మా పసలపూడి కథలు -20 భద్రాచలం యాత్ర...వాళ్లక్క కథ Maa Pasalapudi Kathalu -20 Bhadrachalam Yatra...Val

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ •

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 5 місяців тому

    చాలా బాగా వంశీ కధను మీరు చదివేరు విని చాలా ఆనందించేము

  • @venkataraoganti
    @venkataraoganti 2 роки тому +5

    కథ కి సాహిత్యం ఎంత అవసరమొ
    కథను చెప్పడానికి యాస కూడ అంతే అవసరం మిా వాయుస్ సూపర్ సార్.

  • @ravigarikapati9625
    @ravigarikapati9625 4 роки тому +8

    గోదావరి అంటే వంశీ.వంశీ అంటే గోదావరి. కథ వింటుంటే పాపికొండల మధ్య గోదావరి లో లాంచీ ప్రయాణం కళ్ళ ముందు కనిపించింది. చాలా బాగుంది కథ.

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 7 місяців тому

    చాలా bagundi

  • @kusumapothabathula4718
    @kusumapothabathula4718 3 роки тому +3

    Superb story. Nenu already ee story chadivesa kani Malli malli vinalanipinche story. Vamsi Hari pasalapudi kathalu highlights but ee story evergreen. Hats up to vamsi sir👌👌👌

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw 9 місяців тому +1

    మహా మహా నటులను వారి పక్కనే ఉంది చూసాను. కానీ నేను ప్రాణం గా భావించే వంశీ గారు భద్రాచలం వస్తె చూసే భాగ్యాన్ని నోచుకోని దుర దుష్ట వంతుడిని, నేను చనిపోయే ముందు అయిన ఒక్క సారి వారిని చూడాలి ఆని కోరిక 🙏

    • @bharathichakravaram3595
      @bharathichakravaram3595 5 місяців тому

      Same.korika.andi..pranam poye Logan aa mahanubahavdni..okkasari chuste.chalandi🙏🙏🙏🙏

  • @sriramkishoremajjuri9159
    @sriramkishoremajjuri9159 Рік тому

    Roju nidrapoyetappudu uka kada vinte jeevitham lo aswadincha valasina vishyaaalu enni unnayo Anipistundi..... great Vamsi gaaaru....

  • @laxmipalla8878
    @laxmipalla8878 3 роки тому

    Chalaa bagudhi andi kata chusenatey undi anta baga cheyparu kata👌👌👌👍👍👍

  • @nirmalakumari7878
    @nirmalakumari7878 4 роки тому +3

    Yentha baagundo katha .very very expressive voice

  • @phaniyadavalli3357
    @phaniyadavalli3357 Рік тому

    Story Chala bagundi

  • @vamsykrishna4494
    @vamsykrishna4494 4 роки тому +1

    పండక్కి ఎక్కడికెళదామా అనుకుంటుంటే ఈ కథ విన్నా...ఒకసారి చూసినా కూడా ఇంత అందంగా కనపడలేదు..వెంటనే మళ్లీ వెళ్లి చూసెయ్యాలనిపిస్తుంది.. లగేజీ సర్దుకుంటున్నా......🏃🏃🏃

    • @rrrvideos3263
      @rrrvideos3263  4 роки тому

      Happy journey...ramula varini adiganani cheppandi...

  • @aswaninareshvulasala1565
    @aswaninareshvulasala1565 4 роки тому +1

    E story vintu ala vuhinchukuntu nidrapotunte ,,,aha ....bhale vundi,,,,,Tq for unloading

  • @kiranbabu3081
    @kiranbabu3081 2 роки тому

    Mee gathram bhale gammattu gaa undandi 🙂

  • @subbu2024
    @subbu2024 2 роки тому

    Great Great words. Gouldandays

  • @ramakrishnaEnglish
    @ramakrishnaEnglish 5 місяців тому

    He is a gem

  • @krishnakumari4875
    @krishnakumari4875 4 роки тому +1

    🕉💐👌👍story chaala baaga ardhamautundi chakkaga photos super andi Congratulations

  • @krishnamvandejagadgurum4309
    @krishnamvandejagadgurum4309 3 роки тому +1

    E kadhalu naaku suprabhatham....

    • @rrrvideos3263
      @rrrvideos3263  3 роки тому

      Tq nageswarisurya garu...me sandesaalu maku melukolupulu

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 3 роки тому +1

    super narration ...

  • @kotagirisudhakar1976
    @kotagirisudhakar1976 4 роки тому +1

    Chala bagundi ee story

  • @kunjetigayathri495
    @kunjetigayathri495 3 роки тому

    Chadivite inka adubhumaina feeling vastundi

  • @HindiLessons
    @HindiLessons 4 роки тому +1

    Keep going good work

  • @palanagendra5808
    @palanagendra5808 3 роки тому +1

    Nice

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 роки тому +1

    bagundi.

  • @kvvndevi1787
    @kvvndevi1787 2 роки тому

    Please story s pettandi regularly we are eagerly waiting for your response

  • @encop2784
    @encop2784 3 роки тому +4

    ...గొప్పగ ఉందండి... కాకపోతే ఆకరణ నవ్వుతూ ఎడిపించేసేరండి....

    • @rrrvideos3263
      @rrrvideos3263  3 роки тому +1

      అదే కదండీ..వంశీ గారి గొప్పతనం

  • @shekharkorukonda3071
    @shekharkorukonda3071 3 роки тому +2

    ఓరి మీ తస్సా చెక్క ... ఇలాంటి కథలకి కూడా అన్‌ లైక్ కొట్టి వోడు ఉన్నాడ ట్రా ....

    • @rrrvideos3263
      @rrrvideos3263  3 роки тому

      Haha...Sekhar garu meeru superandi..😀

  • @HindiLessons
    @HindiLessons 3 роки тому +1

    😍😍😍😍😍🥰🥰🥰

  • @srisatya1528
    @srisatya1528 2 роки тому +1

    Bro నువ్వు కధలు చెప్పడం ఆపేసావ్ నీ కథల కోసం waiting చేస్తున్నాను

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw 9 місяців тому

    రాముల వారి కళ్యాణానికి గుడిలో పచ్చ బొట్టు చెరిగి పోదు అనే పాట వినపడటం???

  • @sowdareddy2966
    @sowdareddy2966 4 роки тому +1

    Mi num ivagalara I am from pasalapudi ma Tata garu gurinchi miku telusu ur stories really super .okasari meet avutanu imp

    • @rrrvideos3263
      @rrrvideos3263  4 роки тому

      Pls mail me tho renukasriram89@gmail.com

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 9 місяців тому

    ANDAROO KAMMA BATCH

  • @narasimharajupunnam
    @narasimharajupunnam Рік тому

    మీరైతే నిబ్బరంగా వినిపించారు కథ. అయిపోయాక భోరున ఏడ్చేను. వంశీ గారు చెప్పాలనుకున్న దాని కంటే 10 రెట్లు గొప్పగా వినిపించారు. మీ గొంతు అన్నా, మీ గోదావరి యాస అన్నా నాకెంతో ఇష్టం. రోజుకు ఒక కథైనా వింటా మీ మా పసలపూడి కథలoడి.