నిజమే.....ఆ చీకటి గదులలో ఎందరో స్వాతంత్ర్య వీరులు ,దేశం కోసం మగ్గి ,ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు....అందరికీ సావర్కర్ కి వున్నంత తెలివి వుండదు గా....బయట పడడానికి.😂😂😂
ధన్యవాదములు . సావర్కర్ మహాశయును గురించి తెలిసిన విషయములే వింటున్నా కూడా ఎం మకో కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. శరీరం రోమాంచితం అవుతుంది. సావర్కర్ లాంటి దేశ భక్తులు పుట్టిన ఈ దేశం లో పుట్టటం ఒక అదృష్టం🙏 జై స్వతంత్ర వీర సావర్కర్ జై జై భారత దేశం జై హింద్
రాక గారూ నమస్తే, ఇంతటి దేశభక్తి కలిగిన సావార్ఖర్ గారికి, భారతరత్న ఇవ్వటం సముచితం. వారికి భారతరత్న ఇవ్వడం అనే విషయం మీద మీలాంటి మేధావులు ఉద్యమించాలని నా విన్నపం. అలాగే వారి జీవిత చరిత్రను దేశం మొత్తం పాఠ్యంసం గా తీసుకొని రావలెను. జై హిందూ జై జై హిందూ.
Rakaji.respects.I am a resident of Amalapuram Konamaseemaprantam. Botony lecturer ofS .K.B.R.College his name is Chavali Venkateswarlu garu told somany incidents reg Veersarvarkar. Infact, in this context my mind set was fully occupied with the names of Gandhi and Nehru only. But my mind was realised,when I was working in Vizag Port my coemployee gave me three books Mr svs study three books and give your openion.Those books are about Veer Sarvarkar. I was spellbound and shed tears,after studied three books.
ఈ మహపురుషుని గురించి ఒక్క మాటైనా స్వతంత్రం వచ్చిన దగ్గరనుండి ఎక్కడ చెప్పలేదు పుస్తకాలలో ప్రచురించటం మాట అటంచితే కుహనా సెక్యులర్ వాదు లు మహా మహులని స్వంత డబ్బాలు కొట్టుకుంటున్న వాళ్ళ గురించి విని చదివి చెవులు తూట్లు పడ్డాయి కమ్మని మాటలు వీర్ సావర్కర్ మహనీయుని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
సావర్కర్ లాంటి వ్యక్తిని, తీవ్రమైన అణచివేతను ఎదుర్కొని కూడా తలవంచని అటువంటి మానసిక స్థైర్యాన్ని ప్రపంచ చరిత్రలో మరెక్కడా చూడలేము. ఆయన జీవితాన్ని సమగ్రంగా ఇక్కడ రాకా గారు present చేయలేదు. సావర్కర్ జీవితంలోని ప్రతి ఘట్టమూ ఆయన ప్రతిభను, ధైర్యాన్ని, తెగువను ప్రతిబింబిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఏలిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భయపెట్టిన వ్యక్తులు మన దేశంలో ఇద్దరే వున్నారు. 1. వీర్ సావర్కర్ 2. సుభాష్ చంద్ర బోస్. వీరిద్దరూ వేసిన పునాదులపైనే నవీన భారతదేశం నిలిచివుంది.
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్. ‘ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా పితభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మతాః’ ‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’ సావర్కర్ కూడా తన ఆత్మకథలో "నేను జైల్లో నిరాహారదీక్షలు చేసుంటే, నాకు లేఖలు రాసే హక్కు ఉండేది కాదు" అని చెప్పారు.సావర్కర్ "తను క్షమాపణ అడిగితే జనం ఏమనుకుంటారు అని వెనకాడలేదు. జైలు బయట ఉంటే నేనేం చేయాలనుకుంటే అది చేయచ్చు అని ఆలోచించారు" అన్నారు. "సావర్కర్ హిందుత్వను ఒక రాజకీయ మ్యానిఫెస్టోలా ఉపయోగించేవారు. హిందుత్వను నిర్వచిస్తూ ఈ దేశంలో మనిషి ప్రాథమికంగా హిందువే అన్నారు, ఎవరి పితృ భూమి, మాతృభూమి, పుణ్య భూమి భారతదేశమో వారే ఈ దేశ పౌరుడు అవుతారని చెప్పారు". 1924లో రెండు షరతులతో సావర్కర్‌ను పుణెలోని యరవాడ జైలుకు పంపించారు.ఒకటి ఆయన రాజకీయ కార్యకలాపాలలో భాగం కాకూడదు. రెండోది రత్నగిరి జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా జైలు నుంచి సావర్కర్ బయటికి రాకూడదు. సావర్కర్ అప్పట్లో తమ ఉమ్మడి ఉద్దేశాల ప్రకారం గాంధీ, కాంగ్రెస్, ముస్లింలను వ్యతిరేకించాలని వైస్రాయ్ లిన్లిత్‌గోతో ఒక లిఖిత ఒప్పందం చేసుకున్నారు" ఆంగ్లేయులు ఆయనకు నెలకు 60 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు.ఆ తరహా పెన్షన్ అందుకున్న ఒకే ఒక వ్యక్తి సావర్కర్. 1938 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం వినాయక్ దామోదర్ సావర్కర్‌పై అన్ని ఆంక్షలను ఎత్తేసింది. తరువాత హిందూ మహాసభకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 1949లో గాంధీ హత్యలో ప్రమేయం ఉన్న 8 మందితో ఆయన్ను కూడా అరెస్టు చేసినపుడు సావర్కర్ ఇమేజ్‌కు గట్టి దెబ్బ తగిలింది. అయితే, తగిన ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు. గాంధీ హత్యతో పడిన మచ్చను తుడిపేసుకోడానికి సంఘ్ పరివార్‌కు చాలా కాలం పట్టింది. సావర్కర్ ఆ కేసులో జైలుకెళ్లారు, తర్వాత బయటికొచ్చారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు.అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం ‘అప్రతిహతీ స్వాతంత్య్ర వీర’ అనే బిదురుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీ యుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1966లో మరణించిన చాలా దశాబ్దాల తర్వాత వీర్ సావర్కర్ భారత రాజకీయాల్లో ఒక (హీరో లేదా విలనా?) 'పోలరైజింగ్ ఫిగర్' అయ్యారు. "2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నరేంద్ర మోదీ సావర్కర్ చిత్రానికి నివాళులు అర్పించడానికి వెళ్లినపుడు ఆయన తెలీకుండానే మహాత్మాగాంధీ వైపు వీపు చూపించారు. గాంధీ చిత్రం అక్కడ సరిగ్గా ఆయన వెనక ఉంది" అని నిరంజన్ తక్లే చెప్పారు. "ఇప్పటి రాజకీయాల వాస్తవం ఇదే. మీరు సావర్కర్‌ను గౌరవించాలంటే, గాంధీజీ ఐడియాలజీ వైపు వీపు చూపించాల్సి ఉంటుంది. లేదా గాంధీజీని అనుసరించాలనుకుంటే, సావర్కర్ ఆలోచనాధోరణిని వదులుకోవాల్సి ఉంటుంది. బహుశా సావర్కర్ భారత్‌లో ఇప్పటికీ ఒక 'పోలరైజింగ్ ఫిగర్' కావడానికి ఇదే అసలు కారణం."
సార్ మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కిబొడుచుకుంటూ ఉన్నాయి వీర సావ్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే నేను కాలాపాని అనే సినిమాలో చూశాను వీర సావ్కర్ గురించిన చిన్న చిన్న సన్నివేశాలను అందులో నటించిన నటుడు మాటలు వింటేనే ఆయన ఏంటో ఆయన దేశభక్తి ఏంటో తెలుస్తుంది
Thank you for letting us know how Savarkar sacrificed his life for the country, the new generations have to know his importance & his information should be included in the education books...
మన దేశానికి పట్టిన దరిద్రము ఖాన్ గ్రేస్, ఖమ్మి లు మరియు విద్యాసంస్థనూ పూర్తిగా శాంతి కాముకుల చేతులో పెట్టి భారత దేశ చరిత్రను, సంస్కృతిని , భారతమాత వీర బిడ్డలను తెలుసుకొకుండ చేశారు.
ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. "స్వాతంత్రోద్యమ విస్పులింగం.. వీర్ సావర్కర్". బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు..రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్. 1883 మే 28న నాసిక్ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు జన్మించారు.సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణ రావు సావర్కర్...చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. పుణే పెర్గ్యుసన్ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్ దామోదర్ సావర్కర్ ‘బార్-ఎట్-లా’ చదువు కోసం 1906లో లండన్ బయలుదేరారు. న్యాయవిద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్‌కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు.సావర్కర్ లండన్‌లో ఉన్న సమయంలోనే అన్న గణేష్ సావర్కర్‌కు బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్‌లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్ న్యాయ విద్య పూర్తి చేసినా, బ్రిటిష్ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్ ఎట్ లా పట్టా నిరాకరించారు. సావర్కర్ కుడి భుజం మదన్‌లాల్ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్ విల్లేని హతమార్చాడు. గణేష్ సావర్కర్‌కు శిక్ష విధించిన జాక్సన్ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్‌పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్ నుంచి లండన్ వచ్చిన సావర్కర్‌ను రైల్వేస్టేషన్‌లో బంధించారు. స్టీమర్‌లో భారత్‌కు తీసుకొస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు. సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్. అంతేకాదు ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. ఆయన్ను 698 గదులున్న సెల్యులర్ జైల్లో 13.5 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు ఉండే 52వ నంబర్ గదిలో ఉంచారు. "అండమాన్‌లో ప్రభుత్వ అధికారులు కూర్చూనే బగ్గీలను రాజకీయ ఖైదీలు లాగేవారు" అని చెప్పారు.వారికి బలవంతంగా క్వినైన్ తాగించేవాళ్లు. దాన్ని తాగడం వల్ల వాళ్లకు కళ్లు తిరిగేవి. కొంతమందికి వాంతులు కూడా అయ్యేవి, కొందరు ఆ బాధలన్నీ భరించేవాళ్లు. జైలు నుంచి సావర్కర్ మరో జీవితం మొదలైంది. సెల్యులర్ జైల్లో ఆ గదిలో ఆయన గడిపిన 9 ఏళ్ల 10 నెలల శిక్షా కాలం ఆంగ్లేయులంటే సావర్కర్‌కు వ్యతిరేకత పెరగడానికి బదులు అంతం అయ్యేలా చేసింది. ఆగస్టు 29న అక్కడకు చేరిన నెలన్నరలోపే ఆయన తన మొదటి క్షమాపణ లేఖ రాశారు. తర్వాత 9 ఏళ్లలో సావర్కర్ ఆరు సార్లు ఆంగ్లేయులకు క్షమాపణ లేఖ రాశారు.జైలు రికార్డుల ప్రకారం అక్కడ ప్రతి నెలా ముగ్గురు, నలుగురు ఖైదీలకు ఉరిశిక్ష వేసేవారు. ఉరిశిక్ష వేసే ప్రాంతం ఆయను ఉన్న గదికి సరిగ్గా కింద ఉండేది. సావర్కర్ కూడా ఆంగ్లేయులు అమలు చేసిన చర్యల వల్ల తనకు వారి రాజ్యాంగ వ్యవస్థపై విశ్వాసం ఏర్పడిందని, తను ఇప్పుడు హింసామార్గం వదిలేశానని చెప్పారు. బహుశా దానివల్లే కాలాపానీలో శిక్ష అనుభవిస్తున్న సావర్కర్‌కు 1919 మే 30,31న భార్య, తమ్ముడిని కలిసే అవకాశం ఇచ్చారు. తర్వాత స్వయంగా సావర్కర్, ఆయన మద్దతుదారులు ఆంగ్లేయులను క్షమాపణ అడగడం సబబే అన్నారు. దానిని తమ వ్యూహంలో భాగంగా వర్ణించారు. దాని వల్లే ఆయనకు జైల్లో కొన్ని మినహాయింపులు లభించాయి.అండమాన్ జైల్లో ఉంటున్నప్పుడు రాతి ముక్కలనే పెన్నుగా చేసుకున్న ఆయన గోడలపై 6 వేల కవితలు రాశారు. వాటిని కంఠస్థం కూడా చేశారు. అంతేకాదు, వీర్ సావర్కర్ ఐదు పుస్తకాలు కూడా రాశారు.
🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊
యువత కు సదా స్ఫూర్తి ప్రదాత వీరసావర్కర్ భారతచరిత్రలో ఆరు సంఘటనలు అన్న ఆయన గ్రంథం చదువుతుంటే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది.. అఖండ దేశభక్తి హ్రుదయం లో తొనికిసలాడుతుంది..జై వీర సావర్కర్
ఆ భవిష్యత్తులో గాంధీజీ గురించి ఒక గొప్ప వ్యక్తి వ్యాఖ్యానించడం నేను విన్నాను, అటువంటి గొప్ప వ్యక్తి భూమిపై నడిచాడని భవిష్యత్ తరాలు నమ్మలేవు. వీర్ సావర్కర్ వంటి దేశభక్తుడు ఈ పవిత్ర భూమిలో జన్మించి స్వేచ్ఛా పోరాటం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని నమ్మడం కూడా అంతే కష్టం.
చాలా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు🙏🙏🙏🙏🙏 అసలైన స్వాతంత్ర్య సమరయోధులకు భారత దేశ చరిత్రలో వారికీ అవమానమే జరుగుతూనే ఉంటుంది. గాంధీ, నెహ్రూలు తప్ప ఇంకెవరూ తెలియదు భారతీయులకు. సర్దార్ పటేల్ ను ఒక వర్గం వారు ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నరు.
మేము అండమాన్ సెల్యులర్ జైల్ లో సావర్కర్ గారిని ఉంచిన చీకటి గదిని ,సావర్కర్ గారిచే లాగించిన గానుగను (నూనెను ఎద్దులు లేక దున్నలను కట్టి తీసే పరికరము గానుగ ) ఉరితీసే కొయ్యలను గదులను మరియు రాత్రిలో లైటింగ ద్వారా దేశభక్తితో దేశము కోసము పోరాడే యెూదులను పెట్టిన చిత్రహింసలను చూచి చలించి పోయాను
నిజంగా ఈయన గురించి తెలిసింది చాలా తక్కువ. 90 తరువాత పుట్టిన్న వాళ్ళు ఈయన పేరు కూడా విని ఉండరు. బహుశా ఇంకొక పదేళ్ళు పోతే స్వాతంత్ర్య సమరం గురి0చి కూడా మాట్లాడే పరిస్థితి ఉండదేమో.
Sir thanks very much.. I requested for Veer Savarkar's video many times. Now you honored my request. But there's so much about him that we need to know.. His brother was also very inspiring and was a great freedom fighter..Its so sad that our text books doesn't speak much about great leaders. So heart wrenching how stories of great people are fading.. But my salute to your efforts sir.. My dream is to meet you once and talk to you in person..
Thanks raka garu for digging emenent people of India. As you no Indian soil is very great and we all are so lucky born on this soil hats off those elder brothers and sisters of country fought with British they are really really great because them we are living in India sir I am very very thankful for them please 🙏🙏🙏🙏🙏I have no words to say.
👌👌👌ఇలాంటి జీవితాన్ని పాఠ్య అంశాలుగా పెట్టాలి,,అప్పుడే మన పిల్లల్లో దేశభక్తి ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి
👌👌👌చెప్పారు
జోహార్లు సావర్కర్ జీ,, జైహింద్
ప్రస్తుత కాలంలో వున్న యువతకి తెలియని అసలైన స్వాతంత్ర సంగ్రామం లో నిజమైన వీరుల జీవితాలు మీరు తెలియజేయడం చాలా చాలా సంతోషం
Good information sir. మేము అండమాన్ వెళ్ళినపుడు అక్కడి జైలు, సావర్కర్ గారి గది మేము చూడడం జరిగింది, ఆ చీకటి గదులు చూడగానే కన్నీరు ఆగలేదు
నిజమే.....ఆ చీకటి గదులలో ఎందరో స్వాతంత్ర్య వీరులు ,దేశం కోసం మగ్గి ,ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు....అందరికీ సావర్కర్ కి వున్నంత తెలివి వుండదు గా....బయట పడడానికి.😂😂😂
@@SalimKhan-lw7vm నీ యమ్మ ... ని ఇస్లాం పెట్టి కొడితే, నువ్వు ఈ రోజు ముస్లిం అయ్యావు రా .
@@strikerpepsi2941 నీ నాన్న Nirodh వాడాల్సింది రా,, ,, , vedhava........అనవ సరం గా పుట్టా వు ,......chavata ।
@@SalimKhan-lw7vmavunu teliviga bayataku vachi British vallaku support chesara, british vallaku against ga pani chesara check chesuko first.
@@marnirambabu ఏమిటో నీ గోల....
ధన్యవాదములు . సావర్కర్ మహాశయును గురించి తెలిసిన విషయములే వింటున్నా కూడా ఎం మకో కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. శరీరం రోమాంచితం అవుతుంది.
సావర్కర్ లాంటి దేశ భక్తులు పుట్టిన ఈ దేశం లో పుట్టటం ఒక అదృష్టం🙏
జై స్వతంత్ర వీర సావర్కర్
జై జై భారత దేశం
జై హింద్
సావర్కర్... ఇంతటీ దేశభక్తుడి గురుంచి తెలియజేసిన గురువుగారికి ధన్యవాదములు జై సావర్కర్ జై హిందూ 🙏🙏
ఖచ్చితంగా ఇటువంటి గొప్ప వీరుడు గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి.
జాతీయవాదు ల ప్రధాన పండుగ రోజు ఈ రోజు 🙏🙏🙏🙏🙏🙏🙏
స్వాభిమానం, జాతీయవాదం , నిస్వార్థం పుట్టిన రోజు వీర్ సావర్కర్ జన్మ దినం 🙏🙏🙏🙏🙏🙏🙏
వీర్ సావర్కర్ గారి జైల్ జీవితం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 5స్టార్ట్ హోటల్ లాంటి రూమ్ ని జైల్ అనిచెప్పి అందులో ఉన్న గాంధీ నెహ్రు జీవితం మనకి చెప్పారు
100% correct bro
Great.. great person 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
✍️🙏🙏🙏 జై వీర్ సావర్కర్ జీ..
నిజమైన దేశభక్తుడు స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానుభావుడు..🙏🙏
ఇతిహాసాపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు
దాచేస్తే దాగని సత్యం
రాక గారూ నమస్తే, ఇంతటి దేశభక్తి కలిగిన సావార్ఖర్ గారికి, భారతరత్న ఇవ్వటం సముచితం. వారికి భారతరత్న ఇవ్వడం అనే విషయం మీద మీలాంటి మేధావులు ఉద్యమించాలని నా విన్నపం. అలాగే వారి జీవిత చరిత్రను దేశం మొత్తం పాఠ్యంసం గా తీసుకొని రావలెను. జై హిందూ జై జై హిందూ.
గుడ్ జాబ్.ఆ గొప్ప వ్యక్తి గురించి చెప్పి మిమ్మల్ని ధన్యులను చేసారు.ఆయన నిజమైన గొప్ప దేశభక్తుడు.వారికి నా పాదాభివందనం
Rakaji.respects.I am a resident of Amalapuram Konamaseemaprantam. Botony lecturer ofS .K.B.R.College his name is Chavali Venkateswarlu garu told somany incidents reg Veersarvarkar. Infact, in this context my mind set was fully occupied with the names of Gandhi and Nehru only. But my mind was realised,when I was working in Vizag Port my coemployee gave me three books Mr svs study three books and give your openion.Those books are about Veer Sarvarkar. I was spellbound and shed tears,after studied three books.
ఈ మహపురుషుని గురించి ఒక్క మాటైనా స్వతంత్రం వచ్చిన దగ్గరనుండి ఎక్కడ చెప్పలేదు పుస్తకాలలో ప్రచురించటం మాట అటంచితే
కుహనా సెక్యులర్ వాదు లు మహా మహులని స్వంత డబ్బాలు కొట్టుకుంటున్న వాళ్ళ గురించి విని చదివి చెవులు తూట్లు పడ్డాయి
కమ్మని మాటలు వీర్ సావర్కర్ మహనీయుని గురించి చెప్పినందుకు
ధన్యవాదాలు
సావర్కర్ లాంటి వ్యక్తిని, తీవ్రమైన అణచివేతను ఎదుర్కొని కూడా తలవంచని అటువంటి మానసిక స్థైర్యాన్ని ప్రపంచ చరిత్రలో మరెక్కడా చూడలేము. ఆయన జీవితాన్ని సమగ్రంగా ఇక్కడ రాకా గారు present చేయలేదు. సావర్కర్ జీవితంలోని ప్రతి ఘట్టమూ ఆయన ప్రతిభను, ధైర్యాన్ని, తెగువను ప్రతిబింబిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఏలిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భయపెట్టిన వ్యక్తులు మన దేశంలో ఇద్దరే వున్నారు. 1. వీర్ సావర్కర్ 2. సుభాష్ చంద్ర బోస్. వీరిద్దరూ వేసిన పునాదులపైనే నవీన భారతదేశం నిలిచివుంది.
You are right 👍👍
Andaman velithe aa jail, akkada museum lo appati sikshalu, Saavarkar gari gurinchi telusukunte kanneellu aagavu
భారత మాత సుపుత్రుడు సావర్కర్ జీ స్మృతిలో నమన్.. జై హింద్
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్.
‘ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మతాః’
‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’
సావర్కర్ కూడా తన ఆత్మకథలో "నేను జైల్లో నిరాహారదీక్షలు చేసుంటే, నాకు లేఖలు రాసే హక్కు ఉండేది కాదు" అని చెప్పారు.సావర్కర్ "తను క్షమాపణ అడిగితే జనం ఏమనుకుంటారు అని వెనకాడలేదు. జైలు బయట ఉంటే నేనేం చేయాలనుకుంటే అది చేయచ్చు అని ఆలోచించారు" అన్నారు.
"సావర్కర్ హిందుత్వను ఒక రాజకీయ మ్యానిఫెస్టోలా ఉపయోగించేవారు. హిందుత్వను నిర్వచిస్తూ ఈ దేశంలో మనిషి ప్రాథమికంగా హిందువే అన్నారు, ఎవరి పితృ భూమి, మాతృభూమి, పుణ్య భూమి భారతదేశమో వారే ఈ దేశ పౌరుడు అవుతారని చెప్పారు".
1924లో రెండు షరతులతో సావర్కర్‌ను పుణెలోని యరవాడ జైలుకు పంపించారు.ఒకటి ఆయన రాజకీయ కార్యకలాపాలలో భాగం కాకూడదు. రెండోది రత్నగిరి జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా జైలు నుంచి సావర్కర్ బయటికి రాకూడదు.
సావర్కర్ అప్పట్లో తమ ఉమ్మడి ఉద్దేశాల ప్రకారం గాంధీ, కాంగ్రెస్, ముస్లింలను వ్యతిరేకించాలని వైస్రాయ్ లిన్లిత్‌గోతో ఒక లిఖిత ఒప్పందం చేసుకున్నారు"
ఆంగ్లేయులు ఆయనకు నెలకు 60 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు.ఆ తరహా పెన్షన్ అందుకున్న ఒకే ఒక వ్యక్తి సావర్కర్.
1938 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం వినాయక్ దామోదర్ సావర్కర్‌పై అన్ని ఆంక్షలను ఎత్తేసింది. తరువాత హిందూ మహాసభకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
1949లో గాంధీ హత్యలో ప్రమేయం ఉన్న 8 మందితో ఆయన్ను కూడా అరెస్టు చేసినపుడు సావర్కర్ ఇమేజ్‌కు గట్టి దెబ్బ తగిలింది.
అయితే, తగిన ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు.
గాంధీ హత్యతో పడిన మచ్చను తుడిపేసుకోడానికి సంఘ్ పరివార్‌కు చాలా కాలం పట్టింది. సావర్కర్ ఆ కేసులో జైలుకెళ్లారు, తర్వాత బయటికొచ్చారు.
దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు.అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం ‘అప్రతిహతీ స్వాతంత్య్ర వీర’ అనే బిదురుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీ యుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.
1966లో మరణించిన చాలా దశాబ్దాల తర్వాత వీర్ సావర్కర్ భారత రాజకీయాల్లో ఒక (హీరో లేదా విలనా?) 'పోలరైజింగ్ ఫిగర్' అయ్యారు.
"2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నరేంద్ర మోదీ సావర్కర్ చిత్రానికి నివాళులు అర్పించడానికి వెళ్లినపుడు ఆయన తెలీకుండానే మహాత్మాగాంధీ వైపు వీపు చూపించారు. గాంధీ చిత్రం అక్కడ సరిగ్గా ఆయన వెనక ఉంది" అని నిరంజన్ తక్లే చెప్పారు. "ఇప్పటి రాజకీయాల వాస్తవం ఇదే. మీరు సావర్కర్‌ను గౌరవించాలంటే, గాంధీజీ ఐడియాలజీ వైపు వీపు చూపించాల్సి ఉంటుంది. లేదా గాంధీజీని అనుసరించాలనుకుంటే, సావర్కర్ ఆలోచనాధోరణిని వదులుకోవాల్సి ఉంటుంది. బహుశా సావర్కర్ భారత్‌లో ఇప్పటికీ ఒక 'పోలరైజింగ్ ఫిగర్' కావడానికి ఇదే అసలు కారణం."
సార్ మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కిబొడుచుకుంటూ ఉన్నాయి
వీర సావ్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే
నేను కాలాపాని అనే సినిమాలో చూశాను
వీర సావ్కర్ గురించిన చిన్న చిన్న సన్నివేశాలను అందులో నటించిన నటుడు
మాటలు వింటేనే ఆయన ఏంటో ఆయన దేశభక్తి ఏంటో తెలుస్తుంది
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Jai Jai VeeraSavarkar Ji👏👏👏👏👏
Sir Meeru cheptunte Goosebumps vachhayi, mee presenting Ki hatsoff🙏🙏🙏🙏
స్వాతంత్ర యోధుడు వీర్ సావర్కర్ గారి జీవిత చరిత్ర మన విద్యాలయాల్లో ముఖ్య అంశం గా వచ్చే వరకు మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు.
Good information sudhakar Sir
very inspiring story of a great patriot.thank u sir
వీరుడి ki vandanam
సావర్కర్ ఒక దగద్దమాన విప్లవ స్పూర్తి 🙏
Thank you for letting us know how Savarkar sacrificed his life for the country, the new generations have to know his importance & his information should be included in the education books...
Sawarkar ... meeku naa padhabhivandanalu
Hatsup and Salute to Veera Savarker, very good words expose Rakha sir vvvrao.
వీర్ సావర్కర్ గారి గురించి ఇంకా వీడియోస్
చేయండి
ఎం టైమింగ్ సర్, ఇప్పుడే విక్రమ్ సంపత్ గారు రాసిన సావర్కర్ బయోగ్రఫీ పుస్తకం డెలివర్ అయ్యింది, అప్పుడే మీరు ఈ వీడియో పెట్టారు ☺
Amazon lo unda bhayya??
@@anandakrishna659 yep, 1st part released, 2nd part pre-order cheyochu
గోప్ప.దేషాబక్తుడు.సవర్కర్.గరు.జై.హింద్
Good information 🙏🏽🙏🏽
Thank you sir.Savarkar ji 🙏🙏🙏
Thank you raka garu
Hats off to the the Great patriot.🙏
Great Savarkar,he was the inspired by every Indian.
జై హిందూ 🙏🙏🙏
Savarkar gurinchi intavaraku Na ku teliyadu,,, inta goppa vyakti veerudu gurinchi marugunapadi poindi,, Mee valla ippudu telusukunna,,, thank u sir
జై హింద్
సావర్కర్ గారి పుస్తకాలు ప్రతి భారతీయుడు చడవగలిగేలా ఎలా చెయ్యవచ్చో వీడియో చెయ్యండి సుధాకర్ గారూ.
మన దేశానికి పట్టిన దరిద్రము ఖాన్ గ్రేస్, ఖమ్మి లు మరియు విద్యాసంస్థనూ పూర్తిగా శాంతి కాముకుల చేతులో పెట్టి భారత దేశ చరిత్రను, సంస్కృతిని , భారతమాత వీర బిడ్డలను తెలుసుకొకుండ చేశారు.
జై భారత్ జై శ్రీరామ్
🙏జై శ్రీరామ🙏
I salute 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sirji
🙏 స్వాతంత్ర్య వీర సావర్కర్ జిందాబాద్ 🙏
Guruvugaru namaste
Sarvark gari gurinchi , desha bakti gurinchi maku vevarinchi nanduku dhanyawadamulu.
🥰🥰🥰🚩🛕🙏🇮🇳🚩🛕🙏🇮🇳🚩🛕🙏🇮🇳ఇంత విలువైన సమాచార సేకరణ మరియు సులువైన వివర్ణాత్మక విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు గురూజీ....,🚩🛕🙏🇮🇳🚩🛕🙏🇮🇳🚩🛕🙏🇮🇳🥰🥰🥰
Very good information detailed 👌
Amar Rahe Savarkar jee
Sir You are RAKA Sudhakar for a reason❤🙏
Thank you sir for your information
జై శ్రీరామ్ 🙏🇮🇳🙏
ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. "స్వాతంత్రోద్యమ విస్పులింగం.. వీర్ సావర్కర్".
బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు..రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్.
1883 మే 28న నాసిక్ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు జన్మించారు.సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణ రావు సావర్కర్...చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు.
పుణే పెర్గ్యుసన్ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్ దామోదర్ సావర్కర్ ‘బార్-ఎట్-లా’ చదువు కోసం 1906లో లండన్ బయలుదేరారు. న్యాయవిద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్‌కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు.సావర్కర్ లండన్‌లో ఉన్న సమయంలోనే అన్న గణేష్ సావర్కర్‌కు బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్‌లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్ న్యాయ విద్య పూర్తి చేసినా, బ్రిటిష్ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్ ఎట్ లా పట్టా నిరాకరించారు. సావర్కర్ కుడి భుజం మదన్‌లాల్ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్ విల్లేని హతమార్చాడు. గణేష్ సావర్కర్‌కు శిక్ష విధించిన జాక్సన్ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్‌పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్ నుంచి లండన్ వచ్చిన సావర్కర్‌ను రైల్వేస్టేషన్‌లో బంధించారు. స్టీమర్‌లో భారత్‌కు తీసుకొస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు.
సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది.
న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్. అంతేకాదు ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్.
1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. ఆయన్ను 698 గదులున్న సెల్యులర్ జైల్లో 13.5 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు ఉండే 52వ నంబర్ గదిలో ఉంచారు. "అండమాన్‌లో ప్రభుత్వ అధికారులు కూర్చూనే బగ్గీలను రాజకీయ ఖైదీలు లాగేవారు" అని చెప్పారు.వారికి బలవంతంగా క్వినైన్ తాగించేవాళ్లు. దాన్ని తాగడం వల్ల వాళ్లకు కళ్లు తిరిగేవి. కొంతమందికి వాంతులు కూడా అయ్యేవి, కొందరు ఆ బాధలన్నీ భరించేవాళ్లు.
జైలు నుంచి సావర్కర్ మరో జీవితం మొదలైంది. సెల్యులర్ జైల్లో ఆ గదిలో ఆయన గడిపిన 9 ఏళ్ల 10 నెలల శిక్షా కాలం ఆంగ్లేయులంటే సావర్కర్‌కు వ్యతిరేకత పెరగడానికి బదులు అంతం అయ్యేలా చేసింది. ఆగస్టు 29న అక్కడకు చేరిన నెలన్నరలోపే ఆయన తన మొదటి క్షమాపణ లేఖ రాశారు. తర్వాత 9 ఏళ్లలో సావర్కర్ ఆరు సార్లు ఆంగ్లేయులకు క్షమాపణ లేఖ రాశారు.జైలు రికార్డుల ప్రకారం అక్కడ ప్రతి నెలా ముగ్గురు, నలుగురు ఖైదీలకు ఉరిశిక్ష వేసేవారు. ఉరిశిక్ష వేసే ప్రాంతం ఆయను ఉన్న గదికి సరిగ్గా కింద ఉండేది. సావర్కర్ కూడా ఆంగ్లేయులు అమలు చేసిన చర్యల వల్ల తనకు వారి రాజ్యాంగ వ్యవస్థపై విశ్వాసం ఏర్పడిందని, తను ఇప్పుడు హింసామార్గం వదిలేశానని చెప్పారు. బహుశా దానివల్లే కాలాపానీలో శిక్ష అనుభవిస్తున్న సావర్కర్‌కు 1919 మే 30,31న భార్య, తమ్ముడిని కలిసే అవకాశం ఇచ్చారు.
తర్వాత స్వయంగా సావర్కర్, ఆయన మద్దతుదారులు ఆంగ్లేయులను క్షమాపణ అడగడం సబబే అన్నారు. దానిని తమ వ్యూహంలో భాగంగా వర్ణించారు. దాని వల్లే ఆయనకు జైల్లో కొన్ని మినహాయింపులు లభించాయి.అండమాన్ జైల్లో ఉంటున్నప్పుడు రాతి ముక్కలనే పెన్నుగా చేసుకున్న ఆయన గోడలపై 6 వేల కవితలు రాశారు. వాటిని కంఠస్థం కూడా చేశారు. అంతేకాదు, వీర్ సావర్కర్ ఐదు పుస్తకాలు కూడా రాశారు.
Eentha manchi manishi gurnchi maku thelepinanduku meku padabi vandanalu sir. Eeyanaku bharat ratna eechara sir maku chapandi .
🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊
Very good message sir
సార్ నిజంగా గొప్ప వ్యక్తి గురించి చెప్పారు, చాలా ధైర్య వంతుడు సావార్కర్ గారు.
We selute to savarker ji 🎉🎉🎉
jai Bharath
Guruv gari ki namaskaram
యువత కు సదా స్ఫూర్తి ప్రదాత వీరసావర్కర్ భారతచరిత్రలో ఆరు సంఘటనలు అన్న ఆయన గ్రంథం చదువుతుంటే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది.. అఖండ దేశభక్తి హ్రుదయం లో తొనికిసలాడుతుంది..జై వీర సావర్కర్
ఆ భవిష్యత్తులో గాంధీజీ గురించి ఒక గొప్ప వ్యక్తి వ్యాఖ్యానించడం నేను విన్నాను, అటువంటి గొప్ప వ్యక్తి భూమిపై నడిచాడని భవిష్యత్ తరాలు నమ్మలేవు. వీర్ సావర్కర్ వంటి దేశభక్తుడు ఈ పవిత్ర భూమిలో జన్మించి స్వేచ్ఛా పోరాటం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని నమ్మడం కూడా అంతే కష్టం.
నేను కూడా అండమాన్ జైల్లో వారిని బంధించిన గది చూసి చలించిపోయాను.మోకరిల్లి నివాళి అర్పించాను.
జాతి వారికి ఋణపడింది
చక్కగా శెలవిచ్చారు సర్, జయహో వీర్ సావర్క్ ఆయన ఖ్యాతిని శ్లాగించే క్రమంలో ఈమాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అవుతుంది. జయహో వీర్ సావర్క్...!
Instead ghandi Jayanti, we can take 29 th may as national day
Jai vinayak dhamodar savarkar🙏
అలాంటి మనోధైర్యంతో ఉండాలి ప్రతి వ్యక్తికి...
ఇంకా ఈ కుహనా మేథావులు,సన్నాసి ఎర్రకుక్కలను దేశభహిష్కరణ చేయాలి...
చాలా స్పష్టంగా వర్ణించారు సర్., హాట్సాఫ్ 🙏
Jai Sarvarkar 🙏🏾
చాలా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు🙏🙏🙏🙏🙏
అసలైన స్వాతంత్ర్య సమరయోధులకు భారత దేశ చరిత్రలో వారికీ అవమానమే జరుగుతూనే ఉంటుంది.
గాంధీ, నెహ్రూలు తప్ప ఇంకెవరూ తెలియదు భారతీయులకు.
సర్దార్ పటేల్ ను ఒక వర్గం వారు ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నరు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత అప్పటి విద్యాశాఖ మంత్రి లు అందరూ సావర్కర్ చరిత్రను చరిత్ర లో లేకుండా చేశారు....
😢😢😢
Super sir
Please add a story in children text books.
Beautiful presentation sir
నిజమైన దేశ భక్తుడు... మహానుభావుడు... అంతటి శిక్షలు అనుభవిస్తే ఎవరైనా పిచ్చివారైపోతారు... కానీ వీర్ జీ అకుంటిత దీక్ష ముందు శిక్షలే చిన్నబోయాయి...
Jai Savaskar
Thanks for making a video on Unbreakable Revolutionary man Veer Savarkar.
👌👌👌
ఇలాంటి వీరుల కథలు ఏ పాఠ్య పుస్తకాలలో ఉండవు ఇది మన దేశ దుస్థితి... 😭😭😭
Maanava thappidam sir ... Manalni maname nindinchukovaalemo !!!
మేము అండమాన్ సెల్యులర్ జైల్ లో సావర్కర్ గారిని ఉంచిన చీకటి గదిని ,సావర్కర్ గారిచే లాగించిన గానుగను (నూనెను ఎద్దులు లేక దున్నలను కట్టి తీసే పరికరము గానుగ ) ఉరితీసే కొయ్యలను గదులను మరియు రాత్రిలో లైటింగ ద్వారా దేశభక్తితో దేశము కోసము పోరాడే యెూదులను పెట్టిన చిత్రహింసలను చూచి చలించి పోయాను
Veer savarkar sir 💙🙏
Great patriotism sir
జయ హో విరసవర్కర్ జయ హొ మహాను బావ జై స్వతంత్ర సమరయోధుడు
Oho,alaaaaaaga.
100% I like Savarkar first.🙏🙏🙏🙏🙏
👌
Inspired freedom fighter 🙏
నిజంగా ఈయన గురించి తెలిసింది చాలా తక్కువ. 90 తరువాత పుట్టిన్న వాళ్ళు ఈయన పేరు కూడా విని ఉండరు. బహుశా ఇంకొక పదేళ్ళు పోతే స్వాతంత్ర్య సమరం గురి0చి కూడా మాట్లాడే పరిస్థితి ఉండదేమో.
🙏🙏🙏🙏🙏🙏 సావర్కర్ జిందాబాద్
Jai veera savarkar 🚩🙏🙏🙏
Sir thanks very much.. I requested for Veer Savarkar's video many times. Now you honored my request. But there's so much about him that we need to know.. His brother was also very inspiring and was a great freedom fighter..Its so sad that our text books doesn't speak much about great leaders. So heart wrenching how stories of great people are fading.. But my salute to your efforts sir.. My dream is to meet you once and talk to you in person..
Jai shree ram jai bjp jai Modiji jai hind Jai bharath jai Yogiji ❤❤🕉🕉🕉🕉🕉🙏🙏🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌❤️❤️❤️👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍
Namaste sir,,, saavarkar garu life story pettandi sir,, purtiga
wonderful information Sir.. Thank you . Scams Congress mukth Bharat we are looking
Scamress, khanress party
ఇలాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు గురించి మన పుస్తకాల్లో లేకపోవడం మన దుర్బాగ్యం
స్వతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ కి జై,
భారత్ మాతాకీ జై.
We Selute Sir
6.50 👌
Thanks raka garu for digging emenent people of India. As you no Indian soil is very great and we all are so lucky born on this soil hats off those elder brothers and sisters of country fought with British they are really really great because them we are living in India sir I am very very thankful for them please 🙏🙏🙏🙏🙏I have no words to say.