థాంక్యూ సార్ వర్షాకాలంలో వేరుపురుగు వస్తుంది సార్ అదే లద్దెపురుగు అంట కదా లావుగా తెల్లగా ఉంటుంది ఆ పురుగు రావడం వల్ల చెట్టు మురికి పోవడం జరుగుతుంది ప్లీజ్ దాని నివారణకు చెప్పండి
ప్రూనింగ్ అన్నది చెట్టు యొక్క ఏడుదలకు దోహదపడి ఎక్కువ కొమ్మల వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. మీ తోట ఎంత పెరిగిందో చూసి దాన్ని బట్టి ప్రూనింగ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సలహా కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్ కు ఒక చిన్న వీడియో తీసి పెట్టండి సలహా ఏమైనా ఉంటె చెబుతాము.
Thank you bro for valuable information....right video at right time 👍 I was waiting for this topic 😍
Really Very Happy to hear that andi, Keep Watching & Please Subscribe Our Channel
Good information sir
Can please tell me where will get pruning tool
Thank you bro
Thank you
Thank you good information
We Are Glad it was helpful!, Please Subscribe Our Channel
Very valuable information Venkat anna... Thank you!!
You're most welcome, Keep Watching & Please Subscribe Our Channel
Thank you annayy\ for valueble information
You're most welcome andi, Keep Watching & Please Subscribe Our Channel
Super sir 🙏
Thank You Andi, Keep Watching & Please Subscribe Our Channel
థాంక్యూ సార్ వర్షాకాలంలో వేరుపురుగు వస్తుంది సార్ అదే లద్దెపురుగు అంట కదా లావుగా తెల్లగా ఉంటుంది ఆ పురుగు రావడం వల్ల చెట్టు మురికి పోవడం జరుగుతుంది ప్లీజ్ దాని నివారణకు చెప్పండి
Red red dots machalu paduthude dhaneke fertiliser vadele
Red and yellow machalaki inka solution dorakaledu. Anni fungicide and pesticide combination try chestunnam. Result vachaka share chestanu
Anna npk chemical farming or organic farming oo cheppara anna kastha
NPK ఆర్గానిక్ గా వుంది కెమికల్ ఫార్మేషన్ లోను వుంది , మీకు వాటి లభ్యతను బట్టి ఉపయోగించుకోండి
Sir please tell about your trellis system
మీకు వీడియోలో చెప్పినట్టు, అన్ని అంశాల మీద వీడియోస్ చేస్తాము అండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
Brother which type of dragon plant is suitable for 30°to 40° climatic area..
Meeru 1 urea bag
1 ssp bag
1 dap bag mix chesi total 450 pols ki veyamannaru. 45+50+50=145
450÷145 =3 kgs+ per pole vasthundi antha veyoocha.
100 to 200 grms per pole veindi
Ok sir. Thak Q for Quick response.
కట్ చేసినప్పుడు మరిన్ని కొమ్మలు వస్తున్నాయి కదా ఆ కొమ్ములు అన్నిoటిని ఏం చేస్తున్నారండి
Vatini Baga peraganivvandi, next year crop istai
Hi Anna 1hekara veddhamanukuntuna kommalu. Kavali 2000. Evvagalara Nirmal jilla ki
Plants ivvaganu, meeru thotadaggariki vachi teeskellali
@@dragonfruitguide ok theeskellthanu anna komma retu a jilla nidhi
NPK chemical kindhaki vasthundha leka organic aa anna
NPK ఆర్గానిక్ గా వుంది కెమికల్ ఫార్మేషన్ లోను వుంది , మీకు వాటి లభ్యతను బట్టి ఉపయోగించుకోండి
Hi anna madhi nalla regadi bumi endhulo petacha anna tema bag untadhi plz reply anna
ua-cam.com/video/x8OZ7loUdnQ/v-deo.html
పైన వీడియో లో వివరంగా సమాధానం ఉంది, దయచేసి పూర్తిగా చూడండి
Anna reply plz anna
మీ డ్రాగన్ పంట ఎంత పెరిగిందో తెలియదు, సహజంగా ఐయితే వచ్చే ఫ్రూటింగ్ సీజన్లో మీకు కాపు రావాలి మీ తోట లో అంత ఎదుగుదల ఉంటే ఈ వీడియో ఫాలో అయితే సరిపోతుంది
1year old crop vallu kuda pruning cheyala sir?
Light pruning cheindi, maintain structure, remove fungal, infected or excess branches
@@dragonfruitguide Thank you so much bro🙏
You're most welcome, Keep Watching & Please Subscribe Our Channel
March lo plantation chesanu anna
క్వశ్చన్ అర్ధం అయ్యేలా వివరంగా పెట్టగలరు అండి
Chittoor dt palamaner mandal kolamasanapalli
Please type your question clearly
Namaste sir memu January lo 2acars లో dragon vesamu frutes తక్కువగా వచ్చాయి ఐనా కటింగ్ చేయాలా సర్ plese replay sir
ప్రూనింగ్ అన్నది చెట్టు యొక్క ఏడుదలకు దోహదపడి ఎక్కువ కొమ్మల వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది.
మీ తోట ఎంత పెరిగిందో చూసి దాన్ని బట్టి ప్రూనింగ్ చేసుకోండి.
ఇంకా ఏమైనా సలహా కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్ కు ఒక చిన్న వీడియో తీసి పెట్టండి సలహా ఏమైనా ఉంటె చెబుతాము.
Thank you sir vedieo రేపు పెడతాను sir
Hai Anna nenu kuda one acare lo dragon fruit pettina Kani growthing correct GA Ledu Anna
ua-cam.com/video/NTtjTPueVbE/v-deo.html
Pina link lo unna video choodandi
Hai
Please type your question clearly
Sir, I want to plant one acre of dragon fruit, I want to contact u
Hi for pruning… contact number please … not showing in description
ఈ క్రింది నెంబర్ ను సంప్రదించండి
Salmon
9989638305
If you like our videos, Please Subscribe our channel
Anna reply plz anna
మీ డ్రాగన్ పంట ఎంత పెరిగిందో తెలియదు, సహజంగా ఐయితే వచ్చే ఫ్రూటింగ్ సీజన్లో మీకు కాపు రావాలి మీ తోట లో అంత ఎదుగుదల ఉంటే ఈ వీడియో ఫాలో అయితే సరిపోతుంది
Thnks a lott anna
Hi
Please type your question clearly