జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టనష్టాలు అందుకే అందర్నీ ధైర్యంగా ఉండమని చెప్తాను మీ విజయ పన్నాల

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024

КОМЕНТАРІ • 70

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 21 годину тому +2

    అవును విజయ గారు,
    మీరు చెప్పింది నిజమే! కాని సమస్యలు కష్టాలు తో జీవితము అంటే విరక్తి వస్తుంది చాల రోజులు నుండి.
    అసలు మంచిగా వున్న వాళ్లకే దేవుడు పరీక్ష లు పెడతాda ఏంటీ అనిపిస్తుంది ఒక్కోసారి.
    కాని మీరు అన్నట్టు ధైర్యాన్ని కోల్పో కూడదు అందరు లక్ష్మీ లు వెళుతున్నా ధైర్య లక్ష్మీ నీ వదిలి వెళ్లకు అన్నడట ఒకాయన కథ లో! 🤔
    మొత్తానికి చాల విషయలు తెలియచేశారు మీ జీవితము లో జరిగినవి.
    మంచి రోజులు కోసం ఎదురు చూస్తు వుంటాను.
    Thank you. 🤝

    • @vijaya.pannala
      @vijaya.pannala  21 годину тому

      కష్టాలు కలకాలం ఉండవండి నేను ధైర్యంతోనే నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న🥰🥰

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 23 години тому +6

    మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదములమ్మా🙏🙏

    • @vijaya.pannala
      @vijaya.pannala  23 години тому +1

      థాంక్యూ సో మచ్ అండి మీరు నా వాళ్లే అని చెప్పాను కదా అందుకని మీతో పంచుకున్నాను నా అనుభవాలు ఒకరి అనుభవన్లో నుంచి కూడా మనకి ధైర్యం వస్తుందండి 🥰🥰

  • @balakrishnamallela2203
    @balakrishnamallela2203 17 годин тому

    విజయ గార్కి
    మీ అనుభవా లను మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు ... మీరు చేప్పే ధైర్యం మీ అనుభవాలు చాలా మం దికిజీవితంలో చాలా ఉపయోగపడతాయి భగవంతుడు మీ కుటుంబానికి మేలుచేయాలని ఆ దేవుడ్ణి ప్రార్థిస్తాను. M దుర్గ❤

    • @vijaya.pannala
      @vijaya.pannala  17 годин тому

      నా వీడియో మీకు నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰

  • @arunasree2023
    @arunasree2023 19 годин тому +1

    అవును విజయ గారు మీరు చెప్పింది నిజం మీ విషయాలు వింటే మాకు చాలా దైర్యం గా ఉంటుంది

    • @vijaya.pannala
      @vijaya.pannala  19 годин тому

      చాలా థాంక్స్ అండి 🥰🥰

  • @relangikrishna4988
    @relangikrishna4988 23 години тому +1

    Vijayagaru manchi words chepparu thanks andi mee nundi anni telusukuntunnau andi

  • @saraswathijupudi8664
    @saraswathijupudi8664 9 годин тому

    మీరు చెప్పేది 100% వాస్తవం నేను కూడా ఏదయినా సమస్య వస్తే బుక్ ఓపెన్ చేస్తాను సమస్యకి పరిష్కారం దొరుకుతుంది

  • @Bhavanisaisuma
    @Bhavanisaisuma 13 годин тому

    మీ మాటలు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు.
    భగవంతుడు మనల్ని కాపాడుతాడు

  • @kalpavallipeddada5340
    @kalpavallipeddada5340 16 годин тому

    బాగాచెప్పారు జీవితంలో కష్ట సుఖాలు తప్పవు మనో దర్యంతో సాగాలి

    • @vijaya.pannala
      @vijaya.pannala  16 годин тому

      అవునండి థాంక్యూ🥰

  • @ManikayaDurgaBoorla
    @ManikayaDurgaBoorla 14 годин тому +1

    Chala baga cheppru life.lo chala up and downs vuntai

  • @vijayakasinadhuni4379
    @vijayakasinadhuni4379 12 годин тому

    బాగుందండి మీ వీడియో. చాలా చక్కటి విషయాలు చెప్పారు అందరికి ధై ర్యవచనాలు బాగా చెప్పారు.మీ లైఫ్ లో అన్ని విషయాలు బాగా షేర్ చేసుకున్నారు.

  • @nvskantham6658
    @nvskantham6658 15 годин тому +1

    మీరు చెప్పినది అక్షరాల సత్యం .ఏ ఒక్కరి జీవితమూ పూల పాన్పు కాదు పూలబాట కాదు .చీకటి కొంత వెలుతురు కొంత .ఇంతే జీవితమంతా .చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క హృదయవిదారక విషాదగాధే .అంతే చీకటి లోనూ మిణుకుమనేఆశాజ్యోతిని వెలిగించుకుంటే సమస్యలకు పరిష్కారం దొరికి ప్రశాంతతను పొందవచ్చు .సర్దుకుపోవడం ,వున్నంత లో తృప్తిగా బ్రతకడం నేర్చుకుని ,మనసును ప్రేమ తో నింపుకోవడం మేమును చేయవలసినది .ఆ భగవంతుడే నడిపిస్తాడు మనలను అనే విశ్వాసం వీడకూడదు .

  • @padmajabadiga5308
    @padmajabadiga5308 15 годин тому

    Manchi inspirational video pettaru naasamasyalaki meeru cheppina jeevithanni prema mayam chesukondi annaru a maata chala baaga chepparamma chala manchi maatalu chepparu

    • @vijaya.pannala
      @vijaya.pannala  14 годин тому

      వీడియో నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి నేను చెప్పిన ప్రతి మాట యదార్థం అక్షర సత్యం 🥰🥰

  • @parvathidevi427
    @parvathidevi427 12 годин тому

    Chala Baga chapparu Really great

  • @kanthikadamati6290
    @kanthikadamati6290 22 години тому

    Meru చెప్పింది చాలా correct 💯 mana అనుభవాలే మనల్ని life lo strong ga చేస్తాయండి mana ధైర్యమే మన కి శ్రీ రామ రక్ష మీ అనుభవాలు మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏మనకి మనమే దైర్యం చెప్పుకోవాలి

    • @vijaya.pannala
      @vijaya.pannala  21 годину тому

      Thank u so much🥰🥰🥰

    • @abbarajusridevi7185
      @abbarajusridevi7185 21 годину тому

      Hi అండీ జీవితంలో వచ్చే ఓడు దూకులను ఆటు పోట్లను చాలా చక్కగా face చేసారు మా అందరికి చాలా స్ఫూర్తి ని ఇచ్చారు వాళ్ళు విజయ అనే మీపేరుకి వన్నె తెచ్చి విజయ పేరు సార్ధకం చేసుకున్నారు 👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻👍🏻😄 నాకు నచ్చింది ఓపిగకూడా విన్నాను

    • @abbarajusridevi7185
      @abbarajusridevi7185 21 годину тому

      పైన word మిస్టేక్ గా పడింది వాళ్ళు అని

  • @panagipalliabhilash7224
    @panagipalliabhilash7224 20 годин тому

    Manchi inspiration ittchaaru amma Thankyou 💐💐

  • @satyapeta2793
    @satyapeta2793 22 години тому

    Chala thanks andi Naku mi matale chala inspiration

  • @balatripurarambhotla2262
    @balatripurarambhotla2262 20 годин тому

    Miru Annie kastalu face chasi maku dhryani istunnaru Thank you veryy much

  • @rachammalli8635
    @rachammalli8635 20 годин тому

    Chaala manchiga chepparu

  • @trivenit4522
    @trivenit4522 23 години тому +1

    Hi aunty...chala thanks for giving motivation

  • @venkataaruna242
    @venkataaruna242 18 годин тому

    Excellent speech ma very inspirable

    • @vijaya.pannala
      @vijaya.pannala  18 годин тому

      థాంక్యూ సో మచ్ అండి 🥰🥰

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 19 годин тому

    Ilanti experiences life lonilanadela chestayandi vijaya garu

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 22 години тому

    Bavundi

  • @vskrao8394
    @vskrao8394 10 годин тому

    ఓపెన్ గా చెప్పారమ్మా. ఎంత చెప్పినా, అనుభవం లోకి వస్తే గాని తెలియదు. మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు.
    మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో మాకు తెలుసు.

  • @RatnaGunakala
    @RatnaGunakala 23 години тому

    Me anubavalu chape mamche pane chasaru akka ,manasu dayrayamu ga umta mamchetthe akka, avaru athe manaku chayalathu anukunadaneke bathulu manathe ithi manaku thakuthumthe anukumtu mana pane manamu chusukuvale akka. ❤❤

  • @ejjukrishna3545
    @ejjukrishna3545 19 годин тому

    👍🙏

  • @Mastervgaming2009
    @Mastervgaming2009 19 годин тому

    🙏🙏🙏🙏🙏

  • @PeacefulPathways5
    @PeacefulPathways5 20 годин тому

    ధన్యవాదాలు అమ్మా..

  • @samudralavijayachandrika5698
    @samudralavijayachandrika5698 17 годин тому

    Mee matalu okarakmga comfort ni echay adaina vinnanthasepe bavuntadi,50 years of naa jeevitham edo chinna pedda prblms tho telikagane gadichi poindi kani eppudu naa kodukuki anarogyam adi chaala peddadi ,3 years nunchi narakam chusthunnam haiga undalsina samyam lo e kastam enti ani jeevitham meeda virakthi gaa undi andi mental physical emotion nd financial gaa ebbandi gaa undi😢

    • @vijaya.pannala
      @vijaya.pannala  17 годин тому

      మీ బెంగ బాధ తీరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అండి 🙏🙏🙏

    • @samudralavijayachandrika5698
      @samudralavijayachandrika5698 16 годин тому

      @@vijaya.pannala 🙏🙏

  • @lakshmikanthasirivaram1270
    @lakshmikanthasirivaram1270 22 години тому +2

    yogi atma katha book author evarandi

    • @vijaya.pannala
      @vijaya.pannala  21 годину тому

      యోగి ఆత్మకథ స్వామి పరమహంస యోగానంద రాశారండి ఆయన జీవిత కథనే ఆత్మ కథగా రాశారు ఆయన 1853లో జన్మించి 1952లో జీవ సమాధి పొందారు ఆయనే ఆ పుస్తకానికి Author

    • @Krishna-kc1yf
      @Krishna-kc1yf 21 годину тому

      Chala baga chepparu

    • @lakshmikanthasirivaram1270
      @lakshmikanthasirivaram1270 20 годин тому

      thanks andi reply ichinanduku

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 18 годин тому

    Anni thattukunnaru. Kabatti. Ela nelabadi 10 mandiki manchiMatalu cheputhunnaru 🙏🙏

    • @vijaya.pannala
      @vijaya.pannala  18 годин тому

      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰

  • @ramadeviakkala374
    @ramadeviakkala374 18 годин тому

    మీచెపుతుంటే.చాలధైర్యంగవుంది

    • @vijaya.pannala
      @vijaya.pannala  17 годин тому

      జీవితం అలాగే ఉంటుందండి నన్ను చూసి చాలామంది నాకే బాధలు లేవు అనుకుంటారు అందుకే నేను పడ్డవి మీతో షేర్ చేసుకున్నాను 😊🥰

  • @Bharthi855
    @Bharthi855 8 годин тому

    ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝💕🌷⚘️🥰

  • @AnnapurnaK-ut7nl
    @AnnapurnaK-ut7nl 20 годин тому

    మీరునిజంగాచాలమ్స్ంచిగాచెపుతునారు

  • @padmavathikilambi9829
    @padmavathikilambi9829 17 годин тому

    Madam ur iron lady