జగన్ ను ఆపే దమ్ము చంద్రబాబు కు లేదు.. ఏపీ ప్రభుత్వం పై బాలకోటయ్య | Political Chess With Lakshmi

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 39

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 2 місяці тому +4

    Well said శ్రీ బాల కోటయ్య గారు 🎉🎉🎉🎉 from visakhapatnam

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 2 місяці тому +2

    💯కరెక్ట్

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 місяці тому +4

    కార్తీక దీపం సీరియల్ పూర్తి అవుతుంది కానీ పులివెందుల సీరియల్ పూరి కాదు

  • @venkateswararao6100
    @venkateswararao6100 2 місяці тому +2

    జడ్జి లకు కూడ డబ్బులు అవసరమే కదండి … వారు కూడ బ్రతకాలిగదా

  • @srikamalanjaneya
    @srikamalanjaneya 2 місяці тому +1

    Should be ashamed CBI & Central govt.

  • @ramu5567
    @ramu5567 2 місяці тому +1

    బాల్కొటయ్య చెప్పిన విషయాలు100/నిజం

  • @rahulgollapothu4756
    @rahulgollapothu4756 2 місяці тому +1

    Na manasu lo unna maata cheparu sir

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 2 місяці тому +1

    బలకోటయ్య గారు చెప్పినది అక్షర సత్యం
    మనమే మనకు నచ్చిన వారికి నచ్చి నట్లు తీర్పు ఇవ్వటం, నచ్చ్చ నవారికి నచ్చనట్లీ తీర్పు ఇద్దాం అనుకుంటే కుదరదు
    భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మాత్రమే న్యాయంగా తీర్పు ఇస్తుంది అండి🎉🎉

  • @venkateswararao6100
    @venkateswararao6100 2 місяці тому +1

    ప్రజలు అందరూ కలిసి ఫిర్‌యాదులు ఇస్తే …

  • @chandrasekharazadvasamsett7719
    @chandrasekharazadvasamsett7719 2 місяці тому +1

    Very intelligent 420 Bach sir vellu

  • @gopich6226
    @gopich6226 2 місяці тому +4

    ఇది 1000 పర్సెంట్ కరెక్ట్ బాలకోటయ్య గారు ప్రపంచంలో ఎక్కడైనా అవినీతిపటికి శిక్ష పడుతుంది ఒక భారతదేశంలో తప్ప హైకోర్టులు గాని సుప్రీంకోట్లు గాని వెంట్రుక కూడా పీకలేవ్ వైయస్ జగన్ వి ఇలాంటి క్రిమినల్స్ కి కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు సహకరిస్తూ ఉంటాయి భారతీయ జగన్ పార్టీ ముఖ్యంగా మలమూత్రాలు ప్రసాదం కింద స్వీకరిస్తారు ఈ దేశంలో వైయస్ జగన్ వెంట్రుక కూడా పీకలేవు ఒకటే ఉదాహరణ ఇన్ని కేసులు గురించి ఎందుకు ఎలక్షన్ల ముందు వైజాగ్ లో దొరికిన 25 లక్షల టన్నుల డ్రగ్స్ కేసు పక్కకు పోయింది ప్రజలు కూడా మర్చిపోయారు ఆఫీసులకు ఉంది హైకోర్టు జడ్జిలుకుందే సుప్రీంకోర్టు జడ్జీలకు ఉంది ప్రధానమంత్రి కుందే ప్రతిపక్ష పార్టీలకు ఉంది వాటాలు దమ్ముంటే పాత కేసీఆర్ ని పక్కన పెట్టి ఆ ఒక్క కేసు గురించి విచారణ చేయించమని దమ్ముంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి

  • @narasimharao5465
    @narasimharao5465 2 місяці тому

    Headline is correct

  • @aarushgaming5561
    @aarushgaming5561 2 місяці тому +1

    Correct ga cheppadu Bala Kotayya

  • @sumangundapuneedi1974
    @sumangundapuneedi1974 2 місяці тому +2

    నువ్వు సీరియల్ చూడావ లక్ష్మీ

  • @rajesh-zv4lz
    @rajesh-zv4lz 2 місяці тому +1

    తాడేపల్లి ప్యాలెస్‌లో ....
    ఎగ్_పఫ్‌లకు 3.62 కోట్ల ఖర్చుపై అడిగితే
    సమాధానం చెప్పకుండా జారుకున్న సజ్జల గారు🤣😊🤣

  • @ramanakumar1225
    @ramanakumar1225 2 місяці тому

    ఉన్నవాడికి ఒక న్యాయం, లేని వాడికి ఒక న్యాయం, ఇది మన ధౌర్భాగ్యం, మేము అనవసరంగా పన్నులు కడుతున్నాం

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 2 місяці тому

    Bala kotaiah gari inference is correct CBI will send under great protection

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 місяці тому

    One way BK garu correct vaadini moody bratiki vunnata kalam evvaru eemi cheyaleru

  • @SaiNarendra4036
    @SaiNarendra4036 2 місяці тому +3

    న్యాయస్థానం చేతులు బీజేపీ కట్టేసింది అన్న అపోహ ని ఈ దేశంలో 50 శాతం మంది కంటే ఎక్కువ జనం నమ్ముతున్నారు. ఇది ఎవరు కాదనగలరు?!

  • @kishank244
    @kishank244 2 місяці тому

    Central government adopted him. Judges can not ask him to attend court. AP government cannot stop him from flying. Let us see if money can win over constitution as always.

  • @narreshguntturi3619
    @narreshguntturi3619 2 місяці тому

    Avunu Bala kotaiah Garu cheppindi nijame, jaggu bai ni and peddi Reddy lopala vese dammu CBN ku ledu , idi 100%nijam rasi pettukindi

  • @shankarmurthy7883
    @shankarmurthy7883 2 місяці тому +1

    CBN ku Manumadu & Koduku & Kodalu Life kosam Bayapaduthunnaadu..So,,Yogi is Essential to AP

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 2 місяці тому

    Balakotayya garu...PM sthaai vyakthi nundi CJ varaku, CM sthaai nundi panchayat ward member varaku evadoo "dabbu ki" atheethudu kaadhu mana desam lo. Ee reddy gaari dhaggara samudram neeru laagaa "pushkalamgaa" dhanaraasulu unnaai. Then, "quid pro co" shuroo...it's quite common and natural in our country... kaadantaaraa !!

  • @SaiNarendra4036
    @SaiNarendra4036 2 місяці тому +1

    ఈ మొత్తం వ్యవహారంలో ఎంతో గొప్ప వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా నిందించక తప్పని పరిస్థితి. ఆయన బీజేపీకి కొమ్ము కాస్తారు. బిజెపి జగన్ గారికి కొమ్ము కాస్తుంది. ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది?!... కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే తప్పక టిడిపి బిజెపితో జత కట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఎవరిని దొంగ అందాము? బీజేపీ నా లేక పవన్ కళ్యాణ్ గారినా?!... లేక జగన్ గారి నా?!

  • @srikamalanjaneya
    @srikamalanjaneya 2 місяці тому +1

    Should be ashamed CBI & Central govt.

  • @gopich6226
    @gopich6226 2 місяці тому +4

    ఇది 1000 పర్సెంట్ కరెక్ట్ బాలకోటయ్య గారు ప్రపంచంలో ఎక్కడైనా అవినీతిపటికి శిక్ష పడుతుంది ఒక భారతదేశంలో తప్ప హైకోర్టులు గాని సుప్రీంకోట్లు గాని వెంట్రుక కూడా పీకలేవ్ వైయస్ జగన్ వి ఇలాంటి క్రిమినల్స్ కి కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు సహకరిస్తూ ఉంటాయి భారతీయ జగన్ పార్టీ ముఖ్యంగా మలమూత్రాలు ప్రసాదం కింద స్వీకరిస్తారు ఈ దేశంలో వైయస్ జగన్ వెంట్రుక కూడా పీకలేవు ఒకటే ఉదాహరణ ఇన్ని కేసులు గురించి ఎందుకు ఎలక్షన్ల ముందు వైజాగ్ లో దొరికిన 25 లక్షల టన్నుల డ్రగ్స్ కేసు పక్కకు పోయింది ప్రజలు కూడా మర్చిపోయారు ఆఫీసులకు ఉంది హైకోర్టు జడ్జిలుకుందే సుప్రీంకోర్టు జడ్జీలకు ఉంది ప్రధానమంత్రి కుందే ప్రతిపక్ష పార్టీలకు ఉంది వాటాలు దమ్ముంటే పాత కేసీఆర్ ని పక్కన పెట్టి ఆ ఒక్క కేసు గురించి విచారణ చేయించమని దమ్ముంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి