TELANGANA SPORTS SCHOOL 4th CLASS ADMISSIONS FOR THE YEAR 2024-25 NOTIFICATION RELEASED 👍

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2024
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట ,రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్ ,రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్ పాఠశాలలలో నూతన విద్యా సంవత్సరం 2024- 25 కు గాను 4వ తరగతి బాలబాలికలకు అడ్మిషన్లకై నోటిఫికేషన్ వెలువడినది.సిద్దిపేట జిల్లాలోని ఆయా మండలాలలో మండల స్థాయి ఎంపికలు జూన్ 21 నుండి జూన్ 25 లోగా నిర్వహిస్తారు. సిద్దిపేట జిల్లా స్థాయి ఎంపికలు 29 జూన్ 2024 సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం 8.00 గంటలకు నిర్వహిస్తారు వివరాలకు జిల్లా యువజన క్రీడల అధికారి నాగేందర్ గారిని సంప్రదించగలరు. ఎంపికలలో ఎలాంటి సందేహాలు అయినా శిక్షణ కైనా కూడా బూట్ల రాజ మల్లయ్య ఫిజికల్ డైరెక్టర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొడిమ్యాల, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, మొబైల్ నెంబర్ :9441 4312 87 ను సంప్రదించండి.

КОМЕНТАРІ •