వ్వవసాయ రంగంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని "ధరణి మాతను నమ్మనవాడు ఎప్పటికీ చెడిపోడు" అని నిరూపించి తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఆత్మీయ సోదరుడు లక్ష్మీపతికి హృదయ పూర్వక అభినందనలు. NSN ఛానల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. తరిగొండ ప్రకాష్ వలసపల్లి.🎉🎉🎉
*మీ ఆసక్తికి కృతజ్ఞతలు బ్రో. అయితే టమేటాకైతే మండీలు ఉంటాయి అలా పెట్టవచ్చు కానీ కర్బూజకు, దోసకు మండీలు ఈ పరిసర ప్రాంతాలలో లేవు. అందువల్ల డైలీ పెట్టడానికి వీలు లేదు సారీ బ్రో🙏*
ఇక్కడ మిస్లీడ్ చేసే అవసరం లేదు బ్రో. దీనిని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఢిల్లీ దోస అనే చెబుతారు. మదనపల్లిలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఎంక్వయిరీ చేయండి. అదేవిధంగా మీరు ఏ ఊరిలో ఉన్నారో కాస్త తెలియజేయండి
Very good farmer and good crop
🤝🤝
వ్వవసాయ రంగంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని "ధరణి మాతను నమ్మనవాడు ఎప్పటికీ చెడిపోడు" అని నిరూపించి తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఆత్మీయ సోదరుడు లక్ష్మీపతికి హృదయ పూర్వక అభినందనలు.
NSN ఛానల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు.
తరిగొండ ప్రకాష్ వలసపల్లి.🎉🎉🎉
🤝🤝🙏🙏💐💐
WwWW😂
No
God bless you😊
🤝🙏💐
Supar naidu
🤝
Sir annayya di numbr pettandi super impermetion sir
వీడియోలోనే రెండు సార్లు ఉంది చూడండి బ్రో 🤝
Nice
Thanks
Memu 1acr dosa panta vesamu anna.. pootha vasthundi kani pinde kavadam ledu. Normal pootha vasthundi raluthundi. Pinde pootha ravadam ledu.. em cheyali cheppandi anna...
వీడియోలో రైతు సెల్ నెంబర్ ఉంది కాల్ చేయండి ప్లీజ్ 👍
జై కిసాన్ ❤🎉
💐💐
Na youtube channel ni subscribe cheskondi anna Chandrahs farmer
Thank You Sir
🙏🙏
Super 👌 anna 💪
🤝🤝💐💐
Rate vuntay prathi rythu king aey.
😍😍
మీరు వేసిన పంట దోస లేకపోతే కర్పూజ
Dosa - Muskmelon Bro
దోస ఫ్యామిలీ లో కర్బుజ
అర్ధం అవలేదు @@saviraku
Seeds yekkada dorukutundi bro
వీడియోలో రైతు నెంబర్ ఇచ్చాను.. కాస్త తనకు ఫోన్ చేయండి బ్రో👍
Seed name please
కుందన్ సీడ్ బ్రో...
Bayar neber
🤝🤝
E month lo vesthe bagumtumdi chepamdi
వీడియోలో దోస పండించిన రైతు లక్ష్మీపతి నాయుడు గారి మొబైల్ నెంబర్ ఇచ్చాము. పర్సనల్ గా ఫోన్ చేసి వివరాలు కనుక్కో బ్రో👍
మార్కెట్ ఎల్లా
వీడియోలో రైతు నెంబర్ ఇచ్చాను..కాల్ చేసి కనుక్కోండి నో ప్రాబ్లం బ్రో.. 👍
Sir rates chapani watermelon and muskmelon daily no one is telling in UA-cam like tomato rates
*మీ ఆసక్తికి కృతజ్ఞతలు బ్రో. అయితే టమేటాకైతే మండీలు ఉంటాయి అలా పెట్టవచ్చు కానీ కర్బూజకు, దోసకు మండీలు ఈ పరిసర ప్రాంతాలలో లేవు. అందువల్ల డైలీ పెట్టడానికి వీలు లేదు సారీ బ్రో🙏*
@@NSN-exploresdepth-ox3pe ok anna
10% formers milons lo bagupadinadi
👍🏻
Why don't you use nano fertilizer to reduce cost of fertilizer still low investment bro
🤝
Sir marketing ela cheyalo chepandi sir evarina...
వీడియోలో రైతు నెంబర్ వుంది. ఒకసారి అడిగి తెలుసుకో బ్రో..
150000 to 180000 daka aithadi, rate studu undi.
👌🏻👌🏻
Down ki vsatey 12, 10 rate
😳
Plz contact number and Verity seed cost season to month
వీడియోలో నెంబర్ రెండు సార్లు ఇచ్చాను చూడండి బ్రో
kharbhuja వేస్తే నిండా మునుగుతరు waste
కర్బూజా అంటే WATERMELON. ఇది దోస పంట (MUSKMELON) BRO👍
@@NSN-exploresdepth-ox3peమా ఏరియా లొ దీనిని ఖర్భజా అంటారు
కొన్ని చోట్ల అలాగే అంటారు బ్రో 👍
@@NSN-exploresdepth-ox3pe కారబుజా అంటే ముస్కమిలోన్
@@NSN-exploresdepth-ox3pe వాటర్ మిలన్ అంటే పూచ్చకాయ
ఈ కాయను లడ్డు కర్బుజా అంటారు
👌
Edem dosa
MUSKMELON - ఢిల్లీ దోస బ్రో..
లుక్ దోస లాలేదు
ఢిల్లీ దోస అంటారు బ్రో..
Plz do not miss lead, this is not Delhi dosa
ఇక్కడ మిస్లీడ్ చేసే అవసరం లేదు బ్రో. దీనిని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఢిల్లీ దోస అనే చెబుతారు. మదనపల్లిలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఎంక్వయిరీ చేయండి. అదేవిధంగా మీరు ఏ ఊరిలో ఉన్నారో కాస్త తెలియజేయండి
Mee videos only Madanapalli vala matrame chudatledu, plz check the picture yellow melon in Google, that is Delhi variety
ఇది ఏం దోస
MUSKMELON - దీనిని ఢిల్లీ దోస అని కూడా అంటారు బ్రో...
Sir.polam.yazamanil.no.pettava.bro
వీడియోలు రెండుసార్లు ఉంది చూడు బ్రో
Number please sir
Lakshmipathi Garu 95501 29687
రైతు నెంబర్ ఇవ్వండి
వీడియోలో 2 టైమ్స్ ఇచ్చాను చూడు బ్రో👍