Pavalimpu Song | Laali ani Paadaramma

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Lyrics :
    పల్లవి :
    లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా
    శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా
    1. కరమున కంకణంబు ఈ బిడ్డ శిరమున పింఛమమ్మా
    పురమున శ్రీవత్సము ఈ బిడ్డ హరియనుచు పాడరమ్మ
    2. పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా
    వేణునాదము తోడను ఈ బిడ్డ వేదమును పాడునమ్మా

КОМЕНТАРІ • 2