Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ప్రైస్ ది లార్డ్ 🙏సిస్టర్ నేను మీ సాక్ష్యం విన్నాను ఆత్మీయంగా చాలా ప్రోత్సహించ బడ్డాను దేవుని సేవలో మీరు బలంగా వాడ బడాలని తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను మా ఫ్యామిలీ కూడా రక్షణ లోకి రావాలని ప్రేయర్ చేయండి సిస్టర్ 🙏
కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటి రానోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా"2"ఏ క్షణమో తెలియదు జీవిత అంతంఈ క్షణమే చేసుకో యేసుని సొంతం "2" "కన్ను తెరిస్తే "ఊయల ఊగితే జోల పాటరా -ఊయల ఆగితే ఏడుపు పాటరా "2"ఊపిరి ఆడితే ఉగిసలాటరా "2"ఊపిరి ఆగితే సమాధి కోటరా "ఏ క్షణమో "బంగరు ఊయల ఊగిన నీవు -భుజముల పై నిన్ను మోయక తప్పదురా "2"పట్టు పరుపు పైన పోర్లిన నీవు "2"మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా "ఏ క్షణమో "
Devuni ki mahima kalugunugaka amen
Good singer
Praise the lord Sister devuniki mahima kalugunu gaka
B. NavanAndar
అక్క ప్రైస్ ది లార్డ్ అక్క మాది ఒంగోలు పక్కన గిద్దలూరు అక్క మా కోసం ప్లేయర్ చేయండి అక్క
👍🙏chestanu
🙏🙏🙏🛐🛐🛐🛐🎄😭😭😭😭😭😭😭😭😭😭😭😭
God bless you
ప్రైస్ ది లార్డ్ 🙏సిస్టర్ నేను మీ సాక్ష్యం విన్నాను ఆత్మీయంగా చాలా ప్రోత్సహించ బడ్డాను దేవుని సేవలో మీరు బలంగా వాడ బడాలని తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను మా ఫ్యామిలీ కూడా రక్షణ లోకి రావాలని ప్రేయర్ చేయండి సిస్టర్ 🙏
కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటి రా
నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా"2"
ఏ క్షణమో తెలియదు జీవిత అంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం "2"
"కన్ను తెరిస్తే "
ఊయల ఊగితే జోల పాటరా -ఊయల ఆగితే ఏడుపు పాటరా "2"
ఊపిరి ఆడితే ఉగిసలాటరా "2"
ఊపిరి ఆగితే సమాధి కోటరా
"ఏ క్షణమో "
బంగరు ఊయల ఊగిన నీవు -భుజముల పై నిన్ను మోయక తప్పదురా "2"
పట్టు పరుపు పైన పోర్లిన నీవు "2"
మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా