సూపర్ సార్ మీకు చాలా మంది పుణ్యం దక్కుతుంది సార్ మీకు ఒక దేవుడి లాగా మీరు ఆకలిబాధితులకు ఎంతో మందికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు మీరు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం జై రుద్ర ఫౌండేషన్
ఇలాంటి ఫౌండేషన్స్ పెట్టే విధంగా దేవుడు సార్ వాళ్లకి వారి బృందానికి మరింత సహాయ sahakaaramulu andhalani mari veeri chethula meedhugaa prathi porulo ilaanti samasthamu petti maapedhalu abhagyulu vikalaangulu mariyu veedhullo thirige vaariki aakali baadha anedhi telavakunda chesthunna meeku enni dandaalu pettina thakve sir
Wow SUPER andi, ప్రభుత్వం కి సిగ్గు శరం లేదు . ప్రజల పైన అడ్డమైన టాక్స్ లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు . కనీసం ఇలాంటివి చేయండి. వీళ్ళని చూసి నేర్చుకోవాలి నాయకులూ అన్నదాతకు వందనాలు 🙏🙏🙏
Rudra foundation chairman is a great person.nowadays crores vunnavaallu crow ki kooda aengili methukulu kooda veyaru.asalu aayanaki intha manchi aalochana vachinanduku hatsoff aayanaki
Rudhra foundation for your help is very much good services very well and God bless you rev dr dakuri prabhudasu pastor all 🇮🇳india Christian✝ seva dhal rentachintala palanadu district ap🙏🙏🙏🙏🙏
That rudra foundation sir is really great person and great inspiration to future generation and God bless you sir and all the best and Love from Bangalore India.
ఉచిత భోజనం అనేటప్పటికి కొనుక్కుని తినగల్గినవాడు కూడా వచ్చి లైన్లో నిలబడ్తారు. తిన్నంత తింటారు పారేశినంత పారేస్తారు. ఏం మనుషులో... భోజనం పరబ్రహ్మ స్వరూపం, పారేయకూడదనే ఇంగితం కూడా ఉండదు. ఉచితంగా భోజనం పెట్టటమే పాపమన్నట్లు ప్రవర్తిస్తారు. నేను ఊరికే చెప్పడంలేదు, నా కంటి తో చూశా, సిగ్గు లేని మనుషులు.
Anna datha sukhibava. Wishing,healthy lifespan to you and Your family 👪 members. There is no words to describe the service.God should never unnoticed your deeds, certainly you will see the miracle of God one fine day. Namaste.
చాలా గొప్ప విషయం
ఎంత మంచి మనసు, మనుషుల్లో దేవుడు
మీకు మీ కుటుంబానికి శతకోటి వందనాలు ,
ఆ మహానుభావుడు కి ధన్యవాదాలు
సూపర్ సార్ మీకు చాలా మంది పుణ్యం దక్కుతుంది సార్ మీకు ఒక దేవుడి లాగా మీరు ఆకలిబాధితులకు ఎంతో మందికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు మీరు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం జై రుద్ర ఫౌండేషన్
ఇలాంటి ఫౌండేషన్స్ పెట్టే విధంగా దేవుడు సార్ వాళ్లకి వారి బృందానికి మరింత సహాయ sahakaaramulu andhalani mari veeri chethula meedhugaa prathi porulo ilaanti samasthamu petti maapedhalu abhagyulu vikalaangulu mariyu veedhullo thirige vaariki aakali baadha anedhi telavakunda chesthunna meeku enni dandaalu pettina thakve sir
రుద్ర ఫౌడేశన్ సార్ గారికి
ధన్య వాదములు
అల్లా హతల మీకు ఆయురాగ్యలు సుఖసంతోషాలను ఎల్లప్పుడూ
ప్రసాదించాలని నేను నమాజ్ ప్రార్థిస్తున్నాను.
అన్నపూర్ణా ఆశీస్సులు ఉంటే తప్ప ఇంతటి మహా యగ్జ్నం ఇతరులు చేయలేరు నిజంగా మహా పురుషులే మీ తల్లి తండ్రులు ధన్యులు మీ సంతానం ధన్యులు
Wow SUPER andi, ప్రభుత్వం కి సిగ్గు శరం లేదు . ప్రజల పైన అడ్డమైన టాక్స్ లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు . కనీసం ఇలాంటివి చేయండి. వీళ్ళని చూసి నేర్చుకోవాలి నాయకులూ
అన్నదాతకు వందనాలు
🙏🙏🙏
Uchitha padhakaalake prabhuthva sommulu
దేవుడు ఆ మనిషి రూపంలో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడు. దైవం మానవ రూపేణా..
ఎంత డబ్బు సంపాదించం కాదన్నా ఎంతమందికి నువ్వు ఆకలి తీర్చబన్నది కాయం మీరు దేవుళ్ళు అన్న
అన్నదానం చేస్తున్నటువంటి ఆ మహానుభావుడికి పాదాభివందనం
హరిః ఓమ్... మీకు అన్నపూర్నేశ్వరి మాత ఆశీర్వాదం సదా కలగాలని కోరుతూ ఉన్నాను..
మీకు పాదాభివందనం God bless you sir
Rudra foundation chairman is a great person.nowadays crores vunnavaallu crow ki kooda aengili methukulu kooda veyaru.asalu aayanaki intha manchi aalochana vachinanduku hatsoff aayanaki
Akali vilva Telisinodu saustaki 1000.00000 vandanalu Super 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐
ఆదర్శ పౌఢెషన, మరికొన్ని చోట్ల.. ముఖ్యంగా హసుపతిరి,,కోరుట,, పట్నం,, గ్రామం,కుడలిలొ అన్న థానం,ఛెసెవారికీ పునయము,ధకుతుంది,, తినేవారికి సంతోషంగా ఉంటుంది.
శత కోటి వందనాలు, అటువంటి సేవ చేస్తున్నవారికి. డబ్బులు ఇవ్వగల్గిన వాళ్లు వారికి కొద్దిగా ఆర్ధిక సహాయం చేస్తే మంచిదేమో!
అన్నం పరబ్రహ్మ స్వరూపం!
ఆకలి తీరుస్తూన్నందుకుగాను శతకోటి వందనాలు.
అన్న దాతా సుఖీభవ.
మహానుభావా వందనాలు🙏
Chaala adbutamaina karyam, God bless the person behind this
అన్నదాత సుఖీభవ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల ఈ కార్యక్రమంలో పాల్గొని నిస్వార్థంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం 💐❤️🙏
Great help by rudra foundation. God bless them.
మహా అదృష్టం కొద్దీ మందికి వస్తుంది సార్ మీకు దన్యవాదములు
Chala dhanyavadamulu ouchita Bojhena foundation ki
Good sir I proud of you......🙏🙏
Best work towards humanity.....keep it ...good example....
మా హృదయపూర్వక ధన్యవాదాలు.
RUDRA FOUNDATION GARIKI NAMASKARAMULU SIR🙏🙏🙏🙏🙏 GOD BLESS YOU🙏 SIR🙏🙏🙏
Manchi panulu ches evariki mahaanubhavulu antaru manishi Devuduga God bless you
దేవుడు దైవానుగ్రహం మానవజన్మ అన్నదాతలకు సుఖిభవ.ధన్యవాదాలు.
ఎక్స్ల్లెంట్ జాబ్ సూపర్ 👍👌🌹❤️
God bless you and your family members of RUDRA FOUNDATION
Aannadatha sukhibhava Super sir peedavaariki kadupu Nimputhunnaduku Tnq Very much Sir. good job.
Nenu ikkada bojanam chesaanu chaalaa baaguntundi thankyou rudhra foundation 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great service, rudra foundation chairman hats off
Chala gopaa mansundale, God bless you,
Entho mandhi sanpadhistaru
Kani Ela pedhalaku bojanam pettevallu konthamandhe vunnaru
Sir heart full thanks 💞
Really Great services to needy poor people.
Annadhatha suchibhava.
వాళ్ళు కనిపించే దేవుళ్ళు
Really great Rudra Foundation Annadanam program rare Social Consciousness God with You 🙏🙏🙏👍👍👍
ఈశ్వరుడు ఆ అన్నదాత కి చిరాయువు, ఐశ్వర్యాన్ని చేకూర్చాలని ప్రార్ధిస్తున్నాను
🙏🙏🙏 సార్ దయచేసి డబ్బులు లేనివారు ఆవ కా శము లేనివారు వ్వెళ్ళవలసి నందిగా కోరుచున్నాము 🙏🙏🙏
Rudhra foundation for your help is very much good services very well and God bless you rev dr dakuri prabhudasu pastor all 🇮🇳india Christian✝ seva dhal rentachintala palanadu district ap🙏🙏🙏🙏🙏
God bless you
అన్న దాత సుఖీభవ ,👌👌🙏🙏🙏
చాలా మంచి మెసేజ్ చెప్పారు సార్ మీరు గొప్ప విషయం అనదానం
ధన్యవాదాలు సార్
Great service.
God Bless You❤️ N Your Foundation
It's very good service.God bless you.
Annadatha kalakalamu bagundali 🙏🙏🙏
వందనాలు
God bless thier family excellent .
Great job sir 👍👏👍👏
May God bless this foundation
God Bless You And Your Family Members Brother 🙏🕉️🌺👏✋
గొప్ప మనసున్న వ్యక్తి
No words to describe, live long life sir, madam, hattsoff government should implement this type of service to people s
గుడ్ జాబ్ ధన్యవాదములు 🙏🙏🙏గాడ్ బ్లెస్స్
Anna. Dhana yagnam🙏🙏🌹
Meeku padabi vandanaalu
అన్నదానం మహా పుణ్యం
Good Grate job sir
అన్నదాత సుఖీభవ మీకు శుభమగుగాక
కార్ లో వెళుతూ ఉంటే కనిపించింది నాతో నలుగురు వున్న కారణంగా దిగి తినలేక పోయా అందరూ చాలాబాగుంది అన్నారు
బాగా రిచ్ people దీనిని మొత్తం state lo చేస్తే బాగుంటది.
Very Greatjob
Good Work Big help food for Hangers 👍🇮🇳 Jai Hind Jai Bharat Savidhan Jai Bharat ✌️
లైవ్లో చూశాను కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు ఉండదు
Sir you are so great madam
Vary Very Thanks Congratulations Sar
GOD BLESS YOU🙏
Very inspiring... ❤❤❤❤
Great person , God bless you Sir .
Great Service ❤
That rudra foundation sir is really great person and great inspiration to future generation and God bless you sir and all the best and Love from Bangalore India.
Happy ❤❤❤❤❤❤❤❤❤
God bless you sir...... Mana Telangana prajala adrustam
So great. Salute to you sir
అన్నా ,సంతర్పణ సహాయం చేయడం సంతోషం నమస్కారం
Sir miru kanipinchani devudu elanti vallanu chusi chalamandi goppa vallu nerchukovali.🙏🙏🙏🙏🙏
Great sir❤
Chala chala chala great
Great person super u sar🙏
🙏🙏god bless you sir
God bless you sir
Wonderful social services
Great task 🙏🙏
Meeru devullu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miru super great anna e kcr elati videos chusi aina kocham maruthy e telagana bagupaduthadhi
God bless you family 🙏
God bless u
💐💐💐Annadata sukhibava🙏🙏🙏
Sathakoti vandanalu
Excellent job sir
So great🎉🎉🎉🎉🎉
God bless you sir🙏🙏🙏
ఉచిత భోజనం అనేటప్పటికి కొనుక్కుని తినగల్గినవాడు కూడా వచ్చి లైన్లో నిలబడ్తారు. తిన్నంత తింటారు పారేశినంత పారేస్తారు. ఏం మనుషులో...
భోజనం పరబ్రహ్మ స్వరూపం, పారేయకూడదనే ఇంగితం కూడా ఉండదు.
ఉచితంగా భోజనం పెట్టటమే పాపమన్నట్లు ప్రవర్తిస్తారు.
నేను ఊరికే చెప్పడంలేదు, నా కంటి తో చూశా, సిగ్గు లేని మనుషులు.
Anna datha sukhibava.
Wishing,healthy lifespan to you and
Your family 👪 members.
There is no words to describe the service.God should never unnoticed your deeds, certainly you will see the miracle of God one fine day.
Namaste.
Manushulu lo demudu ante mirey.rudrafondesion ki na tharapu nundi dhanayvaadamulu. Akali annadi andari ki okatey kadaa. Annadaathaa sukhibava.❤❤
Good job pedhola aakali theerustunaru ,mimmani chuse big cine actors elamtivi annadhanalu chesty manchidhi .chiramjeevi garu,pavan kalyan ,mahesh babu elamti karyakramaly chyalli.yentho mandhi aakali therustunaru mahanubavulu hats off to you sir 🙏🙏aakali therchy vadu bhagavanthuditho samanam