తిరుమలతేజ(ధూపం)రామకృష్ణ(ధూపం) గయోపాఖ్యానం వార్ సీన్ (తండ్రీకూతురు కాంబినేషన్)

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 114

  • @chejarlanagarajaprasad9402
    @chejarlanagarajaprasad9402 2 роки тому +8

    పూర్వజన్మ సుకృతం తల్లి దండ్రుల కడుపు చలవ మీరు ఈ భూమి మీద ఈ కళా వైభవం చాటుతున్నారు . ధన్యవాదములు

  • @devaguptapujaganmohan5981
    @devaguptapujaganmohan5981 3 роки тому +4

    అద్భుతం తండ్రి కూతురు కాంబినేషన్
    సూపర్ ఆభగవంతుడు అఖండ కళా
    ఆశీర్వాదములతో మిమ్మల్ని
    దీవించుప్రార్ధన 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 2 роки тому +5

    తండ్రి తనయ ఒకే స్టేజ్ మీద ఇంత
    అధ్బుతమైన పొగ్రాం చెయ్యటం నా కెంతో
    సంతోషం గా ఉంది 👌👌

  • @swamy66knp71
    @swamy66knp71 3 роки тому +6

    Ammayi vesham chala bagundi,bagapaduthundi very nice

  • @naragaddakittu559
    @naragaddakittu559 2 роки тому +4

    Super తల్లి నీకు ఆ భగవంతుని ఆ శీ స్సులు తల్లి

  • @kbalaraju4132
    @kbalaraju4132 2 роки тому +1

    తిరుమల tejamma. Super voice

  • @డోకలదేముడుబాబు

    SUPER చాలాచక్కగా పాడారు చిట్టితల్లి

  • @blaxminarayana7335
    @blaxminarayana7335 2 роки тому +1

    ఈ రోజుల్లో పిల్లలని డాక్టర్లు ఇంజనీర్లు చేయలా అని చూసే పరిస్తితి కానీ మీరు రంగస్తలికి పరిచయం చేసే కళామతల్లి కి మీ కుటుంబం అంకితం చేశారే. మీకు శిరస్సు వంచి పాదభి వందనాలు చేస్తున్నా మీ అభిమాని లక్ష్మినారాయణ న్యూ పాల్వంచ కొత్తగూడెం జిల్లా తెలంగాణ సై దుర్గా నాట్యమండలి

    • @vsrikanthsharma2238
      @vsrikanthsharma2238 2 роки тому

      నిజం మాష్టారు.. తండ్రిగా ఆ బాలికకు ఉన్న ప్రావీణ్యాన్ని గుర్తించి, రంగస్థల నటి గా అందరికీ పరిచయం చేసి ఆయన గొప్ప సాహసం చేశారనే చెప్పాలి. రంగస్థల నాటకానికి పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ వారికి హృదయ పూర్వక నమస్కారములు

    • @dupamramakrishna
      @dupamramakrishna  2 роки тому

      🙏🙏🙏

  • @rambaburam7687
    @rambaburam7687 2 роки тому +2

    Wowww excellent tirumala Teja Anna garu god bless amma enthati gatram undhi amma neku e tandri kuthuri combination ap motham pradarsana evvalani koru kuntunna Ramakrishna Anna all the best amma tirumala teja 👏👏🙏🙏

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 3 роки тому +6

    అద్బుతమైన కళా ప్రదర్శన ధన్యవాదాలు

  • @Ramu-nm3li
    @Ramu-nm3li 3 роки тому +9

    అనంతపురం జిల్లా కళావైభవాన్ని దశదిశల వ్యాప్తి చేస్తున్న మీకు కృతజ్ఞతలు..👌👌👌

  • @appalanarayana6443
    @appalanarayana6443 3 роки тому +5

    తండ్రి జన్మ ధన్యము తల్లి

  • @Sarwabhauma
    @Sarwabhauma 2 роки тому +2

    Teja..... you are great .Well sing . God bless you.....

  • @lingamsettyramakrishna3998
    @lingamsettyramakrishna3998 2 роки тому

    Very good talli

  • @prabhakarmadana6950
    @prabhakarmadana6950 2 роки тому

    Excellent God bless you

  • @battujagadeesh412
    @battujagadeesh412 3 роки тому +5

    Wonderful✨😍

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru8813 2 роки тому

    Supar mataluchalavu dupam kutumbamunaku kala ASIRVACHANAMULU

  • @thotasuseela858
    @thotasuseela858 2 роки тому +2

    Wonderful...

  • @rambaburam7687
    @rambaburam7687 2 роки тому +1

    Kala vaibavam acham mela undhi anna gatram acting sem to sem mela undhi Anna 👏👏🙏🙏

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 3 роки тому

    వెరీ వెరీ వెల్ సింగింగ్ తేజమ్మా 👍

  • @Goddalla
    @Goddalla 2 роки тому

    Good తల్లి 💐💐💐💐

  • @rajutoorstravels3120
    @rajutoorstravels3120 2 роки тому

    చిట్టి తల్లి చాలా బాగుంది రా నీ వాయిస్ గాడ్ బ్లేస్ యూ తల్లి తండ్రికి తగ్గ తనయ

  • @prasadmarkapudi3550
    @prasadmarkapudi3550 3 роки тому +9

    ఒరేయ్ తేజమ్మ,, కళ్ల వెంట ఆనందపు నీళ్లు తెప్పించావు. ఆ తండ్రి కన్న బిడ్డ కంబినేషన్ లో మా దూపం అన్న కీర్తి ప్రతిష్ట చూసి తరించాము,, అమ్మ నూరేళ్లు ఇదే దీవెనలు నీకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ.. అమ్మ.. మీ ప్రత్యక్ష ప్రదర్శన చూసే అవకాశం నాకు రావాలి 👍💐💐🌹( విశ్వామిత్ర ప్రసాద్ )

    • @dupamramakrishna
      @dupamramakrishna  3 роки тому

      🙏🙏🙏

    • @manikantavenkatesh2534
      @manikantavenkatesh2534 3 роки тому

      తల్లి ఏమని వర్ణించాలో తెలియట్లేదు

    • @valipireddysrinureddy4532
      @valipireddysrinureddy4532 2 роки тому

      రామకృష్ణ గారు మీ ఫోన్ నెంబర్ స్క్రీన్ పే పేటండి ఎవరైనా మిమ్మల్ని ప్రోగ్రామ్ చేయడానికి పిలుస్తారు

  • @srikalanilayam
    @srikalanilayam 2 роки тому

    super thalli

  • @vijayabhaskararaotadalaram1225
    @vijayabhaskararaotadalaram1225 2 роки тому

    Teja talli 👌great dade grate daghater jai kalamma talli 🙏🙏🙏

  • @gowardhannadimpalli1015
    @gowardhannadimpalli1015 2 роки тому

    EXCELLENT. MARVELOUS.
    TEJA. TALLI.

  • @kbalaraju4132
    @kbalaraju4132 2 роки тому

    Super. Super. Tejamma

  • @kbalaraju4132
    @kbalaraju4132 2 роки тому

    Evidioennisarluchoosinano. Super. Tejamma

  • @kbalaraju4132
    @kbalaraju4132 2 роки тому

    Super super super tejamma

  • @kbalaraju4132
    @kbalaraju4132 3 роки тому

    Chitti. తల్లి entabagapadindi. Very good

  • @jgd.sreenivasulubabburi5801
    @jgd.sreenivasulubabburi5801 2 роки тому

    Very good for Nataka rangam

  • @dshashavali6211
    @dshashavali6211 2 роки тому +2

    👏👏👏

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 2 роки тому

    సుాపర్

  • @rajug466
    @rajug466 3 роки тому +2

    పార్ట్. 1.పార్ట్ 2అని.పెటండిచూడడానికిబాగుంటుంది

  • @jonnagirinagabhushanaaa3369
    @jonnagirinagabhushanaaa3369 3 роки тому +1

    Super😎🔥

  • @thotavenkateswararao1181
    @thotavenkateswararao1181 2 роки тому +1

    wonderfull

  • @m.lakshminarayana6701
    @m.lakshminarayana6701 3 роки тому

    Super, 👌👌👌👌 super 👍👍👍👍💐💐🌹🙏🙏🙏 god,palas,you

  • @venkataramana9044
    @venkataramana9044 3 роки тому

    Super 👌👌👌

  • @kanithisuryanarayana5220
    @kanithisuryanarayana5220 3 роки тому +1

    Wonderful 👌

    • @dupamramakrishna
      @dupamramakrishna  3 роки тому

      🙏🙏🙏

    • @manikantavenkatesh2534
      @manikantavenkatesh2534 3 роки тому

      నిండు నూరేళ్లు చల్లగా వుండమ్మ
      తండ్రి ని మించిన తేజమ్మా

  • @slndramas.
    @slndramas. 3 роки тому +1

    Suuuperb

  • @dastagiri437
    @dastagiri437 3 роки тому

    అమ్మ super super super super super

  • @ramanjiramanji3934
    @ramanjiramanji3934 3 роки тому +1

    👌👌👌👌👌👌👌💯👌👌👌👌👌👌💯

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 3 роки тому

    👌🏿👌👌👌👌👌

  • @kbalaraju4132
    @kbalaraju4132 2 роки тому +1

    Tejamma. Collector. Avvali

  • @blaxminarayana7335
    @blaxminarayana7335 2 роки тому

    కళామతల్లి ముద్దు బిద్దలుకి కలాభి వందనాలు

  • @ramukolu9825
    @ramukolu9825 3 роки тому +1

    👌👌👌👌👌👌👌👌👌

  • @ssreddymurukuti2603
    @ssreddymurukuti2603 3 роки тому +1

    Chala sarlu adiga, total seen pettamani, kani Rama krishna garu intrest chupadam ledu

  • @narayanswamy7983
    @narayanswamy7983 3 роки тому

    Box sound ekuva ga undhi

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 3 роки тому

    ఏ ఊరిలో జరిగింది అన్న నాటకము

    • @dupamramakrishna
      @dupamramakrishna  3 роки тому +1

      భీమవరం శ్రీమావుళ్ళమ్మ తల్లి సన్నిధియందు పశ్చిమగోదావరి జిల్లా బ్రదర్

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 3 роки тому +1

    గుహుడు ఎవరు అతని చరిత్ర ఏమిటి తెలియజేయగలరు

    • @ssreddymurukuti2603
      @ssreddymurukuti2603 3 роки тому +2

      Gayudu

    • @ratnakumarn1775
      @ratnakumarn1775 2 роки тому +1

      Amma Teja,
      Can I give one suggestion
      Dialog delivery if microsecond delay gap in between further add value,

    • @dupamramakrishna
      @dupamramakrishna  Рік тому

      🙏

    • @knarayanappakummaranarayan3679
      @knarayanappakummaranarayan3679 Рік тому

      @@ssreddymurukuti2603 గుహుడు అంటే కుమారస్వామీ శివ పార్వతుల కుమారుడు దేవతల సైన్యాదిపతి ఇంతటి వానికైనా నా చక్ర దాటికి ఓర్వ సాధ్యము కాదని అర్థము గయుడు కాదు

  • @basavasuryanarayana2717
    @basavasuryanarayana2717 2 роки тому +1

    Pitta konchem kuta ghanam
    Amazing voice nice

  • @badadatirupathi8798
    @badadatirupathi8798 3 роки тому

    Hormoniyam evaru sound tagginchali

  • @bramaiahs1929
    @bramaiahs1929 3 роки тому

    Tallisuperra.nikukalaamathali.divenaluvntae