Tirumala Prasadam Row: Debate On Chandrababu Lokesh & Pawan Conspiracy | Tirumala Prasadam

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 124

  • @Yesu-yx8ti
    @Yesu-yx8ti Місяць тому +44

    సార్ అన్నీ మిల్క్ ఫ్యాక్టరీ ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నారా సార్ ముందు డైరీ అన్నీ చెక్ చెయ్యండి సార్

  • @ParameswaraRaoPedapati
    @ParameswaraRaoPedapati Місяць тому +27

    మీరు తీసుకున్న గోతిలో మీరు ఎప్పుడో పడ్డారు

  • @beemisettyvenkateshwarlu7937
    @beemisettyvenkateshwarlu7937 Місяць тому +16

    చంద్రబాబు తన దరిద్రపు దద్దమ్మ నీచ పాలనను కప్పిపుచ్చుకోవడానికి తిరుపతి వెంకన్న లడ్డుపై దుష్ప్రచారము చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇది సరైన పద్ధతి కాదు తిరుమల వెంకన్న స్వామి లడ్డు చాలా పవిత్రమైనది అని కోట్ల మంది నమ్ముతారు అలాంటి లడ్డు గురించి తప్పుగా మాట్లాడడం చాలా పాపము దానికి శిక్ష తప్పదు స్వామివారు ఊరుకోరు రాజకీయం కోసం దేవదేవుని లడ్డునే వాడుకోవడము

    • @whitereaper7352
      @whitereaper7352 Місяць тому +1

      ఇండియా మొత్తం లి చావటసన్నాసి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ అని సర్వెలొ తేలింది కదా. ఇంకా మీరిలా ఉన్నారేంటి ? కొంచెం వాస్తవాలు తెలుసు కొండి సర్

    • @wellness6580
      @wellness6580 Місяць тому

      Jai jagan​@@whitereaper7352

  • @SriratnaConstructions
    @SriratnaConstructions Місяць тому +12

    చంబా ఎంత సైకోనో ఎంత మోసగాడో, ఎంత చేతగాని వాడో, చంబా చేష్టలతో ప్రజలకు బాగా అర్థం అవుతుంది. పీకే ఇప్పటికే పాప‌‌‌ పరిహార దీక్ష పేరుతో మెట్లు కడుక్కుంటున్నాడు ఆ వెంకన్న స్వామిని కెలికారు. చంబా కూడా రోడ్డున పడే రోజు దగ్గరలోనే ఉంది.

    • @VanisreeVedulla
      @VanisreeVedulla Місяць тому

      ఓరి. నట్టిపకోడీ povehee

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Місяць тому +13

    Really very good humanity 👍 person Jagan Garu ❤️

  • @PadmavatiK-i9h
    @PadmavatiK-i9h Місяць тому +24

    గతంలో స్పెషల్ స్టేటస్ విశ్యములో పచ్చిపోయినలద్దు అని అన్న పవన్ ఇది కూటమి కుట్ర

  • @pitchireddyk9916
    @pitchireddyk9916 Місяць тому +17

    నైతిక విలువలు రాజకీయా లలో ఎలాగూ పోయినై నిరధార ఆరోపణలు నీరూపించక పొతే కఠినంగా శిక్షిoచ్చాలి

    • @kmdowner2781
      @kmdowner2781 Місяць тому

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢❤️🎉😊😊😊😊😊😊😊🎉🎉

  • @nallijaiprakash9746
    @nallijaiprakash9746 Місяць тому +9

    రావాలి జగన్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
    కావాలి జగన్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma Місяць тому +9

    పాచిపోయిన లడ్డు అన్నవారు ఆ రోజున ఏకారణంతో నిర్ణయించి చెప్పారు? అప్పుడు ఎవరి ప్రభుత్వం వుంది

  • @sharma1949nssn
    @sharma1949nssn Місяць тому +4

    అందరికీి నమస్కారాలు. అసలు ఇస్యూ ఇప్పుడున్న తెలుగుదేశం కూటమికి సంబంధించింది. స్వామి కైంకర్యం కోసం వచ్చిన పదార్ధాలను నిర్దుష్టమైన పరీక్షలు అనంతరమే అంగీకరించి కొండమీదికి అనుమతిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. అయితే జూలైలో జరిగిన సంఘటనకు సంబంధించి వచ్చిన సమాచారం మేరకు గౌ|| లైన ఇఒ గారు పరీక్షలు అనంతరం ఆ వాహనాల్ని అనుమతించకుండా వెనక్కు పంపించేశామని చెప్పారు. మరి పదార్ధం తెచ్చిన వాహనాలు వెనక్కి వెళ్ళి పోయినప్పుడు స్వామివారి కాలు షితమైందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. తర్వాత గత ప్రభుత్వహయాంలో స్వామివారి ప్రసాదం కలుషితమైందన్న సమస్య ఎక్కడ నుంచి వచ్చింది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయట పెట్టి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా. ఒకవేళ కలుషితమైంది నిజమైతే చర్యలతో పాటు భవిష్యత్తులో లోపాలను. సవరించి నిర్దుష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. అంతే కాని సందేహాస్పద వ్యాఖ్యలు చేసి స్వామివారి భక్తుల మనోభావాల్ని ఇంత కలుషితం చేసి దాన్ని భూతద్దం లో చూపి అదొక అంతర్జాతీయ సమస్యగా ఎందుకు రూపొందించి, సామాజిక అశాంతి దోహదపడ్డారు. ఈ తప్పు చేసిన వారిని తగిన విధంగా శిక్షించి, భవిష్యత్తులో మరెవరూ ఇటువంటి సామాజిక అశాంతికి దోహదం పడకుండా నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలి.

  • @APPARAOM-qb3qd
    @APPARAOM-qb3qd Місяць тому +9

    భగవంతుడు శిక్ష వేస్తారు

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 Місяць тому +1

    దీని అంతటికీ కారణం బీజేపీ మతతత్వ పార్టీ వారి ప్రమేయం
    తప్పక ఇందులో వుంటుంది లేకుంటే
    మైసూర్ కు పంపుచున్న ప్రతిసారీ
    ఈ సారి మాత్రం గుజరాత్ కు ఎందుకు పంపారు అరే ఇడియెట్ గుజరాత్ దగ్గరా మైసూర్ దగ్గరా
    చంద్రం

  • @isaactaneti5551
    @isaactaneti5551 Місяць тому +7

    Satyame jayathi.jai jagan.

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 Місяць тому +6

    సుప్రీం కోర్ట్ లో చంద్రబాబు చేపినది అబద్దం అయితయే చంద్రబాబు కు జైలు సిక్స్ వేసి ప్రెసిడెంట్ రూలు పెట్టాలి,దానికి తోడుగా లోకేష్ కు,పవన్ కూడ సిక్స వేయాలి....

  • @nagarathnalakki9089
    @nagarathnalakki9089 Місяць тому +1

    చంద్రబాబుకు తల తిక్క లేసిపోతుంది. Elections టైములో ప్రజల కిచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం, పవన్ కళ్యాణ్ ప్రభుతం నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పనుల నుండి రాబోయే రోజులలో ప్రజల్లో తన ప్రభావం తగ్గిపోతుంది, తిరిగి తాను తన ప్రభుత్వం అధికారంలోనికి రాదూ, రాలేదు అన్న భయం. వీటన్నిటినుండి ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేయటానికి ఆడుతున్న నాటకం. చంద్రబాబుకు ఎలా తప్పించుకోవాలో తెలియక మెంటల్ బ్యాలెన్స్ తప్పి మాతా్లాడుతున్నాడు.

  • @sathishkumarkalinga8019
    @sathishkumarkalinga8019 Місяць тому +3

    GOD has a Plan Devil has a Plan

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 Місяць тому +3

    Lokesh is still child in politics.

    • @rangaraokotha7188
      @rangaraokotha7188 Місяць тому

      Orey nivvu,ponnavalu gadu and swamygadu loffer naa koduklaku cheppu debbalu thappavu.

  • @vimalapogula9669
    @vimalapogula9669 Місяць тому +5

    ముందు హెరిటేజ్ పాలు, నెయ్యి check చెయ్యాలి. కల్తీ పాలు, నెయ్యి, ఇది నిజం

  • @asrkkumar4346
    @asrkkumar4346 Місяць тому +1

    చివరికి మీరు తీసిన గోతు లో మీరే పడటం ఖాయం పప్పు ఎంట్రీ eastay అస్సలు కే మోసం వస్తది కధ అడ్డం తిరిగి మీకే మీ పైనే అనుమానం వస్తది జరా భద్రం

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 Місяць тому

    ఇకనైనా మారండి.
    ఏడువేల మంది చూస్తే నీ దరిద్రం చానల్ లైక్స్ కనీసం వెయ్యి కూడా రాలేదు.
    ఓం నమో వేంకటేశాయ 🚩

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 Місяць тому +4

    హిందూ మత హిందూ భక్తులను అవమానపరిచిన చంద్రబాబు నాయుడు తన వందరోజుల పరిపాలనలో ఎంత మోసం సంపాదించాడు టిటిడి కి టీటీడీ సంస్థలో తల దూర్చిన చంద్రబాబు నాయుడు భారతదేశపు భక్తులు పై దెబ్బ తీసిన చంద్రబాబు నాయుడు తన వందరోజులు పరిపాలనలో ఎంత మోసమో అని రుజువు చేసిన చంద్రబాబు గారు ఇదంతా తమిళనాడు చేసిందన్నట్టు రుజువు చేశాడు ఎల్లో మీడియా సర్వనాశనం చేస్తుంది పచ్చ మీడియా ఎల్లో మీడియా పావని మీడియా శాంతించండి ప్రజలారా శాంతించండి సమయము అంతా సర్దుకుంటారు

  • @ongolehenrypaul4146
    @ongolehenrypaul4146 Місяць тому

    ముందు వీడి హెరిటేజ్ డెయిరీ ఫాం హౌస్ మీద అటాక్ చేసి ఎంత కల్తీ జరుగుతున్నదో చూడాలి ఇమిడియెట్ గా ఆ పని చేయాలి

  • @sindhubenny4004
    @sindhubenny4004 Місяць тому

    AP CM wrrest wrrest CBI enquiry intha appadhalu Chandra Babu wrrest AP sir please CBI enquiry sir

  • @kotamrajuprasad2742
    @kotamrajuprasad2742 Місяць тому

    Ghee and beef fat both from animal source..Can be detected only if supply is received from a abottoir

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Місяць тому

    లడ్డూ నెయ్యి కల్తీలో సిట్ ఏర్పాటు జరగడం మనకు తెలిసిందే. దానికి సర్వశ్రేష్ఠ త్రిపాఠీని అధిపతికి నియమించే సరికి అదిరిపడింది తాడేపల్లి వైకాపా ముఠా అని చెప్పవచ్చు. సాక్షిలో ఈరోజు ఈ ఆర్టికల్ అచ్చేసుకొని ముందే గుమ్మడి కాయల దొంగల లెక్కన తడుముకొని తడిపేసుకొన్నారు.
    ఎస్.. సర్వశ్రేష్ఠ త్రిపాఠిది గోరఖ్‌పూర్. మన ఆంధ్రాలో పనిచేసిన ఈయన్ను వైకాపా అధికారంలోకి వస్తూనే పొమ్మనలేక పొగబెట్టింది. ఆయన యూపీకి మూడేళ్లు ట్రన్స్‌ఫర్ మీద వెళ్లారు. యోగి ఆదిత్యనాథ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత ప్రయాగ్‌రాజ్ ఎస్ఎస్‌పీగా నియమించారు.
    సర్వశ్రేష్ఠ త్రిపాఠి అక్కడ ప్రసిద్ధ న్యాయవాది హత్య కేసు దర్యాప్తును విజయవంతంగా పూర్తి చేసి, అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈయన నాయకత్వంలో పలు గ్యాంగ్‌స్టర్‌లు ఎదురుకాల్పుల్లో చనిపోయారు, మరియు అరెస్టులు జరిగాయి. కిడ్నాప్, దౌర్జన్య కేసుల్లో త్రిపాఠి కీలక పాత్ర పోషించి బాధితులను సురక్షితంగా రక్షించారు.
    దానితో పాటు పోలీసుల పట్ల ప్రజల విశ్వాసం పెంచేందుకు కమ్యూనిటీ సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతాలలో పోలీసింగ్ ఎలా వుంటుందో చూపి నేరాలను తగ్గించారు. డేటా విశ్లేషణ ద్వారా నేరాలను టార్గెట్ చేసి మరీ మక్కెలిరగదీయించి అణచివేశారు.
    విపత్తుల సమయంలో సహాయక చర్యలను సమర్ధంగా నిర్వహించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కీలక చర్యలు చేపట్టారు. లైంగిక వేధింపులు, గృహ హింస వంటి సమస్యలను పరిష్కరించడంలో ముందు నిలిచారు.
    నిజాయితీ, ఎన్‌కౌంటర్ వరకు వెళ్లగలిగే ఆఫీసర్. దైవలీల, మధ్యలో ఆయన యూపీకి వెళ్లి మళ్లీ తిరిగి ఆంధ్రా రావడం.
    ఆయన్ను చూసి వైకాపా ముందే ఉచ్చ పోసుకోవడంలో ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఈ వైకాపా కంత్రీలు కల్తీ చేసింది నిజం కాబట్టి. వారి పాపం పండే ఈయన సిట్ అధిపతిగా వచ్చారేమో. గోవిందా గోవింద.

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 Місяць тому

    పోనీద్దురు
    ఏదో గబుక్కున అన్నాను
    అన్నీ కాంట్రాక్ట్ లు రద్దు చేస్తాను
    స్వచ్చమైన నెయ్యి heritage వారు సప్లయ్ చేస్తారు
    ఇంక vadileyandi

  • @SuraparajuPenmetsa
    @SuraparajuPenmetsa Місяць тому +2

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu Місяць тому

    Jai kapu jai jai kaapu, kammani kapu , Ekanunchi laddu kammaga vundali mare. Super nama sivaya

  • @VasuNaidu-jaibharat
    @VasuNaidu-jaibharat Місяць тому

    100 days paripala ,,diverded to laddu issu,,

  • @Sujan-p2h
    @Sujan-p2h Місяць тому +1

    CBI enquiry cheyandi 😂dongalu bayataku vesaru 😂

    • @YasdaniPathan
      @YasdaniPathan Місяць тому

      సి.బి.ఐ ఎంక్వయిరీ అంత గొప్పదై ఉంటే, వివేకానంద కేసులో సిబిఐ ని ఎందుకు తొలగించారు జగన్ గారు, సి.బి.ఐ కన్నా ఏసీబీ, తొందరగా మరియు నిజాయితీగా చేస్తారని, కొందరు ఎదవలు జగన్ పైన బురద జల్లడానికి సి.బి.ఐ ఎంక్వయిరీ అని అంటున్నారు, జగన్ గారు కోరుకునేది ఏసీబీ ఎంక్వయిరీ మాత్రమే, ఆ నల్ల నా కొడుకు కొమ్మినేని కూడా తెలుసు జగన్ గారికి అబ్బాసు పాలు చేయడానికి సిబిఐ ఎంకరి అని అంటున్నాడు.

  • @subbarajudevee
    @subbarajudevee Місяць тому

    It seems ap cm trapped by bjp so raised the Laddu issue to unpopular Tirumala.

  • @mahitharani105
    @mahitharani105 Місяць тому +3

    ఈ ఛానెల్ ఎవరు చూస్తారు ఏ నెంబర్ లో వస్తది

    • @rajendrareddy2794
      @rajendrareddy2794 Місяць тому

      Sakshi TV chanal lo vastudadi

    • @rajkolluri
      @rajkolluri Місяць тому

      @@rajendrareddy2794only UA-cam banned in andhra

  • @gurunadhareddy3416
    @gurunadhareddy3416 Місяць тому

    Ayya Babu Garu : Ayya Pavan Garu : Ayya Modi Garu Mana Kootami Prabhutvanni Etu Tisukuvelutunnaaru. Cheppandi.

  • @vedanthkalavagunta721
    @vedanthkalavagunta721 Місяць тому

    If the BJP really worried about Hinduism. They have to do necessary checks and give proper clarification. Question CBN for unnecessary allegations against one of the largest Hindu temples.
    Lord Venkateswara swamy has to punish

  • @sivasankarareddy5871
    @sivasankarareddy5871 Місяць тому

    మధ్యలో పోలీసులు ఎందుకయ్యా ఆయన ఏదో చేసుకుంటాడు చూసుకుని పోనివ్వండి

  • @psnraju7503
    @psnraju7503 Місяць тому +1

    అపార బాబు మా కర్మ

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 Місяць тому +1

    105. No. 420 lo 😂😂😂

  • @narasimhareddy5639
    @narasimhareddy5639 Місяць тому

    Ksr garu Shekhar reddy garini matladanichi unte bagundedi sir

  • @srmerugupala4841
    @srmerugupala4841 Місяць тому

    లోకేషగరితో శ్రీవారు చెప్పించి వుండవస్సు

  • @sudhakarbalireddy9583
    @sudhakarbalireddy9583 Місяць тому

    SIT is shit n public hv no confidence in the govt appointed investigating machinery.I agree that laddu episode should b investigated by RAW .As long as Chamba n Namosha n PK r there v can not expect transparent investigation .Dongala rajyam lo nyaam jaragadu.

  • @RaniVinod-ju4yq
    @RaniVinod-ju4yq Місяць тому

    Sir e t d p ela chesthunapudela manamu okati thelusukovali akada yedo Pani kanisthunarani election appudu kuda elage chesaru

  • @venkatswamy4049
    @venkatswamy4049 Місяць тому

    KKK == CPM >>>> KHEL ĶHATHAMEY.

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll Місяць тому +1

    AP prajalani gorilla chestaru ga, verripappalu 😭

  • @magicmoviebaa
    @magicmoviebaa Місяць тому

    Wast babu garu .

  • @raviprakash8088
    @raviprakash8088 Місяць тому

    This is a waste of time .... diverting the matter...

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 Місяць тому

    Baala garu, That fellow is a nut. Just shun at him

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 Місяць тому +2

    Nara lokesh ni తొక్కేస్తున్నారు పవన్ and బాబూ

  • @karunakarchalasani164
    @karunakarchalasani164 Місяць тому

    Ycppp self goal goi g to formals Tirumala

  • @gangaraoerothu7025
    @gangaraoerothu7025 Місяць тому

    11

  • @SyamaSundaraRaoMadasu
    @SyamaSundaraRaoMadasu Місяць тому

    CBN is a crooked person.He doesn't have decency and dignity in his life.He can stoop down to any level to achieve his selfish ends.May God open his blind eyes.

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 Місяць тому

    Ee vaaraniki edi ayipoyyindi.Vachche vaaram maroka episodu thestaaru. Eppatike ready avutunnaru .Subba Reddy gaaru meeda vigilance ata . Aa episod Mari yennallu naduputaaro. Pandaga chesukondi prajalaaraa..!

  • @srinivasaraonandam9714
    @srinivasaraonandam9714 Місяць тому

    KG ki kG vadaru

  • @RAJAREDDYBADDEVOLU
    @RAJAREDDYBADDEVOLU Місяць тому

    CBN is not human. God is great, he is seeing all his inhuman activities.

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 Місяць тому +2

    జగన్ ,భారతీ ప్రమాణం చేస్తారా

  • @rajendrareddy2794
    @rajendrareddy2794 Місяць тому

    Ayya inta jarigina janalu enduku oorukonnaru house ku velli laagi chepputokottali

  • @syedalikhansyed5456
    @syedalikhansyed5456 Місяць тому +1

    Gagan'pae'kopm''tdp'cm'dpt'cm'atar'entke'dare'bgasut

  • @yoganandareddymadduri846
    @yoganandareddymadduri846 Місяць тому

    CREAM. THEESINA. MILK. PACKETS. LO. POSI. LEETER. 70 KI. AMMITHE. GHEE. FREE GAANE. VASTHONDIGA ?

  • @bukkaparameshwaraiah4437
    @bukkaparameshwaraiah4437 Місяць тому

    Necharajakeeyala tho palana apandi

  • @srinivasachary5375
    @srinivasachary5375 Місяць тому

    Siggu undali cheppataniki, neyyi kante kovvu rate ekkuva ?
    Ayite neyyi ki badulu kovvu kalipinanduku santosha padala ?

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 Місяць тому

    Super comedy show🃏🃏🃏🃏😂😂😂😂

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 Місяць тому

    Praja laaraa! meeku elaage manchi manchi episodlu choopistaru . Veeti thone meeru pandaga chesukondi. Meeku neellu avasaram ledu ,metha avasarmavatam ledu. Pathakaalu avsaram ledu.Pandaga chesukondi.

  • @Ap8025k
    @Ap8025k Місяць тому

    TTD nirnyaalu ami teesukunnaa jagan dhey tappu ani baabu gaaru cheyppaaru kadhaaa edhey saamprdhaayam khonasaaguthundhaaa leyka e prabhutva hayaam lo a nirnyam tho baabu gaariki sambhandham leydhu ani cheyptharaa andhuku antey ttd riject cheysina beef khovvu akkadhiki vyellindho ap cm ki teyliyadhu ap prabhutva yantraangam ki teyliyadhu ani cheypthaaraaa

  • @VoiceofRaajaa
    @VoiceofRaajaa Місяць тому

    Nuvvu first powder tagginchu

  • @rammohangodthi
    @rammohangodthi Місяць тому

    KUTAMI KOMPA KOLLERU , Nobody can save

  • @krishnachandrasahu3346
    @krishnachandrasahu3346 Місяць тому +1

    Pakistan Lo TTP (AP) Lo TDP okate

  • @kalyan.obilesu
    @kalyan.obilesu Місяць тому

    Kommu gaaru nijaalu matlaadatharaa?

  • @sriramachandramurthykota4649
    @sriramachandramurthykota4649 Місяць тому

    కొమ్మినేని నీకు ఆంధ్ర సర్వ నాశనం అవ్వాలి. తెలుగు వాడిగా 2 తెలుగు రాష్టాలు అభివృద్ధి చెండాలని కోరికోవాలి, కానీ తెలుగువాలందరు నాశనం అవ్వాలని కోరుకుంటున్నావా అని నీ సాక్షి టివి లో మీరు చేసే ప్రతి విశ్లేషణ ఉంటోంది. ఇది మీకు మంచి ది కాదు. దేవుడు వున్నాడు చేయవలసింది చేస్తారు. తస్మాత్ జాగ్రత్త.

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 Місяць тому

    KSR garu, I thoroughly agree with the comment one of the callers in your debate that one Mr.Bhanu Prakash Reddy of BJP is talking too much. It is high time BJP shall have to control

  • @sivakumarregulavalasa5903
    @sivakumarregulavalasa5903 Місяць тому

    Daily Ycp Paytm batch to mi analysis comedy 😂show la undi...Bala election mundu survey team ..why not 155 anadu..veedu miku dorikada

  • @bunty99737
    @bunty99737 Місяць тому

    నువ్వు journalistlake కళంకం

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 Місяць тому

    Babulu alludu burra balludu kodite balludu burra bagavantudu ata ala annattuga yavadu tesigotulo vade padatadu mi pApam venkateswara swami pandistundi😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @lakshmipathicbnheisbest1169
    @lakshmipathicbnheisbest1169 Місяць тому

    ఒరేయ్ కొమ్మగా

  • @chandub9102
    @chandub9102 Місяць тому

    Pk Steps కడిగతే ,దీక్ష చేస్తే, 3 పెండ్లాడిన వీడు పవిత్రుడు అవుతాడా , లడ్డు పవిత్ర మవుతుందా,
    Cbi విచారణ కి ఎందుకు ఇవ్వరు , ప్రజల కి నిజాలు కావాలి.

    • @KLaxmi1132
      @KLaxmi1132 Місяць тому

      Evadra nuvvu ninumber pettu

  • @sunkarasrinu9807
    @sunkarasrinu9807 Місяць тому

    Mieranthalelajiethagalluycppetmgalluycppathalanikipadindi

  • @saidireddy1079
    @saidireddy1079 Місяць тому

    Nvu journalist va ra

  • @remopavan705
    @remopavan705 Місяць тому

    2017 lo money value 2024 money value theluko ra baduko kommaneni

  • @whitereaper7352
    @whitereaper7352 Місяць тому

    ఇలాటి హెడింగ్స్ పెట్టి బతకాల్సిందే మీరు.

  • @IcyScreen-gi8dq
    @IcyScreen-gi8dq Місяць тому

    Kommineni meeroka journalist aa ?

  • @sudhakarbalireddy9583
    @sudhakarbalireddy9583 Місяць тому

    Anchor ge ur unfit n ur choice of persons for discussion .better u take rest n give chance to better anchors .don't use such useless debaters.
    I respect YSRCP but i am disappointed vt performance of Sakshi media .

  • @optimisticgoer9748
    @optimisticgoer9748 Місяць тому

    Lokesh adu oka bokesh vaadi valla aa party ki bokka