Congratulations 🎉good information for peoples సఖి నేటి పల్లి లో మంచి టిపిన్ దొరకడం అదృష్టం 50 ఏళ్ళ చరిత్ర ❤ కోనసీమ అందాలు ఏంత చూసిన తనివితీరదు 👍 God bless you 🙏
హయ్ బాబాయ్ నేను జయ గార వీడియోలు సంధ్య రయ్య విడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాము ఇప్పుడు మీ వీడియోలు చూస్తూన్నాము మనసుకి ఎంతో ఆనందంగా ఉంది బాబాయ్🎉🎉🎉🎉🎉🎉
వాతావరణం చాలా చాలా బాగుంది పల్లెటూరి గోదావరి లొకేషన్ చాలా చాలా బాగుంది పచ్చని చెట్లు చాలా బాగున్నాయి అన్నయ్య కల్మషం లేని మనుషులు ఉంటారు అన్నయ్య సూపర్ సూపర్👌👍
Naku నీటి మీద ప్రయాణం చాలా ఇష్టం ప్రేమ్ గారు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి, differnt గా ఉంటున్నాయి.రిస్క్ చేయకండి ప్రేమ్ గారు. ఆ సైడ్ వెళ్ళినప్పుడు తప్పకుండా try చేస్తాను ప్రేమ్ గారు. పంటూ మీద ప్రయాణం నేను కూడా చేశాను నాకు చాలా ఇష్టం.
తల్లి గోదావరి నిండుగా ప్రవహిస్తుంటే, కనుల విందుగా ప్రకృతి దృశ్యాలు, ప్రేమ్ బాబు అచ్చ తెలుగు లో మాట్లాడుతూ ఉంటే చెవులకు విందుగా ఈ రోజు వీడియో చాలా బాగుంది నాన్న. మీ వీడియోలు ఎక్సక్లూసివ్. గాడ్ బ్లెస్స్ యు. ❤️❤️❤️❤️❤️❤️
హయ్ ప్రేమ్ బాబు. మంచి మంచి వీడియోలు పెడుతున్నారు మీకు అభినందనలు 🙏, పల్లె అందాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీ ఎడిటింగ్ కి మనసుకి ఆహ్లాదంగా ఉంది, ప్రేమ్ ఈసారి వీడియో లో అంతర్‌వేది కి గోదావరి నది నుండి ఎలా వెళ్ళాలో చెప్పండి ప్లీజ్,😊🙏
మీ వీడియో చిత్రీకరణ అద్భుతముగా ఉంది. సంగీతం వీనుల విందుగా ఉంది. కార్తీకమాసం అంటే మీరు ఇటీవలే వెళ్లారు. అయితే ఇటీవల వంశీ గారు , సూరిబాబు గారి పెసరట్టు గురించి చెప్పారు. వారు హైదరాబాద్ కి మారినట్లు చెప్పారు. అది ప్రక్కన పెడితే, వెండి తెరపై గోదావరి గల, గల షాహీ డక్కన్ , ఘుమ ఘుమ ప్రకటన బాగుండేది. గోదావరి పై ఎంతో మంది రచయతలు పాటలు వ్రాసారు, గోదారి గట్టుంది, వేదంలా ఘోషించే గోదావరి, ఉప్పొంగిందిలే గోదావరి, ఊగిందిలే చేలో వరి,వెన్నెల్లో గోదారి అందం, ఇంకా అనేకం. గోదావరి గట్టు మీద తీసిన సినిమాలు హిట్.
Hi Prem garu, Godavari andhalanu chala Baga varnicharandi, maa kakinada devalayam veedilo chitti pesaratlu kooda chala bavuntayandi. All the best Andi ✊🇮🇳🙏
Chaala baagundi prem babu garu naamanassu narasapuraniki sathi baabu gari paka hotel daggiriki vellipoina anubhoothi kaligindi . E lage kona seema gurinchi marinni video lu pettandi. Thank you .
Prem garu me vedios baguntunnay, meru chala cool person la anipisthunnaru, thondara lone me manasu telusina manchi ammayi meku wife ga vachi, meru ippudu maku chupinchina ee pranthalanni jolly ga me wife tho patu vellu maku vedios pettalani manspoorthiga korukuntunna, me life wife nd childrens tho fullfill kavalani korukuntunna 😊
Godavari andalani chala adbhutham ga chupincharu babaii garu 👌🏻👌🏻👌🏻❤❤❤ meru nijam ga meru lucky babii garu prakruthi oodi ki meru chala daggara ga unnaru 👌🏻 super babai garu ❤❤❤❤
Super babai...mana Godavari andalu chusthu unte Inka Inka chudali anipisthondi..nenu Rjy to Sullurupeta...circar train lo velthu mee video chusthunte..bhale undi babai.. video chala baga shoot chesaru..🎉🎉
Hai babai garu,ma ammamma valladi yanam , me video chustnte chala gurtukostnae , eppudu ammamma ,thtaya leru,vallu poyeaka a uru velltam ledu,me video s chustnte happy ga untundi .
Congratulations 🎉good information for peoples
సఖి నేటి పల్లి లో మంచి టిపిన్ దొరకడం అదృష్టం 50 ఏళ్ళ చరిత్ర ❤
కోనసీమ అందాలు ఏంత చూసిన తనివితీరదు 👍
God bless you 🙏
Tq andi
Your voice is very good and resembles of jaggaiah or others.keep it up
Background music, మీరు చూపించిన నేచర్ కి కరెక్ట్ సెట్ అయింది...❤❤❤.
మీ గొంతు చాలా బాగుంది మీ మాట తీరుకూడ
Tq amma
Sakineti palli godavari andalu chalabagachesaru vedio wonderful thanks andi
Tq for ur support
Prem garu mi matallo ado magic vundandi. Chala chala cool ga matladutharu. Simply superb.
Tq andi
హయ్ బాబాయ్ నేను జయ గార వీడియోలు సంధ్య రయ్య విడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాము ఇప్పుడు మీ వీడియోలు చూస్తూన్నాము మనసుకి ఎంతో ఆనందంగా ఉంది బాబాయ్🎉🎉🎉🎉🎉🎉
Tq amma
వాతావరణం చాలా బాగుంది. ప్రేమ్ బాబు గారు 🥰
Tq Amma
చాలా బాగుంది అన్న. 👌👌👌
Tq amma
Nice video babai chaala Baga enjoy chesanu video chustu❤🎉
Tq
వాతావరణం చాలా చాలా బాగుంది పల్లెటూరి గోదావరి లొకేషన్ చాలా చాలా బాగుంది పచ్చని చెట్లు చాలా బాగున్నాయి అన్నయ్య కల్మషం లేని మనుషులు ఉంటారు అన్నయ్య సూపర్ సూపర్👌👍
Tq andi
సఖినేటిపల్లి మా నాన్నమ్మ గారి ఊరు ఎప్పుడు చిన్నప్పుడు వెళ్లాను ఇప్పుడు మీ వీడియో ద్వారా చూస్తున్నాను థాంక్యూ
Tq amma
ప్రేమ్ గారు గోదావరివాతావరణం చాలా బాగుంది మీరు చెప్పారంటే టిఫిన్ కూడా బాగుంటుంది మీ వీడియో వల్ల అన్ని తెలుస్తాయి థాంక్యూ ప్రేమ్ గారు❤
Tq Amma
సూపర్ ప్రేమ్ గారు వెరీ నైస్ వీడియో
సత్తిబాబు గారు పెసరట్టు గోదావరి అందాలు బాగా చూపించారు👌🙏❤️❤️
Tq
Mi వర్ణన, విశ్లేషణ అద్భుతం 🎉 చాలా బాగుంది వీడియో. ప్రశాంతం గా
Tq ur support
Very nice vedio andi
Tq
Mee videos chala bagunnayi Prem garu❤❤
Tq amma
Naku నీటి మీద ప్రయాణం చాలా ఇష్టం ప్రేమ్ గారు. మీ వీడియోస్ చాలా బాగున్నాయి, differnt గా ఉంటున్నాయి.రిస్క్ చేయకండి ప్రేమ్ గారు. ఆ సైడ్ వెళ్ళినప్పుడు తప్పకుండా try చేస్తాను ప్రేమ్ గారు. పంటూ మీద ప్రయాణం నేను కూడా చేశాను నాకు చాలా ఇష్టం.
Tq Amma
తల్లి గోదావరి నిండుగా ప్రవహిస్తుంటే, కనుల విందుగా ప్రకృతి దృశ్యాలు, ప్రేమ్ బాబు అచ్చ తెలుగు లో మాట్లాడుతూ ఉంటే చెవులకు విందుగా ఈ రోజు వీడియో చాలా బాగుంది నాన్న. మీ వీడియోలు ఎక్సక్లూసివ్. గాడ్ బ్లెస్స్ యు. ❤️❤️❤️❤️❤️❤️
Tq andi
Maa vuru kudaa ilane vuntadhi
Hi babayi వీడియో ల లేదు అద్భుతం గా ఉంది❤❤❤
Tq for ur support
Hai prem garu very pleasant vedio andi ala vasmi gari cinema chusinattu vundi keep it going 🥰
Tq andi tnks for great support
Feel good video andi
Thank you so much 🙂
Chala bagundi video 🤝🤝🙏🙏🙏🙏
Tq
Baabai music superrrrrr.....
Tq andi
హయ్ ప్రేమ్ బాబు. మంచి మంచి వీడియోలు పెడుతున్నారు మీకు అభినందనలు 🙏, పల్లె అందాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీ ఎడిటింగ్ కి మనసుకి ఆహ్లాదంగా ఉంది, ప్రేమ్ ఈసారి వీడియో లో అంతర్‌వేది కి గోదావరి నది నుండి ఎలా వెళ్ళాలో చెప్పండి ప్లీజ్,😊🙏
Tq
Nature ni baga enjoy chestu maku baga chupincharu tq prem garu
Tq
Thank you Babai, for your videos. Naku Godavari ante chala istam. Nenu India vachaka definite ga vasthanu
Most welcome
మీరు గోదావరిని మరింత అందంగా చూపుతున్నారు థాంక్యూ ప్రేమ్ గారూ. మీ అమ్మ మాట ఛానల్ కి కూడా నేను పెద్ద ఫ్యాన్ అండి
Tq Amma
Miru tise vidios chala bagutunnayi prem babu god blees you
Tq amma
Hi babai garu mana godavari super andi ever green pesaratu super👌👌
Tq andi
Super babai garu.. Manchi taste chupincharu❤❤❤Suribabu gariki maa namaskaralu ❤❤❤.
Tq
తల్లి గోదావరి వందనం మీకు కంగ్రాట్స్ 🎉🎉
Tq
మీ వీడియో చిత్రీకరణ అద్భుతముగా ఉంది. సంగీతం వీనుల విందుగా ఉంది. కార్తీకమాసం అంటే మీరు ఇటీవలే వెళ్లారు. అయితే ఇటీవల వంశీ గారు , సూరిబాబు గారి పెసరట్టు గురించి చెప్పారు. వారు హైదరాబాద్ కి మారినట్లు చెప్పారు. అది ప్రక్కన పెడితే, వెండి తెరపై గోదావరి గల, గల షాహీ డక్కన్ , ఘుమ ఘుమ ప్రకటన బాగుండేది. గోదావరి పై ఎంతో మంది రచయతలు పాటలు వ్రాసారు, గోదారి గట్టుంది, వేదంలా ఘోషించే గోదావరి, ఉప్పొంగిందిలే గోదావరి, ఊగిందిలే చేలో వరి,వెన్నెల్లో గోదారి అందం, ఇంకా అనేకం. గోదావరి గట్టు మీద తీసిన సినిమాలు హిట్.
Tq andi
గోదావరి జిల్లాలో టిఫిన్స్ బాగుంటాయి,స్వచ్ఛమైన కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది అండి
Tq andi
Godavari ,chuttu vunna greenary swachanga kanapade manushulu vere level 👌
Tq andi
Super prembabu ippatikaina meeru vidiyos chesthunnaru very good congregation hàr hàr gange hàr hàr mahadheva
Tq for ur support
Nice video andi godhavari ante naku chala istam babu garu
Tq
Chala bagundhi naku chudalanipisthidhi
Tq amma
ప్రేమ babbu chala kanula vinduga ఉంది god bless you
Tq
Super godavari chala bagundi
Tq
Vd chustunti akkadi unnama anipnchindi anta linamayyanu tq ❤
Tq and
Chala bagundi babai tq
Tq Amma
Chaala baaundi andi me videos 🎉🎉🎉
Tq andi
Chala Bagundi.
Tq
Thank you prem Garu. Chala bàagundi andi video❤❤❤❤❤❤
Tq Amma
గోదారోళ్లమండి మనం గోదారోళ్లమండి❤❤
Yes 🙌
Super konasi mandalu super
Tq andi
Hi Prem garu, Godavari andhalanu chala Baga varnicharandi, maa kakinada devalayam veedilo chitti pesaratlu kooda chala bavuntayandi. All the best Andi ✊🇮🇳🙏
Tq andi
Super babai garu
Tq Amma
Video chala bavundi prem gaaru. Mi voice kooda super
Tq andi
Hi babai garu 🙏chala manchi veshyalu chebutunnaru 😊thank you so much 🙏🙏mana East and west godavari jillalu chupisthunnaru 👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰
Tq Amma
Chaala baagundi prem babu garu naamanassu narasapuraniki sathi baabu gari paka hotel daggiriki vellipoina anubhoothi kaligindi . E lage kona seema gurinchi marinni video lu pettandi. Thank you .
Tq
Chala bagundhi babu💐💐💐💐💐
Tq andi
Super video🎉🎉🎉🎉
Tq andi
Godaramma ki 🙏. Inta andam ka chupistu varninchina babai ki👌🏻
Tq Amma
So nice
Thanks
Prem garu me vedios baguntunnay, meru chala cool person la anipisthunnaru, thondara lone me manasu telusina manchi ammayi meku wife ga vachi, meru ippudu maku chupinchina ee pranthalanni jolly ga me wife tho patu vellu maku vedios pettalani manspoorthiga korukuntunna, me life wife nd childrens tho fullfill kavalani korukuntunna 😊
Tq for support
Really superb sir...last week vellam e trip xlent ...yedo thiyyani aunubuthi....
Tq for visit
Chala mache video nice
Prama garu👌
Tq Amma
V.nice.
Tq Amma
Nice video👌👌👌
Tq Amma
Godavari andalani chala adbhutham ga chupincharu babaii garu 👌🏻👌🏻👌🏻❤❤❤ meru nijam ga meru lucky babii garu prakruthi oodi ki meru chala daggara ga unnaru 👌🏻 super babai garu ❤❤❤❤
Tq Amma
hello prem babi . happy to see u in new channel andi .good vedios babai.
Tq Amma
Prem garu godavari location chala baga chupincharu super
Tq
Background music is very nice. Mee too also travelled in funt. And we took darshan of antarvedi swami temple
Tq
Babai garu spr ga vunnai Mee videos Godavari andalu cheppadaniki maatalevu excellent 👌👍
Tq Amma
Nice vlog 👌
Thank you 😊
Superchalabagudi🎉
Tq
Rajeswari. Beautiful video prem garu Godavari andhaalu chusthunte chala happy ga vundhandi Bheemavaram,Maamidikudhuru ,komaraada Ane vurlu maa pakkinti friends vaalla native places andi rammani invite chesaaru functions ki kaani vellalekapoyaamu
Tq amma
Vedio super babai
Tq amma
ప్రేమ్ అన్న👌👍
Tq
Super babai...mana Godavari andalu chusthu unte Inka Inka chudali anipisthondi..nenu Rjy to Sullurupeta...circar train lo velthu mee video chusthunte..bhale undi babai.. video chala baga shoot chesaru..🎉🎉
Tq
Challah bagundi video babai garu 👌🏻👌🏻👌🏻
Tq Amma
Good
Thanks
Congratulations for 10k
Thank you so much 😀
Hi babai hotel chinnadi ayina pedda pere vundi tiffin items 👌👌Take care Babai ❤❤👍👌
Tq andi
🇮🇳🇮🇳🇮🇳🇮🇳హాయ్ ప్రేమే బాబు ధ్యాంక్స్ యండగండి మాది మల్లేశ్వర రావు
Hi andi tq
Hai babai garu,ma ammamma valladi yanam , me video chustnte chala gurtukostnae , eppudu ammamma ,thtaya leru,vallu poyeaka a uru velltam ledu,me video s chustnte happy ga untundi
.
Tq Amma
Nice 👍
Thanks ✌
Supar. 👌👌
Tq
Superb andi
Meerala chepthunte evarikaina ventane vellipoyi tineseyyalnipustundandi
Malasia andaalu entha baga chupinchato,anthe baaga Godavari andaalu kuda chupincharu
Thankyou Prem garu
Chala.manchi videos chestunnaru
Mee vadina garu andariki okala shayam chesthu,manchi matalu chepthunte
Meeru inkola kontha.mandiki indirect ga help chestunnaru
Tq andi
ప్రపంచంలో ఎక్కడ ఎన్ని హోటల్స్ ఉన్న మన గోదారొళ్ళు హోటల్ లో టిఫిన్ చేస్తే ఆఁ కిక్కే వేరబ్బా 🙏🙏
💯 %
Super premgaru
Tq andi
Super video andi
Thank you so much 🙂
Nice video andi prem
Tq
Excellent sir
Keep watching tq
Meeru kachitham ga safety norms choosukovalandi ee vishayam lo asradha cheyyakooddu life jacket must 👍👏
Tq Amma
Nice video andi
Thank you so much 🙂
Prema garu me voice chalabagaundi
Tq
So nice vlog bayya
Tq
Sir Arthur cotton gari ..gurinchi ..oka video pattandi... Dhavaleswaram anicut ..kattina..Mahanu bhavudu..
Tq sure definitely 👍 I will do it
Atyadbhu tamga vundi voddu anukuntanu kani coment pettestanu from vijaya hyd
Tq Amma
Super super
Thank you
Super
Thanks
Nice video👌👌👌👌👌👌
Tq
Chala bandi video Prem Babu
Tq andi
💝💝💝💝💝💝 తమ్ముడు ఎలా ఉన్నారు వీడియోలు బాగున్నాయి నాన్న 😍😍😍
Tq
Nice
Thanks
Your morden farmer your sister inlaw both are very helping niche ilike u.both r taking very nice lam Godavari dastin stay in before marrage
Thank you so much 🙂
Chala bagundi premgaru. Me camera sandadi chustunte meeru thodandaralo cimima ki cameramanga veltaramonani anipistondi
Tq edo Chinna prayatnam Amma, Tq for ur great support
👌👌
Tq Amma