КОМЕНТАРІ •

  • @chaitanya2124
    @chaitanya2124 Рік тому +128

    పూర్వీకుల మంచి ఆచారాలు ఉన్నంత వరకు భారత దేశం ఎవ్వరికీ తక్కువ కాదు. అదే మనల్ని కాపాడుతుంది.

    • @Vaaraahi5
      @Vaaraahi5 Рік тому +4

      Yes andi 👍👍

    • @whatisreality3743
      @whatisreality3743 Рік тому +3

      Yes

    • @uhv13
      @uhv13 Рік тому +6

      Anduke ee love marriages cheskovaddami peddalu cheptaru kulalu antaristai kulalu antariste sampradayalu antaristai sampradayalu antariste dharmam antaristundi aney bhayam

    • @dhonimahindra6749
      @dhonimahindra6749 Рік тому

      Yes

    • @rocky9504
      @rocky9504 Рік тому

      @@uhv13 kuthha musukora pilla kuttha pandi ne pujinchmantava valu a tene denguthunnaru pandulu ne 🤣🤣🤣

  • @bravindra9219
    @bravindra9219 Рік тому +61

    Excellent గా చెప్పారు brother.
    మన సినిమాలు ఎందుకు ఇలా లేవు అని అనుకోవడం కంటే, అన్ని సినిమాలు మనవే అనుకుంటే బాగుంటుందని.

    • @vijjurelangi4627
      @vijjurelangi4627 Рік тому

      Super ga cheperu

    • @mohanbabu9113
      @mohanbabu9113 Рік тому

      సినిమాలు హీరో ఇమేజిన్ దృష్టిలో పెట్టుకొని తీస్తారు, కథను బట్టి హీరోని సెలెక్ట్ చేస్తే సినిమాలు బాగుంటాయి.

    • @sweetcherrynanna
      @sweetcherrynanna Рік тому

      Excellent

  • @gangadharreddy7625
    @gangadharreddy7625 2 роки тому +193

    That last line ""Bhasha edina sare manchi cinema lu anni manave anukoni cinema ni enjoy cheyyalii"". Such matured line brooo❤️❤️❤️❤️

  • @SiddarthaNaidu6514
    @SiddarthaNaidu6514 2 роки тому +175

    Climax last 15 minutes goosebumps 🔥🔥🔥

    • @sriraamprince9026
      @sriraamprince9026 2 роки тому +4

      Keka

    • @mpc11
      @mpc11 2 роки тому +2

      పూనకాలు వచ్చాయి బ్రో

    • @balusan8573
      @balusan8573 2 роки тому +2

      Sir Meku nenu pedda fan sir meru cheppe prathi matalo ok impression untundi sir thankq sir

    • @balusan8573
      @balusan8573 2 роки тому +2

      Sri naku okka reply chesthara please

    • @suryavarma4308
      @suryavarma4308 2 роки тому +3

      Climax ,last Peoms written & directed by Raj B shetty

  • @akashkanuri7059
    @akashkanuri7059 2 роки тому +51

    Climax 30....40 minutes burrapadu goosebumps 💥✨🔥🔥🔥🔥🔥🔥

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 2 роки тому +49

    ఊర మాస్ దేవుడు 🖤Rishabh Shetty Acting Never before Indian Cinema 🙏 Mind-blowing 🔥 Shiva Role 😘😘

  • @sivadonepudi5572
    @sivadonepudi5572 Рік тому +1

    నేను ఈ కాంతార ‌సినిమా చూడలేదండీ...కానీ ఇప్పుడు మీ ఈ వీడియో చూశాక ...మీరు చెప్పిన అద్భుత విశ్లేషణ తర్వాత తప్పక చూస్తానండీ...సినిమాలపై మీ పరిజ్ఞానం,మీ విశ్లేషణా విధానం(చాతుర్యం)నాకు పిచ్చ పిచ్చగా నచ్చాయండీ!!..సరిగ్గా ఇలాటి విధానాన్ని ఎప్పటినుండో ఆశిస్తున్నాను...చాలా సంతోషంగా వుందండీ...ధన్యవాదాలు.

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 Рік тому +12

    ఇలాంటి క్లయిమాక్స్ నేను ఇప్పటివరకు చూడలేదురా అయ్యా👌👌👌👌👌👌👌👌👌👌

    • @vanapalliramesh9083
      @vanapalliramesh9083 Рік тому +2

      ఇలాంటి క్లైమాక్స్ లకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విరుద్ధం. ఎలాగంటే చివరకు హీరో విలన్లును ఎదుర్కొనే సందర్భంలో ఒక్కడే ఒంటి చేత్తో వందమందిని మట్టికరిపిస్తాడు. అదే హీరో వర్షిప్. అటువంటి డైరెక్షన్లే మాస్ కు నచ్చుతాయి. ఇది మన తెలుగు సినిమా దౌర్భాగ్యం

  • @underratedminds2243
    @underratedminds2243 2 роки тому +10

    Tulunadu lo unna lanti culture telangana lo pushkalanga unnai.... Perini Shiva thandavam ..... Oggu kathalu ... Kolattam..... Yellamma, mallanna Swami yakshaganam.... Banjara culture..... Dappu natyam..... Gondi gussadi nrutyam.... Nalgonda lo peerla Pandaga (already shown in mallesham movie). Bonalu..... Bathukamma.... Nagoba jathara..... Medaram jathara..... Mayuri dance in khammam..... Erranna la udyama patalu. .... Geyalu .... Ohhhh ila cheppukuntu pothey...... Masth unnai....

  • @bheemeshnayak5365
    @bheemeshnayak5365 2 роки тому +137

    Abba sai ram vacchindi Video😍🥰🙏👏

  • @chaitanya2124
    @chaitanya2124 Рік тому +15

    మన భలం మన ఆచారం సంప్రదాయాలు ❤️

  • @user34124
    @user34124 Рік тому +68

    పాపం బాలీవుడ్ పరిస్థితి ఇంకా కష్టమే 🙏🏻🙏🏻

  • @harishh4464
    @harishh4464 2 роки тому +98

    Not only Rishbh shetty ....Shankar Nag ,Upendra ,Kaashi Nath & Rakshith shetty these all are made records in both Acting & Direction in Kannada film industry . This is the mainly notable matter about Kannada film industry .

  • @ramachandrarao2275
    @ramachandrarao2275 Рік тому +20

    అద్భుత ముావీ. రిషబ్ షెట్టి నటనను అభినందించవలచినదే. మన దేశంలో కొన్ని ప్రాంతములలో ఉన్న నమ్మకములు అందరుా తెలుచుకోవాలి. ఇంకా ఇలాంటి ముావీలు నిర్మించాలి

  • @Sayad_Mahaboob_Basha
    @Sayad_Mahaboob_Basha Рік тому +21

    శివకి ఆ పీడకలలు వస్తాయి, ఎందుకంటే, మీరు సినిమాని నిశితంగా గమనిస్తే, శివ ఏదైనా తప్పు చేసినప్పుడల్లా, అతను చేయాలనుకున్న దైవ నర్తన కుటుంబానికి చెందినవాడని గుర్తుచేస్తూ, దైవం అతన్ని భయపెడుతుంది, కానీ అతను ఇలా ప్రతిదీ చేస్తున్నాడు. మద్యపానం, ధూమపానం, అమ్మాయిలను ఆటపట్టించడం, జంతువులను చంపడం, కానీ విధి చివరికి దైవ నర్తనాన్ని ముగించింది.

  • @narsinggetti9298
    @narsinggetti9298 2 роки тому +5

    దైవం మనుష్య రూపేణా..... ఇదే మాట పాపం మన త్రివిక్రమ్ పదేళ్ల క్రితం చాలా చక్కగా, విపులంగా వివరిస్తే.... మనవాళ్ళు దొబ్బైమన్నారు... ఈ రోజు అదే మాట.... ఓఁ.... ఓ... ఓ.... అని అరిచి చెప్తే.... ఆహా.... ఓహో..... అద్భుతం... అనుకుంటూ....!! చిత్రంలో దాగి ఉన్న నిగూఢ అర్ధాలను వివరిస్తూ... మరీ.... చూస్తున్నారు....

    • @ShivaTirupati
      @ShivaTirupati Рік тому

      ఖలేజా కాదా బ్రదర్

    • @mohanbabu9113
      @mohanbabu9113 Рік тому +1

      డైరెక్ట్ చేసే విధానంలో ఉంటుంది

  • @suma4298
    @suma4298 2 роки тому +17

    ఈ పాట విన్నప్పటి నుండి ఎదురుచూస్తున్నా....... finally 🙏👍❤️

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +25

    Big fan of your Voice & Analysis
    నేను సినిమా చూడలేదు కానీ మీ విశ్లేషణ తర్వాత చూడాలనిపిస్తుంది

  • @ArjunVAdiga
    @ArjunVAdiga 2 роки тому +117

    The things i noted after watching it sec time was
    1) wild boar with ornaments is only seen by shiva ( in first hut he shoots a bullet to a boar but it escapes or it doesn't get hurt,and others say that they didnt hear anything) so that boar is seen and heard by shiva
    2) in last fight god possessed is not panchurli ,it was kshetra palaka who is given task to protect the land in absence of panchurli ( god says it in 70's kola)
    Im from that region...tulunadu (kundapura)

    • @bhaskardhulipala6826
      @bhaskardhulipala6826 2 роки тому +1

      🕉🙏🙏🙏🚩🇮🇳

    • @ranjanreddy6816
      @ranjanreddy6816 2 роки тому +6

      చెత్త మూవీ ఇది, నేను ఇలాగే రివ్యూలు చూసి వెళ్ళాను, సినిమాలో ఏమీ లేదు, Bgm ప్రతి డైలాగ్ కీ కొట్టడం వల్ల వీళ్ళకి సినిమాలో ఏదో వుంది అనుకుంటారు తప్పితే ఒక్క డైలాగ్ అర్దం కాదు, అర్దం లేదు కూడా... డబ్బులు బొక్క, లాస్ట్ 5 నిమిషాలు ఒక ఫైట్ వుంటది దాన్ని చూసి ఆస్కార్ అవార్డ్ అంటున్నారు, ఇంతకంటే ఎక్కువగానే లారెన్స్ కాంచనా సినిమాల్లో చాలా చేశాడు, దీన్ని ఆస్కార్ ఆక్టింగ్ అంటారా, ఆస్కార్ కాదు కదా కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు దీనికి... పైకెల్లి రాజమౌళి సినిమాలతో కంపేరింగ్ KGF-2 చూసినప్పుడే నిర్ణయించు కొన్న ఇక కన్నడ సినిమాలు చూడ వొద్దు అని, వీళ్ళకి స్టోరీ చెప్పడమే రాదు ఓన్లీ bgm తప్పితే, రివ్యూలు చూసి మళ్ళీ ఈ సినిమా చూసి తప్పు చేసా, ఈ రివ్యూలు చూసి మోసోయా, ఇవన్నీ పెయిడ్ రివ్యూలు నమ్మొద్దు... ఓన్లీ బాగుంది అని చెప్పే వాళ్ళవి మాత్రమే పోస్ట్ చేస్తున్నారు...

    • @aravind2624
      @aravind2624 2 роки тому +3

      But for first thing police will find ornaments which says wild boar is real right?

    • @ashokvanrashi
      @ashokvanrashi 2 роки тому

      🙏🙏

    • @ArjunVAdiga
      @ArjunVAdiga Рік тому +2

      @@aravind2624 yeah that makes sense, what i think is that its of his father's??,that boar may not be real , because side characters says "did u hear anything " and another says " i didnt hear anything " and "me too"..?just my assumptions

  • @Siva_1999
    @Siva_1999 Рік тому +35

    అందరు విదేశాల్లో స్థిర పడాలి అని అనుకుంటారు కాని , మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి జీవనం సాగిస్తున్న విధానం చాలా ఆనందంగా ఉంటుంది 🕉️❤️
    జై హింద్ 🇮🇳🙏

  • @pk_officals6726
    @pk_officals6726 Рік тому +2

    అన్న మీరు ఈ సినిమా లాస్ట్ లో ఒకటి గమనించారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒకటి గమనించాను అది ఏంటంటే హీరో మీదికి దైవత్వం వచ్చినప్పుడు హీరోయిన్ గర్భిణిగా ఉండటం చూపిస్తాడు నాకు తెలిసి వాళ్ళ కొడుకు కూడా దైవత్వాన్ని పొందుతాడు అనిపిస్తుంది . నాకు మాత్రం లాస్ట్ లో ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్లినట్టు చాలా బాగా అనిపించింది కంట కన్నీరు వచ్చేసింది సినిమా మాత్రం చాలా చాలా చాలా బాగుంది

  • @ch.naveenkumar2176
    @ch.naveenkumar2176 2 роки тому +20

    నేను ఒక్క సుబ్క్రైబర్ అనే విషయం మర్చిపోయినను మీరు మీ సుబ్క్రైనరికి ఇచ్చే రెస్పెక్ట్ సూపర్ బ్రో

  • @intothespace5297
    @intothespace5297 2 роки тому +30

    Waiting for this decoding eargarly anna 💥💥❤️❤️❤️❤️

  • @malleshm439
    @malleshm439 2 роки тому +5

    చాలా బాగా చెప్పారు అన్న

  • @johnnyorton4843
    @johnnyorton4843 2 роки тому +2

    Anna...ne previous vedio chusaka....first day first show chusa.....punakaley anthy......tq....anna

  • @gauthamsv7628
    @gauthamsv7628 2 роки тому +49

    I'm thinking of what if possibility where the shiva's kid is none another than shiva from 'Garuda gamana vrishabha vahana ' where he comes to the city and stands by the hari all the time is something beyond our imagination 🔥🔥🔥

  • @ramesh0156
    @ramesh0156 2 роки тому +15

    కాంతారావు సినిమాలో హీరో పందిని వేటాడుతాడు తప్ప పందిని ఎక్కడ తినడం ఒకవేళ మీకు అలా అనిపించి ఉంటే అది ఎడిటింగ్ లోపం అయ్యుండొచ్చు ఫస్ట్ పాయింట్.....,2 పాయింట్ ఆ తెగలు ఒక వంశస్తులకి ఆ తెగ పూజించే దేవుడు ఆవహిస్తాడు బయట వాళ్ళు ఎప్పుడైతే ఆ దేవుడు అవమానించి అనుమానించి మోసం చేయాలనుకుంటారో అప్పుడే వాళ్ళని చంపి వాళ్ళు ఆవహించిన వ్యక్తితో ఆ దేవుడు మాయం అయిపోతాడు అలా 25 సంవత్సరాలు కి ఒకసారి జరుగుతుంది,, ఇంకా ఈ సినిమాలో 2తరంలో హీరో నాన్న మిస్ అవుతాడు 3తరంలో శివ మిస్ అవుతాడు 4తరంలో శివ కొడుకు వస్తాడు వాళ్ళు ఎక్కడికి వెళ్లాడో ఎలా మిస్ అయ్యారో అన్వేషిస్తాడు అదే పాయింట్ తో ఈ సినిమా పార్ట్ 2, మొదలవచ్చని అన్ని అనుకుంటున్నాను

  • @lokeshgoud9622
    @lokeshgoud9622 Рік тому +6

    Goosebumps Climax, undoubtedly brilliant theatrical experience....On a note, Virata Parvam is classic rooted movie.. Warangal Karimnagar area lo unde village people and attire ela untado exact ga chupincharu..

  • @KALINGA-1208
    @KALINGA-1208 2 роки тому +8

    ಉತ್ತಮ ವಿಶ್ಲೇಷಣೆ ಸರ್

  • @easwerprakhyath1878
    @easwerprakhyath1878 2 роки тому +14

    one important point u missed. climax fight mundhu hero adaviloki velthadu adavi pandhini chase chesukuntu then akkada thanaki thana father kalustadu malli and that is the main turning point for climax and hero god ni beleive cheyadaniki strong scene.

  • @Hashtagallrounder69
    @Hashtagallrounder69 2 роки тому +20

    Bro movie lo clear ga observe chesthe when ever shiva do the bad things which there family should not do like hunting, drinking, smoking,helping villains ilanti panulu chesthe aa night dreams vasthu untai and valla father shiva kalla mundhe maayam Avvadam choosi bhayam tho untadu but once aa bhayam ni pre climax aa pig ni chase chese laaga fear ni face chesi nappudu light roopam demi God athaniki future choopinchi athanu koodam maayam avthadhu ani thelusthundhi andhuke climax lo aa forest responsibility motham police ki icchinattu dance chesi velli pothadu

  • @rakesharu11
    @rakesharu11 Рік тому +21

    I feel (karnan) dhanush movie should have get these kind of appreciations.
    But due to lockdown, didn't reached to many audience

    • @merunyt9166
      @merunyt9166 Рік тому +1

      Yes bro

    • @ramanroy7910
      @ramanroy7910 Рік тому

      Unnava nala feel avuthunnava aa divine feeling and oori kosam inchuminchu okla untay but both are different kantara completely divine movie avuthundi karnan emo divine scope takkuva only valla akka valla inti varake devathala kolusthar

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +33

    భారతదేశంలో ఎన్నో భాషలు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు నమ్ముకుని జీవిస్తున్న ప్రజలు ఉంటారు వాళ్ల సంతోషంగా ఉంటారు

  • @KRISHNAMURTHY-wi6my
    @KRISHNAMURTHY-wi6my 2 роки тому +7

    Sir, wonderful review... Your maturity and knowledge about watching a movie is really appreciated... Being a telugu person , you have observed things do deeply and even i should appreciate your viewers for asking good questions.... I am a telugu fan and watched PUSHPA, rangasthalam, aranyam, more than 3 times..
    ♥️♥️♥️ from Bengaluru..

  • @NAGENDRAKUMAR-pe5zo
    @NAGENDRAKUMAR-pe5zo Рік тому

    చాలా బాగుంది మీ విశ్లేషణ....

  • @chokkapusriihari2005
    @chokkapusriihari2005 Рік тому +14

    కాంతారా పార్ట్ 2 ఉంటుందా !...కథలో బలం ఉంటే మన తెలుగు ప్రజలు బాగా అదిరిస్తారు 🙏

  • @murthyrs1033
    @murthyrs1033 2 роки тому +8

    Hi Bro... I really appreciate your sincere, fair, straight, extraordinary, unbiased analysis and presentation. I salute to your knowledge and skills while looking at things and bringing a positive vibe ''good film is a good film irrespective of language'' that shows your maturity. More over no-gossips, no doubts, no dilemmas in the explanation and sharing your opinions.. feel like watching the moving after looking at review. Let's respect, love and take care of Nature. Looking forward to see more and more informative, energetic, useful reviews from you... Thanks.

  • @KCREATIONS-yq8sp
    @KCREATIONS-yq8sp Рік тому +1

    absolutely....awesome gaa explanation ..chesavu bro...each and every part...chaala baaga cheppavu....kaani..akkada vallu poojinche raayi..kosam kuda chinna clarification unte baagunnnu....

  • @chinnakrishna4117
    @chinnakrishna4117 2 роки тому +4

    Good movie with our culture hindhuvulara passion ane culture lo padi manam mana hindhu dharmani marchipoyi caste Vala vidipothunam and kondarni religions conver chesthunaru manam dhini edurkovali

  • @saivamshimarri6733
    @saivamshimarri6733 Рік тому +5

    Talking about rooted films "FALAKNUMA DAS" is a gem, though it's a remake it really blends with the culture here and there's no other movie which portrayed Hyderabadi culture the way "FALAKNUMA DAS" did.

  • @infobeesindia
    @infobeesindia 2 роки тому +7

    చివర్లో....
    "వరాహ అవతారంలో విష్ణువు,
    శివ క్యారెక్టర్లో ఉన్న శివుడి కలయిక.
    అటు పై ఇద్దరి అదృశ్యం "అవతార అంతం"
    (గరుడ గమన - వృషభ వాహన)

  • @rajeshacterbanjaraofficial5215

    అద్బుతం❤️👌💯

  • @venkygeethu2261
    @venkygeethu2261 Рік тому +1

    Really amazing movie

  • @rajasekharchongala395
    @rajasekharchongala395 Рік тому

    Mee videos chudatam valana cinemalu meeda interest perigindi thanks to give the awareness

  • @sirishayoga4428
    @sirishayoga4428 Рік тому

    Really wonderful ga explain chesaru andi.mee voice Mee vivarana Adhbutham 🙏🙏

  • @kalyanvikram1579
    @kalyanvikram1579 2 роки тому +2

    Ans:- 1.1980's guy is dead on court steps, if he goes inside, he might win the case
    2. The sword that shiva gets at the rock to kill the zamindar, is the sword that the king drops at the site with tears in eyes. Payoff scene
    This implies the death of zamindar happens with the approval of his grandfather.WORD MADE WITH GOD CANT BE TAKEN BACK

  • @k.ajaykumarkadari7355
    @k.ajaykumarkadari7355 2 роки тому +12

    Climax is goosebumps

  • @chakradhardakarapu9168
    @chakradhardakarapu9168 2 роки тому +1

    I am really happy to listen my name from your beautiful😍✨❤ and inspiring voice...Thank🌹🌹🙏 you so much annaya.. CHAKRADHA... DAKARAPU. from Gokavaram ... East godavari....

  • @engwithjayagopal1445
    @engwithjayagopal1445 Рік тому +3

    Good explanation ! It is a visual wonder and beautiful experience to watch this film. This is not a formula movie where in routine scenes are portrayed in our commercial movies elevating Hero characters without giving a proper solution or ending but giving a cinematic solutions instead of real solutions and convincing. This film left it to the viewers to think over it. It is very much impressive. The relation between hero and heroine are quite realistic as if it in life! Good film.💐

  • @sreeyyansayi007
    @sreeyyansayi007 Рік тому

    Mind-blowing movie bro... i love kannadigas imagination, creativtiy , the soft power of kannadigas growing day by day in a positiveway .i cant erase scenes from my mind still reeling Dimaag Ghum Jaayega ...great team work kantara..God bless you! love from telugunadu(HYD)

  • @user-xm9fy1pj8p
    @user-xm9fy1pj8p Рік тому +1

    Good! bashe yavudadrenu(yedaina kani) yella cinema galu namve good bro last dialog..👍

  • @AshishAshish-qf7gr
    @AshishAshish-qf7gr 2 роки тому +14

    I have never seen a mass movie like this wonderful acting, music and also appreciate Raj b shetty for showing bhoota kala sequences beautifully.after come out of theatre i don't why his father and Shiva disappeared suddenly?

  • @umeshume5533
    @umeshume5533 2 роки тому +5

    Love from Karnataka ❤️

  • @mounishk.
    @mounishk. 2 роки тому +2

    Your last word's are perfectly true bro.
    Thare are many languages and movies but every thing comes under INDIAN CINEMAS

  • @krishnabhushan3878
    @krishnabhushan3878 2 роки тому +6

    Naku aithe Kantara and churuli- same anipinchay chala elements lo..! I felt Kantara is advanced version of Churuli with more intense drama added with regional culture. Kanatara lo- Major story forest, madhyalo Varaham kanipisthuntundhi, BGM, Climax lo idharu mayam avtharu and idhi Time loop laga kuda anipinchindi.. yendhukante.. same mundhu generation lo kuda Land kosam villan chanipothadu and hero nanna mayam avthadu. Present time zone lo same land kosam aasa padi villan chanipothadu and hero mayam avthadu. So may be future lo villan koduku land kosam fight chesthu chanipoyi.. hero koduku kuda mayam avthademo ani..!!
    Churuli lo- Same major story forest, madhyalo aliens, BGM similar, and last lo mayam avtharu. Its my personal opinion !

    • @gangarajganga3892
      @gangarajganga3892 2 роки тому

      Yes bro I also felt the feel of Churuli and Karnan

    • @gangarajganga3892
      @gangarajganga3892 2 роки тому

      And If you observe the landlord eppudu shiva ni touch cheyyadu. Money ichetappudu eppudu bag ni tanapaiki visuruthadu leda hand ki hand ki madya chala gap untundi. A small detail but good one.

  • @anandahugar7830
    @anandahugar7830 2 роки тому

    Super Anna manchi explanation ichav last words chala correct ga cheppav love from Karnataka

  • @satishm517
    @satishm517 2 роки тому +4

    Superb movie 👌👏..

  • @chokramoshi1840
    @chokramoshi1840 Рік тому

    చాలా బాగా వివరించారు.... సూపర్ 🙏

  • @kickfulwhatsupstatus1195
    @kickfulwhatsupstatus1195 2 роки тому +8

    Super movie

  • @santhu087
    @santhu087 2 роки тому

    @11:10 wowww superb

  • @rambabutalatoti3474
    @rambabutalatoti3474 Рік тому

    క్లైమాక్స్ మీనింగ్ చాలా బాగా చెప్పారు. 👌👌👌

  • @KiranKumar71869
    @KiranKumar71869 2 роки тому +8

    I think rangastalam is costly miss!! Pan India lo release chesi unte rrr ki munde peda hero ai untadi..

  • @manoharmanu4737
    @manoharmanu4737 Рік тому

    Some of my doubts are cleared by watching this video thank you 😌

  • @adithyavsg558
    @adithyavsg558 2 роки тому +2

    Bro nenu 2 times chusa movie hero father chanipokunda wild boar disguise lo tiragachemo endukante
    1) starting lo hero father mayam ayyaka oka question rise avtundi chanipoyada ani appudu vache answer chanipothe body undaliga antaru
    2) hero shooting ki vellinappudu okasari miss ayyi paripotundi appudu pakkana unna vallaki vinapadaledu antaru eppudu kanipinchina attack cheyyadu and hero kuda champaledu
    3) pre climax mundu hero chikatlo bike naduputunte sudden ga kolam dress lo kanipistadu valla father appudu bike skid avtundi lechi chuste akkada fire stick untundi road mida skid ayye mundu hero ekkada fire tiskelladu road antha dark ga untundi mari aa fire stick ela vachindi and inkoti road mida wild boar chustadu daniki gajjalu avi untayi
    4) climax lo iddaru okkalni okallu face chestaru and iddaru mayam avtaru ante climax ayye sariki iddaru wild boar disguise loki maripoyaru ani anukovachu kada

  • @venkat-qo6md
    @venkat-qo6md Рік тому +1

    మన హిందూ సాంప్రదాయాలు & ఆచారాలు వర్ధిల్లాలి 🚩🙏🚩 జైహింద్

  • @srinugoud4857
    @srinugoud4857 Рік тому

    11:13 excellent BOSS

  • @englishwizardnambiraj7981
    @englishwizardnambiraj7981 2 роки тому +2

    but our heroes never dare to take films like,Kaanthara. you are,right sir.
    no matter, whatever,the region may be, if the movie is good accept it blindly.

  • @narendrasai4241
    @narendrasai4241 2 роки тому +5

    Thank you Anna🤗🙌🏼✨

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 Рік тому

    కాని, భయ్యా చివరిలో ఎందుకో చాలా బాధాకరం గా అనిపించింది, సంతోషం గానే వున్నా, ఎందుకో గాని మనసు కొంచెం. Sadness ఫీల్ అయ్యాము.. అది బహుశా హీరో దేవుడై పోవడం కావచ్చును, అయినా మీరు చెప్పినట్లు లో గీస్తే అద్భుతం గా వుంది. No doubt its a wonderful movie... Music is also excellent.., చివరిలో మీరు చెప్పిన మన భారతీయ సంస్కృతి - సంప్రదాయాలను గురించి చెప్పిన విషయం నా కు చాలా నచ్చింది, మనం కూడా మన సంప్రదాయాలను ఆదరించి, గౌర vim. చుకుంdaam, ఆదే ఉత్తమ సంస్కార లక్షణం. 🙏👍👍👍

  • @santhoshpraveen8190
    @santhoshpraveen8190 2 роки тому +8

    E movie ni point of view kosam waiting

  • @prabhakarprabha2492
    @prabhakarprabha2492 Рік тому

    Nuv last lo cheppina word super bro anni mana movie's anukovali 👍

  • @maheshvyas5378
    @maheshvyas5378 Рік тому

    Your concept and narration on this movie is perfect.i watch this movie already ,thanks.

  • @srikanthchikku13
    @srikanthchikku13 2 роки тому +1

    Thanks bro...❣️
    Yesterday's went to movie, but little bit confusion in my mind. Now, with your video,
    All doubts cleared....
    Thank you... 🙏

  • @aravasreenivas45
    @aravasreenivas45 2 роки тому +7

    first 10 mts, last 10 mts peaks ....+ bgm

  • @umadevivalaboju4537
    @umadevivalaboju4537 Рік тому

    బాగా చెప్పారు

  • @seelachaithanyasai75
    @seelachaithanyasai75 2 роки тому

    Explanation antha superb undi...... Kaani hero thammudu guruva enduku mayam avvadu aa vesham vesaka.

    • @munisubramanyamkaveripakam8041
      @munisubramanyamkaveripakam8041 2 роки тому

      I think whenever a question raised about God existence, he will disappear. Shiva father disappeared after being questioned by Rajas son. And again Dora questioned Shiva about existence of God n again he disappeared. But in guruvas case, when he possessed by God, no question raised whether he is God

  • @srinivasgoud6642
    @srinivasgoud6642 Рік тому

    థాంక్ బ్రదర్,, సినిమా చాలా బాగుంది

  • @saipavan-allrounder
    @saipavan-allrounder Рік тому +1

    11:10 - 11:20 100% correct 👌 👍

  • @luckycreativethoughts864
    @luckycreativethoughts864 Рік тому

    Very nice and clean explanation👌👌👌chala baga explain chesaru

  • @olanota3980
    @olanota3980 2 роки тому +5

    2:18 First of all Tulu speakers are found only from Byndur to Manjeshwar not from coastal Tulu Nadu in Karnataka, still Rishabh Shetty is not from Tulu area he is from Kundapura Kundagannadiga.. Bhuta Kola Bhutaradhana is not only done in Tulu region, Chikmagalur in Karnataka, Shimoga, Kodagu, Kerala, Tamil Nadu, but the name is different

  • @pavankumargatreddi1551
    @pavankumargatreddi1551 2 роки тому +4

    Anna nijanga topu film anna acting aite Rishab setty 🔥🙏

  • @suvarnaboya8232
    @suvarnaboya8232 Рік тому +1

    Very natural , realistic acting of Rishab and sapthami😘❤️🎉🌹💓

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Рік тому

    Super ga cheparu bro

  • @Hieveryone656
    @Hieveryone656 2 роки тому

    Nuvvu chala deep ga alochisthunnav

  • @bodrotusriharshavardhan14b39
    @bodrotusriharshavardhan14b39 2 роки тому +1

    I was expecting your analysis and here it is! Thanks for the video

  • @koregangaraju4353
    @koregangaraju4353 Рік тому +2

    Best Move in our hearts❤💞

  • @nagakishoredone
    @nagakishoredone 2 роки тому +2

    Movie Social Media lo Lepinatlu anthaga emee ledu. Only Pre climax scene lo vache High matrame bagundi. Makeup vesi Asalaina danni dachesinatlu aa high sounds tho Pai paina sugar coating vesinatlu anipinchindi. okka Pre climax teesesi chudandi. ika Hero ni Shiva references istuu last lo vishnu avataram aina Varaha vachi Lead chesinatlu chupincharu. Serious ga saage scenes ni kuda Comedy chesinatlu anipinchindi

  • @saiseeram6532
    @saiseeram6532 2 роки тому

    Bro,.. e video chusinantha sepu ,.. malli kantara movie chuusinattu undhi bro 😊😍

  • @yechherlaanil1158
    @yechherlaanil1158 2 роки тому

    basha Edina sare manchi cinimalu Anni manave Ane okka line tho kantara gurinchi nuvvu cheppalsina vishayam ina decode chesina vidhanam ina simply superb bro

  • @Arun.kumar05
    @Arun.kumar05 2 роки тому +1

    Like the way you put. "All good films are ours"

  • @Flora_blooms
    @Flora_blooms Рік тому

    Baaga chepparu bro well explaination.

  • @RameshR-ud2qp
    @RameshR-ud2qp 2 роки тому +2

    Super explaining Anna 💫

  • @lovelysekhar4562
    @lovelysekhar4562 Рік тому +1

    అన్న నాకు ఒక డౌట్ దయచేసి క్లియర్ చేయండి.....
    మూవీ స్టార్టింగ్ లో యజమాని మనశాంతి కోసం వెళ్తూ దేవుని రూపం లో రాయి ను చూసి కత్తిని కిందకు వదిలేస్తారు గా, ఆ కత్తి మళ్ళీ"చివరిలో యజమాని నీ నరకడానికి హీరో తీసిన కత్తి ఒకటేనా"...pls rply anna😍

  • @pandu0015
    @pandu0015 2 роки тому +13

    mana telugu culture ki tagattu few scenes pedite perfect for NTR Anna & Raviteja 🔥

  • @BalaKrishna-nl2ef
    @BalaKrishna-nl2ef 2 роки тому

    Inka raleda anukuna vachava Anna thank 🙏🙏

  • @chaitanya2124
    @chaitanya2124 Рік тому +9

    నేషనల్ అవార్డ్ వస్తుంది ఈ సినిమాకి.

  • @narendrasai4241
    @narendrasai4241 2 роки тому +26

    Will there be Kanthara - 2 ? What's your opinions guys?

    • @narendrasai4241
      @narendrasai4241 2 роки тому +4

      @Trending Videos awesome hope it should be played by Rishab Shetty again or Rakshit Shetty as his son

    • @venaktesh_ojja
      @venaktesh_ojja 2 роки тому +6

      No perfect ending movie
      I feel part 2 damages movie concept and soul

    • @sankethgowda5522
      @sankethgowda5522 Рік тому +2

      @Trending Videos imagine if ntr would do it

    • @pavanip8731
      @pavanip8731 Рік тому +2

      @@sankethgowda5522 👌👌👌

    • @vinodm5749
      @vinodm5749 Рік тому

      Part 2 may be pre sequal.This was revealed by Rishabh in one the interview.

  • @ramrepalli987
    @ramrepalli987 2 роки тому +2

    First like and view comment

  • @dsb3958
    @dsb3958 Рік тому

    Thanks for you explanation can’t wait to see this movie . Going today 💃🏼

  • @jagadhishvivek1925
    @jagadhishvivek1925 Рік тому

    Sir your explain is 👌👌👌👌