ముస్లిమ్స్ మా ప్రసాదం తినరు.. బొట్టుపెట్టుకోరు కానీ.. | Br Siraj Rehman | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 108

  • @sardharbasha786
    @sardharbasha786 16 годин тому +25

    ప్రశ్న వేసినప్పుడు వినే ఓపిక ఉండాలి.లేదంటే ఇంటర్వ్యూ చేయకండి.

  • @sohailmohammed3936
    @sohailmohammed3936 16 годин тому +5

    నేను విదేశీలో నివసిస్తున్నాను. ఇక్కడి మహిళలు ఎప్పుడూ మషూద్‌లోనే కనిపిస్తారు. వారికి వారి స్వంత ప్రార్థన గదులు ఉన్నాయి. US, UK, ఆస్ట్రేలియా, దుబాయ్, సౌదీ, మలేషియా. ప్రతిచోటా మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది. భారతదేశంలో మాత్రమే నేను చాలా తక్కువ మసీదులలో మహిళల కోసం ప్రత్యేక ప్రార్థన గదులు నిర్మించినట్లు నేను చూస్తున్నాను. మహిళలు మసీదుకు వెళ్లేందుకు ఇస్లాం అనుమతిస్తోంది.

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 14 годин тому +8

    సిరాజ్ గారు చాలా చక్కగా సమాధానం చెబుతున్నారు కానీ యాంకర్ గారే అయోమయంలో ఉన్నారు.

  • @roshandillunaturaloil7898
    @roshandillunaturaloil7898 12 годин тому +6

    విను విను విను పూర్తిగా వినండి మహేందర్ గారు ప్లీజ్

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 12 годин тому +7

    యాంకర్ గారు మీరుఇస్లాం గురించి ప్రశ్నలు వేసేటప్పుడు, ఇస్లాం గురించి కొంతైనా నాలెడ్జ్ ఉండి ఉండాలి మీకు, కానీ మీకు లేనట్టు కనబడుతుంది.

  • @satishkumarreddy1281
    @satishkumarreddy1281 14 годин тому +1

    6:30 excellent question

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 16 годин тому +11

    సిరాజ్ రెహ్మాన్ గారు చాలా గొప్ప వ్యక్తి మీరు ఆయనకు సమాధానం ఇవ్వలేరు గట్టిగా అరుస్తున్నారు తప్ప విషయం లేదు మీలో

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 16 годин тому +10

    మహేందర్ గారు మీకు కొద్ది కూడా బుర్ర లేదు

    • @muppavarapugandhigandhi4046
      @muppavarapugandhigandhi4046 9 годин тому

      మహేందరు చక్కగా ప్రశ్నలు వేస్తూ ఉన్సారు

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 16 годин тому +4

    క్వశ్చన్ కి జవాబుకి గ్యాప్ ఇవ్వటం లేదు మీరు

  • @BaburaoBaburao-ok1nj
    @BaburaoBaburao-ok1nj 16 годин тому +5

    బ్రదర్ సిరాజ్ గారు చక్కగా సమాధానం చెబుతున్నారు. ఆయన సమాధానం విని అసలు దేవుడు ఎవరు ఆలోచించాలి. దేవుడు ఒక్కడే ఉన్నాడని గుర్తించి ఆయన మాత్రమే ఆరాధించాలి ❤

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 16 годин тому +11

    గెస్ట్ ని పిలిచి ఇలా అరవడమే తప్ప మీలో ఓపిక లేదు

    • @Mohammad-k4s4b
      @Mohammad-k4s4b 13 годин тому

      వెదవలని ఎవరు బాగుపరచలేరు.

  • @skhaaeena352
    @skhaaeena352 16 годин тому +4

    Br Siraj garu మూర్ఖులతో manam matladalamu అడ్డంగా matladalamu వీడిలక్క

  • @prrasadrao7802
    @prrasadrao7802 11 годин тому +1

    యే మతంలో అయినా దేవుడు చిన్న భాగం మాత్రమే. అన్ని మతాల లోనూ ఉన్నది అదే దేవుడు కానీ పేర్లు వేరు. అందువలన దేవుడు పేరు మీద మతా లను విడదీయుట సబబు కాదు. కానీ మతా లలో
    సంప్రదాయాలు , ఆచారములు విభిన్నమైనవి .

  • @jilanibashashaik1987
    @jilanibashashaik1987 16 годин тому +7

    Ancor only overaction

  • @AVPsPTech
    @AVPsPTech 17 годин тому +6

    ముస్లిమ్ దేవుడు Negative energy ఆయనకి కుడివైపు రెండు చేతులు, రెండు కొమ్ములు అలాగే ఒక తోక ఉంటుంది అని ఖురాన్ రాశారు Dr Muhammad బాబాయ్. ఆ నెగెటివ్ ఎనర్జీ కాపాడాలంటే positive పని చెయ్యకూడదు. లైక్ భూదానం, గోదానం, అన్నదానం ఒకవేళ అన్యులు చేసినా ఎంకరేజ్ చెయ్యకూడదు. జై అల్లాహ్ జై ముహమ్మద్ బాబాయ్

    • @mairashareef493
      @mairashareef493 8 годин тому

      Are mental ga nuwwu meenanna alage unnara ade do nuwwu pujinje dayyam kawochu nee god ki introduction chepustunnawa ok nuwwu pandi ne dewodu antwu dayyani kuda deuda Ani anttaw

  • @avpstamil690
    @avpstamil690 17 годин тому +11

    నాకు ఇస్లాం మతం మీద మర్యాద ఉండడానికి ఏకైక కారణం అబ్ధుల్ కలాం గారు.
    ఇక్కడ సమస్య ఏంటి అంటే దేవుడు ఒక్కరే అని అందరూ చెప్తున్నారు 💯.
    కానీ, ఆయన మొగవాడు ఆయన ఎక్కడో పైన ఉన్నాడు. ప్రవక్తలను భూమి పైకి పంపించి ఆయన గురించి తెలిసేలా చేస్తున్నాడు. ఒక వేళ ఆయన్ని దేవుడిగా ఒప్పుకుంటే స్వర్గం లేదంటే నరకం. నీ ఆచారాలు ,సాంప్రదాయాలు, భాష ,పద్ధతులు మార్చేయాలి. ఆయన్ని ఈ పేరుతో మాత్రమే పిలవాలి అనే ఈ terms and conditions వల్లనే ఇస్లాం అంటే నాకు మండేది.
    1) దేవుడు అంటే ఒక లింగం (gender) కాదు.
    2) దేవుడు సర్వాతర్యామి
    3) దేవుడు సర్వవ్యాపి
    4) దేవుడు సర్వజ్ఞాని
    5) ఆయనకి ఏ ప్రవక్త అవసరం లేదు. అవసరం పడితే ఆయనే నేరుగా భూమి పైకి మానవ రూపంలో వస్తాడు.
    6) కుల మత ప్రాంత లింగ వర్ణ బేధాలు చూపించడు.
    7) చివరిగా షరతులు మరియు నిబంధనలు పెట్టడు.
    జై హింద్ జై భారత్ మాతా 🙏🏼

    • @sardharbasha786
      @sardharbasha786 16 годин тому

      Ekkda undi bhaia

    • @Shruthi_Videos
      @Shruthi_Videos 16 годин тому

      ప్రసాదం తినకూడదు, హిందూ ఆలయాలకు వెళ్ళకూడదు అది నిషేధం తమ మతంలో అంటారు చలాఅంది కానీ ఇతర మత గ్రంథాలను చదవచ్చా. ఇతర మత విశ్వలను చడవచ్చా వెళ్ళ.

  • @skarshad9669
    @skarshad9669 17 годин тому +5

    Purthi ga telisina vadhitho asal em teliyani vaditho matladachu sagam sagam telisina vaditho matlada kuda dhu example mahender

  • @bismillahmarblegranitework8371
    @bismillahmarblegranitework8371 16 годин тому +5

    డియర్ మహేందర్ గారు మీరు ఒక ప్రశ్న ఎవరికైనా వేసినపుడు మీరు వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి... అడ్డంగా మాట్లాడకూడదు..
    First నేర్చుకో

    • @Haneefabi-dq6pe
      @Haneefabi-dq6pe 15 годин тому

      Athani vadane correct Ani murkhanga arusthunnadu.

  • @guduriraju3016
    @guduriraju3016 14 годин тому +1

    రాజులకు భార్యల సంక్యక్ ఉంది. కని ప్రతి సామాన్యుడు కూడ4 షాది ఎలా?

  • @roshandillunaturaloil7898
    @roshandillunaturaloil7898 12 годин тому +1

    Sir mahendar గారు ప్రశ్న అడిగి Ansar పూర్తిగా విని తరువాత మాట్లాడండి
    విను అంటే వినరే

  • @Arif2016
    @Arif2016 16 годин тому +1

    ఎవడి జీవితం వారిది ఎవరి స్వేచ్ఛ వారిది .... ఎవరు పని వాళ్లు చేసుకోకుండా ఏంది మీ పనికి మాలిన పంచాయతీ

  • @syedraheem4803
    @syedraheem4803 11 годин тому

    For praying one place required, Masjid meaning.... prostrating place

  • @నిర్మల్.శోభన్
    @నిర్మల్.శోభన్ 17 годин тому +7

    దేవున్ని దయ్యం చేసిన ఘనత ఎడారి మతా లకు ఇవ్వాలి 😂❤

    • @rlc843
      @rlc843 17 годин тому

      nuv malla vacchesav
      nuv adigina daaniki samadhanam cheppina
      kalla mundu nijam unna nammaleni guddivadivi

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 16 годин тому +4

      దయ్యాన్ని దేవుని చేసిన ఘనత అని వుండాలి 😂

    • @relaxclinicrehabcenter4308
      @relaxclinicrehabcenter4308 16 годин тому +1

      Dayyalanu devudu anukoni mokke ghanata ni lantollaki undi

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 16 годин тому

    Intha soumyatha undadhu veella janaabha perigithe peraganantha varake veella soumyatha perigithe ugratha

  • @relaxclinicrehabcenter4308
    @relaxclinicrehabcenter4308 16 годин тому +1

    Anni matallo original text prakaram devudu okkade,roopam leni oka shakti/universal energy ante.
    Prawaktalu veru,kalam prakaram awasaralanu batti devudu chala awtar, prophets lanu pampadu.
    Prawaktalu devudllu kaaru,wallu kuda okey formless universal energy ni pujincharu.

  • @guduriraju3016
    @guduriraju3016 14 годин тому

    బుర్ఖాలో బాడీ మోతం కనబడదు చీరలో మీరన్నట్లు ఛాతీ కనబడదు

  • @anwartru
    @anwartru 16 годин тому +4

    ఈ ఇంటర్వ్యూ చేసే మహేందర్ ప్రవర్తనా ఏలా ఉందీ అంటే హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టెలా ఉందీ

  • @mohammadabdulghouse1393
    @mohammadabdulghouse1393 15 годин тому

    మహేందర్ గారు మీరు మీ హిందువుల దాన్లో ఎంతమంది భార్యలు ఉన్నారు ఏ ఏ స్టేట్లో మన బుర్కా అనేది ఉంది కదా అదే కొంగు ఇంతమంది హిందువుల ఆడవాళ్లు వాడుతారు ఇవన్నీ తెలుసుకొని పర్సనల్ అడుగుతే బాగుంటది లేకుంటే పిచ్చోడు అడిగిన ప్రశ్నలు లాగా ఉన్నాయి మీవి

  • @sohailmohammed3936
    @sohailmohammed3936 17 годин тому +3

    Brother Nenu Foriegn lo unta, ikkada women kuda masjid ki vastaru. Ee india lone chustunna women masjid ki vellatledhu. Konni masjid lu unnay India lo Kani anni kadhu. Islam lo women kuda masjid ki anumati undhi.

    • @krishnasaiva
      @krishnasaiva 17 годин тому

      For followers of siraj, know the truth of your book, listen to ExMuslimSahil ExMuslim Sahil Official

    • @sridhardarsha9847
      @sridhardarsha9847 17 годин тому

      అన్న msg తెలుగు లో పెట్టి ఉంటే అందరూ చదువుతారు... ఒక్కసారి same msg తెలుగు లో పెట్టండి..

    • @sohailmohammed3936
      @sohailmohammed3936 16 годин тому

      @ నేను విదేశీలో నివసిస్తున్నాను. ఇక్కడి మహిళలు ఎప్పుడూ మషూద్‌లోనే కనిపిస్తారు. వారికి వారి స్వంత ప్రార్థన గదులు ఉన్నాయి. US, UK, ఆస్ట్రేలియా, దుబాయ్, సౌదీ, మలేషియా. ప్రతిచోటా మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది. భారతదేశంలో మాత్రమే నేను చాలా తక్కువ మసీదులలో మహిళల కోసం ప్రత్యేక ప్రార్థన గదులు నిర్మించినట్లు నేను చూస్తున్నాను. మహిళలు మసీదుకు వెళ్లేందుకు ఇస్లాం అనుమతిస్తోంది.

  • @Matrixclips11
    @Matrixclips11 14 годин тому +1

    Siraj is the biggest cnversion mafia

  • @guduriraju3016
    @guduriraju3016 14 годин тому

    ఎదో ఒక మజిద్లో మహిళా ఎంట్రీ లెక్కకు రాదు.

  • @manjureddy6436
    @manjureddy6436 8 годин тому

    Siraj gaaru chaala bhaaga chepthunnaru anchor ki em matladali em adagaalo thelustha ledhu

  • @jeelanbasha7709
    @jeelanbasha7709 17 годин тому +3

    Yentlanti vadni anchoring pettinarante question adugutunnadu answer vinatledu atlanti vadi to dibet kurchovadam west vadi channel views kosam over action chestunnadu

  • @kprind
    @kprind 16 годин тому +1

    సిరాజ్ ముందు ముస్లిం లో చైతన్యం కల్గిస్టె మంచిది. హిందువులకి అవసరం లేదు😂😂😂

  • @AnnieRokati
    @AnnieRokati 16 годин тому +1

    Siraz garu meru cheppyvi Anni corect kadu konni matramy right inka me mahammad pravakta athanu pravakta kadu athanu athanu atanu stri loludu athanu visham thoni chani poyadu athani dvara paralokam ledu 😮

  • @guduriraju3016
    @guduriraju3016 14 годин тому

    రాముని జీవన విధానంలో ఒక పత్నీ వ్రతం ఒకటి, అది మీకెలా వర్తిస్తుంది?ధర్మం కోసం పోరాటం. అధర్మం నాశనమ్. తీవ్రవాదుల పోరాటం ఒక వర్గం వారే ఎందుకు?

  • @syedraheem4803
    @syedraheem4803 11 годин тому

    Only for muslim kings, rich person only it's possible

  • @iqbaliggu1656
    @iqbaliggu1656 16 годин тому +1

    Oka question ki answer poorthi avvaka munde inko question vestunnadu .. iddakkadi anchoring sir

  • @guduriraju3016
    @guduriraju3016 15 годин тому

    దేవుని దగ్గర పెట్టింది మంత్ర జపం తావత ప్రసాదం థింత అంటున్నరు కదా ఏ దేవుని ముందు మీరు చెప్పండి? ఎలాంటి దేవుని ముందో చెప్పండి? క్రుష్ణుని ముందు వేద ప్రోక్షణం చేసినది థింటారా?మీరొక్కరు తింటే అయిపోతదా?

  • @danduramana8693
    @danduramana8693 15 годин тому

    ద్రౌపత్ కి

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 15 годин тому +1

    Vine opika ledu mahender ki alantapudu debet yenduku pettali.prathi jeevi lo unnadu paramathma.ramana maharshi kuda vigraha radhana cheyalede.nee kenduku entha kaksha muslims ante.

  • @తెలుసుకుందాంమనం

    Revert కాదు పెర్వర్ట్ అయ్యాడు siraj

  • @Pramodkaranam-zi9rw
    @Pramodkaranam-zi9rw 17 годин тому

    Aytbe oka pandu theesukoni krishnaarpanam ani yisthe thintara siraj#

  • @relaxclinicrehabcenter4308
    @relaxclinicrehabcenter4308 14 годин тому

    Adawallaku safe place unte maseedlo rawachhu,prophet Kalam lo vachhe waru,kani ee rojullo Kalam Baga ledu, eve-teasing issues jarge awkasham vundi anduk konni areas lo raru,konni places lo potaru.mana comfort ni batti vuntadi. pokapowadame manchidi.

  • @mohammadgafoor1073
    @mohammadgafoor1073 16 годин тому +1

    Mundu siraj garu cheppindi purtiga vinaradura bodiga Nikutelvandi yedukura yedo pedda medhavi lekka filaipotunav

  • @medavidjoseph1
    @medavidjoseph1 16 годин тому +1

    Anchor enduku over acting chestunnav? Argument nuvvu gelavalani chustunnav.

  • @zf24d
    @zf24d 5 годин тому

    We like to see Ex-Muslims interviews
    Like one on news Nation
    Kya Kehta Hai Islam : Ex-Muslim Adam-Sahil पहली बार साथ दीन की दावत पर बहस छोड़कर भागे मौलाना Islam

  • @syedraheem4803
    @syedraheem4803 11 годин тому

    What Allah said, obeying Allah's orders, regulations, rules, forbidden things are there.

  • @syedraheem4803
    @syedraheem4803 11 годин тому

    Number of marriages in Islam only possible for muslim kings rich person only

  • @Shruthi_Videos
    @Shruthi_Videos 16 годин тому

    ప్రసాదం తినకూడదు, హిందూ ఆలయాలకు వెళ్ళకూడదు అది నిషేధం తమ మతంలో అంటారు చలాఅంది కానీ ఇతర మత గ్రంథాలను చదవచ్చా. ఇతర మత విశ్వలను చడవచ్చా వీళ్ళ.
    హిందువుల ఆలయల్లోకి స్త్రీ లు ప్రార్ధనలు చేస్తారు.
    ఆడా మగ ఇద్దరు సమానమే అన్నప్పుడు మసేదుకి అడవారు వెళ్లరేందుకు.

    • @iqbaliggu1656
      @iqbaliggu1656 15 годин тому

      You have zeeeerooo knowledge..

    • @iqbaliggu1656
      @iqbaliggu1656 15 годин тому

      Avi cchadavakane meeku zero knowledge

    • @Shruthi_Videos
      @Shruthi_Videos 14 годин тому

      Then let me enlighten with Answer and not critics.

  • @prasadkrishna6414
    @prasadkrishna6414 13 годин тому

    If Dasaratha lives today, he sure will not be allowed to have multiple wives. Period. Wrong is a wrong.

  • @shabarishmn9112
    @shabarishmn9112 17 годин тому +1

    $ahil and adem$eeker

    • @sridhardarsha9847
      @sridhardarsha9847 17 годин тому +1

      నువ్వు ex ముస్లిం అనుకుంటున్న

  • @syedraheem4803
    @syedraheem4803 11 годин тому

    Talaq in three months is valid now

  • @samueljohn9851
    @samueljohn9851 12 годин тому

    యాంకర్ ఆయను సమాధానం ఇవ్వకుండానే ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. యాంకరింగ్ చేసే విధానం అది కాదు

  • @shaikrkhaja
    @shaikrkhaja 15 годин тому

    మూర్ఖుడా! నువ్వు క్రియేట్ చేసిన దేవుడ్ని పూజిస్తూ అందర్నీ పూజించమంటావా? న తస్య ప్రతిమ అస్థి యజుర్వేదం 32:3 - దేవునికి ప్రతిమ లేదు.
    ఏకం ఎద్వితీయం (చాందోగ్య ఉపనిషత్ 6.2.2) సామవేదం - దేవుడు ఒక్కడే రెండో వాడు లేడు
    న సందృశే తిష్టతి రూపమస్య నచక్షు షాపష్యతి కశ్చనైనమ్ - శ్వేతశ్వ తరోపనిషత్4:20 అర్థం : దేవుని రూపం ఇంద్రియములకు అతీతమైనది, ఆయన్ని కనులతో ఎవరూ చూడలేరు, నిరాకారుడు నిర్గుణుడు, కంటికి కనపడనివాడు.
    నత విదాథ య ఇమా జ జానా //
    అన్యద్యుష్మాక మంతరం బభూవ//
    నేహరేణ ప్రావృతా జల్నాయ్చా //
    అసుతృప ఉక్త శాసస్ఛ రన్తి //
    అర్థం : సకల భువనములను సృష్టించిన సృష్టి కర్తను మీరు ఎరుగరు. మీ బుద్ధికి ఆయనను తెలుసుకొనుట శక్తి లేదు. ఆయన జీవితము మీ జీవితము వంటిది కాదు. అజ్ఞానమను పొగమంచు కప్పిన జనులు మీరు. నానా కల్పనలు చేయుదురు. మీరు ఇహలోక భోగములకే యత్నింతురు. తాత్వికంగా ఆలోచించరు.

  • @rajasekhar506
    @rajasekhar506 16 годин тому

    Why daily 3 times women's not allowed to into masjid like men?

  • @Taseenbasha-p2
    @Taseenbasha-p2 16 годин тому

    Sanatana dharmam kani puratana dharmam kani islam vacchi na taruvata anni matalu raddu aaiyaai suma

  • @kingkohli8006
    @kingkohli8006 15 годин тому

    Arey question adigaka answer vine dhammu undali.... Ala lekapothey elaanti programs cheyaku....

  • @ShaikSaddam-zh5ft
    @ShaikSaddam-zh5ft 18 годин тому

    Full video Patwari

    • @krishnasaiva
      @krishnasaiva 17 годин тому +1

      For followers of siraj, know the truth of your book, listen to @ExMuslimSahil ExMuslim Sahil Official

    • @krishnasaiva
      @krishnasaiva 17 годин тому +1

      For followers of siraj, know the truth of your book, listen to @ExMuslimSahil ExMuslim Sahil Official

  • @fatimakhan7082
    @fatimakhan7082 15 годин тому

    Pantulu adige question adigedi correctga sirajith samadhanam cheptu unte vi nakunda murkhamga matladutunnaru.

  • @manjureddy6436
    @manjureddy6436 7 годин тому

    Anchor ki em knowledge ledhu siraj gaaru bhagavath Geetha knowledge undhi Meeru khuraan konchamaina chadavandi first

  • @mohammadadil366
    @mohammadadil366 14 годин тому

    Biscuit interviewer...mundu ela interview chayalo nerchu kovali.

  • @manjureddy6436
    @manjureddy6436 7 годин тому

    Anchor ki bhagavathgeetha thelusa asalu

  • @syedismail6147
    @syedismail6147 5 годин тому

    Anni mathalau okkate

  • @vangaraeashwar2052
    @vangaraeashwar2052 15 годин тому

    మహేందర్ గారు మీరు సూపర్ 🙏🙏💐

  • @MedhaWE108
    @MedhaWE108 17 годин тому

    Sanathana dharmam ante bottu pettukovadam mathrame, adhi pettukunte dharmam paatistunatlu pettukokapothe paatinchanatlu ani alochin hadam anchor midimidi gnyananiki parakasta...... roju gudiki velli pedda pedda botlu pettesi keerthanalu padesi manthralu chadivesi.. bayataki vachi manishini kanisam manoshi ga chudaleni vallani kuda eyana dharmatmudu ane antadu emo....

  • @BshabsBshabs
    @BshabsBshabs 15 годин тому

    Worst anchoring

  • @AA-iy8kf
    @AA-iy8kf 15 годин тому

    Anchor is not allowed him to complete his all answer this is so rude in whole interview😐

  • @CucfjfUfuc
    @CucfjfUfuc 17 годин тому +1

    E badoniki ng nuntti tabalu vasatayi alla ledu maddaledu

  • @raghunandhan8317
    @raghunandhan8317 15 годин тому

    ua-cam.com/video/Nc7giap_MRo/v-deo.htmlsi=cQva2Pvc5q-Kfd3x

  • @AVPsPTech
    @AVPsPTech 17 годин тому +9

    నాకు ఇస్లాం మతం మీద మర్యాద ఉండడానికి ఏకైక కారణం అబ్ధుల్ కలాం గారు.
    ఇక్కడ సమస్య ఏంటి అంటే దేవుడు ఒక్కరే అని అందరూ చెప్తున్నారు 💯.
    కానీ, ఆయన మొగవాడు ఆయన ఎక్కడో పైన ఉన్నాడు. ప్రవక్తలను భూమి పైకి పంపించి ఆయన గురించి తెలిసేలా చేస్తున్నాడు. ఒక వేళ ఆయన్ని దేవుడిగా ఒప్పుకుంటే స్వర్గం లేదంటే నరకం. నీ ఆచారాలు ,సాంప్రదాయాలు, భాష ,పద్ధతులు మార్చేయాలి. ఆయన్ని ఈ పేరుతో మాత్రమే పిలవాలి అనే ఈ terms and conditions వల్లనే ఇస్లాం అంటే నాకు మండేది.
    1) దేవుడు అంటే ఒక లింగం (gender) కాదు.
    2) దేవుడు సర్వాతర్యామి
    3) దేవుడు సర్వవ్యాపి
    4) దేవుడు సర్వజ్ఞాని
    5) ఆయనకి ఏ ప్రవక్త అవసరం లేదు. అవసరం పడితే ఆయనే నేరుగా భూమి పైకి మానవ రూపంలో వస్తాడు.
    6) కుల మత ప్రాంత లింగ వర్ణ బేధాలు చూపించడు.
    7) చివరిగా షరతులు మరియు నిబంధనలు పెట్టడు.
    జై హింద్ జై భారత్ మాతా 🙏🏼