గురువు గారికి నమస్కారాలు🙏🙏 మేము ఎకరం భూమి లో ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాము. ఆర్థికంగా వెనుకబడిన వాడను, మాకు పశు సంపద లేదు, మాకు గోమాతను ఇప్పిస్తే ఈ ప్రకృతి వ్యవసాయం లో మరింతగా రాణించగలను.🙏🙏🙏
గోమాత...33 కోట్ల దేవత స్వరూపం అని అలంకార వర్ణన లు విన్నాము కానీ విశిష్టత మాత్రం ఇప్పుడు తెలుసు కొన్నాను రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని అనుకుంటూ వున్నాను
అబద్ధపు మాటలు, మోసపూరితమైన ఇంటర్వ్యూలు మాది నిర్మల్ జిల్లా నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఫోన్ చేసి గోశాల వారిని అడగడం జరిగింది వాళ్ల సమాధానం మా దగ్గర లేవు మేము ఇవ్వమని చెప్పారు మేము సేంద్రియ వ్యవసాయం చేసే రైతుని
శాస్త్రి గారికి నా నమస్కారములు గంగిగోవులకు సేవ చేసి వాటి సంరక్షణ వాటిని పోషించాలన్నది నా చిరకాల వాంఛ ఆ కోరిక తీరాలంటే మీరు నాకు ఒక్క గోమాతను ఇస్తారని నా మనవి 🕉️🙏
.Enka Pidakalani upayoginchi Nityagnihotram chesthe adi kooda upayogame. Maa SKL Dirst lo Baruva lo unna Gowsalani memu Darsinchatam iyyindi. Maa valla nundi amount collect chesi evvataniki memu ready ayyam. Memu Bharata Desam lo GowSalalaki koddi mottam lonaina every month esthunnam
నమస్కారం గురువు గారు...నేను ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమిలేని నిరుపేద రైతు కుటుంబానికి చెందిన వాడను..తమలాంటి వారు గో దానం చేసినా.. నాతోపాటు మా వూరి వారందరినీ గో ఆధారిత వ్యవసాయం, ప్రతి ఇంటా గో సంపద వుండే విధంగా కృషి చేస్తానని సంకల్పం చేశాను... NARAYANARAJUPETA VILLAGE, bheemunipatnam mandalam, VISAKHAPATNAM..
Sir maadi kadapa. Maadi peda kutumbham. But maaku animals meda istam tho konni buffaloes and 2 cows pattukuni meputunnam but maaku one cow and 2 buffaloes train accident lo chanipoyyayi. Avuku chinna duda vundi. Daniki palu kosam ibbandi padutundi. Naku 2 milk ichhe cows istara. Malli maa home lo cows penchukuntam
నమస్కార్ సర్ నాపేరు జయప్రకాష్ Vayasu 22eyars నేను గత రెండు సవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానుకానీ నాకు దున్నుకోవడానికీ ఎద్దులు లేవు యంత్రాల సహాయంతో వ్యవసాయం చేసిన లాభాలు లేక ఆ పైనా అప్పుల మిగులుతుంది సహాయం కావాలి
నాకూ వ్యవసాయం వుంది ఆవులను పెంచాలనే సరదాగవుంది పశుగ్రాసం కూడా చాలా వుంది ఒక ఆవును ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను......జైగోమాత
చాలా సంతోషం గా వుంది sir, మిమ్మలని చూస్తూ వుంటే
గురువు గారికి నమస్కారాలు🙏🙏 మేము ఎకరం భూమి లో ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాము. ఆర్థికంగా వెనుకబడిన వాడను, మాకు పశు సంపద లేదు, మాకు గోమాతను ఇప్పిస్తే ఈ ప్రకృతి వ్యవసాయం లో మరింతగా రాణించగలను.🙏🙏🙏
గోవుల గురించే చెప్తే నే చాలా ఆనందముగా ఉన్నది 🙏🙏
గోమాత...33 కోట్ల దేవత స్వరూపం అని అలంకార వర్ణన లు విన్నాము
కానీ విశిష్టత మాత్రం ఇప్పుడు తెలుసు కొన్నాను
రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని అనుకుంటూ వున్నాను
Namaskaram Praveen pantulu Garu. Miru chala adbhutamaina seva chestunnaru.🤗 Miku ma manahan porvakanga nammah sumanjali.🙏
మాకు ఒక గోమాత కావాలి 🙏🙏🙏🙏🙏మాకు సేంద్రియ వ్యవసాయం వుంది 🙏జై గోమాత 🙏🙏🙏🙏🙏
మాకు ఒక గోమాత కావాలి
ఎవరిని అగడలి
రోడ్ మీద చాలా మంచి అవుకు ఉన్నాయి
చూసే వాళ్ళు లేక
Hyderabad లో
అబద్ధపు మాటలు, మోసపూరితమైన ఇంటర్వ్యూలు మాది నిర్మల్ జిల్లా నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఫోన్ చేసి గోశాల వారిని అడగడం జరిగింది వాళ్ల సమాధానం మా దగ్గర లేవు మేము ఇవ్వమని చెప్పారు మేము సేంద్రియ వ్యవసాయం చేసే రైతుని
Government Support undali Sir.Mee seva ku Namaskaram Gurugaru
Sir namaskaram praveen pantulugaru meeru chala manchi pani chestunnaru chala santosam
గొప్ప ఆశయం నెరవేరుతుంది
గోవులను రక్షిస్తున్న మీకు పాదాభివందనాలు
1:10
Great sir...jai gomatha..sir naku kuda oka gomatha kavali..naku chala istam prema
జై గోమాత, జయహో భారతి,,,🙏🙏🙏
We proud of in my village...yellareddipet
మీ లాంటి పుణ్యాత్ముల వల్లే గోవులు ఇంకా ఈ భూమి మీద ఉన్నాయి ప్రభుత్వాలు కూడా గోశాలలకు నిధులు ఇవ్వాలి సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి
Avunu
అయ్య గారు మీ రూ ఓం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మా వారి కి ఒక్క ఆవును ఈ స్తరా అయ్య గారు
Namaskaram panthulu garu... Jai gomatha..
Excellent work sir
మాకు ఒక గోమాత కావాలి మాకు వ్యవసాయం గురించి చాలా బాగా చూసుకుంటాను
Mee sevaa tatparathaku sathakoto vandanamulu.
దైవాంశ సంభూతులు , గొప్ప దైవభక్తి గలవారు
శాస్త్రి గారికి నా నమస్కారములు గంగిగోవులకు సేవ చేసి వాటి సంరక్షణ వాటిని పోషించాలన్నది నా చిరకాల వాంఛ ఆ కోరిక తీరాలంటే మీరు నాకు ఒక్క గోమాతను ఇస్తారని నా మనవి 🕉️🙏
.Enka Pidakalani upayoginchi Nityagnihotram chesthe adi kooda upayogame. Maa SKL Dirst lo Baruva lo unna Gowsalani memu Darsinchatam iyyindi. Maa valla nundi amount collect chesi evvataniki memu ready ayyam. Memu Bharata Desam lo GowSalalaki koddi mottam lonaina every month esthunnam
Great sir dhanyavaadhalu ...🙏🙏🙏🙏🙏🙏
Raithu nestham channel vaaru ilanti manchi , manchi ,videos thisthunandhuku dhanyavaadhalu...sir okasaari Vijay ram gaari vyavasaaya kshethram videos thiyandi sir , natural farming paina andhariki avagaahana vasthundhi thank you ..🙏🙏🙏🙏🙏
Yes ur right correct bro
నమస్కారం గురువు గారు...నేను ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమిలేని నిరుపేద రైతు కుటుంబానికి చెందిన వాడను..తమలాంటి వారు గో దానం చేసినా.. నాతోపాటు మా వూరి వారందరినీ గో ఆధారిత వ్యవసాయం, ప్రతి ఇంటా గో సంపద వుండే విధంగా కృషి చేస్తానని సంకల్పం చేశాను... NARAYANARAJUPETA VILLAGE, bheemunipatnam mandalam, VISAKHAPATNAM..
Naku avu ante bhaga istam naku oka avu kavali
🙏🙏
@@RamaKrishna-qh9thgodhanaam చెయ్యండి...
बहुत बढ़िया अच्छा काम है
జై గోమాత గోవులని కాపాడదాం
Danya vadalu 🙏🙏
Thank you sir
God SIVA blesses you Thanq
అన్న నాకూ పది బర్రెలు ఉన్నాయి naకు ఒక ఆవు ఇవండీ sir
జై గో మత
జై గోమాత 🙏🙏🙏
మాకు స్కూల్ వుంది,గోమాతను పెంచాలి అనుకుంటున్న స్కూల్ దగ్గర,నాకు ఒక గోమాత నువ్వగలరా గురువు గారు🙏🙏🙏🙏
Miru chepthunte atdhamaitundhi govu valla inni upayogalunnaayaa Ani ,
Sir memu teesukuntam datthatha.....🌿🙏
Good video. Jai gou mata
I have a farm of lemon garden. I need to cows to my farm as there is lot of grass in it. Can u please provide.
Great sendry vasyam is great iam starat vegetables Farmeing iam start jai sri modi saab jai jawan jai kisaan jai b j p jai bharat mata ki jai
Sir avu tho veyvasamu cheydamu anukunatanamu ieasthara sir
Super man sr u r.can u give me one cow to our temple for Milk.
Can i take one for my farm?
Super swami
Maku barrelu kooda unnai avvintitho oka govu unte baguntundhi ani naa asha
Proud to see this having it in Nirmal
Guru Gary Nakuru 2addulu funniest ayya in Kansas avu naval menu China ritual dayacheyagakaru
ప్రకృతి కాపాడుకోవాలి
🙏🙏🙏🙏🙏. Jai. Gov. Matha. Maku. Gov. Kavali
గోశాలకి సంబంధించిన A/c number చెప్పగలరా
నాకు వీలైనంత గోసేవ చేస్తాను
ఒక గోవును కొని ఒక రైతు కి ఇవ్వండి సార్ మిపేరు చెప్పుకొని బ్రతుకుతాడు
Anna naku oka avunu esthey penchukuntanu
సిహె.గురువయ్య
తిప్పర్తి మండలంలోని,కొర్వేనిగూడెం గ్రామం
నల్లగొండ జిల్లా
మాకురెండుగోమాతలుకావాలి, మీము సేంద్రీయ వ్యవసాయం చేస్తూనాము ఇస్తారా
Thalli gomatha❤🙏
naaku oka gomatha kavali naku govulani penchalani korika undhi but daggarlo konadaniki unnai but dabbulu levu😞 so plzz oka govuni ivvagalaru
Sri gurubyo namah sri mathre namah 🙏🙏🙏
Maku desi cow kavali vyavasayam cheyadaniki ivvagalara sir🙏🙏🙏
Meru Ee goshala lo melu jatti Gir, ongole manchi bull pettandi
Go seva manava seva madava seva is great ayyagaru
We want cow for organic cultivation.
Naku oka gomahalakhmi kavali evvagalara
Please one Gomaata sir. Iam former
CHALA BAAGA SEVA 🙏🙏🙏🙏🙏
Guruvu gariki namaskaram maku oka aavu kavali Maadi Vishakapatnam
Nenu prakriti vyavasayam cheyyalanukuntunnanu ...naku oka avu kavaali
Jai. Sriram. Jai. Jai. Sriram
Swamiji namaskaramu nenu prakruthi vyavasayamu chestunnanu Naku oka aavu evvandi
Maaku oka goomata kaavaale ante yememe arhatalundaale naaku message eyyagalaru
nenu raithunu sri oka govu evvande sri
Jai gomatha jai sri krishna
Sir maadi kadapa. Maadi peda kutumbham. But maaku animals meda istam tho konni buffaloes and 2 cows pattukuni meputunnam but maaku one cow and 2 buffaloes train accident lo chanipoyyayi. Avuku chinna duda vundi. Daniki palu kosam ibbandi padutundi. Naku 2 milk ichhe cows istara. Malli maa home lo cows penchukuntam
సార్ మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం. ఒంటిమిట్ట నా పేరు రాజు మాకు గోమాత. గోమాతను పూజించుట. జై గోమాత
Jai Go Matha
Sir okkati esthara maku
Mem kuda penchukuntam sir istharaa
Tqmma 🙏🙏🙏🙏🙏
నమస్కారం🙏💐 గురువు గారు న పేరు వంశీ మధి మందమర్రి మకు ఒక 2హేకర్స్ భూమి వునది మాకు 2 ఆవులు ఈయగలరా గురువు గారు 🙏🙏
Namo gomhatha
MAAKU OKA.GOMATANU.IVVAGALARA.GURUGARU
Good 🙏
Jai Gomatha🙏
Medipelly pantul garu👏
Jai go mata maku go mata kavali
Desiya seed kavali sir
Maku oka avu kavali guruvu garu
Mallanti vallaki evaru avulu కాళ్ల చెప్పులు అరిగిపోయాయి తిరిగి తిరిగి వేములవాడ గోశాల చుట్టు..
Meru nijamaina nela talli muddubidda anna
Products online pamputara andi
Maku ok govumathani ivvandhi
Makh gomata maku kavli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir nadara 10 cow's unaye meku go mutharum kavalante nenu esthanu
Contact number
Maku gomutra m business purpose
నమస్కార్ సర్ నాపేరు జయప్రకాష్ Vayasu 22eyars నేను గత రెండు సవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానుకానీ నాకు దున్నుకోవడానికీ ఎద్దులు లేవు యంత్రాల సహాయంతో వ్యవసాయం చేసిన లాభాలు లేక ఆ పైనా అప్పుల మిగులుతుంది సహాయం కావాలి
Sir maaku oka gomata kavali
M. Sunitha.... Singapur village. Huzurabad. Mandal. Karimnagar.... Maku. Koni goulu kavali.....
🙏🙏🙏🙏🙏🙏🙏
మాకు ఒక నంది కావాలి మా గ్రామం లో ఆవుల ప్రత్యుత్పత్తి కొరకు, dhanyavadh
Maku kavali sir mimu chadhukuntamu
Praveen panthulu gariki 🙏🙏🙏🙏Maku 2 avulu Kavalenu sendriya Vyavasayam Kosam contact no eevvagalaru,
👌🙏🙏🙏
Naku avvu kavali nizamabad district
Maaku chinna temple undi .maku oka cow kavali sir.please
Sir naku oka govu kavali sir
Can you provide us
సార్ నాకు కూడా ఒక ఆవు కావాలి దయచేసి ఇవ్వగలరా 🙏🙏
Nenu kothaga govulanu penchali anukuntunnanu naku 2 manchi govulu kavali
Jai gomatha
Jai gau matha