వైజాగ్ కనకమహాలక్ష్మీతల్లి దేవాలయం|శ్రావణశుక్రవారంరోజున అమ్మవారిదర్శనం|ఇలాటిదర్శనంఎప్పుడూ దొరకలేదంట|

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 570

  • @satyaveni7187
    @satyaveni7187 3 роки тому +66

    శ్రావణ శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతం రోజున మాకు ఆ కనకమహాలక్ష్మి దర్శన భాగ్యం కలిగించారు.ధన్యవాదాలు మీకు

  • @swarnalathadevarakonda6509
    @swarnalathadevarakonda6509 3 роки тому +1

    మీ వల్ల నాకు కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం కలిగినందుకు చాలా సంతోషం గా వుంది అమ్మ ,మీరు ఎప్పుడు ఇంతే ఉత్సాహంగా వుండాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా అమ్మ మీ మంచి మనసుకు పాదాభివందాలు అమ్మ🙏🙏🥰

  • @padmavathich8112
    @padmavathich8112 3 роки тому +1

    చాలా చాలా ధన్యవాదాలమ్మా కనుక మహాలక్ష్మి అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది మాకు.అమ్మ అనుగ్రహం మీ ద్వారా మా అందరికీ అందజేశారు,.🙏🙏🙏🙏🙏🙏🙏😍😍

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 3 роки тому +46

    ఉత్తరాంధ్ర కల్పవల్లి..
    విశాఖ వాసుల ఆరాధ్య దైవం..
    శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనభాగ్యం..
    శ్రావణ శుక్రవారం రోజున కల్పించినందుకు ధన్యవాదాలు అమ్మ 🙏🙏
    వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అమ్మ 🙏🙏

  • @saijagadeesh9751
    @saijagadeesh9751 3 роки тому +30

    అమ్మా చాలా చాలా సంతోషం గా ఉంది ఆ తల్లి దర్శనం నిజంగా అదృష్టం అమ్మ ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhagarikapati6195
    @anuradhagarikapati6195 3 роки тому +21

    అమ్మ మీ ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీది చాలా మంచి మనస్సు కాబట్టే మీకు ఆ దేవుడు అన్ని శుభలు కలిగిస్తున్నాడు

  • @sridevisanga7605
    @sridevisanga7605 3 роки тому +1

    హాయ్ అమ్మ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కనుక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కల్పించారు మీకు ధన్యవాదాలు 🙏🙏 మీ మంచి మనసుకు కృతజ్ఞతలు

  • @sruthysunkara5975
    @sruthysunkara5975 3 роки тому +1

    🎻అమ్మ 🎻కనకమహాలక్ష్మి అమ్మ వారికీ 🌹🙏🌹🙏🌹.... అంకుల్ గారికి, మీకు 🙏🙏🙏....

  • @vaani.192
    @vaani.192 3 роки тому +2

    ఇంత పవిత్ర మైన రోజు...మంచి పుణ్య క్షేత్రం స్థల పురాణం తో సహా మంచి దర్శనం చేయించారు...చాలా బాగుంది అమ్మా..👌👌మీకు జలుబు చేసేసింది...జాగ్రత్త అమ్మా...వచ్చే వారం మీ ఇంట్లో పూజ కోసం ఎదురు చూస్తున్నా...

  • @palliswapna256
    @palliswapna256 3 роки тому +1

    అమ్మ.మీరు.మాఅందరికి.మహలక్ష్మి.దర్శనం.భాగ్యం.కలిగిచారు.అమ్మ

  • @vidyarani2773
    @vidyarani2773 3 роки тому +14

    ఆ తల్లి దర్శన భాగ్యం కల్పించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏

  • @MSR8924
    @MSR8924 3 роки тому +1

    అమ్మవారిదర్శనం కలిగించారు. ధన్యవాదములు 🙏అందరి తరఫున ఉంజల్ సేవ చేశారు అది మీ మంచి మనసుకు నిదర్శనమండి.👌🙏

  • @prasanakallaganti2703
    @prasanakallaganti2703 3 роки тому +1

    అమ్మ మీవల ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆ కనక మహాలక్ష్మి దర్శనం కలిగింది అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasundaraborukati5023
    @vasundaraborukati5023 3 роки тому +1

    చాలా బాగుంది జయ గారు చాలా రోజుల తర్వాత అమ్మ వారిని చూపించి నందుకు ధాంక్

  • @nagamanikoduri7684
    @nagamanikoduri7684 3 роки тому

    అమ్మ అమ్మవారి దర్శనం కలిగించినందుకు చాలా సంతోషంగా వుంది అమ్మ చాలా అందంగా ఉంది థాంక్యూ అమ్మ 👃👃🌹🌹💖💖😊😊

  • @katuriprabhavathi2946
    @katuriprabhavathi2946 3 роки тому +1

    అమ్మ నువ్వు చూపించే విధానం చాలా బావుంది చాలా సంతోషం గా వుంది 🙏🙏

  • @andepushpa5157
    @andepushpa5157 3 роки тому +1

    చాలా సంతోషం అమ్మా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దర్శనం చేయించారు🙏🙏

  • @gatramvijayanagababu7421
    @gatramvijayanagababu7421 3 роки тому +1

    హాయ్ పెద్దమ్మ
    పెద్దమ్మ అమ్మవారు చాలా బాగున్నారు
    అమ్మవారి దర్శనం మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదములు
    ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను
    పెద్దమ్మ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు

  • @suvarnabadugu1251
    @suvarnabadugu1251 3 роки тому +3

    Thank you Amma. Mee valla maaku Amma Vari Darshnam Ayyindi🙏🙏🙏

  • @p.vijayalatha6303
    @p.vijayalatha6303 3 роки тому

    Chala thanks Amma varamahalakshmi vratham Rojina Amma vari dharshanam chepichinanduku🙏🙏🙏 chala chala thanks Amma

  • @mahalakshmipyourtakingsomu4122
    @mahalakshmipyourtakingsomu4122 3 роки тому

    అమ్మా చాలా సంతోషంగా ఉంది మీతో పాటు మాకు కూడా అమ్మవారిని చూసే భాగ్యం కల్పించారు

  • @akkapeddiprameela5975
    @akkapeddiprameela5975 3 роки тому +1

    ఎంత బావుంది అండి మాకు చక్కగా అమ్మవారి దర్శనం చేయించారు 🙏🙏🙏

  • @jayalakshmi1151
    @jayalakshmi1151 3 роки тому

    అమ్మ జయలక్ష్మీమాకుఅమ్మవారినిచూపించినందుకుచాలాఆనందంఘాఉందమ్మఈఊరిలోఉన్నఅమ్మదర్శనంబాగాకలిగిందమ్మధన్యవాదములుతల్లీ

  • @rupasrinivasulolla
    @rupasrinivasulolla 3 роки тому +17

    Evvala Amma vari darshana bhagyam kaligincharu chala santhosham andi🙏🤗😊

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 роки тому +1

    మా కు అమ్మ దర్శనభాగ్యం కల్పించారు.మీకు ధన్యవాదాలు.ఊంజల్ సేవ, అందరి తరపున కోరిక కోరడం సూపర్.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 роки тому +1

    అమ్మా మీకు శ్రావణ శుక్రవారం శు శుభాకాంక్షలు.

  • @geethamadhuri3921
    @geethamadhuri3921 3 роки тому

    మీరు మాందరికోసాము కూడా మొక్కడం చాలా ఆనందంగా ఉంది mee మంచి మనసుకు మంచి జరగాలని ఆ అమ్మ దీవెనలు మన అందరిపై ఉండాలి అని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏

  • @rmallika9193
    @rmallika9193 3 роки тому +3

    Ammavari darshanam chupinchinanduku chala thanks amma🙏🙏🙏♥️

  • @srilakshmigadde1854
    @srilakshmigadde1854 3 роки тому

    గొంతు కొంచెం తేడా ఉంది అమ్మ అమ్మ వారిని చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏🌹💐

  • @madapathishashikala9975
    @madapathishashikala9975 3 роки тому +1

    Chala thanks Amma eeroju Amma darshanam taniviteera chusukunnamu Mee valla thanks thanks thanks 🙏

  • @vasuteki3283
    @vasuteki3283 3 роки тому +1

    నమస్కారాలు అమ్మా మీకూ uncle గారికి

  • @madhavipalavalli5219
    @madhavipalavalli5219 3 роки тому

    నమస్తే అమ్మ.మేము ఎంత భాగ్య వంతులము అమ్మా.ఎన్నో సంవత్సరాలు నుండి చూడాలని కోరిక నాకు.ఈ రోజు తీరింది. ఎంతో చెప్పాలని వుంది.. ఆనందం అలా వుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఆరోగ్యంగా ఉండాలి మీరు.

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 3 роки тому

    మీరు పెట్టే ప్రతి వీడియో చూడాల్సిందే నేను , విలుకుదరక ఎప్పుడైనా చూడక పోతే నెక్స్ట్ డే తప్పక అన్నీ చూడాల్సిందే . ఏమి మిస్సయ్యామో అని ఫీల్ అవుతా. చాలా చక్కగా అమ్మవారి దర్శనం చూపించారు.కృతజ్ఞతలు అమ్మ🙏🙏🙏

  • @yelakondasridevi3979
    @yelakondasridevi3979 3 роки тому

    Chala thanx amma🙏🔱🙏 sravana sukravaram roju ammavari darshanam kaligindi 🙏

  • @scarlettrivera4439
    @scarlettrivera4439 3 роки тому

    Thanks a lot for the darshanam amma 🙏🙏🌺🌺

  • @vedanand774
    @vedanand774 3 роки тому

    Amma naku chala anandamga undi sri kana ka mahalakshmi ammavarini chupinchinanduku chala thanks amma meeku

  • @madhurisanthoshi5891
    @madhurisanthoshi5891 3 роки тому

    Tq so much aunty nenu kanakamahalakshmi ammavari ni chusi chala happy anipimchimdi... 5 years vijag lonae vunnam... Eppudu transfer chala mis ayyam... Me valla malli aa adrushtaniki nochukunnanu tqs andi tqs alot

  • @jamunalakshmi3563
    @jamunalakshmi3563 3 роки тому +2

    చాలా ‌సంతోషం గా ఉంది అమ్మా

  • @sandhyamiddha9379
    @sandhyamiddha9379 3 роки тому

    Thanks aunty darshanam cheyincharu ammavaridi.... Intha manchi roju🙏

  • @paripurnadevabhaktuni1814
    @paripurnadevabhaktuni1814 3 роки тому

    Aa Amma darsanam kalpinchinanduku meeku chala thanks

  • @Radhika0006
    @Radhika0006 3 роки тому +12

    అమ్మా మాకు అమ్మవారిని చూపించినందుకు చాలా సంతోషం. మీ వాయిస్ కొంచెం dull అన్పిస్తుంది ఆరోగ్యం బాగుందా అమ్మా

  • @sushmithamuthyala1976
    @sushmithamuthyala1976 3 роки тому

    Chaal happy ga undadi Kanaka Mahalaxmi Darshanand song me khuda Varalakshmi subhakankshalu

  • @lakshmikv5576
    @lakshmikv5576 3 роки тому

    Ammavari darsanam bagundi Amma.tqu and namaste amma

  • @chittimalaprameelaprameela1689
    @chittimalaprameelaprameela1689 3 роки тому

    Thank u amma🙏🙏🙏Amma vari dharshana bhagyam kaliginchinaduku 🙏🙏🙏

  • @sandhyavattikuti2941
    @sandhyavattikuti2941 3 роки тому

    Sravanamasam Varalakshmi devi
    Subhakankhalu amma🙏🌹
    Ammavari gudi chupincharu dhanyavaad andi
    Bhagavan acissulu amma🙏🌹🌹

  • @anusrireddy588
    @anusrireddy588 3 роки тому

    Amma Chala happy ga undi a ammavari dharshanam chupincharu🙏🙏🙏

  • @prasanakallaganti2703
    @prasanakallaganti2703 3 роки тому

    ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 3 роки тому

    Namasthe Amma happy varamahalakshmi vartham amma

  • @padmasakamuri6242
    @padmasakamuri6242 3 роки тому

    Ammavari dharshanam cheyyincharu chaala chaala thanks andi felt very happy clear ga chupinchu ru 🙏🙏🙏🙏

  • @savaramP
    @savaramP 3 роки тому

    Amma vaari darshana bhagyam kaliginchinaduku chaala dhanyabaadalu amma... Sree Matre Namaha🙏

  • @kanyakumari5369
    @kanyakumari5369 3 роки тому

    Tq sister ammavarini chupincharu mimmalni chusi chala nerchukovali tq so much🙏🙏

  • @srinivaspalnati9698
    @srinivaspalnati9698 3 роки тому +1

    Amma meeku chala thanks cheppukuntunnam. Kanaka mahalaxmi ammavarini chupincharu...adi Varalakshmi vratham Rojuna....mee valla memandaram dhanyulamayyam....Amma....tq tq tq amma

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 3 роки тому

    హాయ్ అమ్మ తల్లి చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 3 роки тому +1

    Ammavari dharshanam ee roju maaku cheyyinchinandhuku koti koti dhanyavadhalandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 3 роки тому +12

    Kanakamahalakshmi ammavari darshanabhagyam kaliginchinanduku dhanyavadalamma.

    • @pasalasusela8668
      @pasalasusela8668 3 роки тому

      ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 3 роки тому +1

    మీరు అలా గంతులేస్తూ వెళ్తుంటే మీ మనసుకు 14 అని అనిపించింది అమ్మ❤️❤️❤️❤️

  • @varunumarani3370
    @varunumarani3370 3 роки тому

    Tnq andi mi valla ammavarini darshinchukunnam

  • @jyothirmaipavani7441
    @jyothirmaipavani7441 3 роки тому

    Ammavari darshanm chala chala bagundi 🙏 🙏 🙏

  • @sravanirameshvemula3761
    @sravanirameshvemula3761 3 роки тому

    Chala chala tx amma ....
    Ammalagana amma ni chupinchinaduku

  • @sumamallikarjun8752
    @sumamallikarjun8752 3 роки тому

    Chala chala chalaaaa thanks amma...ammavarini maku chupinchinanduku....

  • @rajanipashikanti6662
    @rajanipashikanti6662 3 роки тому

    Tq Amma ei roju ammavarini dharshanam cheasinadhuku

  • @satyaveni1983
    @satyaveni1983 3 роки тому

    అమ్మ కనకమహాలక్ష్మి అమ్మవారిని చాలా బాగా చూపించారు అమ్మ

  • @kalpanabolisetty2997
    @kalpanabolisetty2997 3 роки тому

    Ama.chala santhoshamga vunadi amavaarini chupinchi nanduku. 🙏🙏🙏🙏🙏

  • @valliramasurriseti6460
    @valliramasurriseti6460 3 роки тому

    జయగారు చాలాసంతోషం శ్రావణ శుక్రవారం అమ్మవారి దర్శనంకలిగించారు టాంక్సండి

  • @padmalap9632
    @padmalap9632 3 роки тому

    Super Amma thanks Amma 😍🙏 video

  • @chelikhanilavanya1642
    @chelikhanilavanya1642 3 роки тому +1

    Varalaxmi vratham subakanshalu amma 🙏🙏

  • @vasanthareddykomirelly6752
    @vasanthareddykomirelly6752 3 роки тому

    Thank u amma ammavaarini chupinchinaduku

  • @ushaberu3170
    @ushaberu3170 3 роки тому

    Kanakamahalaxmi darsanam kalagadam maa andari adrushtam.thanku jayagaru

  • @satynarayanapothabathula1272
    @satynarayanapothabathula1272 3 роки тому +1

    Amma. Me. Valla. Makukuda. Darsanam. Bagaim
    🙏🙏🙏. Kaleginde
    Varalaxmevartham. Subakanshllu

  • @varalakshmivaralakshmi1029
    @varalakshmivaralakshmi1029 3 роки тому

    అక్క కనకమహాలక్ష్మి దర్శనభాగ్యం కలిగించినందుకు ఎంతో ఆనందంగా ఉంది

  • @sandhyaranikarpuram4139
    @sandhyaranikarpuram4139 3 роки тому +1

    Amma meku family members andhariki
    Varalakshmi vratham subhakankshalu
    Amma gonthu jagartha change aindhi
    Meru happy ga vundali ❤️❤️

  • @malathivvn3958
    @malathivvn3958 3 роки тому

    Thank you so much Aunty garu for Kanaka Mahalakshmi aammavari darshan 🙏🙏🙏

  • @roshnibattula8266
    @roshnibattula8266 3 роки тому

    Chala thanks amma🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sulochanaranikarumuri4386
    @sulochanaranikarumuri4386 3 роки тому

    Varalakshmi vratam roju kanaka mahalakshmi darsAnam kaliginchinanduku.meeku chaAla thanks amma super.,👌👌👌

  • @lakshmichalla1700
    @lakshmichalla1700 3 роки тому

    Chala chala thank u mam ammavaru ki chupincharu eroju nenu vizag lo untunanu eroju iam lucky srikanakamhalakshmi amma kitta chusanu🙏🙏😊🌹

  • @mahalakshmisirigineedi2895
    @mahalakshmisirigineedi2895 3 роки тому

    Vedio chala bagundamma ammavarini meeru darsinchukovadamekakunda maku kooda darsana bhagyam kalpincharsmma chala chala thanks amma

  • @vigneshwanote7761
    @vigneshwanote7761 3 роки тому

    Ammavari darshan bhgyam kalipincharu amma tq🙏🙏🙏

  • @dandirani7778
    @dandirani7778 3 роки тому +1

    Tq amma mammalni andharni mi family la bavisrhunnaru ma kosam pooja cheyyadam mokkadam tq amma..

  • @ramanadeviallam6429
    @ramanadeviallam6429 3 роки тому

    Amma mata nijanga amma mate Amma Ammavairi chupincharu Amma darshanam chesukunnamu chala santhosham anipinchidi Amma mi vedio s anni chustu vuntanu nenu chala bagunnayi mi puja chese vidanam naku chala Istam Amma baga chestaru miru bagavantundu andarini challaga chudali andaru bagundali manam bagundali Aa baghavantunni vedukuntu namaste Amma 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @malapativijaya1294
    @malapativijaya1294 3 роки тому

    Kanaka mahalakshmi ammavarini darshinchukunnamu🙏🙏🙏🙏🙏💐 Thanks amma

  • @UmaMaheswari-pj5sg
    @UmaMaheswari-pj5sg 3 роки тому

    ఈ అమ్మ అమ్మ ని చూపించి నందుకు చాలా సంతోషంగా ఉంది

  • @Harekrishna12356
    @Harekrishna12356 3 роки тому

    Amma mee daya valla maa andariki Kanaka Mahalakshmi devi darsanam ayyindi..chala santosham ga vundi 🙏

  • @vijayalakshmisajja6961
    @vijayalakshmisajja6961 3 роки тому

    Thanks jayagaru ammavaru darsanam cheyinchinanduku

  • @DhanaLakshmi-pn8fg
    @DhanaLakshmi-pn8fg 3 роки тому

    Tq Amma.... 🙏🙏 both of... One meeku...
    One Ammala kanna Amma ki...🙏🙏🙏

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 3 роки тому

    Ammavari dashana bhagyam kalignchinanduku thanks amma🙏🙏🙏🌺🌺

  • @lalithapadala9239
    @lalithapadala9239 3 роки тому

    Amma varalakshmi vratam roju mee valla kanaka maha lakhsmi darsanam🙏 Tq ma

  • @rupavani8282
    @rupavani8282 3 роки тому

    Kanaka Mahalakshmi ammavari temple chupinchinandhuku thanks amma🙏🙏🙏🙏

  • @ashurocks5532
    @ashurocks5532 3 роки тому

    Ammavaarini chuupinchinanduku thankyou maa

  • @satyanarayana773
    @satyanarayana773 3 роки тому +1

    Amma thank you so much kanakamaha Lakshmi. Darisanam kaligicharu

  • @ratnakumariavula875
    @ratnakumariavula875 3 роки тому +1

    Amma nijamga chalaaa..santhosham ga undammaa....nenu vizag lo undi 2 years nundi vellalekapothunnanu meru chupinchadam chalaa antey chalaaa..santhosham gaa..undi matalalo cheppalenu amma....🙏🤗naku chalaa..istamaina ammavaru 🙏

  • @yaminithota4449
    @yaminithota4449 3 роки тому +1

    Very very happy to see the temple and get the blessings of Kanaka maha Lakshmi devi on Friday thank you so much

  • @pokalakrishnakumari7903
    @pokalakrishnakumari7903 3 роки тому

    Evvala Amma vari darshna bhagyam kaligincharu chalaa santhosham ga vundi

  • @m.pnalinim.p9073
    @m.pnalinim.p9073 3 роки тому

    Kanaka Maha Lakshmi Darshanam maku kaliginchi tarimpachesaru Amma nice video tq

  • @madhaviadari3587
    @madhaviadari3587 3 роки тому

    Ammavari dharsham chupincharu meeku🙏🙏🙏🙏

  • @saidatta5366
    @saidatta5366 3 роки тому

    Tq amma ammavari darsanam kaligencharu

  • @krishnageetha1056
    @krishnageetha1056 3 роки тому

    Chala thanks Jaya garu. Ammavari Darshana bhagyam ksliginchinanduku thanks andi.

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 3 роки тому

    Mam miku 🙏🏼🙏🏼 Sreematrenamaha 🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼

  • @veena5652
    @veena5652 3 роки тому +1

    Amma chaala thanks amma 🙏🙏🙏🙏🙏

  • @Lavanya36
    @Lavanya36 3 роки тому

    Chala manchiga undi amma kanulapandaga undi tq so much amma

  • @user-xv5fw3ne7u
    @user-xv5fw3ne7u 3 роки тому

    Manchi darshanam ayindhi MI valla Tq amma