ఎన్నికల ఫలితాలపై టీడీపీ మౌనవ్రతం.. | TDP Party Maintain Silence On AP Elections 2024 Results | YNR

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • ఎన్నికల ఫలితాలపై టీడీపీ మౌనవ్రతం.. | TDP Party Maintain Silence On AP Elections 2024 Results | YNR
    #journalistynr #tdp #apelectionresults #appolitics #apelections2024 #ynr #ynranalysis #chandrababu #naralokesh #tdpparty

КОМЕНТАРІ • 244

  • @srikanthbodasingi6228
    @srikanthbodasingi6228 21 день тому +168

    కధ కంచికి TDP ఇంటికి😅😅

  • @msvsramanujacharyulu3002
    @msvsramanujacharyulu3002 21 день тому +141

    😂😂😂 ఇక్కడ కుప్పం లొల్లి బాగా పతాక స్థాయికి చేరుకుంది..సారో

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 21 день тому +4

      Sir Nijamena ? Andaru ade antunaru ?

    • @msvsramanujacharyulu3002
      @msvsramanujacharyulu3002 21 день тому +5

      @@prabhakarprabha7964 ఏమి జరుగుతుందో తెలియదు కానీ కుప్పం గురించి బాగా చర్చ జరుగుతోంది సర్..డిజిటల్ మీడియాలో విపరీతంగా ఉంది

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 21 день тому +1

      @@msvsramanujacharyulu3002 Okay sir ade jarigithe ap development avutundi em cheyakunda ne

    • @venukrishna2247
      @venukrishna2247 21 день тому

      ​@@msvsramanujacharyulu3002gudda musko madi kuppam pakka TDP win ikkada kakapote majority tagguddi nuvve tata la unnav malli CBN ni tata antunnava sulliga😂

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 21 день тому +2

      ​@@prabhakarprabha7964
      Pacha na kodulaku chicken pakodiki dabbo?

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 21 день тому +85

    100% కథ కంచికి టిడిపి బై బై టిడిపి ఇంటికిబై బై బాబు బై బై బాబు బై బై

  • @sudhakarnakka8343
    @sudhakarnakka8343 21 день тому +33

    వైసీపీ గెలుపు ఖాయం

  • @RamanjaneyareddyReddy
    @RamanjaneyareddyReddy 21 день тому +101

    20 days గ్యాప్ దొరికింది.
    Tdp వాళ్లు సాకులు బాగా వెతుకోవచ్చు...

  • @jvmedia2023
    @jvmedia2023 21 день тому +37

    YCP 88-125 , TDP- JS కి అవకాశం లేదు. జనం జగన్నీ నమ్ముతున్నారు.

    • @parameshparimi2002
      @parameshparimi2002 21 день тому

      Nuvu nenu yerripukalam kabatti jagan anna ku vote vasam bro
      Janalu vesara leda annadi june 4th varaku chudali bro

  • @udayfm
    @udayfm 21 день тому +58

    మీరు ఆలా అనుకుంటున్నారా ... నేను ... ఆల్రెడీ బీజేపీ స్ట్రాంగ్ రూమ్ లో ఎదో చేసేస్తుందని ఘాఢం గా నమ్ముతున్నాను ... కౌంటింగ్ రోజున ఈసీ చేసే మోసాలు పట్టుకోవడం లో వైసీపీ ఫెయిల్ అవుతుందని నేను నమ్ముతున్నాను .. ఈ సరి కౌంటింగ్ లో జరిగే అక్రమాల వెనుక బీజేపీ క్రూరత్వం కనిపిస్తుంది

    • @narsireddypassam9359
      @narsireddypassam9359 21 день тому +6

      మీరు చెప్పిన మాటలు నిజం అవుతుంది.

    • @nandyalasrinivas5647
      @nandyalasrinivas5647 21 день тому +11

      బీజేపీకి అంత శక్తి వుంటే దేశంలో అన్ని పార్లమెంట్ స్థానాలను ఆ పార్టీయే గెలుస్తుందిగా!! 😮😮రాష్ట్రంలో కూడా 25 స్థానాలకు ఒంటరిగా పోటీ చేసి వుండేది.

    • @Vellanki777
      @Vellanki777 21 день тому

      అప్పుడే వైసిపి వాళ్ళు ఓడిపోయాక చెప్పుకోవడానికి కారణాలు రెడీ చేసుకుంటున్నారు 😂

    • @SrinivasSrinivas-zo6ef
      @SrinivasSrinivas-zo6ef 21 день тому

      పచ్చ గాలి కుక్క లు ఎంత కయి నా తెగిస్తారు. వైసిపి బహు పరక్.

    • @rahulviratboy1236
      @rahulviratboy1236 21 день тому

      ​@@Vellanki777 TDP 23 kuda ravu...😅

  • @yrajendra9561
    @yrajendra9561 21 день тому +80

    TDP వాళ్లకు సోషల్ మీడియా వాళ్ళబ్బ సొత్తా సోషల్ మీడియా YCP తో ఆడుకోవడం కాదు YCP నే సోషల్ మీడియాను ఆడుకుంటాది.

    • @yrajendra9561
      @yrajendra9561 21 день тому

      @@ypreddy1251 ❓🤔

    • @yrajendra9561
      @yrajendra9561 21 день тому

      @@ypreddy1251 నేను చెప్పేది TDP సోషల్ మీడియా v/s YCP.

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 21 день тому +14

    YNR గారు చాలా బాగా చెప్పారు

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 21 день тому +46

    TDP వారి మౌనం అర్థఅంగీకారంకాదు,ఫుల్లుఅంగీకారం అనుకోవచ్చు

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 21 день тому +20

    Iam waiting for this type of analysis

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 21 день тому +26

    ప్రజలు పచ్చ బ్యాచ్ నడ్డి విరగ గొట్టారని తెలిసి మూసుకున్నారు

    • @vinaylalam9302
      @vinaylalam9302 21 день тому

      Inka ekkadunnarura babu,eppudu realize avutharu meeru

  • @yambadiabhiram4492
    @yambadiabhiram4492 21 день тому +12

    మౌనం వెనుక రహస్యం ఏమైనా దాగి ఉండొచ్చు, నమ్మలేం బాబును నమ్మలేం.

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 21 день тому +25

    Ynr గారూ, టీడీపీ మౌనం చూస్తుంటే 🤔ఒక పాట గుర్తుకువస్తోంది అది "మౌనమే నీ భాష ఓ మూగ మనసా,, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు,, కల్లలు కాగానే కన్నీరు అవుతావు "🤭🤭🙄🙄

    • @arunakumari9792
      @arunakumari9792 21 день тому +1

      ఏదో గుడుపుతాని చేస్తున్నారు ఈవీఎం కౌంటింగులో లెక్కలు తారుమారు చేస్తారేమో

  • @srinivasnaiduadari
    @srinivasnaiduadari 21 день тому +10

    సార్ వై ఎన్ ఆర్ గారు ఇప్పుడే నేను సోషల్ మీడియా పోస్ట్ చూసాను. నారా లోకేష్ సోషల్ మీడియాలో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వలేదట. వారు ఆందోళన చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసి నిజాలు తీర్చండి

  • @abc_51234
    @abc_51234 21 день тому +26

    2014-Modi Wave,CBN experience,manifesto mosam,PK elanti vaado teliyadu evariki alantappude YSRCP ki 67 Seats...
    2019-151
    2024-no modi wave,CBN gurinchi telusu,PK gurinchi telusu motham abaddale mugguru cheppevi ani...alantappudu Prajalu enduku vestaru malli mosam chestaru ani clear ga telisindi...

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 21 день тому +17

    Ynr..i want this type of analysis..what about prasanth kishore?

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 21 день тому +10

    130-140 ycp 🔥🔥🔥

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 21 день тому +2

    పచ్చ మాయకూటమిని ప్రజలు ఎవరు నమ్మడం లేదు, మళ్ళీ సీఎం జగనే 👍👍👍🎉🎉🎉

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 21 день тому +17

    Jai Jagan Anna 🇸🇱❤️💪✊🤩

  • @diginansy
    @diginansy 21 день тому +7

    నాగేశ్వర రావు గారు, మీరు చెబుతుంటే నాకు భారతం లో ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. "సాధారణంగా జగన్ ఇలా చెప్పాడు కదా అని మౌనంగా వున్నారు" అన్నారు. భారతం లో కూడా దుర్యోధనుడు అజ్ఞాతవాసం అయిపోయింది అని ధర్మరాజు చెబితే తప్ప నమ్మడట .

  • @mallareddykatukuri8645
    @mallareddykatukuri8645 21 день тому +8

    జై జగన్

  • @madhumandli
    @madhumandli 21 день тому +27

    YNR gaaru thondaraga june-1 or 4 ravali

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 21 день тому

      Kalani thoraga rammani anukoradhu prakruthiki viruddham manava avasaram kosam attulu neevu koraradhu

    • @madhumandli
      @madhumandli 21 день тому

      @@mullapudilakshminarayana-id8mt alage sodara edo antamu avi jaruguthaya

  • @manibhushanmv
    @manibhushanmv 21 день тому +5

    May be Lokesh playing with Devansh. CBN may be preparing for his next schedule to Rajahmundry Jail. Pavan may be reading his 2,00,001st book on "How to overcome stress of defeat"

  • @ramanu2427
    @ramanu2427 21 день тому +5

    TDP ki kevalam 65 seats maatrame vastay ycp ki 106 seats vastay migilina chotla tough ..so ycp second time win no doubt

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 21 день тому +1

    Ynrగారు కౌంటింగ్ అయ్యేంత వరకు జగన్ గారు చాలా జాగ్రత్తగా గమనించాలి అసలుకే బీజేపీ పొత్తులో టీడీపీ EvM లు ఏమో చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @dvnmurty7522
    @dvnmurty7522 21 день тому +1

    Ysp definitely win.But. Silence is very denger bells coming june4.Becareful of ysr party cadre.

  • @narsiparsha8327
    @narsiparsha8327 21 день тому

    రిప్ టీడీపీ

  • @sunnyr7505
    @sunnyr7505 21 день тому +1

    Jai Jagan Anna...Johar YSR ❤️ 🙏 💖 ❤❤

  • @avantikavlogs9704
    @avantikavlogs9704 21 день тому +1

    Celebrations alredy started in my area🔥🔥🔥🔥 advance congratulations for ysrcppp forming govt again in my Andhra Pradesh 🇸🇱♥️🇸🇱♥️🇸🇱♥️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @ramachandrareddy5008
    @ramachandrareddy5008 21 день тому +2

    Cbn win

  • @Siva-yf2ji
    @Siva-yf2ji 21 день тому +2

    బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జూన్ 4న ఉదయం 8 గంటలకు తుఫాన్ గా మారి శ్రీకాకుళం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, రాయలసీమ మీదుగా గుంటూరు జిల్లాలో ప్రవేశించి తాడేపల్లి కొంపను తాకుతూ, కుప్పంలో తీరం దాటుతుంది గంటకు 135 నుండి 175 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు ఆ గాలిలో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఎటువంటి సంబంధం ఉండదు.. ఎందుకంటే మేము ముందుగానే ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నాం కనుక తుఫాన్ పేరు *చంద్రన్న ప్రభంజనం* గా నామకరణం🔥 చేస్తున్నాము.. itdp

    • @venkatanareshm3346
      @venkatanareshm3346 21 день тому

      Bokkem kaadhaa , donga haamelu, pukaarlu tho Okavela gelisthe adhi thufaan ela avuthundhi raa gorrellara ani adugu Thammudu I TDP nu

  • @KKNOV11
    @KKNOV11 21 день тому +7

    ఇదో చారిత్రాత్మక వ్యూహం ఏమో...!!!

    • @saitejreddy5966
      @saitejreddy5966 21 день тому +2

      Evaridi

    • @KKNOV11
      @KKNOV11 21 день тому +3

      @@saitejreddy5966 ఇంకెవరిదీ... బాబు గారు ఎమ్ చేసినా చారిత్రాత్మక అవసరం గా చెప్పే మీడియా ది...

  • @iti791
    @iti791 21 день тому +3

    Jai Jagan

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 21 день тому

    సూపర్ బ్రో

  • @sivaramr603
    @sivaramr603 21 день тому

    👌👌👌💐☺️

  • @NagarajuNagaraju-km9ct
    @NagarajuNagaraju-km9ct 21 день тому

    🎉

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry 21 день тому +1

    120 plus police intelligence report ycp ki

  • @vasukinthali1027
    @vasukinthali1027 21 день тому +1

    Big majority in Rayalaseema n vizianagaram n nominal majority in other districts is YCP Strategy

  • @varanasibhupalreddy2887
    @varanasibhupalreddy2887 21 день тому +3

    Eppudu..Jagan.. Lokesh.. chandra babu..ivena sami..common man ki ..formers ki..em problems Leva..

  • @christucharandasnetala413
    @christucharandasnetala413 21 день тому +1

    డబల్ ధమాకా ఏంటంటే, TDP ఓడిపోవటమే కాదు కుప్పం లో చంద్రబాబు కూడా ఓడి పోతున్నట్టు సమాచారం 😀

  • @NagarajuNagaraju-km9ct
    @NagarajuNagaraju-km9ct 21 день тому

    Nagaraju

  • @lingalanagaraju7395
    @lingalanagaraju7395 21 день тому +2

    Ycp win162 seats ynr garu

  • @mpavankumar1026
    @mpavankumar1026 21 день тому

    Ynr🎉true analyst

  • @sareddyenglishgrammar79
    @sareddyenglishgrammar79 21 день тому

    ALL OF YOUR VIDEOS ARE REALLY IMPARTIAL AND CORRECT SIR .PLEASE KEEP IT UP SIR .I LIKE YOUR COMMENTS VERY MUCH SIR.

  • @sandeepbantu1490
    @sandeepbantu1490 21 день тому

    Silent Is very Powerful bro

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 21 день тому

    వారి మౌనానికి నిగూడ రహస్యం దగుందండి డేంజర్

  • @psvprasad7399
    @psvprasad7399 21 день тому +1

    Post poll survey అనేది polling booth నుండి బయటకు వచ్చిన ఓటర్లు ను ఎవరికీ ఓటు వేశారు అని అడగటం ద్వారా చేస్తారు. ఇప్పుడు ఓటర్లు ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు ఇప్పుడు కరెక్ట్ ఫలితాలు రాకపోవచ్చు. అయినా అన్ని పార్టీలు లేదా వారి Media నో exit polls చేసి ఉంటాయి.

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 21 день тому

    మౌనం వెనుక బలమైన శక్తి ఉంది...

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 21 день тому

    ok

  • @Suryanakirikanti-gj9qv
    @Suryanakirikanti-gj9qv 21 день тому +1

    Jai jagen ysrmlass130mlasswinreesjaiysrcp2024two2029jaigencmsir

  • @narsiparsha8327
    @narsiparsha8327 21 день тому

    అంత అస్సాం

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 21 день тому

    బాబు ఒడి పోయాడు అంటే ఏకైక కారణం.....లోకేష్ నేను దాహం...
    మీడియా అతి.... బాబు ఓవర్ యాక్షన్

  • @HK-vy9ix
    @HK-vy9ix 21 день тому +1

    Journalist YNR kaadu YSR Ani pettuko

  • @iloveindia2756
    @iloveindia2756 21 день тому +1

    YNR gaaru already calls vastuney maaku

  • @ashokreddy4962
    @ashokreddy4962 21 день тому +1

    Inko 15 days lo bayata padathadhi...ippudu aristhe evadiki ra use... already box loki vellipooyaayi jaathakaalu...

  • @chillanagaraju879
    @chillanagaraju879 20 днів тому

    వైసీపీ 175 గ్యారెంటీ

  • @narsiparsha8327
    @narsiparsha8327 21 день тому +1

    TDP అస్సాం
    Rip tdp

  • @Pravallika575
    @Pravallika575 21 день тому

    టిడిపి వాళ్లు మాట్లాడడంలేదని మీరు ఎక్కువ బాధ పడుతున్నట్లు ఉన్నారుగా

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 21 день тому

    పోస్ట్ పోల్ కూడా డబ్బులు అడగలే అప్పుడు పగీ లి పోతది

  • @rayalaseemapillareddy7083
    @rayalaseemapillareddy7083 21 день тому +2

    Next CM Ys jagana mohan Reddy Jai peddi Reddy ramachandran Reddy

  • @harisankar9446
    @harisankar9446 21 день тому

    Jagan gaariki reply ivvaka povadam manchidi.

  • @bmr5787
    @bmr5787 21 день тому +5

    Thakkuva maatladevadi matalu antha powerful ga untundhi.credibilty alantidhi

  • @dr.ramyaalla2657
    @dr.ramyaalla2657 21 день тому

    Sir aaraa Masthan survey chepandi

  • @abbaiahdakala4386
    @abbaiahdakala4386 21 день тому

    Wait YNR garu please wait upto june 4th then we will talk dont be agressive

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 21 день тому

    JAI NTR JAI JAGAN

  • @Users2392
    @Users2392 21 день тому +1

    పారిపోవుడి రో అన్నోస్తున్నాడు సియంగా

  • @bugga2292
    @bugga2292 21 день тому

    Trust me, silence is more powerful than useless rush!!!!! Giving vibes of TDP+BJP+JSP winning huge!!!!!

  • @prasadkoratana5589
    @prasadkoratana5589 21 день тому

    June 4 taruvatha All free Graphics Babu & Package star Hyderabad lo permanent ga rest teesukovadame😂

  • @parameshparimi2002
    @parameshparimi2002 21 день тому

    Silence is more violance bro

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 21 день тому

    VNR GRU WHY PAVANJI IS CALM

  • @venkatsomala7519
    @venkatsomala7519 21 день тому

    2009 history repeat !!! ❤❤❤

  • @aarushfunwithplaying5865
    @aarushfunwithplaying5865 21 день тому

    I want to see hid face on June 4th

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 21 день тому

    JAI JAGAN

  • @jagarao3379
    @jagarao3379 21 день тому +1

    Thay knows the reality and they will loose the seats

  • @venkateswarlujakkam3379
    @venkateswarlujakkam3379 21 день тому

    YNR గారు మీ ఒపీనియన్ ఏమిటి personel ga

  • @rajak8431
    @rajak8431 20 днів тому

    Gelichey valalu aravaru sir

  • @rameshprasu5629
    @rameshprasu5629 21 день тому

    YNR గారు 2019 లో కూడా CBN ఇలానే అన్నాడు ఎలెక్షన్ అయిన తర్వాత 150 అసెంబ్లీ సీట్స్ గెలుస్తాన్నం అని ఈనాడు లో వచ్చింది తర్వాత రిజల్ట్ చూశారుగా
    అలాగే జగన్ కూడా 151 పైనే అన్నారు అంటే అప్పుడు టీడీపీ కి జరిగింది ఇప్పుడు వైసిపి కి జరగవచ్చు అని నా ఫీలింగ్

  • @srinivasthota699
    @srinivasthota699 21 день тому +1

    2019 లో ఓటరు ఓటు వేసి బయటకు వచ్చి ycp కి వేశం అని చెప్పినారు వారికి అప్పుడు cbn అంటే భయంలేదు.
    మరి 2024 లో ఓటురు నిజంగా ycp కి ఓటు వేస్తే బహిరంగంగా వచ్చి ycp కి వేషము అని చేప్పేవాడు కాని చెప్పడం లేదు వీరికి జగన్ అంటే భయం.. అంటే ఓటు ఎవరికి వేశారో మీకు ఇప్పుడున్న స్పష్టత వచ్చిందా ..

  • @rayasamsureshbabu8363
    @rayasamsureshbabu8363 21 день тому

    People Decision is already there in Evms. No need to talk. TDP will win for sure

  • @nagireddy6898
    @nagireddy6898 21 день тому

    Jai jagan mohan REDDY 135pakka

  • @srivaz
    @srivaz 21 день тому

    నీ బాధ ఎక్కువైపోయింది అర్జెంటుగా నన్ను పిలిచి ఎన్ని వస్తాయో చెప్పే మని చంద్రబాబు నాయుడు కే అందరం చెబుదాం రండి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చెప్తారా వెయిట్ దగ్గర పడింది కదా ఇంకా

  • @srinivasreddy9312
    @srinivasreddy9312 21 день тому

    Abn vundiga ynr garu vk unnadu kadha tdp ki Josh ivvataniki

  • @manojkumarreddy1702
    @manojkumarreddy1702 21 день тому

    I got 4 calls from 2 days , but I didn’t respond… who
    Will respond after polling 🤣

  • @kowsikpatri7456
    @kowsikpatri7456 21 день тому +5

    గెలిచే వారు ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటారు, 2019 లో పోలింగ్ అయినా తరువాత రోజు ఒక వార్త పత్రిక లో ( పేరు గుర్తు లేదు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ) 150 + మావే అని చంద్రబాబు గారు విక్టరీ సింబల్ చూపిస్తూ ఫస్ట్ పేజీ మొత్తం చంద్రబాబు గారి ఫోటో వేశారు, ఏమి జరిగింది, సో లెట్స్ వెయిట్ till జూన్ 4th

  • @Badarinarayanarao
    @Badarinarayanarao 21 день тому

    జగన్ సీఎం అవ్వాలి మీరు పడుతున్న కష్టానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులు చాలు ynr గారు ఇంకా డిమాండ్ చేయండి

  • @greattelugu
    @greattelugu 21 день тому

    చంద్రబాబు చెప్పి ఉంటే ఎవడు పట్టించుకునే వాడు కాదు జగన్ చెప్పగానే టీడీపీ మొత్తం మళ్ళీ సర్వే లు చేసుకుంది. మాటకి ఉన్న విలువ అది

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 21 день тому

    They know very well that,they are going to loose once again.

  • @ShivaganeshT-dg7fi
    @ShivaganeshT-dg7fi 21 день тому

    Ycp ki no chance

  • @pjr6560
    @pjr6560 21 день тому

    బొల్లిగారు ప్రజలకోసం ఏమైనా చేసే ఉంటే నమ్మకం ఉండేది ప్రజల సొమ్ము అడ్డముగా నిలువుగా దోచుకొన్నాడు ఇంకా ఎలా గెలుపు పై నమ్మకం ఉంటుంది.

  • @ramanaiahmallipeddi469
    @ramanaiahmallipeddi469 20 днів тому

    Lokeshaploledu20daysagandisir

  • @nalabothusuresh8325
    @nalabothusuresh8325 21 день тому +2

    CBN 2024 CM of AP🎉

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 21 день тому

    Babu mida ottidi tevaddau.
    Kadiliste yedustadu.

  • @malakondaiahabburu6657
    @malakondaiahabburu6657 21 день тому

    Tondarapadaku ynr garu emi leni aaku egiri egiri padutundi...wait up to june 4..appudu matladataru

    • @vamsidemonking2794
      @vamsidemonking2794 21 день тому

      After election's mee tdp💦 valley kadara యెగిరి యెగిరి😂😂padimdhi

  • @mohanbapatu
    @mohanbapatu 21 день тому

    Evm daggara manam kapala unndhali chusukoni 4 th daka

  • @Tryalways
    @Tryalways 21 день тому

    మాటలు లేవు మాట్లాడుకోవాలు లేవు అందరు విశాఖపట్నం లో జగన్ అను నేను అన్నప్పుడు మాట్లాడుతారు వారు పోరాడి ఓడిపోయాము అని

  • @suryaprakash-xc6gh
    @suryaprakash-xc6gh 21 день тому

    Narayana post poll survey chesthunadu

  • @rameshprasu5629
    @rameshprasu5629 21 день тому

    జగన్ గారు నేను బటన్ నొక్కి 2.47 లక్షల కోట్ల రూపాయలు అకౌంట్ లో వేశాను సో నాకే ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నారు ఏమో
    ఇంకో 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తీసుకుంటారు జనం అంతేకాని ఓట్లు మాత్రం వెయ్యారు
    నేను దగ్గర ఉండి చూసి చెప్తున్న ఈ మాట

  • @khadarkhan6341
    @khadarkhan6341 21 день тому

    Jai jagan

  • @gajendratv9334
    @gajendratv9334 21 день тому

    KCR kuda BRS Ki 100 0:44 vastayani gappalukottadu. Yemindi. 39 seats gelichadu. Jagan cheppindaniki ade result