
      @shivak4495 Рік тому

      @@pidamarthinagaiah9911 neeku motham thelusu gada vadi gurinchi battebaj

  • @naraiahSuddala
    @naraiahSuddala Рік тому

    Venuswamygaru Meeru yemaina Devudava Andari Bhavishat chepputhunnav.Atlacheppagudadu sir.bhadapadataru..

  • @anuradhadonepudi6450
    @anuradhadonepudi6450 Рік тому

    Jai tdp cbn garu🙏

  • @sampath9sampath823
    @sampath9sampath823 Рік тому +2

    జైే జగన్

  • @ఉదయం-త2ఢ
    @ఉదయం-త2ఢ Рік тому +7

    క్రికెట్ మ్యాచ్ గెలుస్తుందని ముందే తెలిసిన మీకు టెన్షన్ ఎందుకు.

  • @saicarsvijayawada33
    @saicarsvijayawada33 Рік тому +1

    14000 డబ్బులు తీసుకొని కూడా 14 నిమిషాలు కూడా టైం ఇవ్వని వేణు స్వామి ఆస్ట్రాలజర్

  • @gadesrinivasarao4759
    @gadesrinivasarao4759 Рік тому

    VALLU ok nuvvu avarivi nevvu amaina god va

  • @syams84
    @syams84 Рік тому

    Paytm of Rs 5 - ee sari CM kastam, Paytm of Rs 50 - ee sari close fight, Paytm of Rs 500 - ee saari almost confirm, Paytm of Rs 5000 - Pakka CM, Paytm of Rs 50000 next two terms CM, Paytm of Rs 500000 30yrs CM. Ante ga ante ga?

  • @vinnuhoney73
    @vinnuhoney73 Рік тому +5

    last ado interview lo e sari jagane CM annaru kada swamy

  • @varunyadav7602
    @varunyadav7602 Рік тому

    శనిపూజ in పాండిచ్చేరి 48.20 తో 48.48

  • @MallavarapuDeva-n8b
    @MallavarapuDeva-n8b Рік тому +1

    ఆయన చెప్పిన రాశి ఫలాలు ప్రకారమే గెలిచే పనైతే జనం ఎందుకు ఇంకా

  • @meesalaharikrishna3643
    @meesalaharikrishna3643 Рік тому +1

    కామెడి సూపర్ 😅

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Рік тому

    ,👌

  • @BhaskarraoRaju-cv1ut
    @BhaskarraoRaju-cv1ut Рік тому

    Avineethi rahitha paalana anni kulalaku rajayadikaram rastra abiurudhi yuvatha bavishathu mahilala badratha janasena thone sadhyam pothulu Unna lekunna vote for janasena next cm Pawan Kalyan gare

  • @interactwith7542
    @interactwith7542 Рік тому

    Betting lo baga loss ayyanu naku prediction cheppu swami koteswarudi ni chey

  • @prcreddy143
    @prcreddy143 Рік тому +8

    This is old video with new thumb nail

  • @sekharjeereddy5491
    @sekharjeereddy5491 Рік тому +1

    జై జగన్ 🙏🙏🙏

    • @cryptocom-du9wr
      @cryptocom-du9wr Рік тому

      Scmr

    • @ashishala5129
      @ashishala5129 Рік тому

      Ara reddy ga inka kula pichi taggaledha beyy lanjaa rastram Madda kudipinchinollu mi reddy Galle ra lanjas

  • @gkpgeo
    @gkpgeo Рік тому +1

    His birth month mostly feb/march/apr

  • @konakontibhaskarreddy3400
    @konakontibhaskarreddy3400 Рік тому +1

    Swamy next cm TDP les majarity but Am not tdg not ycp but am sure that next cm is TDP les majarity

    • @ashishala5129
      @ashishala5129 Рік тому

      reddys lo marpu vasthe chaala easy win broo

  • @ramaraov2558
    @ramaraov2558 Рік тому

    Channelki OKala chputgadu nammavoddu

  • @jvvteam3082
    @jvvteam3082 Рік тому

    నాగరాజుకు రెండు నాల్కలు. జాగ్రత్తగా లేకపోతే కాటువేస్తాడు.

  • @prasadchowdarylagadapati1284

    Next cm cbn

  • @saicarsvijayawada33
    @saicarsvijayawada33 Рік тому +1

    అసలు టైమే ఇవ్వకుండా రెండు నిమిషాల్లో ఆస్ట్రాలజీ ఫినిష్ చేసే ఆలోచన ఉన్నప్పుడు ఈ వ్యాపారం ఎందుకు

  • @KramPrasad-ev2yv
    @KramPrasad-ev2yv Рік тому

    ప్యాకేజీ వాళ్ళు బాబుని సీఎం చేయలేరు. కనీసం ఒక ఎమ్మెల్యే ని కూడా గెలిపించ లేరు. ప్రజలే!

  • @svvsprakashchowdary1805
    @svvsprakashchowdary1805 Рік тому +3

    పబ్లిసిటీ స్టంట్.. ఏఏ ఎందకో గొడుగు పడతాడు.. ఇతను చెప్పేది చిలక జ్యోతిష్యం వాళ్ళు కూడా చెప్తారు.. కానీ ఇతన్ని చూపించి మీరు డబ్బులు తీసుకుంటారు.. ప్రజలు వెర్రోళ్ళు

  • @PRavi-c8p
    @PRavi-c8p Рік тому +1

    Jai jagan

  • @padhmagogineni2101
    @padhmagogineni2101 Рік тому

    Personal intrest enta clear ga telustundho

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 Рік тому

    Ithani interview lo 2019 mundu cheppina matalu 2019 tharuvatha janasena vundadu annadu ippudu 2023 inka vundi balam perigindi

  • @madhusudanraomaruthota6905
    @madhusudanraomaruthota6905 Рік тому +1

    వాయిస్ లో బేస్ తగ్గింది ఫండ్ ట్రాన్స్ఫర్ కాలేదా దొర.

  • @gandrakumar
    @gandrakumar Рік тому

    Ekkada Nagaraju ku views kavali

  • @premanand4828
    @premanand4828 Рік тому

    sir.aa.pandhimaatulu.pachchi.abadham.asaley.veedu.abaddagaadu.

  • @satyanarayanachowdary2699
    @satyanarayanachowdary2699 Рік тому

    వేణు గారు చంద్రబాబు గారి పుట్టిన రోజు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పుచున్నారు.కరక్టుగా ఆయన డేట్ చెప్పమని మనివి.

  • @chinnammamedabalimi436
    @chinnammamedabalimi436 Рік тому +1

    Pavan, modi CBN kaliste jagan gelavadani cheppinadule.

  • @VenkatReddy-vm2pt
    @VenkatReddy-vm2pt Рік тому

    స్వామి గారు రాజకీయ పండితుడు, శాస్త్రాన్ని అనుసరించి జ్యోతిష్యం చెప్పడు. ప్రజల నాడిని గమనించి రాజకీయ జ్యోష్యం చెపుతాడనేది వాస్తవం. ఇంతకాలం మళ్ళీ జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అని చెప్పిన స్వామి ఇప్పుడు మాట మార్చాడు. ఎన్నికల దగ్గర కొచ్చాక ఎన్ని మాటలు మార్చుతాడో.

  • @srikanth46527
    @srikanth46527 Рік тому +2

    Inthaka mundu TDP+Janasena+BJP kalisthe jagan ofipothadu ani cheppav , ippudu emo mata matchesthunnav 🤣🤣

  • @kms5912
    @kms5912 Рік тому +1

    This is very old video, being recycled again..
    Mr. Swamy appears to be a lucky person..
    His success ratio of predictions are around 60%.
    But, due to high profile clintile, he has become popular.

  • @manchimitramaa5443
    @manchimitramaa5443 Рік тому

    మాటల మాంత్రికుడు వేణు స్వామి! ఈయన గారు చెప్పేవి సమయానుకూలంగా మాట్లాడతారు! ఒకటి నిజం " అమాయకులను"బుట్ట"లో వేసి సొమ్ము బాగా లాగేయగల సమర్థుడు!

  • @koteswaraot8944
    @koteswaraot8944 Рік тому

    All people predicted like venuswami nowadays

  • @shahirabegum3244
    @shahirabegum3244 Рік тому +2

    Jai jagan party ysrcp zindabd life long c.m jagan

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 Рік тому +4

    ఏ గొట్టం గాడు ఎం వాగినన కూడా జరిగేది జరుగుతుంది చెట్టు కింద చిలక జోస్యం చెప్పడం అలవాటు...మీడియా ఎంకరేజ్ వల్ల వేణు కాస్త వేణు స్వామి అయ్యాడు...అసలు జ్యోతిష్యం అనేది జాతకం చూసే వ్యక్తికి తప్ప కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు...వీళ్ళ పైత్యం ఎంతలా అంటే ఏ హీరో కి బిడ్డ పుట్టిన ఓ మ్యాప్ ఓ వీడియో వీళ్ళు జ్యోతిష్యం అంట...మనం పిల్లల్ని కనలేము కాని అందరీ కి అన్ని తీరుస్తా అంటే ఎల...

  • @tatababuchokka2566
    @tatababuchokka2566 Рік тому

    Once jagan in enter the people palse automatically changed,

  • @totasivaprasadarao6954
    @totasivaprasadarao6954 Рік тому

    జగన్ రాడు కదా.
    కొద్దిగా కష్టమే అంటారేమిటి?

  • @shaiksahil9047
    @shaiksahil9047 Рік тому

    మొన్న ఈ మద కాలం లో 100% జగన్ గారు వస్తారు అన్నారు.

  • @surendrakumarbillapati6572
    @surendrakumarbillapati6572 Рік тому +1

    Jagan meeda prediction voice marindhi.😂😂😅😅. Idhi astralogy naa?

  • @rkvideos5692
    @rkvideos5692 Рік тому +1

    Chandra Babu bad period run అవుతుంది అన్నారు

  • @bgopinath1002
    @bgopinath1002 Рік тому

    Veedi lanti vaari valla sastram brastu padutondi

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 Рік тому

    అదేదో యాగాలూ ,హోమాలు చేస్తే నువ్వు చెపిన వాళ్ళు సీయమ్ అయితారుకదా,అదేదో నువ్వే చేసుకో రాదా నువ్వే సీయమ్ కారాదా,లేక పోతే నన్ను సీయమ్ ను చేస్తే ఆస్ర్టాలజీ మంత్రి ని క్రియేట్ చేసి దానికి నిన్నేమంత్రినీ చేస్తా