హాయ్ బ్రదర్ I'm శివ రామ్ వర్మ From పల్నాడు మా మిర్చి రకం వచ్చేసి క్లాసిక్ మిర్చి ప్రస్తుత వాతావరణాల దృష్ట్యా మా పంటలో ఎక్కువగా కొమ్మ కుల్లుడు వుంది. దీనికి తగిన పరిష్కారం తెలుపగలరు.
అన్న నేను SLR 525 and nutrens రెండు కలిపి నా మిర్చి తోటకు 3రోజుల కిందట స్పేర్స్ చెషను తోటలో అక్కడ కడ ముడత గుభ్భ రోగం లాగ వస్తుంది అన్న దీనికి పరిస్థితి ఎలా అన్న
అన్నా చెట్లు వాడిపోతున్నవి, ప్లాంట్ ఓ మై సీన్, బ్లూ కాపర్ చెట్టు మొదట్లో పోశాను అయినా పని చేయలేదు ఇంకా ఎక్కువ అవుతున్నది ప్లీజ్ అన్న సేలోకి వెళ్తే ఏడుపు వస్తుంది చెప్పు పనిచేయాలన్న చెయ్యవద్దు కావటం లేదు ముడతలేదు బొబ్బ రాలేదు చేతికొచ్చిన చేను ఇలా అవుతుందని కృంగిపోతున్నాను దీనికి సొల్యూషన్ చెబితే దేవుడు కాపాడింది అనుకుంటాను 🌶️🌱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూడోమోనాస్ డైకోడరమవిరిడి బెల్లం అన్ని రెండు కెజీల చొప్పున నీటిలో 48 గంటలు నానబెట్టి మొక్కలు వేరుల దగ్గర పోయండి నాలుగవ రోజు సూడోమోనాస్ బ్యాక్టీరియా సర్వర్ బెల్లం కెజీ చొప్పున నీటిలో 48 గంటలు నానబెట్టి మొక్కలు పైన పిచికారి చేయాలి
Great information esthaunru anna meeru..
సూపర్ చెప్పినవ్ అన్న నీ వీడియో మీ ఫాలో అవుతున్న
Valuable information Thanks brother
Nee. Videos. Super. Bayya
Good infermetion bro
Tamilnadu golden temple sarathbabu excellent your help good good....
అన్న మీ ఫోన్ నెంబర్ లేక మస్తు ఇబ్బంది అవుతుంది అన్న
Super bro
Tqsm bro
Valuable information 🤩🤩🎉
Super anna fellow me your videos
Meru bhaga chypparnna
హాయ్ బ్రదర్ I'm శివ రామ్ వర్మ
From పల్నాడు
మా మిర్చి రకం వచ్చేసి క్లాసిక్ మిర్చి
ప్రస్తుత వాతావరణాల దృష్ట్యా మా పంటలో ఎక్కువగా కొమ్మ కుల్లుడు వుంది.
దీనికి తగిన పరిష్కారం తెలుపగలరు.
Superbro
బాగా చెప్పారు అన్న
Nice information bro thank you
థాంక్స్ బ్రో సూపర్
అన్న బూడిద రోగం కి జియోగ్రఫీ కంపెనీ వాళ్ళది ఆర్మూరు చెరువు మరియు బీర్ కంపెనీ నేటివో మందు వడను ఇంక్క కొంచం ఉంది దీనికి పరిష్కారం చెప్పు అన్న ప్లీస్
Bro super
🎉❤🎉🎉🎉
Thanks for helping to us
Tq anna
మీరు చెప్పే మందుల్లో ఏ మందులు అయినా సరే వేపనూనె కలుపుకోవచ్చు కలుపుకోకూడదు చెప్పండి అన్న నేను గద్వాల్ జిల్లా గట్టు మండలం రాయపురం
Bro ma thota ippudu mothham flower +pinja dasalo vundi ippudu meeru cheppina mandulu spray cheyyocha. Alage Bayer alanto kuda spray cheyyocha
Cropmax, Agripo 2kalipi వంకాయకు, మిరపకు rendu kalipi okke spraying lo cheyavacha bro pls Reply
Hi bro gd morning nd gd information bro
Bengal gram ki ekaraku dose
అన్నయ్య మిర్చి తోటలో దానికి ఏ మందు స్ప్రే చేయాలి చెప్పండి అన్నయ్య
Good information
Hii Anna croopmax,agripo rendu kalpi spray cheyocha.putha koraku groothing ku
Anna okkasari black gram crop lo best flowering product and pallaku tegulu gurinchi best Fungicide cheppanna
Fantac plus+agromin max
Anna crop max+agripro kalipi sprey chesaka yenni rojulaku delighte sprey chesukovali.chaala clear gaa chepparu anna.nice...
అలాగే డెలిగేట్ single gaa sprey chesukovalaa anna.
Deligate +crop max
Sir delegate price plz
అన్న నేను SLR 525 and nutrens రెండు కలిపి నా మిర్చి తోటకు 3రోజుల కిందట స్పేర్స్ చెషను తోటలో అక్కడ కడ ముడత గుభ్భ రోగం లాగ వస్తుంది అన్న దీనికి పరిస్థితి ఎలా అన్న
Ok sir
అన్న డిలికేట్ లో అగ్రిప్రో మరియు crop max కలిపి spray చేయొచ్చా
👍👍👍
Tq information
Tqs anna
Shinwa+minecto Xtra+ cropmax+agripro combination baguntunda bro.pls reply
crop max -agri pro and delegete కలిపి స్ప్రయ్ చేయొచ్చా అన్న ? లేదా corp max -agri pro స్ప్రయ్ చేసిన తరువాత delegete స్ప్రయ్ చేయమంటావా అన్న .
Deligate+క్రాప్ మాక్స్
@@MB-uk4gl ok anna , Thank you.
Jump+ momentood+npk+ cropmax vadavachha
బూజు తెగుళ్లుకు మధు చెప్పండి
Index
crop max మరియు అగ్రీప్రో రెండు కలిపి వాడవచ్చా అన్న🙏🙏🙏
No
@@MB-uk4gl మీరు వాడవచ్చు అని చెప్పారు అన్న ఈ వీడియో లో
Brother ఎక్సపోనస్ తో పాటు కలిపి క్రాప్ మాక్స్ పిచికారీ చేయవచ్చా
Yes
Anna gracia and hurculas and agripro and crop max combination vadacha...?
Supper anna👌👌
ఫెట్టిసాల్ అగ్రి ప్రో కలిపి స్ప్రే చెయ్యవచ్చా
40 days completed privious we spray insecticide along with mix micronutrient, 13_ 0_45 5 gm ,, expected growth no so any suggestions
Anna biovita agri pro kAlipi kottocha
HII anna..
Thotaki Erupu vasthundhi...aakulu raaluthunnai...growth aagipothundi konni chetla ku ..Em spray cheyali .?
Anna fantac plus+crop max+agri pro mix chesi kottocha anna
Reply me bro
Tracer + crop max
టమోటా లో కూడా వడచ్చా అన్న
mi videos follow avvuthunavu bro
Nimma loo spray cheyachaaa
Hi sir nenu corteva vari de cropmax 2days back ade vada vacha please reply evvande
Anna jump super ga pani chesindi
Pandaku theugulu ki cheppandi sir
Lono
Erugan
Dhanvan 20 use cheyyocha
Anna.mico.yeshyesvini.chilli.seeds.yekkada.dorkatavi
Anna... march నెల మా తోటలో flower బాగా ఉంది crop set avalante ఏ మందు కొట్టాలి అన్న plz give me information
Boxer
Anna agripro and crop max kottocha anna..pls give me reply anna
Supper message brother.
Anna chenu oka kaapu kasindhi chinna chinna chetlake
Chenu perigi manchi kaapu kayalante em cheyalanna
మ్యాంగో గురించి కూడా వీడియోలు పెట్టు అన్న
Thanks anna 😘
Sir na Peru Raju bhadradri Kothagudem tekulapally Mandal Thora vesi 2months avutundi gubba rogam baga vachindhi m cheyalo ardham kavatam Ledu
Super anna
అన్న గజ్జి ముడత పోవాలంటే ఎ మందు కొట్టాలి
Nijam na Anna garu
🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి soluthion evvanna
Crop max+ agri pro+ dhoma madhu kalipi Kotaveachcha
Anna monna deciad kotanu kocham better ga undhi next m kotamavu anna cheypava
Takaf, custodia, agripro kalipi vadavacha
అన్నా చెట్లు వాడిపోతున్నవి, ప్లాంట్ ఓ మై సీన్, బ్లూ కాపర్ చెట్టు మొదట్లో పోశాను అయినా పని చేయలేదు ఇంకా ఎక్కువ అవుతున్నది ప్లీజ్ అన్న సేలోకి వెళ్తే ఏడుపు వస్తుంది చెప్పు పనిచేయాలన్న చెయ్యవద్దు కావటం లేదు ముడతలేదు బొబ్బ రాలేదు చేతికొచ్చిన చేను ఇలా అవుతుందని కృంగిపోతున్నాను దీనికి సొల్యూషన్ చెబితే దేవుడు కాపాడింది అనుకుంటాను 🌶️🌱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shanmukha vala di vam gold d
Try cheyandi
Water konni days stop cheyandi
అన్న దానికి ఆ మందులకంటే వేరే మందులు లేవు నా తోటలో కూడా అదే సమస్య
Yk laboratories valladhi stop vilt untadhi chetlaki poyu
సూడోమోనాస్ డైకోడరమవిరిడి బెల్లం అన్ని రెండు కెజీల చొప్పున నీటిలో 48 గంటలు నానబెట్టి మొక్కలు వేరుల దగ్గర పోయండి నాలుగవ రోజు సూడోమోనాస్ బ్యాక్టీరియా సర్వర్ బెల్లం కెజీ చొప్పున నీటిలో 48 గంటలు నానబెట్టి మొక్కలు పైన పిచికారి చేయాలి
Nali bagaundhi anna
Agripro+ Pegasus kalipi kottocha
Agripro bhadulu formula6 vadaccha plszz reply
అన్నా తోటలో ముడుతా నల్లి ఉంది అలాగే పుత కుడా బాగుంది delegete బెటర్ అ షినవా లేదా exponus bettera చెప్పు anna
గ్రేసియ+క్రాప్ మాక్స్
Good explanation bro
Movento oD mytri. Spray Chesam red nalliblack nalli povatledu bobbara vastundi
Keefun kottu
exponos and isabion spray cheyyacha sir please tell me reply me
అన్న delegate galleio crop max వేరే వేరుగా కలుపుకుని కొట్ఛఅ
No
Trr
Fantak badhulu agripro andcropmax
Mee gurinchi frd cheparu meerut solution estarani
Anna ma thotalo chettlu gamppa laga ravali A mandhulu vadali
Anna madhi me district ke agrepro. Crop max yekkada dhoruku thundhe
Anna crop max + agripro kalipi kottochaa
Agripro plantac plus slr 525 combination spray chuocha
Keep making videos bro
Jower crop"(plant growth)" gurichi cheppu anna
Anna deligete baga pani chesthadha traser pani chesthadha
బూడిద రోగం కి ఏ మందు వడల అన్న
Hi annyiah
🙏🙏🙏🙏🙏🙏
Anna trips ki yerra nalli ki chepu
Bebbara mudathku manchi mandu cheppadi
Anna crop Max fantak plus agri pro vadocha
Brother agripro sprey chesaka flower drop ekkuva avutundi endukani
అగ్రిప్రో తో పూత రాలేదు వాతావరణం ప్రాబ్లెమ్ వల్ల రాలుతాది
@@MB-uk4gl madi 1.5 acara 10 twivan pump lu padatai half kg agripro kottanu dose ekkuva aindantara
@@ramanjikola6982 అయితది
Brother mari edina mandu vunte cheppandi
Delegate kottanu, 3G kottanu,gayatri perfect kottanu result ledhu flowering ravali eguru ravali kapu agali manchi mandhu cheppu
Shall I spray at a time crop max+Agri go with delegate ?
No only crop max