vintner lo watering caring#

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 64

  • @marryrathnam9257
    @marryrathnam9257 9 днів тому

    వింటర్ లో మొక్కలకి వాటర్ ఎలా వేయాలో చూపించిన విధానం చాలా బాగుంది వదిన గారు బీరకాయలు చాలా బాగున్నాయి

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 9 днів тому

    👌👌👌👍

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 9 днів тому

    Nice harvest aundi

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv 9 днів тому

    Nice information lakshimi garu

  • @DailyDestinations-x8k
    @DailyDestinations-x8k 9 днів тому

    Hai aunty
    Manchi watering vishayam chapyaru winter gurinchi super aunty ❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 днів тому

      థాంక్యూ థాంక్యూ సో మచ్ నజీమా🥰🥰

  • @nagavallisornapudi4697
    @nagavallisornapudi4697 9 днів тому

    👌 manchi vidio teesaru laxmi garu super

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 9 днів тому

    Video చాలా బాగుంది అక్క మీ ప్రక్కన ఉన్న కుండ లో మొక్కలు చాలా బాగున్నాయి ఆనపకాయ 👌👌👌👌👌

  • @saralareddy1378
    @saralareddy1378 9 днів тому

    సూపర్ హార్వెస్ట్ అక్క

  • @anithanakka8406
    @anithanakka8406 9 днів тому

    సూపర్ హార్వెస్ట్ వాటర్ ఇవ్వడం బాగా చెప్పారు

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 9 днів тому

    👌👌video amma 🥰🥰

  • @madhusri1677
    @madhusri1677 9 днів тому

    అక్కా ఆనభకాయ ❤

  • @suryakumari1937
    @suryakumari1937 9 днів тому

    ఈరోజు చాలా మంచి వీడియో చేసారు అమ్మ చలికాలంలో మొక్క లకి వాటర్ ఎలాగ ఇవ్వాలో చక్కగా చెప్పారు అమ్మ . హార్వెస్ట్ అయి తే సూపర్ ❤❤❤❤

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 9 днів тому

    బాగుందండి ఇవాళ క్లాసు

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 9 днів тому

    Super amma 👌

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 9 днів тому

    🎉 good information madam 🙂

  • @BujjammaBouddh
    @BujjammaBouddh 9 днів тому

    My 3rd like amma

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 9 днів тому

    Manchi inf యిచ్చారు❤

  • @SandeepKumar-cp1xg
    @SandeepKumar-cp1xg 9 днів тому

    Akka,manchi suggestion

  • @nalinigonuguntla769
    @nalinigonuguntla769 9 днів тому

    Chala thks aunty water ela ivvali ani na doubt clear chesaru . Top soil evening ki dry avutundhi konni plants ki appudu evening kuda malli water ivvala leda cheppandi , rose plants ki buds bagane vacchay kani black ga madipotunnattu avutunnay, neem oil spray chesa ayna use ledu tip cheppandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 днів тому

      పువ్వులు మీద నియమాలు స్ప్రే చేస్తే పాడైపోతాయి అమ్మ

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 днів тому

      అలాగే చలికాలంలో టాప్ సాయిలు డ్రై అయినా పర్వాలేదు లోపల తడి ఉంటుంది రాత్రికి మళ్ళీ మంచి పడుతుంది కాబట్టి మొక్కలు పాడవవు

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 9 днів тому

    హాయ్ అక్క వాటరింగ్ ఇవ్వాలో అడుగుదామనుకున్నాను మీరే ఇవాళ వీడియో పెట్టారు అక్క మీరు సూపర్ అక్క థాంక్యూ ఆర్ వేస్ట్ కూడా బాగుందా దాంతోపాటు ఓ డబ్ల్యూ సి కూడా ఎలా ఇవ్వాలి అక్క అది కూడా ఒకసారి చూపించు చెప్పమాకు❤❤❤❤

  • @sailajakapuganty8572
    @sailajakapuganty8572 9 днів тому

    Morning watering chesina evening ki dry ipothundandi matti fertiliser eppudivvalandi mari liq vi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 днів тому

      మీరు ఉదయం వాటరింగ్ ఇస్తే సాయంత్రం లిక్విడ్ ఇవ్వండి పర్వాలేదు

  • @gournenimamatha7718
    @gournenimamatha7718 4 дні тому

    beera kayalu pindalu vachi pandipotunnaye remedies cheppandi pls

  • @WaseemKhan071
    @WaseemKhan071 9 днів тому

    Auntiy water mourning wasty owdc water onin water Aawo pada water apudu eyala

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 днів тому

      లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు సాయంత్రం పూట ఇవచ్చండి ఎందుకంటే చాలా ఎక్కువగా ఇవ్వం కదా చాలా లిమిటెడ్ గా ఇస్తాం కాబట్టి కొంచెం కొంచెంగా సాయిల్ కి ఇవ్వచ్చు పర్వాలేదు 👍

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 9 днів тому

    Maku beerakaya pachadi tappa like cheyatledu. Miru ela cheste mi intlo istapadataru. Maku kuda cheppandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 днів тому

      బీరకాయ పచ్చడిలో టమాటో కొంచెం పలుకులు వేయండి టేస్ట్ బాగుంటుంది

  • @ramurama6892
    @ramurama6892 9 днів тому

    ఆదిలక్ష్మి గారు నేను ఈ రోజు ఇ విషయమే అడగాలని అనుకున్న ను..పసుపు చేమ దు౦పజాతుల కోస౦ వాటర్ ఎలా ఇవ్వలో చెప్పరా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  9 днів тому

      దుంప జాతులకి సాయిల్ లో తడి చూసుకుని డ్రై అయిన తర్వాత ఇస్తే మంచిదండి ఈ కాలంలో రెండు రోజులకు ఒకసారి ఇస్తే చాలు

    • @ramurama6892
      @ramurama6892 9 днів тому

      Tq​@@AadiLakshmiTerraceGarden

  • @lakshmiterracegarden997
    @lakshmiterracegarden997 4 дні тому

    Super andi

  • @lakshmiterracegarden997
    @lakshmiterracegarden997 4 дні тому

    Washing machine lo plant vesaru holes pettala andi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 дні тому

      హోల్ పెట్టక్కర్లేదండి కింద దాని హోల్ ఉంటుంది మనకి వాటర్ పోయేది అక్కడదాన్ని ఓపెన్ చేసేస్తే సరిపోతుంది

  • @gournenimamatha7718
    @gournenimamatha7718 4 дні тому

    beera kayalu pindalu vachi pandipotunnaye remedies cheppandi pls

  • @gournenimamatha7718
    @gournenimamatha7718 4 дні тому

    beera kayalu pindalu vachi pandipotunnaye remedies cheppandi pls

  • @gournenimamatha7718
    @gournenimamatha7718 4 дні тому

    beera kayalu pindalu vachi pandipotunnaye remedies cheppandi pls

  • @gournenimamatha7718
    @gournenimamatha7718 4 дні тому

    beera kayalu pindalu vachi pandipotunnaye remedies cheppandi pls

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  4 дні тому

      పోలినేషన్ ప్రాబ్లం ఉంటే అలా అయిపోద్ది హ్యాండ్ పొల్యూషన్ చేయండి