janaki ramayya 2 movie

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • ప్రేక్షక దేవుళ్లకు నా నమస్సుమాంజనులు. గత ఏప్రిల్ నెలలో జానకిరామయ్య అనే సినిమాను విడుదల చేయడమైనది. ఆ జానకిరామయ్య సినిమాలో ఆస్తి పిల్లలకు రాసి ఇచ్చిన తర్వాత అతని పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్నకు జవాబే మేము ఇప్పుడు విడుదల చేయుచున్న జానకిరామయ్య - 2. ఇది నేటి సమాజంలో సీనియర్ సిటిజెన్సును చులకనగా చూస్తున్న పరిస్థితులలో, వారు దేనిలోనూ తక్కువ కాదని వారి అనుభవసారంతో ఎన్నో విజయవంతమైన పనులు చేయగలరని, పెద్దల అనుభవసారము ఎంతో ఉపయోగమని, పెద్దలను గౌరవిస్తే సమాజం కూడా బాగుపడుతుందని, కుటుంబ వ్యవస్థలు బాగుపడతాయని చెప్పడమే మా ప్రధాన లక్ష్యంగా ఆద్యంతము ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. మీరు ఈ సినిమాని చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ మీ గ్రూపుల్లో షేర్ చేసి, లైక్ చేసి, మా సినిమా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనస్పూర్తిగా వేడుకుంటున్నాను.
    #youtubemovies #indiefilm #comedy #primevideo #mockumentary #chazbono #ericroberts #jarule #davidlipper #anchorman #youtube #soapopera #kellikruger #ximenacordoba #nicoleaniston #lindseyshaw #johnnybananas #soapstar #cult #theoffice #davidkoechner #rebootcampfilm #gardenstatefilmfestival #gardenstate #filmfestival #comedyfilm #awardwinner #indiecomedy #cults #kailahcasillas

КОМЕНТАРІ • 68

  • @maakireddysunitha4261
    @maakireddysunitha4261 24 дні тому +1

    Ramu garu miru chala baga acting chesaru so nice sir 😊😊😊😊🥰👍👍

  • @molletiprasad4056
    @molletiprasad4056 24 дні тому +2

    🎉🎉🎉🎉 Super Direction acting and dop sound work also so amazing must watch 🎉🎉🎉🎉

  • @fastgamer-143
    @fastgamer-143 24 дні тому +2

    Maya garu direction supar 🎉❤

  • @ganeshbabu9383
    @ganeshbabu9383 24 дні тому +1

    Good film

  • @maakireddysunitha4261
    @maakireddysunitha4261 24 дні тому +2

    Wow super ga undhi ❤ Naku chala baga na chinchi and ramu garu super andi

  • @user-bf5zb8si3f
    @user-bf5zb8si3f 10 днів тому

    షార్ట్ ఫిలిం చాలా బాగుంది డైరెక్షన్ బాగా చేశారు యాక్టర్ అందరు బాగా చేశారు

  • @saragadamjaji742
    @saragadamjaji742 23 дні тому

    షార్ట్ ఫిలిం చాలా బాగా చేశారు డైరెక్షన్ సూపర్ బాబాయ్

  • @marisharlavasudeva8787
    @marisharlavasudeva8787 24 дні тому +1

    Super ga vundi bava move❤❤❤❤❤

  • @trinadhasanthoshk4393
    @trinadhasanthoshk4393 24 дні тому +1

    Super 👌👌👌👌👌

  • @trinadh-tu2vc
    @trinadh-tu2vc 24 дні тому +1

    Good movie

  • @ravichandrakorrapati5604
    @ravichandrakorrapati5604 24 дні тому +1

    ఆద్యంతం ఆసక్తికరంగా, సందేశత్మకంగా ఉంది.. జీవితం సప్త సాగర తీరం..

  • @AnuBaliwada
    @AnuBaliwada 25 днів тому +1

    Mee sahaja natanaku johaarlu sir... wonderful script ,writing,DOP,.. congratulations all performers🎉🎉🎉..

  • @user-vn7pu2xl3u
    @user-vn7pu2xl3u 24 дні тому +1

    super

  • @Allujoginvlogs
    @Allujoginvlogs 21 день тому

    ఈశ్వరరావు గారు (జానకి రామయ్య)
    చాలా అద్భుతంగా నటించారు.
    సూరిబాబు గారు (డైరెక్టర్)
    చాలా చక్కని సందేశాత్మకమైన చిత్రాన్ని తీశారు. ప్రస్తుతo ప్రతి కుటుంబంలో జరుగుతున్న యదార్ధ సంఘటనలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో నటించిన కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని అలాగే మంచి అవకాశాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤🎉

  • @RajuBHAI-fm7bo
    @RajuBHAI-fm7bo 25 днів тому +1

    Kinda meedha upu Teja anna thopu
    Teja fans from Maharashtra (Mumbai)

  • @eswararaokaranam2298
    @eswararaokaranam2298 25 днів тому +1

    నేటి పరిస్థితుల అనుగుణంగా చక్కగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడి ప్రతిభ, కెమెరామెన్ పనితనం, నటీనటుల నటన, బావ బావలు వాస్తవానికి దగ్గరగా ఆద్యంతము ఆసక్తిరికించేలా ఉంది. ఇది ప్రతి ఒక్కరు తప్పకుండా చూడవలసిన కుటుంబ కథాచిత్రం.

  • @SaragadamDorappaNaidu
    @SaragadamDorappaNaidu 24 дні тому +1

    Hollywood direction chala Bandhu Airtel chala Bagga chesaru all the best team

  • @VestigeTheSuccessHub
    @VestigeTheSuccessHub 24 дні тому +1

    ❤nice

  • @raviprakash1142
    @raviprakash1142 24 дні тому +1

    Good Concept, Good message to all....Eswar rao gaaru acting superb....

  • @govindaraopalla104
    @govindaraopalla104 24 дні тому +1

    చక్కగా ఉంది . ఈ చిత్రం ద్వారా మీ శ్రమకు తగ్గిన ఫలితం తప్పక వస్తుంది. ముఖ్యంగా కెమెరామెన్ ప్రతిభ అద్భుతం.
    👌👌👌👌

  • @chsrkrishna6145
    @chsrkrishna6145 25 днів тому +1

    Good massage

  • @karrisivakumar
    @karrisivakumar 24 дні тому +1

    Super sir, మంచి సందేశం

  • @naidusaragadam447
    @naidusaragadam447 24 дні тому +1

    చాలా బాగుంది చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు

  • @ruttalasrinu9773
    @ruttalasrinu9773 24 дні тому +1

    Supero super❤

  • @bejjepallirohinipathi2832
    @bejjepallirohinipathi2832 25 днів тому +1

    Good film...baagundi...acting lo Involve ayyavu

  • @adhiraju2798
    @adhiraju2798 24 дні тому +1

    సూపర్ సార్ కథ స్క్రీన్ ప్లే ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు మంచి మెసేజ్ ఉంది ఎలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rockstarrajeshvlogs2186
    @rockstarrajeshvlogs2186 24 дні тому +1

    Super

  • @vechalapumadhuri1561
    @vechalapumadhuri1561 23 дні тому

    Chala bagundhi

  • @ehemakumar828
    @ehemakumar828 24 дні тому +1

    ప్రతీ కుటుంబాన్ని టచ్ చేసే పరిణామం ఈ చిత్రం

  • @durgarockydreamworld
    @durgarockydreamworld 24 дні тому +1

  • @villagegirl4420
    @villagegirl4420 25 днів тому +1

    Super ra ramu ne acting super ra❤

  • @rajupotturu7405
    @rajupotturu7405 25 днів тому +1

    Sir supar chala bagundhi mi prayathnam chala manchidhi

  • @PatnalaRambabu-xv6cq
    @PatnalaRambabu-xv6cq 24 дні тому +1

    Dop chala baga tesaruuu..keep it❤❤❤

  • @sanasankararao5365
    @sanasankararao5365 24 дні тому +1

    Super సూపర్

  • @venugopalreddyyennamreddy6591
    @venugopalreddyyennamreddy6591 23 дні тому

    చూసినంత సేపు తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెరిగింది ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు

  • @ibstmovies2337
    @ibstmovies2337 25 днів тому +2

    Chala bhagundhi

  • @satyachitikela-it1tl
    @satyachitikela-it1tl 25 днів тому +1

    Very good message superb sir

  • @lagudumadhu7734
    @lagudumadhu7734 25 днів тому +2

    Super sir

  • @chsrkrishna6145
    @chsrkrishna6145 24 дні тому +1

    Chala bagundhi super ramu

  • @suvarnaadhi-jv7sx
    @suvarnaadhi-jv7sx 25 днів тому +1

    Good movie sir, thanks for the opportunity

  • @user-lh1wj5cd5l
    @user-lh1wj5cd5l 25 днів тому +1

    Super super ❤❤❤❤

  • @seelavenkatalakshmi4409
    @seelavenkatalakshmi4409 24 дні тому

    Good concept heart touching 😢😢 film 🎥

  • @monishrajesh8170
    @monishrajesh8170 24 дні тому

    ❤ super 👍

  • @jaiveerprodactions5408
    @jaiveerprodactions5408 21 день тому

    ప్రజెంట్ ఈ తరానికి కావలసిన తెలుసుకోవలసిన చిత్రమిది❤

  • @kurapatieswar2291
    @kurapatieswar2291 19 днів тому

    Super sir 🎉🎉🎉🎉🎉

  • @sureshbattula8977
    @sureshbattula8977 25 днів тому

    Great message

  • @manaswinichalla904
    @manaswinichalla904 23 дні тому

    Best wishes
    And super

  • @klnjanu2825
    @klnjanu2825 19 днів тому

    Great sir

  • @jaiveerprodactions5408
    @jaiveerprodactions5408 21 день тому

    మూవీ స్టోరీ గాని కెమెరామెన్ గాని స్క్రీన్ ప్లే గాని డైరెక్షన్ చాలా అద్భుతంగా చేశారు అయితే స్టోరీలో దమ్ము ఉన్నప్పటికీ ఖర్చు ప్రకారం ఆలోచించారు అనే ఫీల్ అయితే వచ్చింది నాకు ఎందుకంటే కెమెరా క్వాలిటీ కొంచెం పెంచి డబ్బింగ్ క్వాలిటీ ఇంకొంచెం ఉంటే చాలా బాగున్ను కెమెరా యాంగిల్స్ కూడా చాలా దగ్గర పొరపాటుగా పెట్టారు
    సినిమా మరియు కథ సూపర్
    డైరెక్షన్ స్టోరీ ఎక్సలెంట్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @benarjijorangi6468
    @benarjijorangi6468 25 днів тому +1

    Superb... Good message..🎉👏👏👌🙏

  • @rockstarrajeshvlogs2186
    @rockstarrajeshvlogs2186 24 дні тому +1

    All the very best team,super success avutundhi😍👌👍

  • @srinivasreddygondela1912
    @srinivasreddygondela1912 25 днів тому +1

    Good message super

  • @SivaSiva-mw5rg
    @SivaSiva-mw5rg 23 дні тому

    Excellent message oriented movie.

  • @msiva7393
    @msiva7393 24 дні тому +1

    Teja fans and Sankar Anna fans

  • @munikotimanyamstardancestu5399
    @munikotimanyamstardancestu5399 25 днів тому +1

    Super super super super super

  • @munikotimanyamstardancestu5399
    @munikotimanyamstardancestu5399 25 днів тому +1

    So oooooooooo nice dop

  • @user-mo7pj7hf4t
    @user-mo7pj7hf4t 24 дні тому +1

    Teja fans Sankar Anna fans

  • @luckyraja2565
    @luckyraja2565 25 днів тому +2

    క్లైమాక్స్ లో చెప్పిన డైలాగులు చాలా నచ్చాయి

  • @revathivaralovakumari4236
    @revathivaralovakumari4236 25 днів тому

    Superb film 👏👏👏
    Nice acting 👍👍💐💐

  • @munikotimanyamstardancestu5399
    @munikotimanyamstardancestu5399 25 днів тому +1

    So oooooooooo super

  • @bsnaidubsnaidu369
    @bsnaidubsnaidu369 25 днів тому +1

    Thank you 👍👍

  • @bujjibheemisetty8142
    @bujjibheemisetty8142 23 дні тому

    Bavagaru mein direction chala Bandhu

  • @ramanarampalli9769
    @ramanarampalli9769 25 днів тому +3

    ఇదొక భగవద్గీత ఉపదేశంలా ఉంది... ప్రతీ ఒక్కరికి ఎదో ఒక సందర్భంలో కనక్ట్ అవుతుంది..

  • @achinaidubabai9268
    @achinaidubabai9268 23 дні тому

    Suri Maya short film Chala band

  • @klnjanu2825
    @klnjanu2825 19 днів тому

    Super sir