అప్పు ఇవ్వడం పెద్ద నేరం అది మీకు శాపంగా మారుతుంది అప్పు ఇచ్చారు అంటే ఒక శత్రువుని కొనితెచ్చుకున్నట్టే గుర్తుపెట్టుకోండి ఇది కలియుగం మీరు ఎన్ని విధాలుగా ఎన్ని భద్రతలు తీసుకొని ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రామిసరీ నోటు తీసుకున్న చెక్కు తీసుకున్న నీతి నిజాయితీలు తోటి ఉన్నవాడు ఎవరూ ఇప్పుడు లేరు ఎప్పుడు డబ్బులు ఎగ కొడతామా అని చూస్తారు మీరు అడిగి అడిగి మీకు ఇబ్బంది కలిగి కోపంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మీరు ఎంత అప్పు ఇచ్చారో అంతకి 100 రెట్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది సర్వం దోచుకుంటారు లాయర్లు న్యాయవాదులు గుర్తుపెట్టుకోండి అప్పు ఇవ్వండి మరిచిపోండి అప్పు వసూలు చేసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే 100 సంవత్సరములు అయినా న్యాయం జరగదు మీరు ఎంత ఒప్పించారో అంతకి 100 రెట్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది పౌరుషానికి పోయి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు ఇది నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను ఇంకా మీకు వివరాలు కావాలంటే నా మొబైల్ నెంబర్ కి ఫోన్ చేయండి 9440884949

చాలా అద్భుతమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించారు.....🙏👏🙏 కానీ చిన్న డౌట్ సార్..... యిచ్చిన వారు తీసుకున్నవారు ఆధార్ నెంబర్లు అవసరం ఉంటుందా....సాక్షులు ఆధార్ నంబర్లు రాయాల..దయచేసి సమాధానం వ్రాయండి...
సినిమా మూడు గంటలు ఉంటుంది కానీ అందులో మెసేజ్ కొద్దిగా ఉంటుంది. ఓకే కాబట్టి ఆ మెసేజ్ అర్థం కావాలి అంటే 3:00 సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే సో అలానే నేను పెట్టిన వీడియో లో నీకు ఆ మ్యాటర్ అర్థం కావాలి అంటే 10 మినిట్స్ చూస్తేనే అర్థమవుతుంది అందుకే అంత లాంగ్ గా ఉంది. అర్థమైంది అనుకుంటున్నా. Thank you 😊
Witness persons signature and thumb kuda pettaali okay...Mari dabbu tiskunna person I mean paper raaasi eechina person kinda right side lo signature and thumb kuda undala Leda thumb lekunda signature unna saripothundaaa
ఇది కేవలం ఒక లక్ష రూపాయలు వరకే చెల్లుతుంది. ఒక లక్ష కన్నా ఎక్కువ మొత్తం డబ్బులు అయితే రిజిస్ట్రార్ ఆఫీస్ లో అమ్మే 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ స్టాంప్ పేపర్ మీద వ్రాయించుకోవాలి
Bro stamp paper place and dasturi place mida sign evaluu cheyalli Charan or nagesh.again illeterate unte thumb pedduthee pakkana athani peruu rayanna ayasarm Leda allega promissory note kuda evaritho rainchali nagesh raste em kadha
Tnq sir good information but money thesukunavallu correct time lo evvakapotha court ki vallahhu annaru vantana pani avuthundha sir ladha court chuttu theruguthu undala sir
చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు
Thank you 😊
@@DigitalInspiraton promissory note ki limit enta bro
🌹 ప్రాంసరినోట్ గురించి బాగా చక్కగా వివరించారు బ్రొ... ధన్యవాదములు 🌹
DHANYAVAD
kuwait lo padma vlogs
Brother intha baaga explain chesaru inka em doubts untay brother.....no doubts all clear.
Thank you 🎉
Anna super ga cheppav Annna good speech🙏👍
Thank you
అన్నా చాలా బాగా చెప్పారు....👍
చాలా బాగా వివరించారు
థాంక్సండి 🤝
అప్పు ఇవ్వడం పెద్ద నేరం అది మీకు శాపంగా మారుతుంది అప్పు ఇచ్చారు అంటే ఒక శత్రువుని కొనితెచ్చుకున్నట్టే గుర్తుపెట్టుకోండి ఇది కలియుగం మీరు ఎన్ని విధాలుగా ఎన్ని భద్రతలు తీసుకొని ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రామిసరీ నోటు తీసుకున్న చెక్కు తీసుకున్న నీతి నిజాయితీలు తోటి ఉన్నవాడు ఎవరూ ఇప్పుడు లేరు ఎప్పుడు డబ్బులు ఎగ కొడతామా అని చూస్తారు మీరు అడిగి అడిగి మీకు ఇబ్బంది కలిగి కోపంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మీరు ఎంత అప్పు ఇచ్చారో అంతకి 100 రెట్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది సర్వం దోచుకుంటారు లాయర్లు న్యాయవాదులు గుర్తుపెట్టుకోండి అప్పు ఇవ్వండి మరిచిపోండి అప్పు వసూలు చేసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే 100 సంవత్సరములు అయినా న్యాయం జరగదు మీరు ఎంత ఒప్పించారో అంతకి 100 రెట్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది పౌరుషానికి పోయి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు ఇది నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను ఇంకా మీకు వివరాలు కావాలంటే నా మొబైల్ నెంబర్ కి ఫోన్ చేయండి 9440884949
Very Good Message Brother 👌🤝👍
Thank you so much sir...chala important n useful subject mida detailed ga vivarana icharu...
Thank you 😊
Very important information bro.
Good job. Tq, very much.
Super anna. Naku note ela rayalo baga ardham aimdhi anna. Tq so much
చాలా బాగా చెప్పారు సూపర్
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
Thank you
చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు
చాల చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు
అప్పు ఇవ్వడం పెద్ద నేరం అది మీకు శాపంగా మారుతుంది అప్పు ఇచ్చారు అంటే ఒక శత్రువుని కొనితెచ్చుకున్నట్టే గుర్తుపెట్టుకోండి ఇది కలియుగం మీరు ఎన్ని విధాలుగా ఎన్ని భద్రతలు తీసుకొని ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రామిసరీ నోటు తీసుకున్న చెక్కు తీసుకున్న నీతి నిజాయితీలు తోటి ఉన్నవాడు ఎవరూ ఇప్పుడు లేరు ఎప్పుడు డబ్బులు ఎగ కొడతామా అని చూస్తారు మీరు అడిగి అడిగి మీకు ఇబ్బంది కలిగి కోపంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మీరు ఎంత అప్పు ఇచ్చారో అంతకి 100 రెట్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది సర్వం దోచుకుంటారు లాయర్లు న్యాయవాదులు గుర్తుపెట్టుకోండి అప్పు ఇవ్వండి మరిచిపోండి అప్పు వసూలు చేసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే 100 సంవత్సరములు అయినా న్యాయం జరగదు మీరు ఎంత ఒప్పించారో అంతకి 100 రెట్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది పౌరుషానికి పోయి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు ఇది నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను ఇంకా మీకు వివరాలు కావాలంటే నా మొబైల్ నెంబర్ కి ఫోన్ చేయండి 9440884949
Tq bro chala calarity and simple ardameyaela chepparu use full video
సర్ బాగా వివరించారు మీరు
అయితే ఈ యొక్క ప్రామిసరీ నోట్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తే బాగుండేది
D Ramesh good information 👌 Bro
Excellent bro... Mari kontha mandi empty paper meeda sign thisukuntaru.... Dhaniosam video cheyandi
Bro vadu Adina ip pattalantaa appu echinavadikii ala kavalataa ala rasukuntaduu
Super explanation 👍👍👍
Super ga chepparu.thank u.
Thank you 😊
Thank You So Much for your transperant information about the promissory note...
Thank you 😊
చాలా అద్భుతమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించారు.....🙏👏🙏
కానీ చిన్న డౌట్ సార్..... యిచ్చిన వారు తీసుకున్నవారు ఆధార్ నెంబర్లు అవసరం ఉంటుందా....సాక్షులు ఆధార్ నంబర్లు రాయాల..దయచేసి సమాధానం వ్రాయండి...
Good information sir thank you
Good Explain Sir
Thanks so Much❤
Chaala vivaram ga cheppaaru Andi
Chalabaga explain chesaru sir
Super sir very good message👌👌👌👌
Lengthy introduction, anyhow very useful information
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్
అద్భుతమైన బోధన...
Thank you 😊
Super bro chala baga chepparu. Ilaantivi theliyaka chalamandi mosa pothunnaru
చాలాబాగాచపాురు. సార్
Bro 2mins matter ni serial laga 14 mins laga. Nikoka dandam,,,,Thanks mottaniki matter ithe cheppav
సినిమా మూడు గంటలు ఉంటుంది కానీ అందులో మెసేజ్ కొద్దిగా ఉంటుంది. ఓకే కాబట్టి ఆ మెసేజ్ అర్థం కావాలి అంటే 3:00 సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే సో అలానే నేను పెట్టిన వీడియో లో నీకు ఆ మ్యాటర్ అర్థం కావాలి అంటే 10 మినిట్స్ చూస్తేనే అర్థమవుతుంది అందుకే అంత లాంగ్ గా ఉంది. అర్థమైంది అనుకుంటున్నా.
Thank you 😊
బాగా చెప్పారు. సాక్షులు పేర్లు వ్రాసినప్పుడు , S/0, address కూడా
ఉండవలసిన అవసరం లేదా.
అలాగే సాక్షులు సంతకం పెట్టి డేట్ కూడా వేయాలి కదా
Thank u annayya chala Baga vivarinchavu
Intiki adde lekunda ichhina dabbuku vaddi lekunda Ela note rayinchali
Please cheppandi annayya
Very good information thank you brother
Super Sir 👌👌🙏🙏🙏🙏
Tqu. Bro.. good information
Brother 1point marchipoyaru..compllsry ga tisukunna person di witness iddaridi Velu mudra kuda chala chala important tarvata vallu reverse avvadu inka.ledante signature naadi kaadu anavacchu.veli mudra unte inta ala cheppa daniki veelundadu please note this point 👍
అప్పు ఇచ్చే పర్సన్ సిగ్నేచర్ పెట్టడానికి సిగ్నేచర్ ప్లేస్ మరియు word print ledu anukuntaa
Witness persons signature and thumb kuda pettaali okay...Mari dabbu tiskunna person I mean paper raaasi eechina person kinda right side lo signature and thumb kuda undala Leda thumb lekunda signature unna saripothundaaa
Super chala chala baga chepparu naki chala use ayindi
Thank you
Thanks bro బాగా చెప్పారు
Thank you for sharing valuable information.
1. Validity of promisory note?
2. How to extend it legally?
Validity 3years and you can extend date legally once watch this video for more information.
Thank you 😊
3yrs
Not just signature.... Thumb impression kacchitam ga teeskondi 🙏🙏🙏🙏...of all people involved
Baga vivarincharu
Baga vivarincharu sir. Tq
Finger prints are very useful that time.all viewer note this point
👍
Signature chesina vaallu koda thumb veyala? Vesthe yekkada vepinchali?
Baga chepparu bro....
బాగా చెప్పారు
Super explination bro
Tq anna nyq so mach
Bro sakshlu aa time ki lekapothy bank ki transfer bill sakshiga unchochaa
Excellent information bro 👍
Good message
Bags chepparu thankyou
super ga chapyaru sir, request for gifted house or land or sale land bond gurinchi yella rayalo chapandi sir,
Hi even make video on English promissory note ,your promissory note on telugu is good
Sure
Tq bro us full video bro .....
ఇది కేవలం ఒక లక్ష రూపాయలు వరకే చెల్లుతుంది. ఒక లక్ష కన్నా ఎక్కువ మొత్తం డబ్బులు అయితే రిజిస్ట్రార్ ఆఫీస్ లో అమ్మే 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ స్టాంప్ పేపర్ మీద వ్రాయించుకోవాలి
Uuuuuiui
@@abrahamarika9472?????
V&&&
@@abrahamarika9472 o
2:17 2:18
Thank you sir Excellent 💓
Thanks Anna.ardam ayyela chepparu.promesary note ela raddu cheyyalo cheppandi please.
గుడ్ జాబ్
Thanks for information Sir
Very good explanation
Thank you 🙏
super 👌👌👌
Thanks brother.
Nice explanation bro
Super
Good information 👍 👌
Tesukunna vekthi chadukunna sare verye valtho raste yela
@@SanjeevKumar-xj6icరాసిన వారు, దస్తూరి అని సాక్షి సంతకం కింద ఉన్న దగ్గర సంతకం చేయాలి.
Good Explain Bro
Yentha amount ki yenni revenue stamps pettali sir?
Good 👍 sir
Rs 2 prakkana column dash ekkada. Alage ,witness signatures2 chesi prakkana Leda kinda names rayali. Change chesi cheppu.Revenue stamp kinda sign cheyali appu thisukonnavadu.
Excellent Explain Bhayya..
Good explain
Thanks digital insripation
promisery explation thanq sir
Lawyer cheppinna vishyam amiti ante santhakam tho pattuga veli mudhra vaichikunte adi ligal wise valued anta bro
Thanks
Now a days some are suggesting us to take the thumb impression also, as few are litigating the genuinity of signature.
Dabbulu amont entha ivvanchu limit amaina unda
Limit emi ledu Upto 1core varaku ivvavochu but proper signature and thumb impression must and should.
@@DigitalInspiratonthumb impression ledhu Only signature okate undi parleda?
ఒక ప్రోమిసరి నోట్ లో ఎంత డబ్బు అప్పు గా ఇవ్వవచ్చు. చె ప్పండి సార్
కోటి రూపాయల వరకు ఇవ్వవచ్చు
స్యూరిటీ, గ్యారంటీ కాలమ్ ఒకటుంటుంది. అది మీరు చూపించిన కాగితంలో లేదు.చెప్పలేదు !☝️🙏🏻
Thank you 🙏 adi ledu kabatte cheppaledu
Come to the point. Reduce length introduction
2 rs intrest limit ok...principle amount limit entha vundali??
Thank you so much
Sir Two lakhs ki promissory note saripothunda leka 100rs. stamp note kavala
Thanks brother
Tq super
U explained well.... I understand easily
Good brother
THANKS
Nice sir
Thank you 😊
super Anna
Thanks
Bro stamp paper place and dasturi place mida sign evaluu cheyalli Charan or nagesh.again illeterate unte thumb pedduthee pakkana athani peruu rayanna ayasarm Leda allega promissory note kuda evaritho rainchali nagesh raste em kadha
2 Promesary notes echinolu plus tesukunnavala undali ga bro.
Thank you sir,
Last లో స్వరస్తూరి దగ్గర "సవస్తం నిగితము" అని వ్రాయాలని విన్నాను. ఆ words(2) కరెక్టేనా? అసలు ఆ విధంగా వ్రాయాలా? వద్దా?
సలహా ఇవ్వగలరు?
"All rights reserved" Avasaram ledu.
Thank you 😊
Tnq sir good information but money thesukunavallu correct time lo evvakapotha court ki vallahhu annaru vantana pani avuthundha sir ladha court chuttu theruguthu undala sir
Good information bro..👍👍
3 years దాటితే నోట్ మళ్లీ రాయించాలా తెలియజేయగలరా
3years complete avakamunde note renewal cheyali
Thank you Anna Garu 🙏🙏
Promisary note only 2 rupees intrest naa 2 kante above interest ki loan tisukunte valid kadhaa?? Valid avuthundhaa?? Tell me brother..
Promisory note paina 5lakhs evvacha chepu bro