అన్న, చెల్లి... ఓ దొంగ నోట్ల దందా... | Be Alert | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ •

  • @somarajupenmetsa1670
    @somarajupenmetsa1670 2 роки тому +30

    శతకోటి దరిద్రలకు అనంత కోటి ఉపాయాలు అయినా వాళ్ళ స్టోరీ అంతా అంతగా తప్పు అనిపించట్లేదు మాల్యా కన్నా వీళ్ళే కరెక్ట్

    • @psatish1808
      @psatish1808 2 роки тому +3

      Unaa vadiki naayam,leanivadiki inko naayam

  • @Kirankumar-qr1fq
    @Kirankumar-qr1fq 2 роки тому +2

    Super movie Sonu,Anushka ni chusi inspire ayaaremo..

  • @KiranKumar-ok2cx
    @KiranKumar-ok2cx 2 роки тому +7

    Leaving Vijay Maliya and catching these people, shame on CBI

  • @maheshbobu7058
    @maheshbobu7058 2 роки тому +7

    ఎన్టీఆర్ కంటే ముందే మంది తెలుగు జాతిని కాపాడిన వాళ్ళు ఉన్నారు..
    వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు జాతికి ఎన్టీయార్ ఒక్కరే కేరాఫ్ అన్నట్లుగా ఆయన పుత్రులు & టిడిపి పార్టీ బ్యాచ్ మాట్లాడం సిగ్గు చేటు ..
    ఎన్టీయార్ తెలుగు జాతి వెన్నెముక అని ఆయనే సంస్కృతి అని ఆయన తెలుగు నాగరికత అని అర్ధం వచ్చేలా టిడిపి పార్టీ బ్యాచ్ & పుత్రులు చేస్తున్న కామెంట్స్ మీదనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్టీయార్ 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కంటే ముందు తెలుగు రాష్ట్రానికి ఎంతో మంది సీఎం లుగా చేశారు. వారిలో బ్రిటిష్ వారి గుండుకు గుండెను ఎదురుగా నిలిపిన సాహసి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం ఉన్నారు.
    అలాగే నీలం సంజీవరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి దామోదరం సంజీవయ్య జలగం వెంగలరావు లాంటి ముఖ్యమంత్రులు ఉమ్మడి ఏపీని సమర్ధంగా పాలించి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక తెలుగు సంస్కృతి కి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. ఎంతో మంది కవులు కళాకారులు మేధావులు తెలుగు నేల మీద పుట్టి సుసంపన్నం చేశారు. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి తాను ఆత్మాహుతి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములుని ఎవరైనా మరచిపోగలరా.
    దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ విశ్వ గీతికను రచించిన గురజాడ అప్పారావు తెలుగు జాతికి వెలుగు రేఖ అని చెప్పకుండా ఉండగలమా. ఇక వేయ్యేళ్ల తెలుగు సాహిత్యాన్ని తీసుకుంటే ఆదికవి నన్నయ్య నుంచి ఆధునిక కవి విశ్వనాధ సత్యనారాయణ వరకూ ఎందరో తెలుగు వైభవాన్ని నలు చెరగులా నింపి గొప్ప కీర్తిని తెచ్చారు.
    అలాగే కళా సాంస్కృతిక రంగాలలో ఎందరో మేటి ఘనాపాటీలు ఉన్నారు. ఇక తెలుగు నేలను ఎందరో రాజులు గొప్పగా పాలించి తమ సత్తా చాటారు. అలాంటి కర్నాటక ఆంధ్రాలను కలిపి పాలించిన క్రిష్ణదేవరాయల కీర్తిని రాణీ రుద్రమ్మ పౌరుషాన్ని మరచిపోగలరా. ఇలా ఒకరని కాదు ఎందరో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పారు.
    ఎన్టీయార్ సినీ నటుడుగా ఎన్నో పాత్రలు వేయవచ్చు. ఆయనతో పాటు సరిసమానంగా ఏయన్నార్ కూడా ఉన్న సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రాజకీయ రంగంలో చూసుకున్నా ఎన్టీయార్ ముందూ తరువాత కూడా అనేక మంది నాయకులు పాలించి తమ ముద్ర వేసుకున్నారని చెప్పాలి.
    అలాంటిది తెలుగు జాతి ఖ్యాతి అంటే కేరాఫ్ ఎన్టీయార్ అని అర్ధం వచ్చేలా పచ్చ పార్టీ బ్యాచ్ & శుంఠ పందులమూరీ ఫ్యామిలీ బ్యాచ్ లాంటి వారు ఎలా అనగలరని మేధావులు అంటున్నారు. ఎన్టీయార్స తెలుగు కీర్తిని మరికొన్ని మెట్లు ఎక్కించిన ప్రముఖుడు. అయితే తెలుగు అన్నా తెలుగు జాతి అన్నా ఆయన ఒక్కరే కాదని అంతా గుర్తించాల్సిన విషయం అని అంటున్నారు.
    అదే సమయంలో ఎన్టీయార్ అంటే కేరాఫ్ తెలుగు జాతి అని చెప్పడమే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని . అయితే ఈ రకంగా ఒక వ్యక్తికో ఒక పేరుకో యావత్తు వేల సంవత్సవార తెలుగు శక్తిని జాతిని గాటకు కట్టేసి చూడడం అంటే తెలుగు జాతి చిన్నబోతున్నట్లే లెక్క.
    ఈ భూమి ఉన్నంతవరకూ తెలుగు జాతి గౌరవం ఉంటుంది. ఇంకా ఎందరో పుట్టుకువచ్చి తెలుగు వెలుగులను ఎల్లెడలా చాటుతారు. అది నిరంతర యాగం. అందువల్ల తెలుగు జాతి దాని ఖ్యాతీ ఎపుడూ ఆరని జ్యోతిగానే ఉంటుందని అంతా గుర్తెరిగితే మంచిది అంటున్నారు..
    అసలు ఎవడామ్మ సొమ్ము అని ఇలా ప్రభుత్వ పధకాలకీ & ప్రభుత్వ బిల్డింగ్ లకు పేర్లు పెట్టుతున్నారు.. . పొట్టి శ్రీ రాములు మాదిరిగా ప్రజల కోసం అమరణదీక్ష చేశారా .. లేక ఈ వైయస్ రాజశేఖరరెడ్డి గానీ & ఎన్టీఆర్ గాడు గానీ వాళ్ళ జేబులోంచి తీసి ఈ హాస్పిటల్ కట్టారా.. ప్రజల డబ్బులుతో కట్టిన హాస్పిటల్ కీ
    ఈ రెండు పార్టీల పెత్తనం ఏందిరా ...
    ఈ సీఎం & ఎమ్మెల్యే లు & ఎంపీలు ప్రజలు సొమ్ముకు
    * కాపలదారులు * మాత్రమే..
    అసలు ప్రజలు డబ్బులుతో కట్టిన ఈ * యూనివర్సిటీలకి* వాళ్ళు పేర్లు పెట్టడం ఏందిరా , విగ్రహాలు కట్టాడానికీ ప్రజలు డబ్బులు ఖర్చు చేయడం ఏందిరా .. ప్రభుత్వం పధకాలకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ బ్యాచ్ గాళ్ళ పేర్లు పెట్టడం ఏందిరా..
    అసలు ఈ స్వర్గీయ ఎన్టీఆర్ & వైయస్ గాళ్ళు కంటే స్వతంత్ర సమర యోధులు పేర్లు పెట్టాచుగా...
    అల్లూరి సీతారామరాజు & పింగళి వెంకయ్య & దుగ్గిరాల గోపాల్ క్రిష్ణయ్య మొదలైన వాళ్ళు పేర్లు
    పెట్టాచుగా ..

    • @psatish1808
      @psatish1808 2 роки тому

      Anna ntr kammodu,veelu amicheasina andhriki kamma ga untundhi.kammodu ga puttina cbn gaadu ramoji rao ap ki pattina dharidham,ap lo kula ganji ki bolli yadhava karanam. Veedu thavara lo antha anubavistadu chudu

  • @venkateswararaoguggilam5130
    @venkateswararaoguggilam5130 2 роки тому +4

    తప్పులు ఎందుకు జరుగుతున్నాయో తెలిసి ఎం చేయాలొ తెలిసి తెలియనట్లు వున్నది ఎవరు. ప్రబుత్వమా, రాజ్యాంగమా, న్యాయమూర్తులా, రాజకీయ నాయకులా, అదికారులా, పొలిసులా, సిపాయిలా, మేదావులా, మీడియానా, ప్రజాలా అవును అకరికి ప్రజలే అంటారు వీరందరు. ప్రజల బాదలు ప్రజలే తీర్చుకుంటే మరి ప్రజలసొమ్ము తినే మీరెందుకు తూతూ మీకొక హోదా హుందా.

    • @NikhilAkhirala
      @NikhilAkhirala 2 роки тому +1

      Criminals lekapote lawyers ki police laku works undavu kada so idi kuda oka business emo

    • @NikhilAkhirala
      @NikhilAkhirala 2 роки тому +1

      Crime anedi untene police laku lawyers ki judge laku work nadustadi

  • @ashokkh6238
    @ashokkh6238 2 роки тому +2

    Very good

  • @somireddynagalaxmi5976
    @somireddynagalaxmi5976 2 роки тому +13

    కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు వాళ్ళు చేసింది తప్పే కాదు పరిస్థితులు అలా చేయించాయి . ఆర్థిక ఇబ్బందులు ఎవరు తీరుస్తారు అందుకే. ఇలా చేశారు.

  • @vinaydomala
    @vinaydomala 2 роки тому +2

    This is very good example, just a mechanic can create our Indian currency as it is. All equipment and papers also available in India.
    Just think how many PPL in 130 crores population can create fake notes.
    Old currency were lot better and hard to fake then new currency.

  • @dugraraodurga7785
    @dugraraodurga7785 Рік тому

    👌👌

  • @mannamsaikrishna8394
    @mannamsaikrishna8394 2 роки тому +18

    చదువుకోని వాడు ఇంటర్నెట్ చూస్తాడా కొద్దిగా అన్న చెప్పేదానికి అర్థం ఉండాలి

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 2 роки тому

    Movie story la intresting ga undi

  • @jaswanthm781
    @jaswanthm781 2 роки тому +2

    Nayakullu edavallu iteya ilaga untundi

  • @pavansriram1853
    @pavansriram1853 2 роки тому +2

    Talent ni tokkestunnaru

  • @nayeemshaik2433
    @nayeemshaik2433 2 роки тому +2

    పట్టుకుంది fruit shop వడు
    Credit goes to police

  • @heenakousar7633
    @heenakousar7633 2 роки тому

    Art and artist

  • @jagathkumar9216
    @jagathkumar9216 2 роки тому +14

    పాపం వదిలేయండి మీరు నమ్మరు కానీ జనాలకి అందరికీ ఈజీ money కోసం ట్రై చేస్తున్నారు 😃😃😃😃 టాలెంట్ ఉన్నవాళ్ళని జైల్లో పెడితే పెద్ద క్రిమినల్ అవుతారు వదిలేస్తే ఎదో ఒక పని చేసుకొని బతుకుతారు జైల్ కీ వెళ్ళంతవరకే బయం వుంటది ఒక్కసారి వెళ్లోచర కతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతేనా అనిపిస్తుంది

  • @saiprakash8043
    @saiprakash8043 2 роки тому +5

    Mana India lo anthe bro, artist ni asalu encourage cheyyaru

  • @abhigoud5598
    @abhigoud5598 2 роки тому +4

    1st black money chala vundhi valanu patukondi 1st

  • @DurgabhavaniRicetraders
    @DurgabhavaniRicetraders 5 місяців тому

    Tenali shanmuka rice zone srirama chandramurthy kuda fake notes chestadu chennai lo

  • @rahulsharma-qp1ij
    @rahulsharma-qp1ij 2 роки тому +1

    Elanae mallya ni nirav modi ni pattukuntae bagundu

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 2 роки тому +1

    Assalu donga notes print cheyakunda criminals ni enduku police lu lawyers cheppali mare ...malli inkoka year ki inkoka case vostadi inkoka news lo chustamu ante kada

  • @nagarajupenjerla3251
    @nagarajupenjerla3251 2 роки тому

    ముందు ఎనుగూలు పోయిన ఎం కాదు కాని వెనుక ఎలుకలు పొవదూ

  • @vuyyuru.venkataratnam2144
    @vuyyuru.venkataratnam2144 2 роки тому +4

    Dhuraasa dhukkaanikisetoo.

  • @rajubangari6033
    @rajubangari6033 2 роки тому +1

    Chaduvukoni vadu internet ela chuatadu cheppetoniki siggu lekunna inetoniki ina iggatu undali