మక్కెలు ఇరుగుతయ్! | Big News Debate with Murthy | CM Chandrababu | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • మక్కెలు ఇరుగుతయ్! | Big News Debate with Murthy | CM Chandrababu | TV5 News
    #chandrababu #ysrcp #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 29

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 2 години тому +7

    Ycp హంతకుల్ని jail lo పెట్టండి parts విరిగేలాగా thannali

  • @janjalamuralimohan9163
    @janjalamuralimohan9163 Годину тому +4

    మూర్తి గారు వైస్సార్ అంటేనే కుట్రలు ఖునీలు చెన్నారెడ్డి గారిని సీఎం గా దించటం కోసం పాతబస్తీ అల్లర్లు కోట్లవిజయబాస్కరరెడ్డి గారిని దించటం కోసం ప్రధానమంత్రి మీటింగ్లో చెప్పులేయటం అలాగే అమరావతి అగ్నిప్రమాదం తూనీరైలు తగలబెట్టటం ఇప్పుడు మీరు చెప్పినకుట్రలు ఎందుకు ప్రభుత్వాలు పడిపోతే కేసులు పెట్టలేరు లేకుంటే తోలు తీస్తారని తెలుసు

  • @ushavenkatushavenkat2079
    @ushavenkatushavenkat2079 Годину тому +2

    నాని గాడు నోటికొచ్చి నట్టు బాబు గారిని తిడుతుంటే వాడి మీద యాక్షన్ తీసుకోరా

  • @BalajiMallemputi
    @BalajiMallemputi 2 години тому +4

    Sorry sir, india lo nyaya vevastha sudda vestu,peruke...

  • @srisri817
    @srisri817 57 хвилин тому +3

    నానిగాణ్ణి వంశీగాణ్ణి సిఎం చెప్పినట్టు మక్కెలు విరగొట్టాలి మూర్తి గారు

  • @MadhuAP1970
    @MadhuAP1970 2 години тому +5

    చంద్రబాబు నాయుడు... చాలా అసమర్ధుడు.... అరాచకాలు చేసిన... వైసీపీ నాయకులను...శిక్షించే సత్తా లేదు...మాటలే తప్ప... చేతలు ఉండవు....

  • @sarojini839
    @sarojini839 Годину тому +1

    Adusumilli గారు, దీన్ని సంయమనం అనే గ్రాంథిక భాష వాడటం అవసరo లేదు అనుకుంట, నపుంసకత్వం అండి అది, చేతగాని తనం . ఈ munda మోపులు వలన జరిగేది యేoటి అంటే, మళ్లీ , మళ్లీ మా వాళ్లను కొట్టoడి రా, చంపండి రా అని దొంగలను ఇంకా రెచ్చగొట్టడం, అవకాశం ఇవ్వడం మాత్రమే.

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 2 години тому

    Cheppulu Veestaaru

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 2 години тому

    Laddu Tinnali

  • @MrPuvvada
    @MrPuvvada Годину тому

    Anni vandala devalayalapina daadi jarigite okadu dorakala
    Ipudu 24 hrs lo dorikadu
    Difference janalaki telsu

  • @bhanumathiappalla6183
    @bhanumathiappalla6183 2 години тому

    God gold undo lydo chudandi

  • @rajeswariganipineni6124
    @rajeswariganipineni6124 Годину тому

    Why are those deekshalu naakodukulani lovesick kummithe anni Batali vasthaayi bri ee waste debates enduku brother

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu Годину тому

    H 2 dd s b i a t n ap is developed 💯

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 Годину тому +1

    శెభాష్ సరైన పదం వాడారు. మీతో పాటు మీమూ మీ వెంటే బాబూ

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 48 хвилин тому +1

    Super. SAR. Jai. CBN. SAR
    Jai. AP

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 31 хвилина тому

    ముందు సాక్షి పేపర్,, సాక్షి చానెల్.. మూయించాలి.. ఆ మీడియా లో వ్రాసిన అబద్ధపు న్యూస్.. పై. కేసులు నమోదు చేయండి

  • @swathivedula1456
    @swathivedula1456 20 хвилин тому

    సీబీన్ తరవాత లోకేష్, పవన్కళ్యాణ్ ఎవరైనా సీఎం అయినా ఒక, కానీ జగన్ గాడు మాత్రం వద్దు 🙏

  • @prkbhargav
    @prkbhargav 16 хвилин тому

    Cbn is God's blessing and gift to humanity, Telugu people, India and world. Cbn is world's best leader in politics public administration welfare corporate investments and disaster management, innovation. He is elderly young man, national treasure. God bless Cbn with 100 years healthy life. World needs him. He is saviour and superhero.

  • @satyaveni9925
    @satyaveni9925 40 хвилин тому

    ముందు వంశీ కీ విరచమనండి, బయటకు వచ్చాడు కదా! అప్పుడు నమ్ముతాం.
    రేపు 28,morning తిరుమల వస్తున్నాడు, మరి డిక్లరేషన్ ఫాం ఇస్తాడా ఇప్పటికైనా?! ఇంత జరిగాక నేరారోపణ తేలకముందే ఏ plan తో వస్తున్నాడు జగన్! హిందువులు, ఆ సంఘాలు వారూ చూస్తూ ఉరుకుంటాయా?! చూడాలి పరిస్థితి ఎంటో?!

  • @rameshbabumodadugu1227
    @rameshbabumodadugu1227 45 хвилин тому

    సార్....! నమస్కారం ముర్తి గారు ఏ వ్యక్తి అయినా కూడా సమయానికి కొన్ని గుర్తుకురావు. అలాగే ఒక మాట .... ఎవరైనా ఒక పొజీషన్ కు వెళ్ళటానికి ఎంత కష్టపడాలో ఆ పోజీషన్ ను నిలబెట్టుకోవటానికి దానికి డబుల్ కష్టపడాలి . ఇప్పుడు ప్రతిపక్షం వారు చేసే పనులను , దాడులను , దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఎంతో సమయ స్పూర్తితో ఉండాలి. మీకు కన్నా మాకు ఎక్కువ ఏమీ తెలియదు.

  • @BhanuKiran-oi5gl
    @BhanuKiran-oi5gl 50 хвилин тому

    Red book chachindy mari... Ilane morugutai ma kharma 😮😢

  • @sarojini839
    @sarojini839 56 хвилин тому +1

    పూడి, చూసుకో ఒక సారి, అక్కడ ఢిల్లీ లో మనోల్లు, అదే Moshalu & ఇక్కడ Dongodu కలిసి ప్లాన్ చేసారు ఈ Dongodi తిరుమల ట్రిప్ అంటున్నారు . అందుకే నేషనల్ మీడియా ను ఒకటి రెండు రోజులలోనే నోర్లు mooyincharu అని కూడా అంటున్నారు. ఏమైనా manollaku dongidi దగ్గర AP ప్రజలను దోచుకొన్న సొమ్ము పంచుకొన్న, తీసుకొన్న నిజాయతి వుంది మరి

  • @mavreddy-f2h
    @mavreddy-f2h 59 хвилин тому

    ముగ్గురు మూర్ఖులు.. సినిమా నేడే విడుదల

  • @RavikKuntumalla-ec7gf
    @RavikKuntumalla-ec7gf 35 хвилин тому

    Inni kesulunnai jagan paina areste enduku chayaru vanni