మూవీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది శ్రీకాంత్ రెడ్డి అన్న నెక్స్ట్ లారీ చాప్టర్ టూ లా కచ్చితంగా నేను ఎంట్రీ ఇస్తాను నన్ను పెట్టుకోవా అన్న ప్లీజ్ వచ్చారు కదా కామెంట్ చదివిరి కదా ఒక లైక్ కొట్టి పోండి అన్న కూడా చూస్తాడు
మూవీ లో బాగా కష్టపడ్డారు శ్రీకాంత్ గారు మూవీ చాలా బాగుంది కానీ chapter 2.. 2029. నా .. కొంచమ్ త్వరగా తీయండి సినిమా ప్లీజ్...all the best Srikanth Reddy hunter star ⭐⭐⭐⭐⭐..love you movie.. అన్నా కష్టాన్ని గుర్తించండి guys..🎉❤❤🎉
మీ అమ్మాయిలు చీర కడితే అందం గా ఉంటారనేది అబద్ధం...మా మగాళ్ళు సచ్చిపోయేంత అందగా ఉంటారనేది నిజం... డైలాగ్ బాగుంది... ఈ డైలాగ్ ఇంత రిలేటెడ్ గా ఏ మూవీలో కూడా వినలేదు....సూపర్ గా ఉంది మూవీ
ఏంది బ్రో ఈ అరాచకం నిన్ను నేను చాలా ముందు నుంచి follow అవుతున్న... Movie 1.45 min లో ఉన్న ఇప్పటి వరకు అసలు కొంచం కూడా లాగ్ లేదు మూవీ సూపర్... నేనూ థియేటర్ లో చూడాలని అనుకున్న కానీ మా దగ్గర అవకాశం లేదు అప్పుడు... Thank you for your movie.. నువ్వు .. శ్రీకాంత్ ఆసం కాదు నువ్వు శ్రీకాంత్ Awesome .... అంతే...సూపర్ బయ్యా love యు❤❤❤🎉🎉🎉
సినిమా బాగానే ఉంది కానీ ఎందుకు సినిమా థియేటర్స్ ఇవ్వలేదు అంతా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల సినీ ఫీల్డ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి శ్రీకాంత్ గారు బెస్ట్ ఆఫ్ లక్
శ్రీకాంత్ అన్న లారీ చాప్టర్ వన్ సినిమా చూశాను.... చాలా బాగుంది.... సినిమా ఇండస్ట్రీలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని.... లారీ చాప్టర్ 2... సూపర్ హిట్ అవుతుందని... మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను....
మూవీ చాలా అద్భుతంగా ఉంది అందుకే మీ కాన్ఫిడెన్స్ ఆ లెవల్లో ఉంది కానీ ఏం చేస్తాం దేనికైనా అదృష్టం ఉండాలి కానీ ఇక్కడ మీకు మాత్రం కష్టం మాత్రం మిగిలింది అదృష్టం తగలలేదు
Anna movie epude chusha super, Anna enka manchi manchi cinimalu chesi prajalo manchi name sampadhinchu Anna neku ma full saport Anna JAI Hunting ⭐⭐⭐ jai Srikanth Anna ❤❤
మూవీ ఫస్ట్ స్టాప్ ❤️ లవ్ స్టోరీ ఎక్కువగా ఉంది❤️❤️ సెకండ్ టాప్ 👌👌👌😘😘 చాప్టర్ 2 🤭 2029😞😞😞 ఏప్రిల్ 🙏 దీపావళికి టీజర్ రిలీజ్ లేదా బ్రో😞 కానీ మూవీ మాత్రం సూపర్👌👌👌👌👌👌
సూపర్ అన్న సూపర్ సినిమా చాలా బాగా ఉంది ప్రతి ఫ్రేమ్లో నీ కష్టం కనిపిస్తోంది అద్భుతంగా వచ్చింది ఒక కొత్త వాడు తీసినాడు అనే ఇదే లేకుండా ఒక పది సినిమాలు తీసిన డైరెక్టర్ ఎలా తీస్తాడో అలా తీసావ్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న
బ్రో నీ మూవీ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎందుకంటే నీ మూవీ మా ఊరు థియేటర్లో రిలీజ్ అవ్వలేదు ఇంతకీ మా ఊరి యానం పాండిచేరి కానీ ఈరోజు నీ మూవీ చూసే ఛాన్స్ దొరికింది
Super movie shrikanth bro cimax super duper ❤prathap gadi ki dhula thrindhi concept bagundi bro minning super story ❤ lag ledu naku baga manchidhi 😊Most impressive anti antey ni name hunter ❤ Hunter Star ⭐ Srikanth Reddy ❤. BGM kuda nice 👍 Hunter alies Harsha lorry driver over all ga super movie 😊 5%4 my rating ❤
సూపర్ గా ఉంది అన్న మూవీ నేను టైలర్ చూసినప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అవుతాది అనుకున్నాను నేను కడపలో చూద్దాము అనుకున్నాను నేను కడప కి వెళ్లే మూవీ తీసేశారు అన్న కువైట్ నుండి వెళ్లి ఫస్ట్ మీ లారీ మూవీ చూద్దాము అని పొద్దున్నే కడపకు వెళితే మూవీ తీసేసారు అన్న మళ్లీ రాజంపేట వెళ్దాం అనుకుంటే రాజంపేటలో మూవీ వేయలేదు అన్నారు చాలా బాధపడ్డాను అన్న
Hi sreekanth bro iam not good fan of u but iam big fan of your prank videos and also mi movie promotion videos chala interesting ga anipincayi. So mi movie chudam ani try cheysa but a time lo kudaraleydu but youtube lo chusa . A movie lo mi dedication and mi kastam kanipinncindi , story chala bagundi and mi acting tried ur best , inka miru manchi output evagalaru mi acting lo ani expect cheystuna . And also koncham lag iendi love story lo and mi supporting role Marchi undakudadu , fights koncham improve cheysi untey baguntadi . But iam very much impressed for dedication towards cinema .and all the best for your next project.
ನಾನು ಒಬ್ಬ ನಿರ್ದೇಶ ನಾಗಿ ಒಂದು ಮೂವೀ ಮಾಡೊದು ಎಷ್ಟು ಕಷ್ಟ ಅಂತ ಗೂತ್ತು ಆದರೆ ನಿಮ್ಮ ಧೈರ್ಯ ಮತ್ತು ನಿಮ್ಮ acting ತುಂಬಾ ಚನ್ನಗಿದೆ ಇನ್ನೂ ಮುಂದೆ ಇನ್ನೂ ಒಳ್ಳೆಯ ಸಿನಿಮಾ ವನ್ನು ಮಾಡಿ ನಿಮಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡುತ್ತಾನೆ
Arjun Reddy😍 Pushpa 😍 Rebel 😍 Chirutha😍 Yogi😍 Chhatrapati😍 Desamuduru😍 eni Movies chusina 2 vundi ❤ 3 hours non stop entertaining❤ movie thank you for Srikanth❤ Reddy❤
ఈ సినిమా చూసి నాకు మూడు షాకులు తగిలాయి... 1. ఒక్క సినిమా తీయకుండానే హీరోకి Hunting star ట్యాగ్ ఇవ్వడం 2.సినిమా నిడివి మూడు గంటలు 3. ఈ సినిమాకి మళ్లీ చాప్టర్ 2 అంట...
వావ్ వెరీ నైస్ మూవీ ఎందుకు మిస్ అయ్యాము మేము ఎంతగానో బాధపడుతున్నాం ఇప్పుడు చూస్తునందుకు చాలా ఆనందం ఇంత ఎంజాయ్ ఎప్పుడు చేయలేదు బ్లాక్ బస్టర్ ఇ సినిమాను అందురు చుసింటే ఇండస్ట్రీ హిట్ అయ్యిది ఏమో 🔥🔥🔥🔥
Broo Mi Movie Mothaniki action Scenes Highlight Broo and bgm awesome 3 hours length chala baga cover chesav broo Direction wise Experienced laga anipinchidi Finally Iam Telling Naku movie chustu unantha sepu Falaknaamdas Vishwaksen La anipinchary movie lo Mana Kadapa Power Chupinchav All The Best For Future Happy Birthday Broo ❤
Phoney google pay work avvatam Ledhu give new number soon twaralo lotta number iste friends wait cheyandi
Rotta cinema kosam lotta number
@@sreekanthreddyasam movie bagundhi anna 👌🏻
@@sreekanthreddyasam మూవీ బాగుంది 🫰🏻కాకపోతే kudhiga డిస్సపాయంట్ సార్ 👍🏻👍🏻
Adukkodaniki Siggu Leda ra
Anna e msg mistake vunaye chudu
ఇప్పుడే మూవీ చూసా చాలా బాగుంది మూవీ కంగ్రాట్యులేషన్స్ శ్రీకాంత్ రెడ్డి
చేత్తా మూవీ 😢😢
Nuv oka short film tiyi niku telustundi ....@@GangaDhar-q1k
11 30 pm iam watching this movie Bai
Average bro.. movie
నచ్చలే 🤦🤦🤦🤔🤔🤔
ఈ మూవీ నచ్చిన వారు ఒక లైక్ శ్రీకాంత్ రెడ్డి ఫ్యాన్స్ ఒక లైక్
సూపర్ హీరో అన్న నువ్వు లారీ సినిమా చలబగున్నది అన్న పక్క 💯 శాతం హిట్ సినిమా
ఈ సినిమా చలబాగున్నది అన్నవల్లు ఒక్క లైక్ వేసుకోండి👍💯
ఇప్పుడే చూసా చాలా బాగుంది...బ్లాక్ బస్టర్ మూవీ...మళ్ళీ చూస్తాను...జై జై శ్రీకాంత్ రెడ్డి అన్నా..మీరూ great అన్నా
Super
😂😂😂😂
Guys movie challa bagundhi chudandi plz 🙏🏻♥️
Sr team ki vellava bro
Ravi bro akkada sr teeam ki ra
Bagunte plzz ani adagakkarle
Ray pukaa police tyre puncture ithee ela shop ki vesukoni vachadu raa car nee
Hi ravi
మూవీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది శ్రీకాంత్ రెడ్డి అన్న నెక్స్ట్ లారీ చాప్టర్ టూ లా కచ్చితంగా నేను ఎంట్రీ ఇస్తాను నన్ను పెట్టుకోవా అన్న ప్లీజ్ వచ్చారు కదా కామెంట్ చదివిరి కదా ఒక లైక్ కొట్టి పోండి అన్న కూడా చూస్తాడు
అవునా 50000 కోసం ఇంత దిగజారిపోవాల
స్వామి యాదవ్ అరే చెంచా
Anna movie bhagundi next movie lo oka chance evu anna
మూవీ లో బాగా కష్టపడ్డారు శ్రీకాంత్ గారు మూవీ చాలా బాగుంది కానీ chapter 2.. 2029. నా .. కొంచమ్ త్వరగా తీయండి సినిమా ప్లీజ్...all the best Srikanth Reddy hunter star ⭐⭐⭐⭐⭐..love you movie.. అన్నా కష్టాన్ని గుర్తించండి guys..🎉❤❤🎉
అన్నయ్య ఫస్ట్ లో నిన్ను చూస్తేనే కోపం వచ్చేది కానీ ఇప్పుడు నీ కమిట్మెంట్ కి ఫ్యాన్ అయిపోయాను బ్రదర్ నిజంగా నువ్వు సక్సెస్ అయ్యావ్ బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤
మీ అమ్మాయిలు చీర కడితే అందం గా ఉంటారనేది అబద్ధం...మా మగాళ్ళు సచ్చిపోయేంత అందగా ఉంటారనేది నిజం... డైలాగ్ బాగుంది...
ఈ డైలాగ్ ఇంత రిలేటెడ్ గా ఏ మూవీలో కూడా వినలేదు....సూపర్ గా ఉంది మూవీ
ఏంది బ్రో ఈ అరాచకం నిన్ను నేను చాలా ముందు నుంచి follow అవుతున్న... Movie 1.45 min లో ఉన్న ఇప్పటి వరకు అసలు కొంచం కూడా లాగ్ లేదు మూవీ సూపర్... నేనూ థియేటర్ లో చూడాలని అనుకున్న కానీ మా దగ్గర అవకాశం లేదు అప్పుడు... Thank you for your movie.. నువ్వు .. శ్రీకాంత్ ఆసం కాదు నువ్వు శ్రీకాంత్ Awesome .... అంతే...సూపర్ బయ్యా love యు❤❤❤🎉🎉🎉
Copy Movie broo
Andaru adhe chestunaru @@jinakamahesh1753
ఏ గ్రహం నుంచి వచ్చి చూసావ్ బ్రో 😂😂😂😂
Super hit movie bro❤
@@shaikkhajavalli9149 చూసావా బ్రో సినిమా నిజం చెప్పు లారీ చాప్టర్ కనా మొగలి రేకులు సీరియల్ బాగుంది
సినిమా బాగానే ఉంది కానీ ఎందుకు సినిమా థియేటర్స్ ఇవ్వలేదు అంతా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల సినీ ఫీల్డ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి శ్రీకాంత్ గారు బెస్ట్ ఆఫ్ లక్
Niku em nachindhi chpu ra
ಮೂವಿ ಸೂಪರ್ ಆಗಿ ಇದೆ..wait for Larry chapter 2
శ్రీకాంత్ అన్న లారీ చాప్టర్ వన్ సినిమా చూశాను.... చాలా బాగుంది.... సినిమా ఇండస్ట్రీలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని.... లారీ చాప్టర్ 2... సూపర్ హిట్ అవుతుందని... మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను....
❤ director skills unnaye anna
డైరెక్టర్ స్కిల్స్ సూపర్ ఉన్నాయ్ అన్న...👌👌👌
Meru Reddy's kada cinema నచ్చుతుంది లెండి
@eswar6683 adhi em ledhu bagundhi
నీకు థియేటర్లు ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారు నువ్వు ఎంత కష్టపడి తీసిన ఈ మాఫియా వల్ల నీ సినిమా ఆడకుండా చేసేసారు ఎలాగైనా ఈ మాఫియాలు అంతం చేయాలి
అరే ప********** లంజా కొడకా ఎర్రి పువ్వు జోలి ఎర్రి ప*** మాటలు మాట్లాడకురా
Aunu pan india release cheyali 😂
ఇప్పుడే మూవీ చూసా చాలా బాగుంది మూవీ కంగ్రాట్యులేషన్స్ శ్రీకాంత్ రెడ్డి OK REDDY
శ్రీ కాంత్ రెడ్డి తమ్ముడికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తేలియచేస్తు..,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్నా నేను థియేటర్ లో చూసిన మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా ఉన్నది సూపర్ గ్రేట్ శ్రీకాంత్ అన్న చాప్టర్ 2 మళ్లీ ఎప్పుడు❤❤❤❤❤
బ్లాక్ బస్టర్ మూవీ...మళ్ళీ చూస్తాను...జై జై శ్రీకాంత్ రెడ్డి అన్నా
Nice movie sir.....।iam from odisha in Rayagada DIST
Neeku telugu kuda vacha bro
Super question bro@@aadi1113
🎉super movie anna ekka chala future vundhi manchi manchi movies thiyala anna ❤❤❤❤god bless u
Super hit Anna movie
Meru ekka chala movie s thiyala Anna
సినిమా చూశాను సినిమా చాలా అంటే చాలా బాగుంది అందరూ చూడండి
అన్న శ్రీకాంత్ అన్న..నీకు ఏపీ ఫాన్స్ అసోసియేషన్ తరపున 1,00,00,000 ఫోన్ పే చేస్తున్నాం
షార్ట్ ఫిలిం ఏంటి ఇంత లాంగ్ గా ఉంది... V F X సూపర్ అన్న
super anna👌
ఒక సాధారణ వ్యక్తి తలుచుకుంటే. ఎవరి సాయం లేకుండా.ఏమైనా చేయగలడు.అని చేసి చూపించావు
మూవీ చాలా అద్భుతంగా ఉంది అందుకే మీ కాన్ఫిడెన్స్ ఆ లెవల్లో ఉంది కానీ ఏం చేస్తాం దేనికైనా అదృష్టం ఉండాలి కానీ ఇక్కడ మీకు మాత్రం కష్టం మాత్రం మిగిలింది అదృష్టం తగలలేదు
ఇంత తక్కువ బడ్జెట్ తో ప్రస్తుత జనరేషన్ లో చాలా బాగా తీశారు శ్రీకాంత్ అన్న ఇంకా మరెన్నో సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను అన్నా 🎉
బ్రదర్ గుంటూరు నాజ్ లో చూసాను ఎక్సలెంట్ మూవీ 🎉❤నైస్ పార్ట్ 2 కోసం వేటింగ్ బ్రదర్
ఇన్ ఫస్ట్ డే
Srikanth Reddy Real Hero ❤🎉
మూవీ బాగుంది కానీ 3 గంటలు తాయితీగా నడిసింది కానీ మీ ధైర్యనికి ❤
సూపర్ ఉంది అన్నా మూవీ చాప్టర్ -2 కోసం వెయిటింగ్ ❤❤❤❤❤
😂😂😂 paid promotion ah
@@teluguiplnews384Oh tealici poyinda
ముందు డబ్బులు పంపించు
Super movie🎉🎉🎉Srikanth brother
Nenu Theatre Lo Chusa Bro Cinema Guntur Naaz Theatre Lo e Pedda Hero ki Teesipodu Cinema Supero Super ❤🎉😊
Anna, movie chala chala bavundi anna...gusebumbs vasthunnay... Waiting for chapter -2.❤❤❤..
అన్నా నీ నెక్స్ట్ మూవీ ఇంకా బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ,,,
మీ అమ్మని పెట్టమని అడగ పోయావా
మీ అమ్మ జాగ్రత్త
@@RameshAnnepaka-c2m అన్నా నేను పెట్టిన కామెంట్ డిలేట్ చేసా నువ్వు తీసేసేయ్ అన్నా
నువ్వు నమ్ముకున్న నీ కధ నిన్ను మోసం చెయ్యలేదు మూవీ చాలా బాగుంది సూపర్ డూపర్ hit movie ఇది కానీ theatre చూడలేకపోయాను movie చాలాబాగుంది శ్రీకాంత్ గారు
Srikantha bro all the best move superhit
Block buster movie Anna super concept second half 🔥🔥🔥🔥🔥 waiting lorry chapter 2❤❤❤❤
Ur attitude nd style like SHIMBU...❤❤❤ Ante needi kooda special gaa undi..just ninnu choosaaka SHIMBU gurthuku vacchaadu manmadha
Anna movie epude chusha super, Anna enka manchi manchi cinimalu chesi prajalo manchi name sampadhinchu Anna neku ma full saport Anna JAI Hunting ⭐⭐⭐ jai Srikanth Anna ❤❤
మూవీ ఫస్ట్ స్టాప్ ❤️ లవ్ స్టోరీ ఎక్కువగా
ఉంది❤️❤️
సెకండ్ టాప్ 👌👌👌😘😘
చాప్టర్ 2 🤭 2029😞😞😞
ఏప్రిల్ 🙏
దీపావళికి టీజర్ రిలీజ్
లేదా బ్రో😞
కానీ మూవీ మాత్రం సూపర్👌👌👌👌👌👌
Movie chala bagundi bro super
సూపర్ అన్న సూపర్ సినిమా చాలా బాగా ఉంది ప్రతి ఫ్రేమ్లో నీ కష్టం కనిపిస్తోంది అద్భుతంగా వచ్చింది ఒక కొత్త వాడు తీసినాడు అనే ఇదే లేకుండా ఒక పది సినిమాలు తీసిన డైరెక్టర్ ఎలా తీస్తాడో అలా తీసావ్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న
Ee movie chusthunna chiraku vachindi velli pothunna bye 😅😢
Sare dengey bro...
@DhanushKorra-v2p nuvu dengechiko bro..
Nuvu cesicupinchu brother 😊
Same feeling mawa 😂
Dubbing is not good bro.
Telugu language not good.
ప్రతీ డైలాగ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ సినిమా కి మొదటి మైనస్, విపరీత లిప్ కిస్ సీన్లు రెండవ మైనస్
సినిమా చాలా బాగుంది bro...
నీ యాక్షన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని సూపర్ సూపర్ సూపర్.... From తెలంగాణ KNR
Hi Hero super 👍..., మా ఫ్యామిలీ తో 3me " చూశాం..,400/_టిక్కెట్స్ పాపించ్చేశం.., సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాం"🎉🎉🎉 బ్రో"🎉🎉🎉
Passion ఉన్నోడు,
ఏదో రోజు success అవుతాడులే...
All the best for efforts
Move Bagunda bro chudocha
కాంప్లిమెంట్ కి రిప్లై లేదు😔😭
శ్రీకాంత్ అన్న సినిమా చాల బాగుంది 👌 👌👌💯 4/5 my rating
బ్రో నీ మూవీ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎందుకంటే నీ మూవీ మా ఊరు థియేటర్లో రిలీజ్ అవ్వలేదు ఇంతకీ మా ఊరి యానం పాండిచేరి కానీ ఈరోజు నీ మూవీ చూసే ఛాన్స్ దొరికింది
సూపర్ అన్న మూవీ చాలా బాగుంది చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా సూపర్బ్
Super movie shrikanth bro cimax super duper ❤prathap gadi ki dhula thrindhi concept bagundi bro minning super story ❤ lag ledu naku baga manchidhi 😊Most impressive anti antey ni name hunter ❤ Hunter Star ⭐ Srikanth Reddy ❤. BGM kuda nice 👍 Hunter alies Harsha lorry driver over all ga super movie 😊 5%4 my rating ❤
నిజంగా 20 మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఇలా డైలాగ్ చెప్పలేరు nd చూస్తున్నంతసేపు ఫస్ట్ మూవీ అన్న ఫీలింగ్ లోనే లేము మీరు చాలా గ్రేట్ man ♥️💐
Am movie ra babu worst ga vundhi
ఎవరిమీద ఆధారపడకుండా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుని కష్టపడి ఒక మూవీ తీసిడు వెనక్కిలాగడం ఒక మనిషి చేసే పని కాదు బ్రదర్
మూవీ చాల బాగుంది రెడ్డి
Ni movie kosam chala rojulanundi wait chesa TQ
అన్న మీ సినిమా చాలా బాగుంది
రిసెండ్ గా లగ్గం సినిమా తీసిన వెనుగొపాలు రెడ్డి గారి కి పరిచయం చేస్త ఇంకో సినిమా నిర్మాణం చెబుదాం
సూపర్ మూవీ శ్రీకాంత్ అన్న ఎప్పుడూ ఇట్లా సినిమాలు తీయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా
అన్న గారి సినిమా కి ఒక లైక్ వేసుకోండి 👍
శ్రీకాంత్ అన్న మూవీ చాలా బాగుంది టాలీవుడ్ హీరో మెటీరియల్ అన్న నువ్వు
Great knowledge about nuclear energy, its impacts , geographic distribution of it shown really well in beginning of the movie brother 🔥🔥🔥🔥
Naaku movie picha pichaga nachindhi Brother TQ sooo much I love you empire team 💖💖
Anna big fan of You from orm Srikakulam
Theatre Lo Movie Chusanu Chala Bagundi Anna UA-cam lo kuda chustham Happy Diwali 🎇 Annaya ❤️
స్టోరీ బాగుంది సాంగ్స్ బిజిమ్స్ సెట్ కాలేదు బ్రదర్
కానీ ఫస్ట్ మూవీ వన్ మెన్ షో బాగుంది బ్రదర్ 3.5/ 5 సూపర్ 🔥
శ్రీకాంత్ అన్న గారు మూవీ మాత్రం సూపర్ అన్న.. మీ ఫస్ట్ మూవీ ల లేదు ఇది చానా అప్డేట్ ఉంది. నీ నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్ అన్న థాంక్యూ
సూపర్ గా ఉంది అన్న మూవీ నేను టైలర్ చూసినప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అవుతాది అనుకున్నాను నేను కడపలో చూద్దాము అనుకున్నాను నేను కడప కి వెళ్లే మూవీ తీసేశారు అన్న కువైట్ నుండి వెళ్లి ఫస్ట్ మీ లారీ మూవీ చూద్దాము అని పొద్దున్నే కడపకు వెళితే మూవీ తీసేసారు అన్న మళ్లీ రాజంపేట వెళ్దాం అనుకుంటే రాజంపేటలో మూవీ వేయలేదు అన్నారు చాలా బాధపడ్డాను అన్న
సూపర్ అన్న మూవీస్ చాలా చాలా సూపర్❤🎉🎉
జై శ్రీకాంత్ అన్న 🎉😂❤😮
Wow సూపర్ 🔥🔥🔥శ్రీకాంత్ రెడ్డి హీరో డైరెక్టర్ 🎉🎉🎉🎉వెరీ వెరీ సూపర్ 🔥🔥🔥🔥🔥మీ.. గోల్డ్ 🌟రెడ్డి
Lorry chapter 2 Inka bagundali annA all the best lorry chapter 1 blockbuster anna
Ippudu movie chuse vallu okka like vesukondi...
Prabhas anna fans assemble 🎉❤
Jai Prabhas Anna fan I support you ❤️ love you Anna
లారీ ❤️❤️chapter 1 movie super
Good movie background music ❤❤❤❤ story dialogue super Vijayawada malli
Super bro climax twist adirindi all the best 👍
Movie intersting ga Undhi anna.,❤❤❤
Pk gadi movies chusi chusi neeku eh movie kuda naga anipesthundi 😂
@@Hunter-d5t @pspk_fans_network id ki message chye ,50.k followers Untumdhi
Good 👍
Story,Screenplay, dialogues,music, editing and directed by one and only srikanth reddy anna
Super anna
Hi sreekanth bro iam not good fan of u but iam big fan of your prank videos and also mi movie promotion videos chala interesting ga anipincayi. So mi movie chudam ani try cheysa but a time lo kudaraleydu but youtube lo chusa . A movie lo mi dedication and mi kastam kanipinncindi , story chala bagundi and mi acting tried ur best , inka miru manchi output evagalaru mi acting lo ani expect cheystuna . And also koncham lag iendi love story lo and mi supporting role Marchi undakudadu , fights koncham improve cheysi untey baguntadi . But iam very much impressed for dedication towards cinema .and all the best for your next project.
ఏడ దొరికింది అన్నా హీరోయిన్ em బాలేదు. నువ్వు ఫ్రాంక్ చేసిన అమ్మాయిలు బాగుంటారు కాదన్నా. ఫస్ట్ ట్రై లోనే సినిమా తీసావు బావుంది
ఇలా టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయండి సినిమా చాలా బాగుంది❤
ನಾನು ಒಬ್ಬ ನಿರ್ದೇಶ ನಾಗಿ ಒಂದು ಮೂವೀ ಮಾಡೊದು ಎಷ್ಟು ಕಷ್ಟ ಅಂತ ಗೂತ್ತು
ಆದರೆ ನಿಮ್ಮ ಧೈರ್ಯ ಮತ್ತು ನಿಮ್ಮ acting ತುಂಬಾ ಚನ್ನಗಿದೆ ಇನ್ನೂ ಮುಂದೆ ಇನ್ನೂ ಒಳ್ಳೆಯ ಸಿನಿಮಾ ವನ್ನು ಮಾಡಿ ನಿಮಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡುತ್ತಾನೆ
Arjun Reddy😍
Pushpa 😍
Rebel 😍
Chirutha😍
Yogi😍
Chhatrapati😍
Desamuduru😍
eni Movies chusina 2 vundi ❤
3 hours non stop entertaining❤ movie thank you for Srikanth❤ Reddy❤
Super super movie bro. Congratulations
The best movie next level performance Srikanth Reddy overall movie review rating 7.4 /10 good movie please watch ⌚
One hour lo 3 hours movie 🍿 chusava
@REVISITRECALL first show first day watching bro movie in theatre😍 allagadda AV hall..... Today just comment ✅
@@REVISITRECALL correct
@@suribro6048 ok bro
ఈ సినిమా చూసి నాకు మూడు షాకులు తగిలాయి...
1. ఒక్క సినిమా తీయకుండానే హీరోకి Hunting star ట్యాగ్ ఇవ్వడం
2.సినిమా నిడివి మూడు గంటలు
3. ఈ సినిమాకి మళ్లీ చాప్టర్ 2 అంట...
Niyamni denga avasam ra niku
ఒక R. G. V sir ఒక PURI sir ఒక SRIKANTH అన్న... 💐
శ్రీకాంత్ అన్న మూవీ చాలా బాగుంది చాప్టర్ టు కోసం వెయిటింగ్
Jai Sreekanth anna🎉🎉
2024 Blockbuster movie...🎉❤😇
Super anna movie ❤
వావ్ వెరీ నైస్ మూవీ ఎందుకు మిస్ అయ్యాము మేము ఎంతగానో బాధపడుతున్నాం ఇప్పుడు చూస్తునందుకు చాలా ఆనందం ఇంత ఎంజాయ్ ఎప్పుడు చేయలేదు బ్లాక్ బస్టర్
ఇ సినిమాను అందురు చుసింటే ఇండస్ట్రీ హిట్ అయ్యిది ఏమో
🔥🔥🔥🔥
Thank u anna
సూపర్ మూవీ బ్రో 1స్ట్ టైమ్ ఈల్ల తీసావ్ అంటె చాలా గ్రేట్ అండ్ క్లైమాక్స్ సూపర్
Anna Move next level Anna I'm from Karnataka Bellary Big fans Anna wating for chapter 2 ??
Blockbuster anna 🔥 waiting for part 2 anna , suspense pette padesav🥵 ramp vundi movie 🎥
Oka pedaa hero cheyavasina movie ani meru Interview lo anaru....movie chusaka Adhi nizamey anipinchindhi.....nizanga chala bagundhi🎉
బ్రో మూవీ బాగా ఉంది ఫైట్స్ బాగా design చేసారు బ్రో movie యాక్టింగ్ చేయడానికి chance esathara
Am very interested in movie
Broo Mi Movie Mothaniki action Scenes Highlight Broo and bgm awesome 3 hours length chala baga cover chesav broo Direction wise Experienced laga anipinchidi
Finally Iam Telling Naku movie chustu unantha sepu Falaknaamdas Vishwaksen La anipinchary movie lo
Mana Kadapa Power Chupinchav
All The Best For Future
Happy Birthday Broo ❤
Entry Highlight Broo ❤
Super Anna nice songs and movie ❤️❤️ hunter 💪🏼
Super movie Anna lorry chapter 1 blockbuster Anna
Super bro mamulluga ledhu❤❤