*సుమన్ టీవీ చేసే కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం పరమాద్భుతః అయితే ఇందులో ఉండే రహస్యాలు బహిర్గతం చేస్తేనే ఇప్పుడు సికింద్రాబాద్ లో హల్చల్ చేస్తున్నటువంటి ఈ రామానంద అనేటటువంటి వ్యక్తి ఈ టైప్ ఆఫ్ మ్యాజిక్స్ చేస్తున్నారు. కనుక ఇవి ప్రతివారికి నేర్పిస్తే సమాజంలో ఎవరు మోసపోకుండా జాగ్రత్త పడతారు కనుక సుమన్ టీవీ వారు ఈ దిశగా ఒక్కసారి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*
*అమ్మ మాటలు చెప్పడం కాదు! అవి ఆచరణలో చూపిస్తేనే? మంచి ఫలితాలు వస్తాయి! సికింద్రాబాద్ లో రామానంద అనేటటువంటి ఒక మెజీషియన్! ఇప్పుడికి మెజీషియన్ లాగే కార్యక్రమాలు చేస్తూ తనకు పెద్ద బాబా లాగా ఫేమస్ అయ్యాడు! కనుక సుమన్ టీవీ కి నెట్వర్క్ పెద్దది కనుక అవి ఆ ట్రిక్కులు ఎలా చేయాలో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే సమాజంలో ఉండేటటువంటి అమాయకులను మనం మోటివేట్ చేసే అవకాశం ఉంటుంది*

Nice video