Sri Swamy Samartha Maharaj Exclusive Interview | Alayam Antharmukham | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Sri #SwamySamarthaMaharaj Exclusive Interview | Alayam Antharmukham | Sai Krishna | Nationalist Hub
    #Dubbaka #NationalistHub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 287

  • @NationalistHub
    @NationalistHub  3 роки тому +26

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @chennaraju2830
    @chennaraju2830 Рік тому +11

    సాయికృష్ణ అన్న గారు నేను ఈ రోజే స్వామీజీ దగ్గరకి వెళ్ళాను ఫుల్ హ్యాపీ.. ఒక అద్భుతమైన స్వామి... నా మనసు పులకరించి పోయింది...

  • @sweetchocos3412
    @sweetchocos3412 Рік тому +2

    Swamiji..mee prathi maatalo entho honesty and dedication is there. I respect you a lot swamiji. Kindly bless me

  • @sakunthalanumburi9238
    @sakunthalanumburi9238 2 роки тому +10

    Sai garu.. మీ ప్రశ్నలు అద్భుతం... గురువు గారి సమాదానాలు మహాద్భుతం 🙏🙏🙏... నేను దర్శించుకున్నాను గురువు గారిని... మన అంతరంగం తెలిసిన గురువు.... మనకి ఇంకా ఏమి కావాలి... ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి.. వారు మన మార్గదర్శకులు... ఎవరికీ గురువు ఉన్నారో వారి జీవితం లొ ముందు వెనుక ఇంక కర్మలు ఉండవు

  • @Rawm_Esh
    @Rawm_Esh 3 роки тому +40

    కరుడు గట్టిన తీవ్రవాది లాంటి దేశభక్తులైన కృష్ణ అన్నగారికి ధన్యవాదాలు.

  • @drvinaykumaarralgunuri2571
    @drvinaykumaarralgunuri2571 Рік тому +6

    Thank you guruvu gaaru, for eyes opening words...

  • @user-go1yf4eb2p
    @user-go1yf4eb2p Рік тому +3

    శ్రీ స్వామి సమర్ధ మహారాజ్ గారి కి నాదాన్య వదలు మి యొక్క ఆ శిర్వాదం అందరికి ఉండలి

  • @sulaxmanrao5248
    @sulaxmanrao5248 2 роки тому +24

    స్వామి సమర్థ మహరాజ్ అవదూత.... స్వామి.... మీరు మా గురువు.. నేను సాయి మొదటి సారి వెళ్ళాం.. దాదాపు 12yrs నుండి ఇప్పటికి ఆయన శిష్యులము... స్వామి వారు ఎన్నో అద్భుతాలు చూపించారు.... ఇక్కడ కుల మత బేధం లేకుండా అందరూ వస్తారు... ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుండి ఆశించరు.... ఎప్పుడు అన్నదానం చేస్తూనే ఉంటారు... అక్కడ... జై స్వామి సమర్థ మహరాజ్.......

    • @abhinandan.abhirao4494
      @abhinandan.abhirao4494 2 роки тому +2

      🙏🏻 Jai swamy samartha maharaj , dubbak

    • @Meeteluguammayisahithi
      @Meeteluguammayisahithi 2 роки тому +1

      Sir,ela contact avvali..nenu Australia lo untanu.india ki ralenu eppatlo.. treatment jarugitindi..nenu urgent ga guruvu garito matladali..pls help...meku punyam untundi sir..

    • @harikrishna7544
      @harikrishna7544 Рік тому

      How to contact this swami? Can you will give details.

    • @poteshobabai7040
      @poteshobabai7040 Рік тому

      Swame me adarsh akada 🧘🧘🧘👏👏👏

    • @Mahi-hr6it
      @Mahi-hr6it 10 місяців тому

      🎉🎉

  • @bondiraju6167
    @bondiraju6167 2 роки тому +5

    Thank you sai anna. Nijaniki e swamiji ekkuvamandiki teledu as we are very near to Dubbaka. But, will find it now. But, thank you anna

  • @mallikarjunacreations6961
    @mallikarjunacreations6961 Рік тому +4

    స్వామి సమర్ధ మహారాజ్ కి జై 🙏🚩

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 3 роки тому +17

    You are fortunate to be a follower of swamiji Sai..Stay blessed

  • @nainisunitha5840
    @nainisunitha5840 6 місяців тому +2

    గత 15సంవత్సరాల నుండి నేను,న కుటుంబం ఈ స్వామీ జీ నీ నమ్ముకుంటున్నం. ఎన్నో ఇబ్బందుల నుండి mamalni కాపాడారు స్వామి గారు. మా ఈ మామయ్య ( గురువు) మాకు దైర్యం. జై గురు దత్త 🎉

  • @sravanisudha
    @sravanisudha 2 роки тому +5

    Very powerful person...devdu ekkado ledu dubbaaka lo unnadu ...saduguru sai Natha Maha Raj ki jai

  • @dayakarnetha782
    @dayakarnetha782 Рік тому +8

    మనందరికి ఇలాంటి దేవుడు ధోరకడు మనకి ధరకిందు దయచేసి అందరు సమర్థ మహారాజ్ బాబాని దర్శించుకోండి మీకు మీ ఆపోహలకి దండం అందరు దర్శించుకోండి బాబా ని ప్రత్యక్ష దేవుడు.......🙏🙏🙏🙏🙏🙏

  • @krishnachowdary9978
    @krishnachowdary9978 Рік тому +2

    Excellent Guruvu Garu

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 3 роки тому +23

    చాలా అద్భుతంగా వివరించారు
    ధన్యవాదాలు

  • @satyanarayanakona1292
    @satyanarayanakona1292 3 роки тому +4

    Very simple solution swamyji sai garu thanq

  • @abhinandan.abhirao4494
    @abhinandan.abhirao4494 3 роки тому +22

    Amazing interview , need few more interviews from this guru

  • @chandanamprashanth9451
    @chandanamprashanth9451 2 роки тому +1

    Chala chakkaga chepparu Maharaj ji

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 роки тому +12

    God Bless you Saigaru 🙌 for such a wonderful interview 👌👍 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @srilakshmithumuluri7296
    @srilakshmithumuluri7296 2 роки тому +4

    chaaala bagundhi saigaru 🙏🙏🙏

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 Рік тому

    Thank you గురుగారు
    Thank you sai గారు

  • @gumpenapadmavathi9702
    @gumpenapadmavathi9702 Рік тому +2

    Great message Swami,thank you very much👏👏👏👏👏👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @indianvoice6348
    @indianvoice6348 3 роки тому +13

    Ayana yi kaliyugam lo avtharinchina mahathmulu... Great work sai krishna annaya 🙏🙏🙏

  • @parimalaettedi9153
    @parimalaettedi9153 Рік тому +2

    Jai avadootha samartha swamy

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 роки тому +9

    Ego unte swami ela avutaru swami త్రిగునాలని విడిచి పెడితేనే గురువు అవుతారు. 🙏🌹

  • @KemidiChandraShaker
    @KemidiChandraShaker 3 роки тому +10

    Thank you once again National Hub chanel Sai and team

  • @sravanthit3893
    @sravanthit3893 3 роки тому +4

    Jaigurudatta
    Swami mee daya valana konni pranalu eh bhumi meda unayi. Meru chepinatu Hanuman chalisa Swami anubuthuni icharu . Me mata dariyam prathi manshiki . Jaigurudatta

  • @SH-qg9cg
    @SH-qg9cg Рік тому

    Swamy gariki vandanalu 🙏 🙏 🙏 🙏

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 роки тому +7

    Correct Guruji..
    Kulaala kummulaatalu petti theliviga Hinduvulni,Hindu mathaanni vidadeestunnaaru..
    Hinduvuley PM Modiji ni vimarshistunnaaru...
    Hinduvuley Hinduvulni chedagodutunnaaru..
    Mee combination lo Inka interviews cheyyaali.. 💕🙏
    Sai gariki ,vaari efforts ki dhanyavaadaalu.. 🙏🌹

  • @muralik1567
    @muralik1567 3 роки тому +37

    సాయి కృష్ణ అన్నకి వందనాలు🙏🎉🤝

  • @chinnananiyt3717
    @chinnananiyt3717 3 роки тому +10

    Sri Swami Samartha Maharaj Ki Jai 🙏🙏🙏🙏🙏🙏Ma Nana ni Batikinchinaa Maharshi Swami Varru🙏🙏🙏

    • @rameshpatel6986
      @rameshpatel6986 2 роки тому

      Please send me your number or mail , I'm in a big problem

  • @asanthoshgoud604
    @asanthoshgoud604 3 роки тому +8

    Naaku Maathram Devudu 🙏🙏🙏🙏

  • @hymavathibannuru1274
    @hymavathibannuru1274 3 роки тому +8

    Jaigurudeva

  • @pkumar734
    @pkumar734 3 роки тому +17

    Reporter is doing a great job for hindus

  • @AdhyatmikaSagar
    @AdhyatmikaSagar Рік тому +5

    🙏 సమర్థ మహారాజ్ మరియు కృష్ణ గారికి నమస్కారములు 🙏 మీ ఇంటర్వ్యూ మొత్తంలో తన వద్దకు వచ్చే భక్తులకు మహాభారత రామాయణం వేద ఉపనిషత్తు గీత విషయాలు ఏమి మాట్లాడినట్టు కనిపించలేదు గురువు అనగానే శిష్యులను అజ్ఞానం నుండి జ్ఞానంవైపు తీసుకు వెళ్లాలని శాస్త్రం చెబుతోంది తన వద్దకు వచ్చే భక్తులకు హిందుత్వం యొక్క జ్ఞానం ఇస్తేనే కదా వారు నిజమైనఉండగలుగుతారు అన్నము దాదాపు అందరి వద్ద ఉంది అన్నదానము కాదు జ్ఞానదానంకావాలి అని నా అభిప్రాయం
    🙏
    Khandesh Laxmi Narayana Korutla

  • @mdgousouddin1300
    @mdgousouddin1300 Рік тому +2

    గురుగారు నేను ఎప్పుడు వచ్చిన మళ్ళీ రండి అని ఎప్పటికి పంపిస్తున్నారు మీ దర్శనం ఇవ్వడం లేదు మీరే రమ్మని అంటారు రాగానే కాలువకుండానే మళ్ళీ రండి అంటారు. నేను చాలా బాధపడుకుంటూ వస్తున్నాను. నాకు ఆరోగ్యం బాగాలేదని వస్తున్నాను. మీతో కొన్ని సమస్యలు చెప్పుకుంటాను అని వస్తున్నాను. మీరు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నారు. బాధాకరం. దేవుడు మీరేనా, లేక దేవుడు వున్నాడా. మేము చాలా బీదవాళ్ళము, దయచేసి మాకు ఆరోగ్యం బాగావుండాలి, సంపాదన బాగుండాలి. మాకు దయచేసి సహాయం చేయండి గురువు గారు.

  • @bhumaiah-u1o
    @bhumaiah-u1o 23 дні тому

    To day vellinam memu gurujii tho matladinaduku full happy

  • @parrotgamer5460
    @parrotgamer5460 2 роки тому +4

    Adbhuthaam,maha adbhutham antene meeru.kabatti andarini adbhutham ani antunnaru.🙏🙏♾️♾️✍️✍️🍎🍎🌹🌹🙏🙏

  • @maheshlakkarsu9413
    @maheshlakkarsu9413 Рік тому +1

    సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti Місяць тому

    Jai sriram 🚩🌺🙏

  • @kattachiru7613
    @kattachiru7613 3 роки тому +13

    The real guruji swamy samartha..... Ji....... 🙏🙏🙏🙏🙏🙏asramam on live dubbakka..

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 3 роки тому +4

    జైహింద్ జైహింద్ జైహింద్

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 3 роки тому +9

    swamy is realy simple and bold wordss..

  • @mahendharpatnam4105
    @mahendharpatnam4105 2 дні тому

    నేను ఈరోజు గురువుగారిని దర్శించుకున్న నా జన్మదిన🎉

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 2 роки тому +3

    Jai shreeram

  • @pthikondarajasekar267
    @pthikondarajasekar267 3 роки тому +9

    Excellant interview. I felt, Swamiji gave a right direction to both Hindus and their Gurus, to build an ideal world on the strong base of ' Sathya, Dharma, Shanthi, ,Prema' which is collectively called 'Sanathana Dharma' also known as 'Hindu Dharma,' I agree that the practical way revealed by Pujya Swamiji is the only way to find a definite cure to all evils of present day corrupt society that engulfed on the basis of confused religion,idealism, class, caste, creed, sex etc..

    • @vangalasai1920
      @vangalasai1920 2 роки тому

      🙏🙏

    • @anjiahchikoti212
      @anjiahchikoti212 Рік тому

      AdaramamTooMuchGaPerindiPoliticallyandaswellasPublicAttitudeThey. అరీఫ్టర్మొనేయండ్పోవెవెరున్ఫర్తునట్ఫార్

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 роки тому +24

    జైజై జై హనుమాన గోశాయి
    కృపా కరో గురుదేవకనాయీ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    జై హనుమాన్ జై శ్రీరామ్

  • @venkatnagaraju8560
    @venkatnagaraju8560 2 роки тому +4

    Love you gurdev bless me🙏 give blessing all devotees 😘😘😘😘😘😘😘ji

  • @satyagaming4992
    @satyagaming4992 2 роки тому +5

    Om sree gurubhyo namaha 🙏🙏🙏🌼🌼🌼

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 2 роки тому +3

    సాయి గారు🙏🙏🙏🙏

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 роки тому +14

    సాయి గారు మీరు అన్న పదం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడం ఎంత గొప్ప సంస్కృతి ఉంటే గాని ఇలాంటి మాటలు రావేమో అని అనిపించింది ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్

  • @nagendraravi7364
    @nagendraravi7364 3 роки тому +5

    True channel 👍

  • @hanvithashreya9069
    @hanvithashreya9069 3 роки тому +3

    Meeru maku theliyani endaro mahanubhavulani maku parichayak chesthunnaru.Tq sir

  • @gomubalagy369
    @gomubalagy369 3 роки тому +3

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @laxmilaxmi4557
    @laxmilaxmi4557 2 роки тому +3

    Dhanyavadalu🙏

  • @srinivaskondakala2090
    @srinivaskondakala2090 2 роки тому +9

    స్వామీజీ మంచి మాటలు చెప్పారు ధన్యవాదాలు
    సాయి కృష్ణ గారు
    మీరు జరిగిన చర్చ చాలా బాగుంది thank you

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 роки тому +8

    ఈ దేశాన్ని రక్షించడానికి దేవుడు గొప్ప వ్యక్తులను జన్మించేలా చూస్తాడు. ఈ కలియుగంలో దేవుడు స్వయంగా జన్మించడు. దుష్టుని ఏ రకమైన అంతం చేయవచ్చు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ముల్లును ముల్లుతోనే తీయాలని శ్రీ కృష్ణుడు మనకు మహాభారతంలో తెలియజేశాడు. రామరాజ్యంగా ప్రకటించిన 30years ఎన్నికలు లేకుండా ఈ దేశద్రోహులు అందరినీ తరిమికొట్టి. రామరాజ్యంగా ప్రకటించి. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాలి. దేశద్రోహులు దేశాన్ని అతి త్వరలోనే అంతం చేస్తారు ఇలా ప్రజాస్వామ్యమని కంటిన్యూ చేస్తే. అంతా అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవడానికి, ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వేల స్వచ్ఛంద ఆర్ఎస్ఎస్ సైనికులను తయారు చేయాలి. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఫోర్ క్యారెట్లను వీలైనంత త్వరగా సైనిక శిక్షణ ఇవ్వాలి. కేంద్రం ఈ విషయాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. భారత జనతా పార్టీ అభివృద్ధి చెందాలంటే, దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైనా పార్టీలో చేరి దేశానికి సేవ, చేయడానికి రండి అని పిలుపునిస్తే, ఆర్థికంగా నైతికంగా, నా సపోర్ట్ చేసే వేలాది దేశభక్తులు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మంది పేదలు మరియు మధ్య తరగతి ప్రజలు ఉన్నారు కావున. ఎక్కువ సమయం పార్టీ కేటాయించలేని స్థితిలో ఉన్నారు ఆంధ్ర ప్రదేశ్ లో.8897893936 ఈ మొబైల్ నెంబర్ ను సంప్రదిస్తే ఎక్కువ విషయాలను మీతో చేసుకోగలను. పార్టీ అభివృద్ధి చెందుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఆర్ఎస్ఎస్ బలంగా ఉండాలంటే ప్రతి వ్యక్తికి భరోసా. నైతికంగా సెక్యూరిటీ పరంగా అభయం ఇవ్వాలి. సీక్రెట్ పోలీసు ల ద్వారా మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశద్రోహం నుండి రక్షించాలి., హిందూ కార్యకర్తల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, సీక్రెట్ పోలీస్ వ్యవస్థ ద్వారా ఎక్కడ వారిని అక్కడే అంతం చేయాలనిదేశాద్రోహులను

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 Рік тому

    guroogi.meeku.padabhi.vandanam.oka.manishini.namminchadam.oka.jeevitam.saripodu.annaru.100.prrsent.correct.enni.avasaralu.teerchina.oka.sary.sadyam.kadu.any.annamo.appude.atanu.manaku.shatruvu.nijam.meeru.cheppindi.namaste.sai.garu.meeru.kevalam.rajakiyalake.anukunna.you.very.correct.

  • @lakshmivenkatesh9357
    @lakshmivenkatesh9357 3 роки тому +5

    Om guruve Namah Jai Bharat Mata thanks National hub🙏🙏🙏👍🇮🇳

  • @likithchinnu4169
    @likithchinnu4169 Рік тому +1

    Jai sadguru shree Anjaneyam

  • @kumaryadav-cq4tu
    @kumaryadav-cq4tu Рік тому

    Jai Sri svami Samardh sadhgurumaharajuki Jai

  • @meghanapiska8992
    @meghanapiska8992 2 роки тому +2

    Om sai ram

  • @vadlanaveen6976
    @vadlanaveen6976 3 роки тому +11

    🌹🌺🌼 Swami Samartha 🌼🌺🌹
    Jai Jai Swami Samartha
    🙏🙏🌹🌹🌺🌼🌼🌼🌺🌹🌹🙏🙏

  • @ayyapparajunudurupati1454
    @ayyapparajunudurupati1454 Рік тому +1

    సాయి గారూ! గుంటూరు లోని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ స్వామి జ్ఞానప్రసన్న గిరి బాబా(హిమాలయ నాగ సాధువు) గారి గురించి కూడా ఒక vedio చెయ్యండి సర్. దేశమంతా కరోనా విపత్కర పరిస్థితుల్లో వారు సేవకులతో కలిసి ప్రతిరోజూ వేలమందికి అన్నదానం, సుమారు అయిదు వేల కరోనా మృత మృతదేహాలకు ఎలాంటి మాస్క్ లేకుండా అంత్యక్రియలు జరిపిన ఒకే ఒక్క స్వామీజీ వారు. సమాజానికి వారి గురించి తెలియాలి సర్.

  • @vadlanaveen6976
    @vadlanaveen6976 3 роки тому +10

    🌹🌺🌼 Shree Shree Shree 🌼🌺🌹
    Avaduta Swami Samartha Sachidandha Sainath Maharajki Jai
    🙏🙏🌹🌹🌺🌼🌼🌼🌺🌹🌹🙏🙏

  • @abhiramthota7243
    @abhiramthota7243 2 роки тому +1

    Super brother,
    He have some pow
    ers broo really
    lly bro you are great bro....

  • @venkatpasula9632
    @venkatpasula9632 Рік тому

    Swamy samartha maharaj ki jai

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 роки тому +6

    కేవలం శాకాహారం ఒక్కటే కాదు స్వామి కేవలం అహింస అసలు హిందూమతం బోడించదు 🙏 ఈ రోజులలో కేవలం అహింస అనేది అసలు వృదా 🙏

  • @rajendraprasad6837
    @rajendraprasad6837 3 роки тому +6

    Bless me swamy

  • @KemidiChandraShaker
    @KemidiChandraShaker 3 роки тому +7

    Guru jee you are a creater u can doit everything for all

  • @vadlanaveen6976
    @vadlanaveen6976 3 роки тому +7

    Jai shree Guru Deva Datta 🌹🌹🌺🌼🌼🌼🌺🌹🌹

  • @vemanarayana868
    @vemanarayana868 3 роки тому +5

    Om gurubyo namaha. Namaste Anna.

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 2 роки тому +6

    🙏🙏🙏 Sai garu WISH YOU ALL THE BEST AND GOOD LUCK 👍. Yes TRUTH always WIN. Dharmo Rakshitaha Rakshitaha 🙏 God bless you 🙏

  • @swami674
    @swami674 3 роки тому +6

    we support u sir sai garu

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 роки тому +7

    సాయి కృష్ణ అన్న స్వామీజీకి నమస్కారాలు

  • @pailasankararao4651
    @pailasankararao4651 3 роки тому +5

    Jai sriram, valuable information jai hind....

  • @IAMGAMER017
    @IAMGAMER017 2 роки тому +1

    Jai guru datta

  • @vadlanaveen6976
    @vadlanaveen6976 3 роки тому +7

    Digambara Digambara
    Shreepadha Vallabha
    Digambara 🙏🙏🌹🌺🌼🌼🌼🌺🌹🙏🙏

  • @raman9880
    @raman9880 3 роки тому +4

    swami samaratha Maharaj ki Jai...

  • @jadhavkamesh7577
    @jadhavkamesh7577 3 роки тому +6

    Swamy Varu Na Prana Daata 🙏🙏🙏
    Sri Guru Datta 🙏🙏🙏
    Jai Guru Datta 🙏🙏🙏
    Sri Gurudev Datta 🙏🙏🙏
    Jai Gurudev Datta 🙏🙏🙏

  • @srikanthakula2654
    @srikanthakula2654 3 роки тому +3

    Thanks you so much for nationalist channel to bring an great yogi

  • @siva-qv3si
    @siva-qv3si 3 роки тому +8

    సద్గురువుల కు వందనాలు
    సాయి గారికి ధన్యవాదాలు
    జై శ్రీ రామ్

  • @javvajivenkateshgoud167
    @javvajivenkateshgoud167 3 роки тому +9

    సూపర్ చాలా బాగా చెప్పారు సాయి అన్న

  • @kumaryadav-cq4tu
    @kumaryadav-cq4tu Рік тому

    Sri dhathathryasvamine namaha

  • @mangalinarsimlu208
    @mangalinarsimlu208 Рік тому +1

    🙏🙏🌹🌹🙏🙏

  • @venkateshwarluahobilam6718
    @venkateshwarluahobilam6718 3 роки тому +5

    Nice.... inter view today

  • @appidisomareddy9971
    @appidisomareddy9971 3 роки тому +6

    సమర్థ గురువు గారి కి ప్రణామాలు🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 7 місяців тому

    Swami nannu rakshinchu

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 3 роки тому +4

    Jai sriram. Jai. Jai. Sriram

  • @kumaryadav-cq4tu
    @kumaryadav-cq4tu Рік тому

    Jai hanuman

  • @MuthammaMalleshm
    @MuthammaMalleshm Рік тому

    Shri gurudatta,,

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 3 роки тому +3

    జైశ్రీరామ్

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 3 роки тому +2

    Thank you

  • @pavansresty
    @pavansresty 3 роки тому +6

    19:28 to 19:42 , 21:15 to 22:26

  • @vennalachitti967
    @vennalachitti967 3 роки тому +3

    Baaba neswarthaparudu jai guru datha🙏🙏🙏

  • @dharmapurimyadari2638
    @dharmapurimyadari2638 3 роки тому +5

    🙏 jai guru Datta 🙏

  • @raghavakumar8957
    @raghavakumar8957 3 роки тому +5

    🙏🏼Jai Hanuman🙏🏼
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @thirupathigajjelli7294
    @thirupathigajjelli7294 3 роки тому +7

    JAI SRI SADGURU SWAMISAMARTHA MAHARAJ KI JAI

  • @vuppunutulapraveengoud6935
    @vuppunutulapraveengoud6935 3 роки тому +4

    జై గురుదత్త

    • @KemidiChandraShaker
      @KemidiChandraShaker 3 роки тому

      Guru garu is praying for all. Your a creater u can doit evry thing