అనంతమైన అనుభవం కోసం ప్రత్యేక ధ్యానం - 13 Mins | Infinity Meditation by Sadhguru | Telugu

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025
  • సద్గురు అందించే ఈ ప్రత్యేకమైన ఇన్ఫినిటీ ధ్యానం ద్వారా తమ శక్తులలో స్థిరత్వం ఇంకా సమతుల్యం పొందవచ్చు. ఇది ఒక వ్యక్తి తాను అనంతాన్ని అనుభవించగల అవకాశ ద్వారాలను తెరుస్తుంది.
    **************************************************
    English Video: • Infinity Meditation: A...
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
    / ishatelugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

КОМЕНТАРІ • 29

  • @londagangadhar2265
    @londagangadhar2265 4 роки тому +12

    సద్గురువు కి నమస్కారములుమాకొక సమస్య ఉంది మాది చిన్న గ్రామం లో మామయ్య ఆవులను పోషిస్తూ వచ్చిన ఆదాయం తో పిల్లలు చదువులకు ఇంట్లోకి చాలా ఇబ్బంది‌ గా ఉండేది అయినా సాథన మాత్రం బాగానే ఉండేది పిల్లలు చదువుల నిమిత్తం ప్రతిపాడు ప్రగతి స్కూలు వచ్చాము ఆవు పాలు లీ‌ 35₹ మళ్ళీ ఆవు లే పెట్టాలని నిర్ణయించుకొన్నాము కానీ మామయ్య ఫ్రెండ్ ele లో అటైండర్ పోస్టు ఉందని అప్లికేషన్ పెట్టించారు తరువాత ఒక నెల అయిన తరువాత జాబ్ వచ్చింది అని ఫోన్ చేసారు మామయ్య i.t i.చేసారు ఇప్పటి వరకూ ఏ జాబ్ చేయలేదు జాబ్ ఫోన్ చేయడంతో ఈశ్వరుడు ఆజ్ఞ అని వెళ్లారు పోస్టింగ్ ఆర్డర్లు చూపించి s.e. గారికి మరియు ఇతర ఉద్యోగులు కు డబ్బులు ఇస్తే కానీ పోస్టింగ్ ఆర్డర్ కుదరదు అని అన్నారు s.e.గారి దగ్గర ఉన్నాయి 500000/అన్నారు ఆయన నేను ఒక బ్రాహ్మణుడిని మిమ్మల్ని మోసం చేయను నా పిల్లలు మీద ప్రమాణం అని అన్నారు అప్పుడు మేము వడ్డీ తెచ్చి 460000/₹ ఇచ్చాము అండి ఇచ్చి 8నెలలు అయింది ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు స్టేషన్ కి కోర్ట్ చుట్టూ తిరగడం ఇష్టం లేదు మామయ్య ఏ జన్మ లోను బాకీ ఉండి ఉంటాము అని అంటున్నారు సాధన ఇంతకు ముందు లాగా లేదు ఒక దగ్గర నెల కు 3000/కు చేస్తున్నారు మాకు ఉపాధి కలగడానికి ‌ భక్తి మరింత అభివృద్ధి చెందడానికి ఎలాంటి సాధన చేయాలో తెలియపరచాలని కోరుచున్నాను ఇలా రాయాలో లేదో నాకు తెలియదు ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి గురువు గారు ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః సద్గురు కి నమస్కారములు

    • @korsamallaiah1400
      @korsamallaiah1400 3 роки тому

      Thappudu udesam unte evadina chestadu... Friend antunnaru ga ... Adaaralu unte rayabaram pettandi inkapothe....... Phone call mitho... Vaditho unna evidence thisukondi.. Appudu etu podu biddadu.... E bandamo ani e janmalo kastalu bharinchadam paapam. Good luck..... Jai sadghuru OM namahshivaya....

  • @bsridevi5435
    @bsridevi5435 4 роки тому +3

    Sadguru meeku danyavadaalu 🙏🌷🌷🌷🙏🌷

  • @tangutursujatha4098
    @tangutursujatha4098 4 роки тому +3

    Super👌👍

  • @karunakumari8645
    @karunakumari8645 4 роки тому +1

    Tq sir🙏🙏🙏🙏

  • @a2zap
    @a2zap 4 роки тому +1

    Jai Sadhguru

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag 4 роки тому +1

    Namaste sadhguru

  • @satishdoddi2619
    @satishdoddi2619 4 роки тому +1

    Sadhuguru

  • @kolliphanindra3698
    @kolliphanindra3698 4 роки тому +2

    #StayInTurnInward #UpaYoga #SadhguruQuotes #Sadhguru #IshaFoundation #Adiyogi #LingaBhairavi #Dhyanalinga #Shiva #Quotes #QuoteOfTheDay #QuotesDaily #Quote #NaMo #PMModi #NarendraModi #India #Bharat #SoundsOfIsha #IshaSacredWalks #IshaUSA #IshaVidhya #PGH_Isha #IshaLeadership

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 4 роки тому

    Jai sadhuguru🙏🏻🙏🏻

  • @rojavenkat5729
    @rojavenkat5729 4 роки тому

    Mi voice super 🙏🙏🙏🙏🙏

  • @haraharishnaidumutyam2647
    @haraharishnaidumutyam2647 3 роки тому

    I want to become like his

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 4 роки тому +4

    🕉️AUM🙏🌹

  • @alwayshappy8421
    @alwayshappy8421 4 роки тому +3

    Swamy corona virus numchi prapamchanni rakshimchamani Devuni ki Prayer cheyamdi swamy. JAI BHARATH.

  • @karunakumari8645
    @karunakumari8645 4 роки тому

    🙏🙏🙏

  • @rajithakottam5996
    @rajithakottam5996 4 роки тому

    🙏🙏🙏🌷🌷🌷🌷

  • @kishorekumar2544
    @kishorekumar2544 4 роки тому

    Thank you sir

  • @rojavenkat5729
    @rojavenkat5729 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🎅

  • @PanadiNagendra
    @PanadiNagendra 4 роки тому +1

    10:51 length

  • @kadaribajari2434
    @kadaribajari2434 4 роки тому +2

    Kadariqajari@

  • @SandhyaRani-ou4ld
    @SandhyaRani-ou4ld 4 роки тому +1

    Namaste sadhguru

  • @narenderreddychalla
    @narenderreddychalla 4 роки тому +2

    Jai gurudev 🙏

  • @Abcdef-ot9xl
    @Abcdef-ot9xl 4 роки тому

    Jai gurudeva

  • @krishnaraju913
    @krishnaraju913 4 роки тому

    🙏🙏🙏

  • @vishnuvasamsetti1262
    @vishnuvasamsetti1262 3 роки тому

    🙏🙏

  • @padhmaburra7765
    @padhmaburra7765 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @meerarathod2989
    @meerarathod2989 3 роки тому

    Jai sri sadguru