ఇంటి దగ్గరే మేకలు, పొట్టేళ్లు పెంచుతున్న | Goat Farming

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • ఒక వైపు ఆటో నడుపుతూ.. మరోవైపు ఇంటి దగ్గరే మేకలు, పొట్టేళ్లను పెంచుతున్న ఓబులేశు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఇంటి దగ్గరే మేకలు, పొట్టేళ్లు పెంచుతున్న | Goat Farming
    #RythuBadi #రైతుబడి #sheepfarm

КОМЕНТАРІ • 71

  • @mohdnavaz4954
    @mohdnavaz4954 2 місяці тому +5

    పల్లవి ప్రశాంత్ ❌. రాజేందర్ రెడ్డి గారు ✅.

  • @varamm8192
    @varamm8192 Місяць тому +2

    30కేజీలా పొట్టేలు 11వేలు అంటే చాలా తక్కువ..

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 8 місяців тому +34

    Broker jobs chesekante evidamga sontha goats and sheeps penchukunte chala better

    • @nareshgajula
      @nareshgajula 8 місяців тому +12

      అట్ల అనిపిస్తది బట్ దిగితే ప్రాబ్లెమ్స్ తెలుస్తాయి

    • @prasadaraomutyala487
      @prasadaraomutyala487 7 місяців тому +2

      He is already earning money with his UA-cam videos Raithubadi channel and helping others to make self employment, he is having more than 12 lakh subscribers,
      Don't underestimate him.

    • @nareshgajula
      @nareshgajula 7 місяців тому

      My comment is not about Raithubidda channel. It’s about Sampath’s comment

    • @varamm8192
      @varamm8192 Місяць тому

      చాలా ఓపిక ఉండాలి మేకల పెంచడంలో

  • @koosiraju2190
    @koosiraju2190 7 місяців тому +10

    రాజేందర్ అన్న గారు మీతో మాట్లాడాలి, మేము కొత్తగా నాటు కోళ్ల పామింగ్ చేయాలని అనుకుంటున్నాము, మాకు నాటు కోడి పిల్లలు గురించి సమాచారం కొరకు, మరియు సందేహాల గురించి తెలుసుకోవడానికి అన్న, మాది పూర్వ కరీంనగర్ ఇప్పుడు పెద్దపల్లి జిల్లా

    • @telugumovieclips2152
      @telugumovieclips2152 7 місяців тому

      Peddapalli lo ekkada bro nen kuda strat chedham anukuntana madhi kuda peddapalli district

    • @ganatelugutech6466
      @ganatelugutech6466 8 днів тому

      Bro I am in peddapallii

    • @koosiraju2190
      @koosiraju2190 8 днів тому

      @@telugumovieclips2152 పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల్ చిమలపేట విలేజ్....

  • @S.venkateshVenki-ce7wz
    @S.venkateshVenki-ce7wz 7 місяців тому +10

    రైతు.బడ్డు.సూపర్

  • @viswanathchillu6215
    @viswanathchillu6215 7 місяців тому +3

    ఏవిషయాన్ని అయినా బలేగ అర్థం అయేలా చెపుతారు అన్న మీరు

  • @thiruvenkey227
    @thiruvenkey227 8 місяців тому +47

    నేను కూడా అలాగే పెంచుతున్న

  • @user-lv5dl3mw1b
    @user-lv5dl3mw1b Місяць тому +2

    సూపర్

  • @chagantiraju3730
    @chagantiraju3730 8 місяців тому +4

    Camera angles kuda chala Chage chesaru bro. Super👏

  • @Ramya.anusuri
    @Ramya.anusuri 8 місяців тому +7

    Super anna 🎉❤

  • @jsrinivas2736
    @jsrinivas2736 8 місяців тому +3

    Good information anna 👍

  • @thiruvenkey227
    @thiruvenkey227 8 місяців тому +4

    నమస్తే రెడ్డి గారు 🙏

  • @remalliboby6357
    @remalliboby6357 8 місяців тому +4

    Good job bro

  • @likky4457
    @likky4457 8 місяців тому +4

    Good job. Rajendar Anna gaaru. Alaage... Black Bengal goat farming gurinchi mariyu Black Bengal goats ekkada dorukuthayo Oka full video clear ga cheyyandi brother.

  • @Bhairavfarms
    @Bhairavfarms 7 місяців тому +2

    Hii anna na peru yashwanth na farm peru bhairav farm UA-cam lo search chesthe vasthadhi e madyalo UA-cam sheeps farms gurinchi chusthunna a medicine e medicine ani edhi ado chepputhunaru kani na farm lo alanti medicine use cheyyanu kani naku per month 5kgs weight vasthadhi

  • @Missingmamashorts5605
    @Missingmamashorts5605 7 місяців тому

    Hello Reddy garu super Andi ma villege ku vachi video chesinandhuku thankyou soo much reddy garu

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 6 місяців тому +1

    Very good supper

  • @psirisha2346
    @psirisha2346 6 місяців тому +1

    Good job

  • @sreenivasn3028
    @sreenivasn3028 7 місяців тому +1

    Good anna rajender gaaru

  • @muralimohanreddy4120
    @muralimohanreddy4120 8 місяців тому +1

    Hi anna my name is Murali,
    Macadamia gurinchi details thelusukoni cheppagalara.
    MaadhiNandyala

  • @cherrycharangoud445
    @cherrycharangoud445 4 місяці тому +1

    poultry farming gurinchi oka new video cheyandi brooo

  • @neelaiahramavathu9891
    @neelaiahramavathu9891 7 місяців тому +1

    Endu gadhi(dry founder) GA em pedatharu anna

  • @ShivaRaj-zr7gk
    @ShivaRaj-zr7gk 8 місяців тому +2

    Keep going 💪

  • @kapperabheemaiah4912
    @kapperabheemaiah4912 22 дні тому

    Anna Seema pandula vidio cheyyendi 🙏🙏🙏

  • @user-km4uv5bx6z
    @user-km4uv5bx6z 7 місяців тому +1

    Supar❤,,🙏👍

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 7 місяців тому

    Dear rajendar recently watched a lot of interviews and learned a lot of information about you I heartfully appreciate your efforts and dedication to the former's unconditional support. Please visit my place Prakasam dist heartfully hoisting you. ..... Keep it up.

  • @ajaypinniki8446
    @ajaypinniki8446 8 місяців тому +1

    Anna nvu ma East govari ra anna ekkada farming Anni types pandistru

  • @kathulasuresh3353
    @kathulasuresh3353 6 місяців тому +1

    Nice bro bhaga chepari

  • @kanakarajukanakaraju3076
    @kanakarajukanakaraju3076 6 місяців тому

    Super

  • @AshokSapavat-yy3yl
    @AshokSapavat-yy3yl 8 місяців тому

    సూపర్ వీడియో ఇంకా మోర్ వీడియోస్ 👍

  • @thejayadav0007
    @thejayadav0007 8 місяців тому +4

    Pls do more videos link this

  • @yadavallisuresh3176
    @yadavallisuresh3176 8 місяців тому +3

    ❤❤

  • @robinnelson4820
    @robinnelson4820 8 місяців тому +1

    Ana salute style kabali ra

  • @anveshyadav496
    @anveshyadav496 8 місяців тому +3

  • @dileepyellu9306
    @dileepyellu9306 7 місяців тому

    Super ❤

  • @karthikdandu8906
    @karthikdandu8906 8 місяців тому

    Super experience display Rajaendhar anna

  • @madhusura912
    @madhusura912 6 місяців тому

    సీమ పందుల పెంపకం వీడియో చేయండి అన్న

  • @chityalanaresh625
    @chityalanaresh625 7 місяців тому +1

    తెలంగాణ నాటు గొర్రెలు ఈ గడ్డి జాతి మొక్కలు తింటాయా తింటే ఎంత బరువు పెరిగే అవకాశం ఉంది చెప్పగలరు నాకు 8 ఎకరాల భూమి వుంది ఎన్ని నాటు గొర్రెల తో ఫ్రీ గ్రేజింగ్ లో ఎన్ని పెంచవచ్చు

    • @rajashekar3389
      @rajashekar3389 3 дні тому

      ఎనిమిది ఎకరాలు యుంటె ఫ్రీ గేజింగ్ ఎందుకు

  • @Raju-fj5ze
    @Raju-fj5ze 7 місяців тому +1

    Telugu raithubadi 🙏

  • @srinivasrudrapelly7517
    @srinivasrudrapelly7517 8 місяців тому

    Good job you

  • @jeeneetchemistry6969
    @jeeneetchemistry6969 8 місяців тому

    anna blackgram greengram video cheyandi

  • @user-uo7dd7dm2u
    @user-uo7dd7dm2u 4 місяці тому

    Aejulesan Ane gaddi akkada dorkutadi

  • @hidayatullat4221
    @hidayatullat4221 8 місяців тому +1

    🌹🇮🇳🇮🇳🇮🇳🌹👍👍

  • @reddyv498
    @reddyv498 8 місяців тому

    🙏🙏🙏❣️❣️❣️

  • @user-uo7dd7dm2u
    @user-uo7dd7dm2u 4 місяці тому

    Hi

  • @Amma-ld9qs
    @Amma-ld9qs 6 місяців тому

    Location

  • @HariKrishna-rh3lk
    @HariKrishna-rh3lk 7 місяців тому +1

    Full loss in goat & sheep farming. No market & market dominated by existing old goat farmers. Full competition, diseases. Dairy is better & daily income from dairy.

    • @user-xo8mp8mi9j
      @user-xo8mp8mi9j 7 місяців тому

      Milk rates are very low in day by day..feed cost increasing daily maintenance heavy

    • @HariKrishna-rh3lk
      @HariKrishna-rh3lk 7 місяців тому

      @@user-xo8mp8mi9j buffalo milk I am selling 85 /liter, Fooder I am farming in my same land. I found better profits if you have dedicated labour.

  • @sangollaraju4428
    @sangollaraju4428 8 місяців тому

    Number pettandi athani dii

  • @user-rl2fn9io3o
    @user-rl2fn9io3o 8 місяців тому

    Super