Is Prof Nageshwar right on Kaul & Shakdher over LoP?

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2024
  • Politcal Analyst Prof Nageshwar claims that a political party in opposition having the greatest numerical strength gets LoP status. However, the Salary and Allowances of Leadersof Opposition in ParliamentAct 1977 and the Leaders and Chief Whips of Recognised Parties and Groups in Parliament (Facilities) Act 1998 say that one-tenth of the total membership is needed for the Speaker to recognise Leader of the Opposition.
    Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 340

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 4 дні тому +105

    ఈ నాగేశ్వర్ పక్కగా అమ్ముడు పోయిన పేటీయం గాడు. పేరుకే ప్రొఫెసర్ చేసే కాని చేసే పనులు మాత్రం ద్వంద్వ రాజకీయాలు. స్వార్థ రాజకీయాలు.

    • @vijaya7448
      @vijaya7448 4 дні тому +1

      పే టియం గాడు ఇతను

    • @asap19980
      @asap19980 4 дні тому

      The best gift to give the journalist Mr.Nageswar Rao is keep banging reports to his UA-cam channel

  • @nijamnippu7610
    @nijamnippu7610 4 дні тому +76

    రమేష్ గారూ ,ప్రొఫెసర్ నాగేశ్వర్ ,రాజ్యాంగ నిపుణుడు ఏమీ కాదు , ఒక సాధారణ ప్రొఫెసర్ మాత్రమే , ఆయన నిష్పక్షపాత వ్యక్తి కాదు అని , ఆంధ్రప్రదేశ్ లో తరతరాలుగా ,శాశ్వతంగా ఉండే పట్టాదార్ పాస్ బుక్ లో ముఖ్యమంత్రి ఫొటో ఉండచ్చు అన్నప్పుడే అర్ధం అయింది , ఆయన మన మాజీ ముఖ్యమంత్రికి రహస్య అభిమాని అని , కానీ ముసుగు తీయకుండా నిష్పక్షపాతిని అని చెప్పుకుంటాడు , చంద్రబాబుగారి ఏచర్యను‌ ఆయన పొగడడు సరికదా ,ఏం బొక్కలున్నయ్యో వెతుకుతాడు ,ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబు ద్వేషి అనేది మనకు ఆయనను నిశితంగా గమనిస్తే తెలుస్తుంది , ప్రస్తుంతం ఆయన తెలంగాణా మాత్రమే అభివృద్దిలో ఉండాలి ,ఆంధ్రా చంకనాకి పోవాలి అని మనసులో అనుకుని బయటకు నాటకంఆడే ఒక కుచ్చితుడు అనడంలో ఏం సందేహం లేదండి .

  • @ramalingaraju.1791
    @ramalingaraju.1791 4 дні тому +68

    ప్రొఫెసర్ నాగేశ్వర్ కాదు, వై ఎస్ నాగేశ్వర్

  • @mallinavrao
    @mallinavrao 4 дні тому +51

    మీరు తగిన రీసెర్చ్ చేసి మీ వీడియోలు చేస్తారు . అభినందనీయం.

  • @rajakrishteachings7782
    @rajakrishteachings7782 4 дні тому +24

    సార్.. మీరు రాష్ట్రానికి కావాల్సిన మేధావులు... Keep working for our state sake.....

  • @venkateswararao6211
    @venkateswararao6211 4 дні тому +18

    సగం సమాచారం ఇవ్వటం అంటే ప్రజలని మోసం చేయటమే. మీ పరిశోధన చాలా బాగుంది

  • @ysnreddy8349
    @ysnreddy8349 4 дні тому +48

    అసలు ఈ నాగేశ్వరావు వంటి వాళ్ళు, ఎందుకు ఈ లై్టిగేషన్స్ పెట్టి ఎందుకు కన్ఫ్యూస్ చేస్తారో అర్థం కాదు,

    • @zindaginamilegidobara3372
      @zindaginamilegidobara3372 4 дні тому

      Prof nageswar cheppina book vere... meeru chupinchina book veru... athanu cheppina editor pvv ఆచారి... meeru cheppina editor anoop mishra

  • @hinduunity8016
    @hinduunity8016 4 дні тому +7

    చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదములు

  • @vijayaranikuna9274
    @vijayaranikuna9274 4 дні тому +6

    Thanks a lot for detailed explanation.In the last five years we learnt a lot about legal procedures and hopefully we will learn more about assembly procedures in the next five years 😊

  • @varaprasadvinnakota8221
    @varaprasadvinnakota8221 4 дні тому +6

    Yours is very much professional approach on the issue.Professor Mr. Nageswar is confusing master and evince favourism towards ycp leader in getting oppossion party leadership in assembly.

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 4 дні тому +55

    ఈ నాగేశ్వర్ ఒక ప్రముఖ రాజకీయ వేత్త కాడు. వీడి గురించి చర్చ వేస్ట్.

    • @meenamulpury3206
      @meenamulpury3206 4 дні тому

      Exactly అండి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు

  • @pbkvprasad1163
    @pbkvprasad1163 4 дні тому +8

    Excellent analysis. Now it is time, Mr Nageswar to respond. Ramesh kandula garu, kudos to you for having exposed a charlatan(kuhana medhavi)

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 4 дні тому +21

    We need to avoid view Prof Nageswararao You tube.

  • @kvr4756
    @kvr4756 4 дні тому +12

    ఈ ప్రొఫెసర్ ఏ అభిప్రాయానికి విలువివ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఆలోచనలు, అభిప్రాయలన్నీ అవకాశవాదమే. ఈయన వద్ద నేర్చుకుంటున్న విద్యార్థులను ఆ భగవంతుడే కాపాడాలి.

  • @ratnagarbhaprasad4168
    @ratnagarbhaprasad4168 4 дні тому +21

    నాగేశ్వర్ గారు ఉద్దేశ్యపూర్వకం గానే పొరపాటు పడ్డారు

    • @anivams
      @anivams 4 дні тому

      😂😂😂😂😂

    • @OneEarth1Family
      @OneEarth1Family 4 дні тому

      😢

    • @zindaginamilegidobara3372
      @zindaginamilegidobara3372 4 дні тому

      Prof nageswar cheppina book vere... meeru chupinchina book veru... athanu cheppina editor pvv ఆచారి... meeru cheppina editor anoop mishra

  • @padmabujji9908
    @padmabujji9908 4 дні тому +18

    Proffaser nageswar Rao garu ycp kcr well wisher

  • @venkateswararao766
    @venkateswararao766 4 дні тому +15

    మీరు చెపిన విషయాలు అతనికి తెలుసు కానీ నటిస్తన్నాడు

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 4 дні тому +18

    మీరు ఇంత స్పష్టంగా చెప్పక పోతే(ఒక మూడో అభిప్రాయంగా)ప్రజలకు గందర గోళంగా వుండేది. జగ్గాడు వంక పెట్టీ తప్పించు కొందాం అనుకొన్నాడు.పిరికి వాడికి వంకలు ఎక్కువ

    • @zindaginamilegidobara3372
      @zindaginamilegidobara3372 4 дні тому

      Prof nageswar cheppina book vere... meeru chupinchina book veru... athanu cheppina editor pvv ఆచారి... meeru cheppina editor anoop mishra

  • @sagarpuli2223
    @sagarpuli2223 4 дні тому +3

    We have to thank YCP. Because of their policy and other mistakes, general public are getting awareness through people like you.
    Thank you sir

  • @lakshmiramisetty9157
    @lakshmiramisetty9157 4 дні тому +4

    Mee vivarana abdutham Sir

  • @user-zy1wm9if7c
    @user-zy1wm9if7c 4 дні тому +8

    ప్రాఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా తమ విశ్లేషణలు ద్వారా ప్రజలను (వీక్షకులను) మభ్య పెడితే ఎలా! విశ్లేషణ పారదర్శకంగా వునదాలి కాని ఇలా ఒకరిని వెనకేసుకొస్తే ఎలా. మీరు చెప్పిన విషయాలు ఆయన దృష్టి కి తీసుకు వెళ్తే బాగుంటుంది.

  • @VVGR3633
    @VVGR3633 4 дні тому +2

    Excellent analysis and references.
    I had very good opinion about Sri Nageshwar. In the recent past he is being influenced by corrupt people
    Very unfortunate
    In the last 5 years the so called experts/political analysts/senior journalists/astrologers sold out themselves to the corrupt people. Even after recent verdict in AP if they won’t realise the day is not far off public will discard them

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 4 дні тому +12

    Seems to be Prof also lost mind like YSJM Reddy.

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 4 дні тому +6

    Misleading the common public with their wicked tactics!🙏

  • @user-rn2tl9yx8v
    @user-rn2tl9yx8v 4 дні тому +3

    Excellent analysis sir

  • @doctoranjaneyulu3875
    @doctoranjaneyulu3875 4 дні тому +3

    Page402 of the book says, "They should at least be able to command a strength which would enable
    them to keep the House, i.e. their number should not be less than the quorum fixed to constitute a sitting of the House, which is one-tenth of the total
    membership. It is further provided that a political party, having representation in the Lok Sabha, which satisfies the first two conditions but fails to command the required
    minimum strength, viz. one-tenth of the total membership of the House, is recognized
    as a parliamentary group, provided its membership is at least thirty."

  • @prajesh4u
    @prajesh4u 4 дні тому +3

    Very good. i laage Nageswar vidoes ki sariaina counter videos cheyyali.. lehdantee ayana cheppe apadhalee nijama anukuntaru janalu.

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 4 дні тому +2

    Very nice presentation of legal provisions about recognition of Leader of Opposition in Lok Sabha and State Assembly

  • @kiranbanala3288
    @kiranbanala3288 4 дні тому +3

    Good Analysis, Sir

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 4 дні тому +1

    Ramesh garu, You have done excellent work with clearcut evidence.

  • @vamsiganta3502
    @vamsiganta3502 4 дні тому +7

    2014 - 19 లో కూడా కాంగ్రెస్ కు పార్లమెంటు లో opposition status ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు యెందుకు ఈ హడావిడి

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 4 дні тому +3

    ఆయన్ను కొందరు బాబు ఎపి గురించి పట్టించు కోవద్దు అని ఎంత చెప్పిన వినడము లేదు. మర్యాదగా చెబితే వినడు.

  • @natharavi1632
    @natharavi1632 4 дні тому +4

    Good information sir

  • @murthymukkavilli
    @murthymukkavilli 4 дні тому +1

    well researched and analysed 👏

  • @janardanpolepeddi1156
    @janardanpolepeddi1156 4 дні тому +4

    Fine.

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 4 дні тому

    చక్కటి విశ్లేషణ. చాలా బాగా తెలుసుకునిచెప్పారు. మీకు నా 🙏🙏🙏

  • @howdare
    @howdare 4 дні тому +1

    Good research and analysis by you.
    Mr. Nageswar tries to give his openion without complete analysis.

  • @churusudhakar7322
    @churusudhakar7322 4 дні тому +5

    ప్రొఫెసర్ శ్రీ నాగేశ్వర్ గారు, శ్రీ తెలకపల్లి రవి గారు, శ్రీ ఉండవల్లి గారు, శ్రీ కె ఎస్ ప్రసాద్ గారు, జర్నలిస్టు శ్రీ సాయి గారు, టీవీ 9 శ్రీ రజనీకాంత్ గారు, శ్రీ చలసాని గారు వీరంతా ఆంధ్రప్రదేశ్ శ్రేయోభిలాషులు.

    • @yathirajamanandarao3180
      @yathirajamanandarao3180 4 дні тому

      Correct to subject. These people are
      Against to Andhra Pradesh development. Well wishers of YSRCP.

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 4 дні тому +5

    A p ప్రజల ఇష్టం only ఎక్కడొ ఎవరో ఏదో చెపితే కాదు

  • @ramaraovd8393
    @ramaraovd8393 4 дні тому +2

    Brilliant analysis code explained deapth information

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 4 дні тому +3

    నాగేశ్వర్ గారు పొరపాటు పడటం కాదండి కావాలని ప్రసారం చేస్తున్నారు.

  • @ramaraotirumalasetty6098
    @ramaraotirumalasetty6098 4 дні тому

    Excellent analysis sir, you are a great senior journalist

  • @dineshvakkal1997
    @dineshvakkal1997 4 дні тому +11

    Nageswar ki Yemi Teleedu ,Athanu Paytm batch

  • @vvv5036
    @vvv5036 4 дні тому +1

    Ippatiki ayina professor gaaru vaastavaalanu prajalaku chebithe baaguntundi.

  • @akhilyella7411
    @akhilyella7411 4 дні тому +2

    Nadu - Special status Kosam fighting
    Nedu - opposition status Kosam fighting 😂😂

  • @sivalavu1525
    @sivalavu1525 4 дні тому

    చాలా చక్కగా వివరించారు రమేష్ గారు... అతను ప్రొఫెసర్ ఎలా అయ్యాడో నాకు ఇప్పటికీ అర్ధంకాదు..!🤔🤔

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 4 дні тому +7

    అతను స్వయంప్రకటిత మేధావి!
    ఆ .., ఎవరు చేస్తారులే అని ఏదేదో ఆధారం ఇదుగో అని చూపిస్తుంటాడు.😂

  • @cmkorrapati557
    @cmkorrapati557 4 дні тому +1

    Quickly respond about nagu. thanks sir.

  • @playtheme
    @playtheme 4 дні тому

    ప్రూఫ్ లతో సహా వివరించారు. చాలా బాగుంది.

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 4 дні тому +13

    సారా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక paytm డాగ్ వాడి గురించి ఎందుకు సార్ టైం వేస్ట్ చేస్తారు మీరు

  • @srinivasrao1010
    @srinivasrao1010 4 дні тому +6

    రమేష్ గారు మీరు మరీ మా ప్రొఫెసర్ గారికి మొగుడు లాగా తగులుకున్నారో,మేమేదో మేధావి లాగా బ్రత్కుతుంటే!😢

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 4 дні тому +1

    3:08 "గమనించినట్టుగా లేరు" అని మర్యాద ఇవ్వడం అనవసరం!

  • @ksn2388
    @ksn2388 4 дні тому

    చాలాబాగాచెప్పారుసార్
    Hats off to you sir

  • @MrGonuguntla
    @MrGonuguntla 4 дні тому

    Very well articulated and clarified in detail on the process of recognising the opposition floor leader status.

  • @MultiRAMSAGAR
    @MultiRAMSAGAR 4 дні тому

    Very polite way of expressing difference of opinion. Very good.

  • @jayasreedevineni1679
    @jayasreedevineni1679 4 дні тому

    మీరు పరిశోధించినాక మాత్రమే చెప్తారు విషయాలు. ఈ నాడు మనకు కావలసింది సాధారణ వ్యక్తులకు అర్థమయ్యేలా విషయాలు చెప్పగలగటం. దురదృష్టం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వీడియోస్ లో objectiveness లోపిస్తుంది

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 3 дні тому

    You are correct Ramesh garu 🙏

  • @santhaborra3393
    @santhaborra3393 4 дні тому +1

    Nageswar Rao garu chala medhavi anukuntunnadu .

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 4 дні тому

    Wonderful explanation Mr Ramesh, it's an eye opener for some people

  • @kameshwarraomurakonda3381
    @kameshwarraomurakonda3381 4 дні тому

    Chala baga chepparu Ramesh garu

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 4 дні тому

    Great clarification.Thank you sir.

  • @n.manyam
    @n.manyam 4 дні тому

    Good Analysis Kandulagaru

  • @lktiger009
    @lktiger009 4 дні тому

    Dear Ramesh gaaru,
    Thank you very much for detailed analysis with proofs. The medhavi prof Nageswar should rely on facts and proofs rather than blindly following the script from Jagan

  • @pattabhiramaiah3443
    @pattabhiramaiah3443 4 дні тому

    Your analysis is 💯 correct

  • @pallamalyadri4153
    @pallamalyadri4153 4 дні тому +2

    Good review..

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 4 дні тому +2

    ప్లోఫసర్ గారు విజయమ్మ గారు 2019 ఎలక్షన్ కెంపైన్ లో చేతిలో బైబిల్ పెట్టుకొనునట్లుగా ఉంది ఈ పుస్తకం చుాపించి మరీ చెప్పారు.

  • @suryaprasadremella7134
    @suryaprasadremella7134 3 дні тому

    Good information sir.
    State needs people like you.

  • @chinnamhansraj
    @chinnamhansraj 4 дні тому

    రమేష్ గారు చక్కని విశ్లేషణ ఇవ్వటం వలన ఇక ఈ విషయం లో ఎవరికీ ఎప్పటికి ఎలాంటి సందేహం ఉండదు. నాగేశ్వర్ గారి పొరబాటును ఎత్తి చెబుతూ ఎంతో గౌరవంగా రమేష్ మాట్లాడం హర్షణీయం.

  • @venkateswararaomeka9100
    @venkateswararaomeka9100 4 дні тому

    Your analysis is 100% correct sir

  • @saineeli797
    @saineeli797 4 дні тому +1

    Ramesh garu, thanks for your information in detail.Unfortunately Nageshwar takes what ever is favorable to him and his associates and try to fool people with his speeches.

  • @diva2k9
    @diva2k9 4 дні тому

    Nageswar gaaru ఇదే కాదు ఇంకా చాలా విషయాల్లో పొరపాటు పడుతున్నారు. ఆయనకు చెక్ పెడుతున్న మొదటి అనలిస్ట్ మీరే! ప్రజలకు అజ్ఞానం పంచకుండా నిలువరించే మీ ప్రయత్నాలకు కృతజ్ఞతలు రమేష్ గారూ.

  • @govardhanaraokalluri6683
    @govardhanaraokalluri6683 4 дні тому

    Excellent analysis.

  • @mahendrabandalamudi8529
    @mahendrabandalamudi8529 4 дні тому

    Thank you Sir for your valuable information.

  • @pvvraju
    @pvvraju 4 дні тому

    Excellent analysis...

  • @nNest-ij2ww
    @nNest-ij2ww 4 дні тому

    Thank you Sir for your detailed analysis..

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv 4 дні тому +1

    Good Explaination

  • @lrkprasad7591
    @lrkprasad7591 4 дні тому

    బాగుంటున్నాయి*

  • @laxmanranne4003
    @laxmanranne4003 4 дні тому

    Thank you sir for your research on this subject and making it very clear for everyone.

  • @rockingdeva4615
    @rockingdeva4615 4 дні тому

    Sir... Simply superb....

  • @hemamikkilineni
    @hemamikkilineni 4 дні тому

    Thank you sir for the detailed and clear information.

  • @satyareddi8911
    @satyareddi8911 4 дні тому

    Very good explanation.

  • @srinivasaraovanka4605
    @srinivasaraovanka4605 4 дні тому +1

    He is unbelievable. As per the latest memory...Rahul Gandhi didn't get it.

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 4 дні тому +2

    గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ పీసీసీ అధ్యక్షుడు గా ఉన్నపుడు ప్రతిపక్ష హోదా లేదు. 29 కి గాను 26 మంది మాత్రమే ఉన్నారు.

  • @deevigowrisankar4475
    @deevigowrisankar4475 4 дні тому +1

    నా కామెంట్ కి స్పందించి ఈ వీడియో చేసినందుకు కృతజ్ఞతలు, 94లో పి.ఉపేంద్ర గారు LOPనా? ఆయన రాజ్యసభ సభ్యుడు కదా…

  • @aravindkumar21922
    @aravindkumar21922 4 дні тому

    Well said.

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 4 дні тому

    Ramesh garu super sir❤

  • @delayedTweet
    @delayedTweet 4 дні тому

    Good analysis

  • @kundurthibabu9746
    @kundurthibabu9746 4 дні тому

    🙏

  • @lrkprasad7591
    @lrkprasad7591 4 дні тому

    Ramesh గారు... నిన్న spectrum auction జరిగింది... మొదటగా లక్ష కోట్లు అన్నారు. కాని 11000+ kotlaku మాత్రమే జరిగింది. పక్షపాతం ఎమైనా జరిగిందా విశ్లేషించండి. థాంక్స్ సార్. మీ వీడియోలు బాగుంటున్నయి.

  • @brahmaiahkaturi1323
    @brahmaiahkaturi1323 4 дні тому

    Super anolasis sir

  • @itismeonly
    @itismeonly 4 дні тому

    👍

  • @balantrapusurya5931
    @balantrapusurya5931 3 дні тому

    Super Sir

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 4 дні тому

    రాం గారు మీరు చాలా మంచి విషయాలను వివరిస్తున్నారు బాగుంది కానీ ఈ ఛండాలుడికీ 53 మంది మంది తో ప్రతిపక్షం లో ఉంటే ఏం చేసి చచ్చాడు చెప్పండి పాదయాత్ర అంటూ రాష్ట్రం పైన పడి ఆలింగనాలు,ముద్దులు,తలలమీద చేతులు పెట్టటం లాంటితో కృలక్షేపం చేశాడు. కోడికత్తి,బాబాయ్ హత్య వీటితో కదా వాడు గెలిచింది.ఈ సారి శవరాజకీయం చేద్దాం అనుకున్నాడు కృనీ విజయమ్మ అమెరికా పారిపోయింది శవం దొరకలేదు అందైకే పదకొండు

  • @howdare
    @howdare 4 дні тому

    Subscribed

  • @sravan3311
    @sravan3311 4 дні тому

    Well explained Sir

  • @sunny787
    @sunny787 4 дні тому

    Sir knowledgeable genuine people like you should simply ignore fake professors , not sure what he is prefessor in and not sure how he got this much attention...

  • @princeraj8089
    @princeraj8089 4 дні тому

    Super

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 4 дні тому +1

    All will talk now only. Last five years sleeping.

  • @rayudurao8211
    @rayudurao8211 4 дні тому

    👍👍👍

    • @rayudurao8211
      @rayudurao8211 4 дні тому

      Excellent

    • @rayudurao8211
      @rayudurao8211 4 дні тому

      ఈ మధ్య Pseudo మేధావులు బయలు దేరారు. ప్రజల భూముల మీద ఆయన పోటో ఉండవచ్చు అన్ననాడే ఆయన విలువలకు మచ్చ పడింది.

  • @hanumantharaovasireddy848
    @hanumantharaovasireddy848 4 дні тому

    If you are ready to pay the price , any one can be purchased .