Brother mi matalu ebbettuga vunnayi pottiga ani gummam pattadani ani chebuthunnaru brother Jesus prema galigi matladandi appudu maratharu vari gali teesasaru premadandi mi matalalo ikanayina vakya prakaram matladandi oka brother God bless you. Mi pakka pasters kuda navvutunnaru
Potti ani chinna Papa gurinchi anaru and fun kosam kunchem exaggerate chestharu but athanu chepey vishyam grahinchadamledhu meru.. Neethimanthula illu ela vundalo chepey udesham athanidhi..
బ్రదర్ మీరు ఒక జ్ఞానం కలిగి అనుభవం కలిగిన పాస్టర్ అయి ఉండి ఇలా పొట్టిది, లావుది ఇంకా ఏదో వెటకారంగా ఉన్నాయి మీ మాటలు... అక్కడ ఉన్న దైవజనులు కూడా ఏదో వినోదంగా వెర్రిగా నవ్వేస్తున్నారు.... మీరేదన్న హెచ్చరించదలచుకున్నాగాని, గర్ధింపదలచుకున్నాగాని లేదా విమర్శించినపుడు గాని.... సున్నితంగా అవతలివారు బాధపడకుండా మారుమనస్సుపొందేదిగా ఉండాలి... ఒక మనిషి సహజ లోపాన్ని మనం అపహాస్యం చేసాము అంటే...! సృష్టికర్తనే అపహాస్యం చేసినట్లే అవుతుంది...!! విజ్ఞులు ఆలోచించండి... ప్రతివారిలో ఏదో ఒక లోపం ఉంటుంది... మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి... సాత్వికంగా ఉండాలి... ఒకసారి చీరాల చర్చ్ కాంపౌండ్ లో ఏసన్నగారు వాక్యం బోధిస్తూ... వేరే డినామినేషన్ వారు మోకాళ్ళు వేసే విధానం చెబుతూ... మోకాళ్ళు ఊని వెనుకంతా ఎత్తేస్తారు, లేపేస్తారు... అని అంటుంటే... అక్కడ కూర్చున్న ఆయన అభిమానులు పగలబడి నవ్వుతున్నారు...వింటానికే చాలా గగుర్పాటు అనిపించి.... లేచి వచ్చేసాము.... ఇదే విషయం ఉదయం చాలా మంది చర్చించుకుని బాధపడ్డారు... అయ్యగార్లూ..! కొందరు తమ శరీర బాధలను బట్టి వారికి వీలయినట్లుగా మోకాళ్ళేస్తారు... అది దైవ జనుడు అర్థం చేసుకోవాలి... అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు కదా...! దేవుడు వీరికి పాటలు వ్రాసి చక్కగా పాడి ఆత్మలను రక్షించే వరం ఇచ్చాడు కాని....!! బోధించి ఆత్మలను సంపాదించేవరం ఇవ్వలేదు...!!! వీరి మాటలు అవతలివారిని రక్షించేవిగా ఉండవు...! ఎటకారంతో కూడుకొని ఉంటాయి....!! ఒకవేళ మీరు బ్రహ్మచారులు అయి ఉంటే...! వెంటనే పెళ్లి ప్రయత్నం చేసుకోండి...!! దేవుడు మీకు కమ్మని వాక్కు దయచేయును గాక... తథాస్తు.....💐
Praise the lord John Wesley Annaya
Praise the lord my God
Teaching message super excellent sir🙏🙏🙌🙏🙏🙏🙌🙏🙏
ఏసన్న గారు చెప్పినట్లు వుంది అన్న ఈ వాక్యం 😆😆గ్లోరీ టూ గాడ్ 🙏🙏🙏🙏👍
Bro idi వాక్యమా...?
Pl@@THANUSH_Y
Amen. . . Amen. . . Amen
Super Example & breafed Explain
Thankyou sir
వందనాలు అన్నా బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Wonder full message
Praise the lord anna 🙏🙏💐💐
Yesayya rajaa thank you Jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa
Zephnaiah shashtry garu
Amen 🙌
Praise the Lord. Amen
AMEN
Priase the lord pastorgarandi
Praise the lord brother 🙏🙏
Jafanya sastry 🥰
Praise the LORD
Anna praise the lord 🙏 anna
AMEN ❤️
Ultimate......Susi Aunty.....
Praise the lord
PRAISE THE LORD
👏👌🙇😭🙏✝️🛐
Amen🙏🙏🙏
Hallelujah
🙏🙏🙏🙏
Thanks for uploading the video, but better do not disturb video with chat sound, volume increase/ decrease...
Praise the Lord...Hallelueh
🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙏🙏🙏🙏
Tv off lo undali ane danikante house unda konda unte bagundu
Amen
Full msg link unte pettandi plz
ua-cam.com/video/00NLq1IzZ8k/v-deo.htmlsi=_2ByFyhv5uq02JaY
What a great day
Brother mi matalu ebbettuga vunnayi pottiga ani gummam pattadani ani chebuthunnaru brother Jesus prema galigi matladandi appudu maratharu vari gali teesasaru premadandi mi matalalo ikanayina vakya prakaram matladandi oka brother God bless you. Mi pakka pasters kuda navvutunnaru
Potti ani chinna Papa gurinchi anaru and fun kosam kunchem exaggerate chestharu but athanu chepey vishyam grahinchadamledhu meru.. Neethimanthula illu ela vundalo chepey udesham athanidhi..
బ్రదర్ మీరు ఒక జ్ఞానం కలిగి అనుభవం కలిగిన పాస్టర్ అయి ఉండి ఇలా పొట్టిది, లావుది ఇంకా ఏదో వెటకారంగా ఉన్నాయి మీ మాటలు... అక్కడ ఉన్న దైవజనులు కూడా ఏదో వినోదంగా వెర్రిగా నవ్వేస్తున్నారు.... మీరేదన్న హెచ్చరించదలచుకున్నాగాని, గర్ధింపదలచుకున్నాగాని లేదా విమర్శించినపుడు గాని.... సున్నితంగా అవతలివారు బాధపడకుండా మారుమనస్సుపొందేదిగా ఉండాలి... ఒక మనిషి సహజ లోపాన్ని మనం అపహాస్యం చేసాము అంటే...! సృష్టికర్తనే అపహాస్యం చేసినట్లే అవుతుంది...!! విజ్ఞులు ఆలోచించండి... ప్రతివారిలో ఏదో ఒక లోపం ఉంటుంది... మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి... సాత్వికంగా ఉండాలి...
ఒకసారి చీరాల చర్చ్ కాంపౌండ్ లో ఏసన్నగారు వాక్యం బోధిస్తూ... వేరే డినామినేషన్ వారు మోకాళ్ళు వేసే విధానం చెబుతూ... మోకాళ్ళు ఊని వెనుకంతా ఎత్తేస్తారు, లేపేస్తారు... అని అంటుంటే... అక్కడ కూర్చున్న ఆయన అభిమానులు పగలబడి నవ్వుతున్నారు...వింటానికే చాలా గగుర్పాటు అనిపించి.... లేచి వచ్చేసాము.... ఇదే విషయం ఉదయం చాలా మంది చర్చించుకుని బాధపడ్డారు...
అయ్యగార్లూ..! కొందరు తమ శరీర బాధలను బట్టి వారికి వీలయినట్లుగా మోకాళ్ళేస్తారు... అది దైవ జనుడు అర్థం చేసుకోవాలి... అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు కదా...! దేవుడు వీరికి పాటలు వ్రాసి చక్కగా పాడి ఆత్మలను రక్షించే వరం ఇచ్చాడు కాని....!! బోధించి ఆత్మలను సంపాదించేవరం ఇవ్వలేదు...!!! వీరి మాటలు అవతలివారిని రక్షించేవిగా ఉండవు...! ఎటకారంతో కూడుకొని ఉంటాయి....!!
ఒకవేళ మీరు బ్రహ్మచారులు అయి ఉంటే...! వెంటనే పెళ్లి ప్రయత్నం చేసుకోండి...!!
దేవుడు మీకు కమ్మని వాక్కు దయచేయును గాక... తథాస్తు.....💐
Meeru thappuga ardam chesukuntunnaru...pottidi ante chinna pilla ...ame kuthuru... don't miss understand...cls lo teacher examples tesukuni Ela cheptharo alage chepparu thappulu vethike variki anni thappule kanabaduthayi
Avnu same doubt
వాక్యం చెప్పండి బ్రొదర్
మొత్తం ఓ.. గంట ప్రసంగంలో మూడువంతులు ఈ పిట్టకథలే ఉంటాయి.
Correct ga cheparu
Full msg petandi bro
ua-cam.com/video/y6B_Uq2Jfsg/v-deo.html
Full message
జాన్ వెస్లీ...బోధ వేరు..
Jafanya శాస్త్రి...బోధ వేరు..
పరిశుద్ధులకు...ఒక్కసారే..అప్పగించ బడిన. బోధ...
ఓకె. ఒక్క బోధ...,అపోస్తుల.బోధ
జాన్.వెస్లీ...పెద్ద...సత్య.బోధకుడు..లాగా....చూపించు కోవటం...
ఎప్పుడు...దుర్బోధకులైన...
సతీష్...కుమార్..
జాన్ వెస్లీ..
Syamkishore..
అనిల్ కుమార్...లాంటి...వారితో
స్నేహం....
యేసు..క్రీస్తు...ఎప్పుడు
పరిశయ్యులతలో..సద్దుకాయ్యులతో.. శాస్తులతో,స్నేహం చెయ్యలేదు...
శిష్యులైన..వారు...గుర్తించండి.
మత..క్రైస్తవులు...గుర్తించ లేరు
అబద్ధాల కతలు
Kristuku Vayidyalu Vyatirekama?�ua-cam.com/video/hjNLZFTdhXw/v-deo.html�.
There is no respect from him
Amen
Praise the lord
Hallelujah