మరే సుమండీ తప్పదీ.. ఒక్క మాటతో ఎంత హాస్యాన్ని పండించారు. ఎవరు పోయాలంట తలంటి నేనా ? మావాడా? మీరిక్కడ మీనమేషాలు లెక్కపెడుతూకూర్చుంటే , అక్కడ స్నానపానాదులు చక్కాపోతాయి. 👏👏👏👏👏👏👌👌👌
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా.. మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా వేటూరి గారి చక్కటి పాటలు, కే వీ మహదేవన్ గారి సంగీతం, బాలు, జానకమ్మల గాత్రం, నటీనటుల సహజమైన నటన, వీటన్నిటికీ మించి కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారి అద్భుతమైన దర్శకత్వం.. ధన్యోస్మిన్
ఎంత వయసు వొచ్చినా యింకా తండ్రి కి ఇచ్చే విలువ అమోఘం..ఈ కాలం పిల్లలు చూడాల్సిన సినిమా. పుష్ప 2 కాదు... వీలైతే యూట్యూబ్ లో ఈ సినిమా చూపించాలి... తల్లి తండ్రుల మీద గౌరవం పెరుగుతుంది.. సామాజిక ఙ్ఞానం తెలుస్తుంది. గర్వం లాంటివి అన్నా తగ్గుతాయి .
Director Sri Viswanath, Sri J V Somayajulu, Sri Allu Ramalingayya, Sri Sakshi Ranga Rao, Sri Ramana Muthy garlu and others worked for this film had gifted a valuble monument to audience.
Okaditho pelli chesukuni, vere vaadi tho lechipodam oka sandesamaa. Siggundaa director ki. Vedhava awards kosam thesthaaru. Aa penta mohandi embaavundi. Thokkalo naatyam chaalaa mandi vunnaru. Sutradharulu movie koodaa anthe. Last lo gundu gaadi slogan Ahimsa antu katthulu gothilo padeyinchi sandesam icchaadu. Aayana Gari daridrapu direction elaa chesaado ani konni maatrame choosanu. Evito aa bhaavukatha. Movie ante entertainment anna ardham theleedu veellaki. Ala naadu, Devadas, Manushulu maaraali, Maro prapancham, lanti daridrapu movies enduku theestharo. Dabbulicchi choosi edche moorkhulu I koodaa vunnaru. Veellani sadist ante thappuledemo
ఒక చిన్న పిల్ల వాడు స్నానం ముగిస్తూ, "మీ రాయి మా వైపు పడింది' అని దాని స్థానం లో ఉంచి పోవటం లో ఆంతర్యమేమి ? ఇప్పటికీ అర్ధం కాలేదు ! దయచేసి 'విశ్వనాథ్ గారిని అడిగి చెప్పరూ" ? చేతికి దెబ్బ తగిలించుకొని, వైద్యం కోసం రామలింగయ్య గారి వద్దకు వస్తే, 'చేయి' 'పైకి' చూపిస్తే, నొప్పి వస్తుంది అన్నప్పుడు, "ఇతరుల మీద ఎప్పుడూ చెయ్యెత్తకు మరి'" అనేది తిరుగు లేని హాస్యం ! ఇలా ఎన్నెన్నో !
@subbaraokankanala1346 "పరద్రవ్యాని లోస్ఠవత్" - అంటే ఇతరుల ధనమును మనకు దొరికినను ఆశించకూడదు, దానిని రాయితొ సమానముగా చూదాలి అని అర్ధం. ఈ సన్నివసంలొ పిల్లవాడు (పక్కింటివారు) ద్రవ్యాన్నే కాదు, ఇతరుల రాయిని కూదా ఆశించని వారు అని అర్ధం.
Now these films release is a risk to producer. Only few people who respect tradition will see. Nice films by sri vishwanath. Sankarabharanam even after 30 years people do not forget about the film. Now films are just timepass for youth. Elders are not going to movies in theatres. recently karthikeya is krishna conscious movie has come.
Ee movie ee oorlo shoot chesaru?? Asal beautiful location, yajulu gari illu, ammavari gudi, inti peretlo govu, godavari nadi. Asal super anthe. Ee Kalam lo alanti agraharale levu 😢😢
అపరూపం అపూర్వం ఆ నాటి సినిమాలు నిర్మాతలు దర్శకులు కాదకులు రచయితలు సంగీతం దర్శకులు నటి నటులు సత్ సంప్రదాయాలు picturisation locations వినే కొద్దీ వినాలనిపించే సంభాషణలు చూస్ కొద్దీ చూడాలనిపించే సన్నివేశాలు సీదా సాదా నటుల అమోఘ భావ ప్రదర్శన నెవెర్ బిఫోర్ everafter 1000% ఫ్యామిలీ తొ చూసే సినిమా exemplary మూవీ
Adapilla manasulo istam lekunda vivaham chesinapudu toli ratri ataniki amelo ammavaru kanipistundi enta adbhutam ga tesaru movie ni ituvanti na bhuto na bhavishyat anatlu untai
ఈ సన్నివేశం చూస్తే కలిగే ఆనందం ఒకవైపు...ఇక్కడ కామెంట్ పెట్టిన వాళ్ళని చూస్తే కలిగే ఆనందం ఒకవైపు ......చాలా సంతోషం ..అందరూ వర్ధిల్లాలి..
అవునండీ
ఎంత బాగుంది చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఆ భాషా పద్ధతి ఆ సంస్కృతి
నిజం అండి
చాల చాల బాగుంది👌👌
avnuu
Yessssssssss
నిజం
హిందూ పద్రతి బాగుంది
మన తెలుగు భాష గొప్పతనం , విశ్వనాథ్ గారి సినిమా లో సన్నివేశాల సంభాషణలు వింటే తెలుస్తుంది...
ఎంత బాగా ఉంది సినిమా పెద్దలు అంటే ఎలా గౌరవించాలి అని చెపుతూనే పిల్లలను ప్రేమించడం కూడా చెప్పే సన్నివేశం...
మరే సుమండీ తప్పదీ.. ఒక్క మాటతో ఎంత హాస్యాన్ని పండించారు.
ఎవరు పోయాలంట తలంటి నేనా ? మావాడా? మీరిక్కడ మీనమేషాలు లెక్కపెడుతూకూర్చుంటే , అక్కడ స్నానపానాదులు చక్కాపోతాయి. 👏👏👏👏👏👏👌👌👌
ఏమిటో. ...ఇలాంటి సినిమాలు చూస్తూంటే మనం ఏమీ కోల్పోయామో తెలుస్తుంది
నిజం
Nijame
చక్కని బాషా సంస్కృతి ,చూసే కొద్దీ చూడాలని అనిపించే సన్నివేశాలు
నిజం
మన సంస్కృతీ సంప్రదయాలను మేళవించి కళాతపస్వి జాతికి అందించిన అద్భుత దృశ్య కావ్యం.శ్రీ విశ్వనాథ్ గారికి పాదాభి వందనలు
అలాంటి సినిమాలు వస్తేనే మన సంస్కృతీ సంప్రదాయాలు తరవాతి తరాలకు అర్ధం అవుతాయి
Utter flop chestaru maa irojina adavalu
ఇదే సినిమా ఇప్పడు వస్తే చాలా ధర్నాలు గొడవలు, ఇప్పుడు అన్ని కులాలు గొప్ప కులాలు కదా.
#
100%
👌చాలా చక్కని సినిమా
మళ్ళీ పాత రోజులోకి వెళ్ళినట్టు అనిపించింది.
విశ్వనాథ్ గారికి శత కోటి ధన్యవాదాలు🙏🙏ఇలాంటి మనకు అందించినందుకు🙏🙏🙏🙏
🙏
సంస్కృతి సంప్రదాయం చూపిస్తూనే పల్లెటూరి వాతావరణం మనుషుల మధ్య ఆప్యాయత, హాస్యం ఎంత సహజ సిద్ధంగా చూపించారు. ఇది ఒక్క కాశీనాధుని విశ్వనాథుడు కే సాధ్యం!
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా.. మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా వేటూరి గారి చక్కటి పాటలు, కే వీ మహదేవన్ గారి సంగీతం, బాలు, జానకమ్మల గాత్రం, నటీనటుల సహజమైన నటన, వీటన్నిటికీ మించి కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారి అద్భుతమైన దర్శకత్వం.. ధన్యోస్మిన్
Movie name plz
@@afrojsk5048 సప్తపది
సప్త పది❤
పెద్దలు అంటే ఎంత భయమో ఎంత గౌరవం ఎంత మర్యాద ఇలాంటి సినిమా ఇప్పుడు రావు ఇక ముందు కూడా చూడలేం
ఎంత వయసు వొచ్చినా యింకా తండ్రి కి ఇచ్చే విలువ అమోఘం..ఈ కాలం పిల్లలు చూడాల్సిన సినిమా. పుష్ప 2 కాదు... వీలైతే యూట్యూబ్ లో ఈ సినిమా చూపించాలి... తల్లి తండ్రుల మీద గౌరవం పెరుగుతుంది.. సామాజిక ఙ్ఞానం తెలుస్తుంది. గర్వం లాంటివి అన్నా తగ్గుతాయి .
Ilanti cinemalu chupisthe chudarandi ee Kalam pillalu kalikalam.
===-
మనసులో కలిగే ఆనందానికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.. విశ్వనాథ్ గారు జీవించే ఉన్నారు..
అప్పటి కాలంలో ఆడపిల్ల పిల్లలను కూడా ఎంత ప్రేమగా చూసుకునేవారు. ఇప్పుడు ఇంటి ఆడ పిల్లను కూడా పడనివ్వట్లేదు
Bga chepparu
Director Sri Viswanath, Sri J V Somayajulu, Sri Allu Ramalingayya, Sri Sakshi Ranga Rao, Sri Ramana Muthy garlu and others worked for this film had gifted a valuble monument to audience.
Okaditho pelli chesukuni, vere vaadi tho lechipodam oka sandesamaa. Siggundaa director ki. Vedhava awards kosam thesthaaru. Aa penta mohandi embaavundi. Thokkalo naatyam chaalaa mandi vunnaru. Sutradharulu movie koodaa anthe. Last lo gundu gaadi slogan Ahimsa antu katthulu gothilo padeyinchi sandesam icchaadu. Aayana Gari daridrapu direction elaa chesaado ani konni maatrame choosanu. Evito aa bhaavukatha. Movie ante entertainment anna ardham theleedu veellaki. Ala naadu, Devadas, Manushulu maaraali, Maro prapancham, lanti daridrapu movies enduku theestharo. Dabbulicchi choosi edche moorkhulu I koodaa vunnaru. Veellani sadist ante thappuledemo
Also Dubbing Janaki garu.
Movie name
ఒక చిన్న పిల్ల వాడు స్నానం ముగిస్తూ, "మీ రాయి మా వైపు పడింది' అని దాని స్థానం లో ఉంచి పోవటం లో ఆంతర్యమేమి ? ఇప్పటికీ అర్ధం కాలేదు ! దయచేసి 'విశ్వనాథ్ గారిని అడిగి చెప్పరూ" ? చేతికి దెబ్బ తగిలించుకొని, వైద్యం కోసం రామలింగయ్య గారి వద్దకు వస్తే, 'చేయి' 'పైకి' చూపిస్తే, నొప్పి వస్తుంది అన్నప్పుడు, "ఇతరుల మీద ఎప్పుడూ చెయ్యెత్తకు మరి'" అనేది తిరుగు లేని హాస్యం ! ఇలా ఎన్నెన్నో !
నాకు తెలిసి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి అనుకుంటా
Parayi sommu Rayi ina Manam theesukokudadu ani
Idi mana aacharalaku alavatlaku mana pragatiki mana jeevana vidananiki margadarsakalu.
@subbaraokankanala1346 "పరద్రవ్యాని లోస్ఠవత్" - అంటే ఇతరుల ధనమును మనకు దొరికినను ఆశించకూడదు, దానిని రాయితొ సమానముగా చూదాలి అని అర్ధం. ఈ సన్నివసంలొ పిల్లవాడు (పక్కింటివారు) ద్రవ్యాన్నే కాదు, ఇతరుల రాయిని కూదా ఆశించని వారు అని అర్ధం.
ఇద్దరూ అఘోరించండి.....😅
తెలుగు భాష గొప్పదనం ❤
చాలా బాగుంది ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయా
అందుకే మిమ్మల్ని కళాతపస్వి అన్నట్లున్నారు,, సినిమాలన్నీ ఇలాంటివే వస్తే,, దేశం సంప్రదాయాలతో, వెలిగి పోతూ ఉండేది
మనవడు వచ్చినా కొడుకు తండ్రికి భయపడడం గ్రేట్
Bhayam kadandi gowrvam.. Bhayam aite tandri vunte okalaga lekapote okalaga vuntaru
అల్లురాలింగయ్య,రమణ మూర్తి, జానకిగార్ల నటన అద్భుతం
K.vishwanadh gari cinemalu anii bhale vuntaie...telugu dhanam vutti padelaa...👏👏👏
.
,
ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంది ఆ సంసృతీ సంప్రదాయం
Move name సప్తపది
One of favorite movie
మాటల్లో చెప్పలేం చాలా చాలా ఇష్టం ఈఈ movie
Vrepalliya eda jalluna song highlight no words to say
Super movie asalu epudu bhattalu lekunda bharitheginchhi thise movies vachai rama krishna
ఇలాంటి సాంప్రదాయక బద్దమైన చక్కని చిత్రాలు రావు,ఇకముందు రాలేవు కూడా...
భయం, భక్తి రెండూ కలగలసిన మనుషులు వున్న సినిమా
6:46 what a painting 😮
Even when we join in middle of the movie ,it gives a vibe of a good movie .We never lost the connection.That's the greatness of mr.k.viswnath
సంస్కృతి , సాంప్రదాయాలు మరియు నటన అద్భుతం .
అప్పటి సినిమాలు అలనాటి మధురాలు❤❤
Lovely movie. Enni sarlu chusina fresh feeling vasthundi.
Good start,wish you every success.
Start with good intention half job is done,because you're choosen all' the job is done.
నాకు నచ్చిన మొదటి సినిమా..1981 1982 మధ్యలో.. వన్ month లో 30 సార్లు చూశాను... అప్పటికి శంకరాభరణం చూడలేదు..
నాకు కూడా చాల చాల నచ్చిన మూవీ
O
Appatlo antha kaaligaa undevaaraa
Apptlo ante paraledu nenu etv lo choosi you tube lo 100 ki paiga saarlu choosa mind lo kottha cinima lu ekkadam ledhu
Wow
విశ్వనాధ్ అంటే అంతే మరి 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ఈ సినిమా మంచి కాలంలో రావడం వలన మంచి సినిమా ,మంచి భాష, సంప్రదాయలు, మంచి వస్త్రధారణ , అద్బుతమైన సినిమా చూడగలిగామ్.
ఇప్పుడు అయితే చాలా సమస్యలు వచ్చేవి.
Now these films release is a risk to producer. Only few people who respect tradition will see. Nice films by sri vishwanath. Sankarabharanam even after 30 years people do not forget about the film. Now films are just timepass for youth. Elders are not going to movies in theatres. recently karthikeya is krishna conscious movie has come.
What a master piece...perfect in all components...
ఆనాటి సినిమా లు మంచి పేరు గుర్తింపు వచ్చాయి ❤❤
Should recommend for top 100 movies of all times.
ఒక ప్రోగ్రామ్‌కు వెళ్ళిన తండ్రి అనుమతి కావాలి
ఆంగ్లం పదాలు లేకుండా, అచ్చమైన తెలుగు లో ఉంది.😊
Mind purification video
అబ్బా సినిమా అంటే ఇది 🙏🙏
కానీ ఇప్పటి సినిమాకు హద్దులు లేవు
సండ్లు కనిపించేలా వేశాలు
Elanti cinimalu chudalante mana telugu vallu chesukonna punyam🙏
Legendary Director Shri. K.Vishwanath sir is a great social scientist.
Wow temple scene music just mind blowing
Entraa babu intha aanandam vundi ee movie lo 😊
Legend allu ramalingayya garu real actor what a ferfoamance
చాలా బాగుంది
The style of telugu language and culture is great
సప్తపది తెలుగు సినిమా
K Viswanath gari movies master piece lantivi 👃👃
Soo beautiful picturization 👌👌👌
మూవీ చాలా బాగుంది
Wonderful movie in all aspects. ❤
4:34 ,, ,,,ప్రసాదం కాదు ఏమో నివేద్యం ఏమో...
All time fevarate movie in my life. Enni sarlu chusano lekka ledu anthala manasuku hathukkunna sangeetham
Chala chala baagundhi video
Ee movie ee oorlo shoot chesaru?? Asal beautiful location, yajulu gari illu, ammavari gudi, inti peretlo govu, godavari nadi. Asal super anthe. Ee Kalam lo alanti agraharale levu 😢😢
Evergreen classic movie in Telugu movie industry
naku natural ga nuvvu vacchinde.
super scenes
నాకు తెలుగు బాష అంటే చాలా ఇష్టం..
ఆ రోజుల్లో పెద్దలంటే ఎంత భయం, గొరవం. ఈరోజుల్లో...?
Naaku ee cinimaa chaala estam
Xlent movie sampradayam ani arudham elanti movies dorukutundi e roju movie yakkada undavu very good 🙏
Thank u Doctor Garu 🙏🙏
Vishwanath garu mahanubhavulu ,,🙏🙏
Super video
Geerno upaveethamula ziddodukuntu Bhasha padaprayogamu super
Chala bagundhi
Super,epati cinimalu weast
అపరూపం అపూర్వం ఆ నాటి సినిమాలు నిర్మాతలు దర్శకులు కాదకులు రచయితలు సంగీతం దర్శకులు నటి నటులు సత్ సంప్రదాయాలు picturisation locations
వినే కొద్దీ వినాలనిపించే సంభాషణలు చూస్ కొద్దీ చూడాలనిపించే సన్నివేశాలు సీదా సాదా నటుల అమోఘ భావ ప్రదర్శన నెవెర్ బిఫోర్ everafter 1000% ఫ్యామిలీ తొ చూసే సినిమా exemplary మూవీ
అద్భుతమైన చిత్రం
అప్పుడు ఒక సినిమా లోనే కదా ఇప్పుడు ఇంటి కో స్టోరీ జరుగుతుంది
This type of scenes may change the behavior of daughter in law of present period
Ever green.
I re-watch scenes from movies Mutyala muggu, Gorantha deepam, Saptapadi, Swarnakamalam etc. They give some kind of calming effect.
Moviesaper❤🎉
Bgm super...
Hayi ga vundi❤❤❤❤
చస్తున్నాము ఈ స్లేషతో 😂😂😂
ఈనాటి తెలుగుకి ఇంగ్లిష్ అనే మందులేని జబ్బు పట్టుకుంది. ఇలాంటి సినీమాలు పిల్లలకి చూపించి తెలుగు భాష నేర్పించాలి.
సప్తపది ❤
Adapilla manasulo istam lekunda vivaham chesinapudu toli ratri ataniki amelo ammavaru kanipistundi enta adbhutam ga tesaru movie ni ituvanti na bhuto na bhavishyat anatlu untai
Aame manasulo vere athanu undadam valanemo ammavari la kanipinchindhi.
Old is gold.
అందరికీ....🙏🙏🙏🙏🙏🙏
Respect towards in laws should come out of love not from fear. Love cannot keep people at distance. Either daughter or daughter in law.
Enduku e gen chusthunnamo telidhu. Being 90s born I wish ah kaalam lo putti poyunte bagunnu 🙂
jai janasena. jai pawar star. 175 sits in 175. pk cm garenti
Nice memorable picture
Wonder full movie 😓😓😓
Super cinema
ఎలాంటి అతిరథ మహారథులు ఉన్నారంటే..,.... మళ్ళీ ఇలాంటి కళా తపశ్వలు సినిమాలు లేవు రావు కూడా
Sannivesslu.matalu.palikinchina..theeru.natee.natula.havabhavalu..adhbhutham..sai
Dobbeyandi ante aa rojullo aghorinchandi ana.. ippati cinima loni Bhasha malli patha rojulloki maripothe yentha bagundu..
movie name teliste cheppandi evarina
Saptapadi
Please e movie loni second hero gaaritho interview cheyyandi Please 🤗
Aa second hero ma Telugu mastaru
Super