ఏనుగు వెడుతుంటే కుక్కలు మొరుగుతాయి అయినా ఏనుగు విలువ తగ్గదు మాకు ఎన్నో పురాణాలూ ఇతిహాసాలు ప్రవచనాలు ద్వారా ఎన్నో మంచి మంచి విషయాలు తెలియ చేస్తున్నారు ధన్యవాదములు గురువుగారు 🙏🏻
జరిగిన విషయం ఒకకలగాజరిగింది . మీ వ్యక్తి త్వం చాలా గొప్పది.హ్యైందవ జ్ఞానాన్ని మాకు అందించటానికి ఆ భగవంతుడు దివినుండి భువికి పంపిన భగవత్ స్వరూపులుగా భావిస్తున్నాను.
Hinduvulu, garuvugari ki andaga undali. Respect evvali. Hos contribution to youth of all castes and communities is great. Mana youth will srely inspired by him.
గరికపాటి వారి పాదపద్మాలకు నా నమస్సుమాంజలులు ఆయన ను ఎవరైనా విమర్శించే హక్కు ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు సింహంవెళ్తుంటే కుక్కలు మొరిగినట్లు అపర సరస్వతీ పుత్రులైన గరికపాటి వారు మనకు సమకాలీకులు అవ్వటం మనం చేసుకున్న అదృష్టం వారి ప్రవచనాలు అద్భుతం అమోఘం అద్వితీయం వారి ప్రవచనాలు వల్లే ఎందరో యువత, ఎంతో మంచి దారి పడుతున్నారు అలాగే అన్ని వయసుల వారికి ఆయన ప్రవచనాలు మార్గదర్శకం అవుతున్నాయి ఆయనకు ఆ భగవంతుడు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
ఆ పరమాత్మ...పర దేవత అనుగ్రహం ఉండబట్టే ..ఈ సరస్వతి పుత్రుడు ఎటువంటి బెరకు లేకుండా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు..* ఓ విధంగా సమాజం వారి వ్యక్తిగత విషయ పరిష్కారం వారికే వదలి...వారి లోని విద్వత్తు కు పెద్దపీట వేయడం సమాజం యొక్క పరిణతికి తార్కాణం..* భగవద్గీత సారాంశాన్ని బాగా అన్వయించుకోచచ్చు...
ఏనుగు వెడుతుంటే కుక్కలు మొరుగుతాయి అయినా ఏనుగు విలువ తగ్గదు మాకు ఎన్నో పురాణాలూ ఇతిహాసాలు ప్రవచనాలు ద్వారా ఎన్నో మంచి మంచి విషయాలు తెలియ చేస్తున్నారు ధన్యవాదములు గురువుగారు 🙏🏻
@@redchilli6784 🙏🏻
జరిగిన విషయం ఒకకలగాజరిగింది . మీ వ్యక్తి త్వం చాలా గొప్పది.హ్యైందవ జ్ఞానాన్ని మాకు అందించటానికి ఆ భగవంతుడు దివినుండి భువికి పంపిన భగవత్ స్వరూపులుగా భావిస్తున్నాను.
🙏🏻
గరికపాటి గారు ఇలానే ధైర్యంగా ఉండాలి.ప్రవచనాలు కంటిన్యూ చేయాలి.ఎలాంటి దుష్టశక్తుల కు తకవంచవద్దు
We are with you Garikapati garu
🙏🏻
Hinduvulu, garuvugari ki andaga undali. Respect evvali. Hos contribution to youth of all castes and communities is great. Mana youth will srely inspired by him.
🙏🏻
గురువుగార్కి న 9:15 మస్కారాలు 🙏సత్యానికి సమాజం తలవంచింది. వారిని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్లే. మహా సాగరానికి శతకోటినమస్సులు 🙏🙏🎉🎉🎉🎉🎉
🙏🏻
సూపర్ వీడియో
కుందేలు చప్పుళ్ళు కు జడిసే వ్యక్తి కాదు మన గరికపాటి వారు ..
oppukuntanu andi
శ్రీ గరికిపాటి నర్సింహారావు గారు శారదమ్మ దంపతులు పార్వతి పరమేశ్వరులు.
🙏🏻
గురువు గారికి శత కోటి వందనాలు జై శ్రీ రామ్
🙏🏻
Guruvu garu andariki marga darshakulu.🎉
🙏🏻
గరికపాటి వారి పాదపద్మాలకు నా నమస్సుమాంజలులు ఆయన ను ఎవరైనా విమర్శించే హక్కు ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు సింహంవెళ్తుంటే కుక్కలు మొరిగినట్లు అపర సరస్వతీ పుత్రులైన గరికపాటి వారు మనకు సమకాలీకులు అవ్వటం మనం చేసుకున్న అదృష్టం వారి ప్రవచనాలు అద్భుతం అమోఘం అద్వితీయం వారి ప్రవచనాలు వల్లే ఎందరో యువత, ఎంతో మంచి దారి పడుతున్నారు అలాగే అన్ని వయసుల వారికి ఆయన ప్రవచనాలు మార్గదర్శకం అవుతున్నాయి ఆయనకు ఆ భగవంతుడు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
Well said
nenu kuda 🙏🏻
విద్వాన్ సర్వత్ర పూజ్యతే...
correct 💯 🙏🏻
గురువుగారికి 🙏🙏🙏🙏🙏🙏
🙏🏻
Great Guru Garu
🙏🏻
Our Guruuji is really really great.
He always practically speaks.
We like him very much
🙏🏻
సరస్వతీ పుత్రుడు, అద్యాత్మిక వేత్త పండితులు శ్రీ గరికిపాటి నరసింహారావు గురువు గారి గౌరవానికి లోటు రాకూడదు.
🙏🏻
Maa gurudevula dampatulaku padabhivandanalu
🙏🏻💐
Guruvu gariki satakoti vandanalu. Meeru elage pravachanalu cheppi yuvatanu baguparachali
🙏🏻
ఆ పరమాత్మ...పర దేవత అనుగ్రహం ఉండబట్టే ..ఈ సరస్వతి పుత్రుడు ఎటువంటి బెరకు లేకుండా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు..* ఓ విధంగా సమాజం వారి వ్యక్తిగత విషయ పరిష్కారం వారికే వదలి...వారి లోని విద్వత్తు కు పెద్దపీట వేయడం సమాజం యొక్క పరిణతికి తార్కాణం..* భగవద్గీత సారాంశాన్ని బాగా అన్వయించుకోచచ్చు...
avunandi 🙏🏻
గురువు గారు ఈనాటి వివేకానంద స్వామి తప్పకుండప్రవచనాలు కావాలి యువత కు
🙏🏻
దైవాంశసంభూతులైన మా గురువు గారికి ప్రణామాలు 🙏🙏
🙏🏻
సింహ సింహమే శతకోటి సాష్టాంగ నమస్కారము లు
Exactly
🙏🏻
Meereppudu happy ga undaali🙏🙏🙏
🙏🏻
Guruvu garu andariki matga darshakulu.❤🎉
🙏🏻
Meeru mahanubhaulu
🙏🏻
శారదమ్మ గారు పూర్వజన్మ చేసుకున్న పుణ్యం వల్ల లభించిన భాగ్యం. ఎంతమంది కుళ్ళుకున్న వ్యక్తిగత వీడియోలు ఆడియోలు చేసినప్పటికీ ఏమి ఉపయోగం ఉండదు
Garika pati vo sikharam, saraswathi putrudu. Ayana vandaniyulu manaku.
🙏🏻
Super
🙏🏻
పండితుల గౌరవానికి లోటు రాకూడదు.
🙏🏻
Namaskaralu గరికపాటివారికి
🙏🏻
Guruvugariki namaskaramulu
🙏🏻
Gurubhyonamaha🙏
🙏🏻💐
గురువుగారికి, మాతృమూర్తికి నా నమస్కారములు🙏🙏
🙏🏻
Om sri Gurubhyonamaha dwishasravadhani Gari adpadmamulaku namssulu jaisriram
🙏🏻
Gurujii me re entire ananda dayakam
🙏🏻
Mooda nammakalu Pogottevaru garikipati garu, hindu simhamu, jai hind
🙏🏻
🎉
🙏🏻
ప్రస్తుతం ఆయన వీడియో లు ప్రసంగాలు యువత కు చాలా అవసరం.
avunu 🙏🏻
😊😊😊😊😊
😊
మీరు మా దైవం sir
🙏🏻
Jai gurugaru❤️❤️🥀🥀🌹🌹🌷🌷🌺🌺🚩🚩🇳🇪🇳🇪🌻🌻🌼🌼🌸🌸🌺🌺
🙏🏻
Janalu peddaga leru.
aa event ki guruvugaru mukya athidhi ga vachi 2 hours pravachanamu icharu andi. so late ga janalu vacharu
Om sri rama
🙏🏻
Garikipati vaarki edure ledu panditula ku eppati gowravamu taggadu
avunu 🙏🏻
konthamandhi bapana mundalaki nachhala povachhu.kani peddayana correct ga cheputharu.
dayachesi oka varganiki sambandhinchi comments pettakandi. gamanichagalaru 🙏🏻
Meereppudu happy ga undaali
🙏🏻
Mundu Gurajada Srisri ki talli tandri evaro cheppi pravachanalu cheppamanandi.
Vadinalni a drustiti chudalo kuda cheppamanandi
Janam guruvu garni follow avutaru
Sushyulaki Janma dhanyam avutundi
Meeku enduku cheppali?
జనాలకేమి తక్కువ. ఫాలో అవుతునే ఉంటారు. ఎంత మంది దొంగ బాబాలు బండారం , భాగోతాలు బయటపడిన జనాలు, భక్తులకు కొదవే లేదు. ఇది ఆ కోవ కే!!
🙏🙏🎉💐🪴
🙏🏻
Samajaniki Elanti message eche pravachanamchepputhatu garikapati mahanubhavudu mathrusamanuralini aina vadhinatho kapuram cheyadham papam kadha kamamtho eyes moosuku poai na avakasha adhi .nyayam dharmam galiki vadhiladu stage meedha maha Pavithra murthilaga pravachanm cheppe garikapati .janalanu gorrelanu chesi dabbu sampadistunnadu
🙏🙏🙏
🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏🏻
🙏🙏🙏
🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻
🙏🙏🙏
🙏🏻
🙏🙏🙏🙏
🙏🏻